CATEGORIES
Categories
యూజీసీ చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ !
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాలకు చెందిన వీసీ గదీశ్ కుమార్ • ప్రస్తుతం ఢిల్లీ జె.ఎన్.టి.యు.వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు..గతేడాది డిసెంబర్ 7 నుంచి ఖాళీగా ఉన్న చైర్మన్ పదవి..యూజీసీ చైర్మన్‌గా నియమితులైన 3వ తెలుగు వ్యక్తి.. అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు..
నేడు నగరానికి ప్రధాని మోడీ రాక మొహం చెల్లక..!
ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయం.. ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని స్వాగతం..మోడీ పర్యటనపై సమీక్షించిన సీఎస్, డీజీపీ తదితరులు
దేశంలో ప్రధాని కాదు..రాజు ఉన్నాడు
నేడు భారత్ కు ప్రధాని కాదు, ఓ రాజున్నాడు' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ప్రధాని మోడీని ఉద్దేశించి విమర్శించారు.
తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా యోగి నామినేషన్
గోరఖ్పూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు.. కార్యక్రమంలో యోగితో పాటు అమిత్ షా
తాగుబోతులు.. కేరాఫ్ తెలంగాణ..!
రాబోవు రోజుల్లో 24/7 మద్యం అమ్మకాలుంటాయని ప్రచారం ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ విక్రయాలు.. పెరిగిన షాపులు, పెంచిన సమయంతో షావుల జోరు.. దమ్మిడీ సంపాదనలేకున్నా..మద్యానికి బానిసవుతున్న సామాన్యులు.. చితికిపోతున్న చిరు, మధ్యతరగతి కుటుంబాలు
డిజిటల్ వ్యవసాయానిదే భవిష్యత్తు..!
• ఇక్రిశాట్ పరిశోధనలు అభినందనీయం • వాతావరణ సవాళ్లకు అనుగుణంగా వంగడాల సృష్టి • ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి • బడ్జెట్ లోనూ వ్వయసాయానికి ప్రాధాన్యం పెంచాం • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేడుకల్లో మోడీ వెల్లడి
క్షమాపణ చెప్పాలి
• ఢిల్లీలో బీజేపీ భీమ్ పాదయాత్ర.. • తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు.. • ఇటీవల బడ్జెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ • రాజ్యాంగాన్ని మార్చాలని సంచలన కామెంట్స్ • అగ్గిమీద గుగ్గిలం అవుతున్న బీజేపీ నేతలు.. • సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి
అసదుద్దీన్ పై దుండగుల దాడి సరికాదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపి అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై జరగగిన కాల్పుల ఘటనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు.
రాజకీయ పార్టీలకు ఊరట..
•బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం •రోడ్ షోలు, వూరేగింపులపై నిషేధం • సమావేశాలకు జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తప్పనిసరి.. • కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి..
ప్రజల్లో సమానత్వం కోసం చిన్న జీయర్ కృషి చేస్తున్నారు
• కితాబిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. • సమతా మూర్తిని సందర్శించుకున్న పవన్.. • జ్ఞానమొక్కటే భావితరాలను బ్రతికిస్తుంది..
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
• ప్రకటించిన రాహుల్ గాంధీ.. • భంగపాటునెదుర్కొన్న సిద్ధూ..ఎన్నికల ప్రచారం కంటే సీఎం 8 అభ్యర్థి చర్చే ఎక్కువయ్యింది.. • ముఖ్యనేతలతో సంప్రదించిన అనంతరం ప్రకటన.. • అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తాను : సిద్దూ • ఏ హోదాలో అభ్యర్థిని రాహుల్ ప్రకటించారు..? : బీజేపీ...
ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు....
• హై కోర్టులో దాఖలైన పిల్.. • పెట్టుబడి లేనివారికి సాయం అందిస్తే మంచిదే.. • భూస్వాములకు ఎలా రైతు బంధు ఇస్తారు..? • విచారణను మార్చి 25కు వాయిదా వేసిన హై కోర్టు
'తేరే బినా జిందగీ శూన్య హై..
• శోక సంద్రంలో మునిగిపోయిన సంగీత ప్రపంచం.. • దివికేగిన నైటింగేల్ ఆఫ్ ఇండియా 'లతా దీదీ... • ముంబైబీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన గానామృతం • 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు.. • అత్యున్నత భారతరత్న అందుకున్న మహనీయురాలు.. • ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్రీ సంతాపం.. • ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. • అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోడీ.. • ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖుల సంతాపం.. • ఆమె లేకపోయినా.. ఆమె పాట చిరంజీవిగా ఉంటుంది..
మెగా మాయ
రాష్ట్రమంతటా ఇప్పుడు చర్చనీయం అవుతున్న విషయం మెగా దోపిడి.. ఎవరి బాగుకోసం, ఎవరి స్వార్థం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం..తెలంగాణ ప్రాంత కాంట్రాక్టర్లను పక్కనబెట్టి ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లను అందలం ఎక్కిస్తున్నారు.. ?
హిమాయత్ సాగర్లో..అక్రమంగా విల్లాల నిర్మాణం
మెదక్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తూచ తప్పకుండ పాటించాల్సిన ఉన్నత అధికారులే.. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. జంట జలాశయాలను పరిరక్షించాల్సిన నీటి పారుదల, హెచ్.ఎం. డబ్ల్యూ.ఎస్., రెవిన్యూ శాఖల నిర్లక్ష్యంతోనే నీటి వనరులు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానికులు బహిరంగం గానే విమర్శిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తామని పలువురు సామజిక కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు...
మార్మోగిన ముచ్చింతల్
• సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ..శోభాయాత్రతో మొదలైన కార్యక్రమాలు
మహాజాతర ఆహ్వానం
సమ్మక్క, సారక్క జాతరకు హోం మంత్రి అమిత్ షాకి ఆహ్వానం.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ సోయం బాపురావు బృందం..
ఆత్మనిర్బర భారత్కు అనుగుణంగా బడ్జెట్
భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారింది.. బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని
సాదాసీదాగా పద్దులు....
ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా ప్రతిపాదనలు • వేతన జీవులకు స్వల్ప ఊరట.. • పన్ను చెల్లింపు దారులకు నీరసం • సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట.. • డిజిటలైజేషన్ ద్వారా భూముల రిజస్ట్రేషన్లు • డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి • పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు • 60 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి
దిమాక్ లేనిబడ్జెట్
డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లుగా ఉంది గోల్ మాల్ గోవిందం లాగా బడ్జెట్ ప్రకటన దేశాన్ని గట్టెక్కించే ఊసేలేని కేటాయింపులు ఉద్యోగులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తే తప్ప నిష్కృతి లేదు మీడియా సమావేశంలో మండిపడ్డ సీఎం కేసీఆర్
యూపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
• నామినేషన్ పత్రాలు నింపవద్దని అభ్యర్థికి ఆదేశం • చివరి నిమిషంలో కాంగ్రెస్ నిర్ణయం... • కరా లో అఖిలేశ్ వర్సెస్ ఎస్పీ సింగ్ బమేల్..
పద్దులపై పెదవి విరుపు
విరుచుకుపడ్డ విపక్షాలు..మధ్యతరగతి, పేద, అణగారిన వర్గాలకు మొండిచేయి..మండిపడ్డ సీతారాం ఏచూరి, మమత, మాయావతి
ఇది సామాన్యుల బడ్జెట్
అభివృద్ధి పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం ప్రతి పేదవాడికి వరంగా బడ్జెట్ కేటాయింపులు మన దేశంలో మొదటిసారి పర్వతమాల స్కీమ్ అమలు దేశ ఆర్థికవ్యవస్థ సవ్యదిశగా సాగుతోందన్న ప్రధాని మోడీ
భారత్ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకం..
• కరోనాపై పోరులో విజయం సాధించాం : రామ్ నాథ్ కోవింద్ • ఏడాదిలోపే 150 కోట్ల వ్యాక్టిన్ డోసులు పంపిణీ.. • వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్.. • కోవిడ్ విపత్కర సమయంలో వైద్యరంగం కృషి నిరుపమానం.. • రూ.2 లక్షల కోట్లు దాటిన వ్యవసాయ ఎగుమతులు.. • పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఆహారం పంపిణీ.. • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం
ప్రియుడి కోసం డ్రగ్స్ తెచ్చిన ప్రియురాలు
విశాఖలో మరో సారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.. ఎ పి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి, యువకుడితో బాటు.. రాజంకు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హైదరాబాద్ కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు.. వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటారు..
నేడు లోక్సభ ముందుకు వార్షిక బడ్జెట్..
• ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్.. • బడ్జెట్ జనాకర్షణగా ఉంటుందని అంచనాలు.. • ఐటీ మినహాయింపులపై ఉద్యోగుల ఎదురుచూపు • ఎన్నో ఆశలు పెట్టుకున్న బడుగు జీవులు.. • ఇప్పటికే సంపన్నులకు కేంద్ర ప్రభుత్వం అనుకూలం అనే అపవాదు.. • ఈసారి కేంద్రం తన ఫంధా మార్చుకోనుందా..?
నమో.. సమతామూర్తి..!
శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్ ముస్తాబు, 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం, 216 అడుగుల రామానుజుల పంచలోహ విగ్రహం..
ఇది ఎంతో కీలకమైన సమయం
• పార్లమెంట్ వద్ద విరీడియాతో ప్రధాని మోడీ.. • వ్యాక్సినేషన్‌పై భారత్ పట్ల ప్రపంచానికి విశ్వాసం.. • బడ్జెట్ సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి.. • భారీ అంచనాల మధ్య నేడే 8 పార్లమెంట్ లో బడ్జెట్.. • ఉత్కంఠగా సాగనున్న పార్లమెంట్ గా సమావేశాలు..
సిరులు కురిపించిన చేపలు
• పశ్చిమ బెంగాల్ లో కోటీశ్వరులైన మత్సకారులు • 121 భోళా చేపలు వలలో దక్కించుకున్న 'మనోరంజన్...” • కోల్‌కత్తా మార్కెట్లో దాదాపు రూ. 2 కోట్లు పలికాయి.. • ఎంతో విలువైన ఔషధ గుణాలు ఈ చేపలో ఉన్నాయి.. • సుందర్బన్ నదిలో బికాష్ బర్మానికి దొరికిన 'తేలియా బోలా' అనే పెద్ద చేప.. • రూ. 36 లక్షల విలువ పలికిన ‘ తేలియా బోళా'..
మున్సిపల్ శాఖా మంత్రా? అయితే ఏంటి..?
ఐ డోంట్ కేర్ అంటున్న ప్రేమ్ కన్ స్ట్రక్షన్స్ యజమాని ప్రేమ కుమార్. ! • ఇతగాడి జోలికెళ్లడానికి జంకుతున్న అధికారులు.. • డబ్బుతో లొంగితే సరి..లేదంటే బెదిరింపులే.. • ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ మీద ఎస్ఎఆర్ నమోదైనా చర్యలు శూన్యం..? • బడా నాయకులు ఈయన వెనుక వున్నారని ఆరోపణలు..! • ప్రేక్షక పాత్రలో స్థానిక అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే..! • అడిషనల్ కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఫోర్ ట్వంటీ.. • బోగస్ పత్రాలతో రంగారెడ్డి జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు... • దీనిపై ఇప్పటికైనా మంత్రి స్పందిస్తారా..? లేదా..? • తనమీద వచ్చిన అపవాదును ఒప్పుకుంటారా..?