CATEGORIES
Categories
ఏలూరులో పెనువిషాదం
కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఆరుగురు సజీవం దహనం.. 12 మందికి తీవ్ర గాయాలు..విజయవాడ జీజీహెచ్ కు క్షతగాత్రుల తరలింపు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు భారీ ఎక్సేగ్రేషియా ప్రకటన
ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం..
• నేడే హనుమాన్ జయంతి • విశ్వహిందూ పరిషత్ యూత్ వింగ్ భజరంగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర • పార్టీలకతీతంగా అందరూ ఒక్కటై, హిందూ శక్తిని చాటుతూ.. • శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
ఈనెల 30 న అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్టు, సీఎంల సమావేశం..
• న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులపై జరుగనున్న చర్చ.. • సమావేశాన్ని ప్రధాని ప్రారంభించే అవకాశం.. • వివరాలు వెల్లడించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..
అయ్యా తలసాని నీ మాటకు లెక్కేలేదు..
సర్కారు జాగలో.. మరో అంతస్తు కట్టేస్తున్నారు చనిపోయిన వ్యక్తి కట్టాదారులకు రిజిస్ట్రేషన్ ఎలా చేశాడు? నకిలీ పత్రాల మీద క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? రిజిస్ట్రేషన్ శాఖలో ట్రాన్సక్షన్ కాకుండా ప్రోహాబిషన్ లిస్టులో ఎందుకు పెట్టడం లేదు? కట్టాదారులకు హౌసింగ్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు వత్తాసు పలకడంలో ఆంతర్యం ఏమిటి? ట్రైబల్స్ సంక్షేమం కోసం ఈ స్థలాన్ని వినియోగిస్తామన్న మంత్రి అనుచరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారు? హౌసింగ్ బోర్డు ఈఈ రాధాకృష్ణ, జీహెచ్ఎంసీ అధికారులకు ముడుపులు ఎంత ముట్టాయి? సెలవు దినాలే టార్గెట్ గా అక్రమంగా నిర్మాణం జోరుగా కొనసాగడంలో మతలబు ఏంటి? నిర్మాణం చేయకముందే ఇంటి నెంబర్ ఎలా సాధించుకున్నారు? అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేస్తామన్న వైస్ చైర్మన్ సునీల్ శర్మ జాడెక్కడ? హౌసింగ్ బోర్డు స్థలాన్ని ముఖ్యమంత్రే కాపాడాలి..
అంకిరెడ్డి గూడెం గ్రామసభలో దౌర్జన్యకాండకు దిగిన దివిస్ కంపెనీ
• పంచాయితీలకు ట్యాక్సులు చెల్లించడం లేదు.. • స్థానిక ఉద్యోగ కల్పనపై నోరుమెదపడం లేదు.. • సిఎస్ఆర్ ఫండో ప్రయివేట్ కాంట్రాక్టర్లతో పనులు.. • తమకు ఎదురులేదంటున్న దివిస్ యాజమాన్యం.. • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అంకిరెడ్డి గూడెం గ్రామస్తులు..
2027 నాటికి భారత్లో బుల్లెట్ రైలు
• అత్యాధునిక సాంకేతికతతో సాగుతున్న పనులు... • వయాడక్ట్ ఆధారిత టెక్నాలజీతో నిర్మాణ కార్యక్రమాలు.. • కోవిడ్ వైరస్ కారణంగా ఆలస్యం అయిన పనులు... • ముంబై, అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్...
14 మంది ప్రధానుల జీవిత విశేషాలతో సంగ్రహాలయం
15,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం.. రైజింగ్ ఇండియా కథ స్పూర్తితో డిజైన్
భద్రాద్రిలో గవర్నర్ రెండోరోజు పర్యటన
ప్రోటకాల్పై చెప్పాల్సింది చెప్పాను. గిరిజన గ్రామం పునుకుంట్ల సందర్శన
ప్రపంచ దేశాల ఆకలి తీర్చే సామర్ధ్యం భారత్ కు ఉంది
• బైడెన్ తో మోడీ వర్చువల్ భేటీ.. • ఉక్రెయిన్ పరిస్థితి నేపథ్యంలో పలు అంశాలపై చర్చ... • ప్రపంచదేశాలు ఆహార కొరత ఎదుర్కొంటాయన్న మోడీ.. • మోడీ అభిప్రాయాలతో ఏకీభవించిన బైడెన్..
యాసంగి కొంటాం
దేశంలో మత విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీ.. శ్రీరామనవమి అల్లర్లు బీజేపీ కుట్రలో భాగమే...ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఇలా జరుగుతోంది.. ఇలా అయితే దేశం వందేళ్లు వెనక్కి పోతుంది..కార్పోరేట్ గద్దలను పెంచిపోషిస్తున్న కేంద్రం.. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభలో బాంబు పేలుడు
• వేదికకు 20 అడుగుల దూరంలోనే ఘటన • సొంత జిల్లా నలందలో సీఎం జనసభ.. • దీపావళి టపాసులా పేలిన బాంబు.. • తీవ్రత స్వల్పం.. తప్పిన ప్రమాదం.. • పోలీసుల అదుపులో బాంబు పేల్చిన వ్యక్తి..
అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తుపాకీ
అమెరికా బ్రూక్లిన్లోని రైల్వే స్టేషన్లో కాల్పుల కలకలం.. పలువురి మృతి.. అనేక మందికి గాయాలు..
పాక్ తదుపరి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
ఏకగ్రీవంగా ఎన్నికున్న సభ్యులు.. జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేసిన ఇమ్రాన్.. కొత్త ప్రధాని ఎంపికను బహిష్కరించిన పీటీఐ
ఎవరిది రాజకీయం
ఈ నెల 12వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. గత పదిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కెసిఆర్ ఇక్కడి నుంచి పలు అంశాలను చర్చించారు. ధర్నాఅనంతరం హైదరాబాద్ బయలుదేరారు. తాజా పరిణామాలు ఇతర అంశాలు కేబినేట్లో చర్చకు రానున్నాయి.
ఒక్క గింజ కూడా కొనేది లేదు..
ఏ రాష్ట్రం నుంచి పారాబాయిల్డ్ రైస్ కొనడం లేదన్న కేంద్రం.. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా కొనలేదని వివరణ.. ఏపీలో రాని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోందన్న కేంద్రం
అంగరంగ వైభవంగా రామయ్య పట్టాభిషేకం
భద్రాద్రిలో కల్యాణ రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్ దంపతులు.
ఆర్థోపెడిక్ వైద్యుల అరుదైన ఘనత
• గాంధీ ఆసుపత్రిలో నాలుగు గంటల వ్యవధిలో 3 ఆపరేషన్లు • ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఉచితంగా సర్జరీలు..
ఒకటో తేదీన జీతాలు వచ్చే రోజులు పోయాయి
తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఉగాది పండగ దృష్ట్యా ఒకటో తారీఖునే వేతనాలు జమ అవుతా యని భావించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.
ఉక్రెయిన్ పై యుద్ధానికి కొత్త ఆర్మీ జనరల్ నియామకం
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఈ యుద్ధానికి నాయకత్వాన్ని మార్చారు.
ఉచితాలను కట్టడి చేయలేం..
రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలను, ఉచిత పథకాలను కట్టడి చేయలేమని, ఇందుకు చట్టంలో నిబంధనలు లేవని భారత ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీం కోర్టుకు తెలియజేసింది. చట్టంలో నిబంధనలు లేకుండా చర్యలు తీసుకుంటే అది అతిక్రమణ అవుతుందని పేర్కొంది.
31 ఏళ్ల జైలు..
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీదకు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి విచారణ ముగించిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఉక్రెయిన్లో జుట్టు కత్తిరించుకుంటున్న అమ్మాయిలు..
ఉక్రెయిన్ లో రష్యా సేనల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావని అక్కడి మీడియా ఎలుగెత్తుతోంది.
కార్డు లేకుండా నగదు విత్ డ్రా
బ్యాంకు మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా.. అన్ని బ్యాంకులను అనుమతించాలని ప్రతిపాదించింది.
కళ్యాణం కమణీయం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదబిరాముడి... లోకపావని సీతాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుడు, వధువు జనకమహారాజు గారాల పుత్రిక సీతాదేవికి జరిగిన కళ్యాణం లో రాములవారికి లో పచ్చలపతకం, చింతాకు పతకం , లక్ష్మణ స్వామికి రామ మాడ దరింప చేశారు.
కుబేరుల జాబితాలో కొత్త పాప్ స్టార్ రిహాన్నా
ఈ ఏడాది ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కొత్త పాప్ స్టార్ రిహాన్నా చేరింది.
మా పెద్దన్న ఇండియానే
కష్టాల్లో శ్రీలంకను ఆదుకుంటున్న భారత్.. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన సనత్ జయసూర్య
ఒకరోజు ముందుగానే ముగిసిన పార్లమెంట్
ఉభయ సభలు నిరవధికంగా వాయిదా.. పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం
భద్రాద్రి రావడానికి భయమెందుకు..?
కేసీఆర్కు గండముందని రావడం లేదని జోరుగా ప్రచారం.. 2015లో ముఖ్యమంత్రి హోదాలో భద్రాద్రి వచ్చిన కేసీఆర్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తజనం..
కొండలను మింగుతున్న అనకొండ..!
పెరుమాళ్ళ నర్సింహారావు, ‘ఆదాబ్ హైదరాబాద్' ప్రత్యేక ప్రతినిధి, 06, ఏప్రిల్ నల్లగొండ జిల్లా ఖనిజ సంపదకు పెట్టింది పేరు. నిడమనూరు మండలం, ఎర్రబెల్లి గ్రామంలో ఉన్న ఎర్రకొండలో పుష్కలంగా క్వార్జ్ (తెల్లరాయి) సంపద ఉందన్న విషయం గ్రహించిన మైనింగ్ వ్యాపారులు ఈ గ్రామంపై కన్నేశారు.
మా హెల్త్ స్కీమ్ పేదలకు ఎంతో ఆసరా..
అందరికీ నాణ్యమైన వైద్యం దొరుకుతోంది..ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన ప్రధాని