CATEGORIES
Categories
దంచికొడుతున్న ఎండలు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేపాలలో 43.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ధరలు..ధర్నాలు..
పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా దద్దరిల్లిన నిరసనలు..పార్లమెంటులో నిలదీసిన కాంగ్రెస్ ఎంపీలు.. విజయ్ చౌక్ వద్ద రాహుల్ ఆధ్వర్యంలో ధర్నా.. మధ్యప్రదేశ్, చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనే నిరసనలు
20 ఎకరాల చెరువును కట్టా చేసిన వీఆర్వో..!
విఆర్వో దున్నిన చిత్తలూరు లోతుకుంట చెరువును కట్టను పరిశీలిస్తున్న గ్రామ సర్పంచ్, గ్రామస్థులు
పార్కులు కావవి మృత్యు కుహరాలు..
మున్సిపల్ మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టాలని కోరుతున్న నగరవాసులు.. ఒకప్పటి ప్రపంచ ప్రఖ్యాత భాగ్యనగరం ఇప్పుడు కాలుష్యానికి నిలయం.. పాలకుల వైఖరి, అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రమాదకరంగా మారుతున్న పచ్చదనం.. మహానగరం పార్కులపై ఆదాబ్ ప్రత్యేక కథనం..
అనుభవజ్ఞులే ఎక్కువ
వారి అనుభవమే ఉపయోగపడింది..మంచి చట్టాలు తీసుకుని రావడంలో వారిదే ముఖ్యపాత్ర.. రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. సభ్యులతో కలసి గ్రూపు ఫోటో దిగిన ఛైర్మన్ వెంకయ్య, ప్రధాని
మేమేమీ అమాయకులం కాదు
పూర్తిగా వెనక్కు వెళ్లాకే నమ్ముతామన్న జెలెన్ స్కీ... ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన..రష్యా ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉంది..
కేజీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి..
సీఎంని చంపడానికే గూండాలు వచ్చారని ఆప్ ఆరోపణ• ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై అరవింద్ కేజీవాల్ వ్యాఖ్యలు..• యూట్యూబ్ లో పెట్టేలా చూడాలని బీజేపీకి చురకలు..• కేజీ ఇంటి గోడలపై కాషాయ రంగు చల్లిన ఆందోళనకారులు• బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆధ్వర్యంలోనే దాడి..• పలువురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..
బాయిల్డ్ రైస్ సేకరించేది లేదు
రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది.
పాన్ – ఆధార్ లింక్ చేసుకోకుంటే జరిమానాలు తప్పవు
నేటితో ముగియనున్న గడువు..లింక్ చేయనివారు వెంటనే ఆ పని చేయాలి.. ఇన్ ఆపరేటిగా పాన్.. ఆర్థిక లావాదేవీలు బంద్..
అక్రమ నిర్మాణాలన్నీ సక్రమాలేనా..?
• రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది..?• అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమేనా..?• తమ విధులను నాయకులకు తాకట్టు పెట్టిన కొందరు జీ.హెచ్.ఎం.సి. అధికారులు..• పెద్ద అంబర్ పేట, తుర్కయంజాల్, బడంగ్ పేట, దుండిగల్ ఎక్కడైనా ఇదే తంతు..• అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా మళ్లీ కడుతున్న వైనం..• అధికారులకు ముడుపులు..నేతల అండతో పునర్నిర్మాణాలు..
ఏపీ నుంచి తొలిసారి..
లేపాక్షి ఆలయానికి 'యునెస్కో' జాబితాలో చోటు!దేశం నుంచి ఎంపికైన మూడింటిలో లేపాక్షి ఒకటి..మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల
వరి..వార్..!
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్, టీఆర్ఎస్ యుద్ధంధాన్యం సేకరణపై ప్రభుత్వాలపై మండిపడ్డ రాహుల్రైతులను ఆదుకోవాలంటూ ట్వీట్రాహుల్ ట్వీట్ పై విమర్శలు గుప్పించిన కవిత, హరీష్టీఆర్ఎస్ ఎంపీలతో కలసి కొట్లాడాలని హితవుకవిత ట్వీట్ పై మండిపడ్డ పీసీసీ చీప్ రేవంత్టీఆర్ఎస్ ఎంపీలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు
ముగిసిన 'యుద్ధం చర్చలు..!
ఓ మోస్తరు ఫలితం వచ్చినట్టేనా..? ఇస్తాంబుల్ లో ముగిసిన రష్యా, ఉక్రెయిన్ చర్చలు.. కీవ్, చెర్ని నుంచి సేనల ఉపసంహరణకు రష్యా అంగీకారం.. ఇతర అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన..
నెహ్రూ మ్యూజియం ఇక ప్రధానుల మ్యూజియం
14 మంది స్మారక కేంద్రంగా మార్పు..ఏప్రిల్ 14న ప్రారంభం..ప్రధాని మోడీ వెల్లడి
కల నెరవేరేనా..?
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణజాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 6 నుంచి మే 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నాలుగు రోజుల బ్రేక్
సమతామూర్తి దర్శనాన్ని 4 రోజులు ఆపుతున్నట్లు చిన్న జీయర్ ప్రకటన..
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీని హత్య చేసేందుకు రష్యన్ స్పెషల్ సర్వీసెస్ చేసిన కుట్రను ఉక్రెయిన్ బలగాలు భగ్నం చేశాయి.
ఇంటింటికీ రేషన్ పంపిణీ
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు.
సర్వాంగ సందర్శనం
దుష్టులపై జూలు విదిల్చినా.. శిష్టులపై జాలి కురిపించినా.. గోళ్లతో రక్కసుడి పేగులను తుంచినా.. వేళ్లతో బాలభక్తుడి తల నిమిరినా.. చండ్రనిప్పుల కండ్లతో ఆగ్రహించినా.. చల్లని చూపులతో అనుగ్రహించినా.. నరసింహస్వామికే చెల్లింది.
మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్
• కరోనా నేపథ్యంలో సీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన.. ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్న కేంద్రం.. ఈ నెలాఖరుతో తాజా గడువు పూర్తి కానున్న వైనం.. ఈ క్రమంలోనే మరో ఆరు నెలల పాటు పథకం పొడిగింపు
పాలన చేతగాక..
కేంద్రంపై టీఆర్ఎస్ వ్యతిరేక ఆరోపణలు• పంజాబ్ విధానమే తెలంగాణలోనూ అనుసరిస్తున్నాం• ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతటా బియ్యం సేకరణ• రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ రాజకీయం• రా రైస్ ఎంతిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు• టీఆర్ఎస్ అబద్దాల ప్రచారంతో రైతులను ముంచుతుంది• మీడియాతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం• కేంద్రమంత్రిని కలిసిన టీఆర్ఎస్ మంత్రుల బృందం
నేడే ప్రమాణం
బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యోగిముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం
గగనమంత ఉత్సాహం
• ఏవియేషన్ షోను ప్రారంభించిన జ్యోతిరాదిత్య• బేగంపేట ఎయిర్ పోర్టులో విమానాల విన్యాసాలు...• శని, ఆదివారం రోజుల్లో సామాన్యులకు అనుమతి• హైదరాబాదు గర్వకారణమన్న మంత్రి వేముల
పట్టాభిషేకం
భారీ జనసందోహం మధ్య యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం• ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య• మొత్తం 52మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్• హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా ఇతర ముఖ్యమంత్రులు
కోర్టుకు హాజరైన పరమశివుడు
• భూ ఆక్రమణ కేసులో శివుడుతో పాటు మరో 9 మందికి నోటీసులు • విచారణకు హాజరు కాకుంటే రూ. 10 వేల జరిమానంటు హెచ్చరిక• శివలింగాన్ని తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచిన అధికారులు
ఒక్కసారి చార్జి చేస్తే వంద సంవత్సరాలు
• న్యానో డైమండ్ బ్యాటరీపై ‘ఆదాబ్' ప్రత్యేక కథనం.. పార్ట్ -2• న్యూక్లియర్ వ్యర్థాల రీ సైకిల్..• రీ సైకిల్ నుంచి బ్యాటరీ తయారీ..• రేడియో యాక్టివ్ వేస్టు, కార్బన్ 14ను కలిపి తయారు..• లీక్ కాకుండా చుట్టూ లు డైమండ్ కోటింగ్..• న్యానో డైమండ్ బ్యాటరీ అన్నది ఒక విప్లవాత్మక మార్పు..
ఎవరా.. ఐఏఎస్..?
• గురుగావ్ లో మల్టీప్లెక్స్ కడుతుంది ఎవరు..?• బీహార్‌కు చెందిన అధికారి అంటూ దాసోజు ట్వీట్
ఉగాది తరువాత ఉగ్రరూపం
• కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం• వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే తడాఖా చూపుతాం• ధాన్యం కొనుగోళ్లపై అదేపనిగా తెలంగాణకు అవమానాలు• నూకలు తినమంటూ పీయూష్ వెక్కిరింపు వ్యవహారాలు• తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని కిషన్ రెడ్డి• మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడి
ఇంట్లో ఉంటారా..జైలుకు వెళతరా..?
హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి సయ్యద్ హాజీ గల్లీ రౌడీలు.. కరుడు గట్టిన రౌడీషీటర్ల.. గ్యాంగ్ స్టర్లు కన్పిస్తే చాలు.. నగర పోలీసులు రెచ్చిపోతున్నారు.. వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి “మర్ధన” చేసి పంపుతున్నారు.. ఇంతేకాదు రాత్రి 10గంటలు దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని హెచ్చిరిస్తున్నారు.