CATEGORIES
Categories
హరహర మహాదేవ
తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా మొదల య్యాయి. శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోయాయి. శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
శిక్షపడేనా..?
కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా దొంగను కాపాడటా నికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శతవిధా లా ప్రయత్నిస్తుంటే.. విధిలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి కార్యాలయానికి సదరు బడా చోర్ డా. గడాల శ్రీనివాస రావు అతనికి సహకరించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారిలపై 'ఆదాబ్' లీగల్ టీమ్ ఫిర్యా దు చేసింది.. ఈ భారీ అక్రమ వ్యవహా రంపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించి తగిన న్యాయం చేస్తుందా..? లేదా..?
ప్రతి నిమిషం విలువైనదే..
ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపునకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి: రాహుల్ గాంధీ
ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరోరోజు కూడా కొనసాగింది. ఉక్రెయిన్లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కిప్ పై రష్యన్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను ఉక్రెయిన్ మంత్రి ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
కీవ్ నగరంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత
• పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ళు • ట్వీట్ చేసిన భారత ఎంబసీ.. ఆందోళన వద్దన్న కిషన్ రెడ్డి • పలువురు విద్యార్థులు ఇంకా చిక్కుకున్నారంటూ ట్వీట్లు
ప్రభుత్వ భూమిపై కట్టా జ డేగల కన్ను...
• నర్సంపేట, వరంగల్ ప్రధాన రోడ్డుని ఆనుకుని 5 కోట్ల విలువచేసే స్థలం • ఖాళీగా ఉన్న భూమిలో షెడ్డు నిర్మాణం చేసి కట్టాకు శ్రీకారం.. • ఈ వ్యవహారాన్ని గుర్తించిన వట్టణ టాస్క్ ఫోర్స్ కమిటీ.. • అక్రమ షెడ్డును తొలగించాలని ఆర్.డి.ఓ. ఆదేశాలు.. • నర్సంపేట కాదిది, అరాచక శక్తుల కబ్దాలకు అడ్డా..
చెట్లను తగులబెట్టిన దుండగులు
పెనగడపలో రెవెన్యూ భూమి కట్టా కోసమే ఈ యత్నం.. • తగలబడి పోయిన నార్వే చెట్లు.. • ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి హస్తం? • కాలిన దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ.. • నిద్రావస్తలో రెవెన్యూ ఆధికారులు..
ఉక్రెయిన్‌కు భారత్ వైద్యసాయం
• ఇప్పటికే 1400 మందిని వెనక్కి తీసుకొచ్చాం.. • ఆపరేషన్ గంగలో భాగంగా విద్యార్థుల తరలింపు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం
ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ సమీక్ష
సరిహద్దు దేశాల్లో కేంద్రమంత్రుల పర్యవేక్షణ త్వరగా భారతీయుల తరలింపునకు చర్యలు
ఎగ్జిబిషన్ పునః ప్రారంభం
• ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. • సాయంత్రం 4 నుంచి అర్థరాత్రి వరకు అమలు.. • ఉత్తర్వులు జారీ చేసిన సీపీ, సీవీ ఆనంద్..
స్పేస్ స్టేషన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం
ఎప్పుడైనా కూలవచ్చని హెచ్చరించిన రష్యా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు తీవ్రంగా మండిపడిన రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్
సర్కారీ భూమిపై రాబందుల దాడి
• ముప్పై ఎకరాల భూమి దర్జాగా కట్టా.... • 900 కోట్లు రూపాయల భూమి అక్రమార్కుల పాలు.. • సక్కుబాయి నగర్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఆక్రమణ.. • షేక్ పేట సర్వే నెంబర్. 327 గల్లంతు.. • ఏడీ సర్వే.. ల్యాండ్ రికార్డులలో ప్రభుత్వ భూమిగా.. • ప్రభుత్వ భూమి అని తేల్చినా.. స్వాధీనానికి వెనుకంజ! • సర్వే నెంబర్ 327 పైకి పేరుతో గోల్ మాల్..
రాష్ట్ర వాదీలు, పరివార్ వాదీల మధ్య పోరు
• వైద్య పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.. • 9 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన చేశాను • గోరఖ్ పూర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేసాం • యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ..
శాంతి చర్చలకు సిద్ధం
• ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జిలెన్ స్కీ.. • సమయం వృధా చేస్తున్న ఉక్రెయిన్ పుతిన్.. • ఖార్కివ్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్.. • సైన్యంలో చేరిన ఉక్రెయిన్ బ్యూటీ అనస్తాసియా లెన్నా..
రణభూమి నుండి మాతృభూమికి
ఉక్రెయిన్ నుంచి 219 మంది భారతీయులతో బయలుదేరిన తొలి విమానం.. భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తామని తెలిపిన విదేశాంగ మంత్రి జైశంకర్
దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
యుద్ధం లక్ష్యం కాకూడదు
• ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పండి.. • రష్యా అధ్యక్షుడు పుతితో ప్రధాని మోడీ.. • గురువారం రాత్రి ఫోన్లో సంభాషణ.. • భారతీయ విద్యార్థుల గురించి వివరణ.. • రష్యా నాటో కూటమి మధ్య విభేదాలు చర్చలతో పరిష్కారం అవుతాయి : మోడీ.. • ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను రప్పించండి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన లాయర్ విశాల్.. • అందరినీ స్వదేశానికి తీసుకొస్తాం : బండి సంజయ్
పుతిన్ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం
జెలెన్ స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడి.. స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు.. అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం
దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్..
• కేసీఆర్ కి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి • చేతకాకే ప్రశాంత్ కిషోర్‌ని తెచ్చుకున్నారు. • 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. • 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. • ప్రగతి భవన్ ని అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తాం... • తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్..
డయాగ్నోస్టిక్ సెంటర్లా..యమ కూపాలా?
• తప్పుడు రిపోర్టులతో తప్పుడు దందా.. • నమూనాలు సేకరించేది ఒకరు... • రిపోర్టులు ఇచ్చేది వేరొకరు.. • అసలు నమూనాలే అవసరంలేదు.. • ఆధార్ కార్డు వివరాలు ఉంటే చాలు.. • కొరవడిన వైద్య శాఖ అధికారుల నిఘా.. • కాసులు చెల్లించండి కోరిన రిపోర్టులు తీసుకోండి... • మీడియా స్టింగ్ ఆపరేషన్లో వెలుగు చూసిన కళ్లు చెదిరే నిజాలు..
టీయస్ పీసీబీ మెంబర్ సెక్రెటరీ అవినీతిపై విచారించండి
సీనియర్ హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుపై సీపీసీబీ న్యూఢిల్లీ నుండి ఆదేశాలు.. బోర్డులో జరిగిన 100 కోట్ల అవినీతి ఆరోపణలపై విచారణ
క్షణం క్షణం.. భయంభయం
• రష్యా దూకుడు.. తగ్గేదేలే అన్న ఉక్రెయిన్ • బాంబుల వర్షం.. పెరుగుతున్నమృతులు • హోరాహోరీ పోరు.. • 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్ • 14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన • కీవ్ తదితర పట్టణాలను స్వాధీనం చేసుకున్న రష్యా
కూలిన చాపర్
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద ఘటన తమిళనాడు మహిళా ట్రైనీ పైలట్ మృతి కేంద్ర మంత్రి సింధియా సంతాపం
ఆయుధాలిస్తాం రండి..
ప్రజలు కూడా యుద్ధరంగంలో దిగండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కయి. ఇద్దరు రష్యా సైనికులను బందీగా పట్టుకున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
• తెల్లవారుజామునే బాంబులతో మొదలైన దాడి • రష్యన్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన • యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో మార్షల్ లా విధింపు • ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు • నేడు మరోమారు భద్రతామండలి అత్యవసర భేటీ
ఎయిర్ పోర్ట్ లో విద్యార్థులకు స్వాగతం..
• విమానాశ్రయానికి పలువురు ప్రముఖులు.. • ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సెక్రెటరియేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్.. • విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేసీఆర్...
అర్ధరాత్రి ఇసుక జాతర -2
ఎన్ని వార్తలైనా రాసుకోండి.. అర్ధరాత్రి ఇసుక జాతర ఆపేదే లేదంటున్న ఇసుక మాఫియా అక్రమ ఇసుక దందా ఆగేవరకు తగ్గేదేలే అంటున్న 'ఆదాబ్.. రైతుల నోట్లో మట్టి.. నాయకుల ఖాజానాల్లో నోట్ల కట్టలు..! ఎడారి ప్రాంతంగా మారనున్న అనంతారం బిక్కేరు వాగు ఆదాబ్ కథనానికి స్పందిస్తున్న జనం..తుంగతుర్తి మొత్తం 'ఇసుక జాతర' వార్త వైరల్..!
అర్ధరాత్రి ఇసుక జాతర
• తుంగతుర్తి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న ఆంధ్ర ఇసుక మాఫియా.. • అడ్డగూడూరు మండలం జానకిపురం, చిర్ర గూడూరులో ఇసుక జాతర.. • అడ్డుకోవాల్సిన అధికారులే ఇసుక కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన వైనం.! • తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశ్నించలేక పక్షవాతంతో బాధపడుతున్న ప్రతిపక్ష పార్టీలు.. • యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు.. మీరైనా జర కళ్లు తెరవండి..! -పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి
అనుమతులు క్యాన్సిల్ అయినా..!
కోకాపేటలో రేరాలో పర్మిషన్ ఉందని చూపిస్తూ.. కోట్లు దండుకుంటున్న జస్విత లక్సర్ కన్స్ట్రక్షన్స్..
మహాశివరాత్రి వేడుకలకు సోమేశ్వరాలయం ముస్తాబు
• సమీక్షించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి.. • రూ. 15కోట్ల మంజూరు.. • రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలి.. • మిషన్ భగీరథ మంచినీరు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు..