CATEGORIES
Categories
మీ కోసమా..మా కోసమా..?
నిరుద్యోగుల నెత్తిన శెరగోపం పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మాటల తూటాలు అసెంబ్లీ సాక్షిగా పేల్చారు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనవేనంటూ ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తో 2014 లో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లుగా నిరుద్యోగులకు చేసిన మేలంటు ఏమిలేదు.
రష్యా యుద్ధ కాంక్ష తీరినట్టేనా?
ఉక్రెయిన్ పైకి దండెత్తి వచ్చిన రష్యా తన యుద్ధ కాంక్షను తీర్చుకున్నట్టుగానే కనిపిస్తోంది. చర్చల సమయంలోనూ సామాన్య పౌరుల రక్షణార్ధం గంటల వ్యవధి కాల్పుల విరమణకు కూడా ససేమిరా అన్న రష్యా.. బుధవారం నాడు ఏకంగా 24 గంటల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రష్యా డిమాండ్లపై మొన్నటిదాకా గట్టిగానే నిలబడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ మంగళవారం మాత్రం రష్యాకు లొంగిపోయిన చందంగా మాట మార్చేసిన సంగతి తెలిసిందే.
పంచరాష్ట్ర ఫలితాలు
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం 8గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది.
ఉదయం ఎగువ సభ..సాయంత్రం దిగువ సభ
ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గోకుల్ ఫ్లాట్స్
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా గోకుల్ ప్లాట్స్ నిలుస్తున్నాయి.. అనుమతులు లేని నోటరీ భూముల్లో భారీ బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలకు స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు పెట్రేగి పోతున్నారు.. ఏ నిర్మాణం చూసినా ఆరు అంతస్తులపైనే సాగుతుండగా..శ్రీనివాసుడి లీలలు... సంగీత మాయాజాలంతో చందానగర్ సర్కిల్ కు కాసుల వర్షం కురుస్తోంది..నీకింత, నాకింత.. మనకి అంతా అంటున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..
సస్పెన్షన్ ఎత్తేయాలి
కక్షపూరితంగా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు సస్పెన్షన్‌పై గవర్నర్, రాష్ట్రపతిలకు ఫిర్యాదు మీడియా సమావేశంలో బండి సంజయ్
సింగరేణిలో కుప్పకూలిన గని
సింగరేణిలో ఘోరం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని సింగరేణి ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గనిలో ప్రమాదం జరిగింది.
యాదాద్రిలో గవర్నర్ పర్యటన
ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజునే గవర్నర్ తమిళసై యాదాద్రిని సందర్శించారు. నిజానికి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వివాదాస్పదం అయింది.
మరో ఎన్నికకు రంగం సిద్ధం
• 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు • 21న నోటిఫికేషన్, అదే రోజు నుంచి నామినేషన్లు • 24వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు • 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
అప్పులు రూ.3.30 లక్షల కోట్లు!
• రూ. 2,56,958.51 కోట్లతో వార్షిక పద్దు • 15 వరకు అసెంబ్లీ సమావేశాలు.. • బీఏసీ సమావేశంలో నిర్ణయం • వెల్ లోకి వస్తే ఇక సస్పెన్షన్ తప్పదన్న హరీష్
రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు.. రోడ్డున పడ్డారు
• కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురవుతోంది.. • బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాదే..
• ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర కీలకం.. • ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉంది.. • ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు పుస్తక ఆవిష్కరణ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ
• బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి హరీష్ రావు.. • రెండున్నర లక్షల కోట్లకు పైగా బడ్జెట్..! • గతేడాది రూ. 2 లక్షల, 30 వేల కోట్లతో బడ్జెట్..
ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
ఔట్ సోర్సింగ్ కార్యదర్శుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోకపోతే నేటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం : ఆర్. కృష్ణయ్య హెచ్చరిక..
ఉక్రెయిన్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం
• పౌరుల తరలింపుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. • పెద్ద పెద్ద దేశాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. • ప్రపంచ వ్యాప్తంగా భారతకు పెరుగుతున్న ఆదరణ.. • పూణే యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని..
రోడ్ షో సక్సెస్..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని తన లోకసభ నియోజకవర్గమైన వారణాసిలో శుక్రవారం సాయంత్రం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.
రష్యాకు ఎదురుదెబ్బ..
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు భారీ నష్టం జరిగింది. మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఆండీ సుఖోవెట్ స్కీయి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పో యారు. ఈ యుద్ధంలో రష్యా దళాలు అత్యున్నత స్థాయి నేతను కోల్పోవడం ఇదే మొదటిసారి.
బీజేపీ ఎంపీతో కేసీఆర్ భేటీ..
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి.సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పైసామే.. పరమాత్మ
ఏజెన్సీలో గిరిజనుల రక్షణ కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలు కొందరు అధికారులకు, మద్య వర్తులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయు. గిరిజన చట్టా లను అమలుచేయాల్సిన అధికారులే అంగట్లో బేరా నికి పెడుతున్నారు.
క్వాడ్ దేశాధినేతలతో మోడీ భేటీ
• యుద్ధ పరిణామాలపై కీలక చర్చ.. • పెరుగుతున్న ముడి చమురు ధరలపై దృష్టి • ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ..
క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి
• గుండెపోటు రావడంతో నేలరాలిన ఆస్ట్రేలియా కికేటర్.. • శోకసంద్రంలో యావత్ క్రికెట్ ప్రపంచం.. • ఆస్ట్రేలియా క్రికెట్‌కు వన్నెతెచ్చిన ఆటగాడు.. •708 వికెట్లు లో తీసి రికార్డు సృష్టించిన ఘనచరిత్ర..
కేసుల వెనుక కేసీఆర్..
• ఇది శ్రీనివాస్ గౌడ్ పన్నిన కుట్ర.. • బూటకపు కేసులు పెడుతున్న సర్కారు.. • టీ.ఆర్.ఎస్. ఇచ్చిన స్క్రిప్ట్ చదివిన స్టీఫెన్ రవీంద్ర. • ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం : అరుణ.. • మచ్చలేని నాపై ఆరోపణలు సరికాదు.. • ఉద్యమకారులకు ఎన్నో సార్లు ఆశ్రయం ఇచ్చాను : బీజేపీ నేత జితేందర్ రెడ్డి..
ఇచట ఆత్మలకు కూడా పరీక్షలు చేయబడును
హైదరాబాద్ నగరంలో డయాగ్నస్టిక్ సెంటర్లు రోజుకో రంగు పులుముకుంటూ తమ దుష్ట ప్రక్రియలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి..
ఆపరేషన్ గంగ కంటిన్యూ..
• ఢిల్లీకి చేరుకున్న మరో 630 మంది విద్యార్థులు.. • ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్.. • భారతీయలును సేవ్గా తరలిస్తామన్న రష్యా..
'భూ' మాయ-1
అక్రమంగా నీటిని తోడేస్తున్న వైనం. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం 'భూ' అక్రమాలకు, ఇసుక మాఫియాకు అడ్డాగా యింది. ఒకవైపు ఈ నియోజకవర్గంలో అడ్డగూడూరు, జాజిరెడ్డిగూడెం ఈ ప్రాంతాలకు చెందిన బిక్కేరు వాగులను ఆంధ్ర ఇసుక మాఫియా కొల్లగొడుతోంది. మరోవైపు రియల్ మాఫియా అధికార పార్టీ అండ చూసుకుని చెలరేగిపోతుంది.
తుదిదశకు చేరుకున్న యూపీ ఎన్నికలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఈ నెల 3న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సారధ్యంలో మెగా ర్యాలీ జరగనుంది.
ప్రాణం తీసిన క్రికెట్
సాయికృప స్కూల్లో విద్యార్థుల మధ్య గొడవ.. క్లాస్ రూంలోనే కొట్టుకున్న విద్యార్థులు.. తీవ్ర గాయాల పాలై ఒకరి మృతి.. యూసఫ్ గూడా, కృష్ణా నగర్‌లో ఘటన..
బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా అమలు కావాలి
ఈ ఏడాది బడ్జెట్ సకాలంలో అమలయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన వెబ్ వార్ ద్వారా అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
విదేశీ వ్యవహారాల్లో ఐకత్య అవసరం
• ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపులో నిర్లక్ష్యం • కేంద్రం తీరుపై మమతా బెనర్జీ విసుర్లు • అఖిలేశ్ కు మద్దతుగా వారణాసికి మమతా
విద్యార్థి మృతిపై ప్రధాని దిగ్జాంతి!
కుటుంబ సభ్యులకు ఫోన్లో ఓదార్పు.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ.. తండ్రితో మాట్లాడిన సీఎం బసవరాజ్