CATEGORIES
Categories
కేసీఆర్, బీజేపీ పంజరంలో చిలుక..!
• మోడీ అజెండా అమలు చేస్తున్న కేసీఆర్ • కాంగ్రెసను ఎదగనీయకుండా కుట్రలు • యూపీఏ మద్దతున్న పార్టీలతో కేసీఆర్ భేటీలు • యోగికి వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధమా? • ఉద్యోగుల్లో చిచ్చు పెట్టిన 317 జివో • రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉంది • కేసీఆర్ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్ రేవంత్ • రామానుజ విగ్రహ ప్రారంభోత్సవంపై అభ్యంతరాలు
అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా..
• తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరస్.. • అత్యంత భారీగా పెరిగిన కేసులు.. • గత 24 గంటల్లో 70,697 కరోనా పరీక్షలు.. • జీహెచ్ఎంసీ పరిధిలో 1,042 కేసులు • రాష్ట్రంలో ఒక కరోనా బాధితుడి మృతి.. • చికిత్స తీసుకుంటున్న 14,995 మంది..
మృత్యుంజయ ముద్రను వేయండి
ప్రధాని మోడీ క్షేమంగా ఉండేలా చూడండి.. మానవాళికి ఎంతగానో ఉపయోగపడే అద్భుత ముద్ర ఇది.. భారత స్వయం సమృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న మోడీ.. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఆయనపై ఎప్పుడూ ఉండాలి.. ప్రధానిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీదా వుంది: దివ్య జ్ఞానానంద సరస్వతి
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా..
కోవిడ్ పరీక్షా కేంద్రాలు పెంచాలి.. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలూ పెంచండి.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం.. చికిత్స మీద శాస్త్రీయ పరిశోధనలు మరింత పెంచాలి.. టెలిమెడిసిన్ అందుబాటులో ఉంచాలి కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోడీ..
ప్రధాని భద్రతా విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు
• సుప్రీం కోర్టుకు తెలిపిన పంజాబ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ • మోడీ ఘటనలో ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేం.. • పర్యటనకు సంబంధించిన ఫుటేజీలను భద్రపరచండి.. • ఇన్వెస్టిగేషన్ నోడల్ అధికారులుగా చండీఘడ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ అధికారులు.. • సోమవారం వరకు విచారణ కొనసాగించాలి : సుప్రీం కోర్టు..
నీట్, పీజీ ప్రవేశాలకు అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు..
• వైద్య విద్యార్థులకు సుప్రీం కోర్టులో ఊరట.. • నీటి ప్రవేశ కోటా ఖరారు చేసిన ధర్మాసనం.. • ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్.. • ఆర్ధికంగా వెనుకబడ్డ బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్..
నరరూప రాక్షసుడు బయటికొచ్చాడు?
టీఆర్ఎస్ నాయకుడైతే ఏం చేసినా శిక్షలేదా.. ? కామపిశాచులకు కావాల్సినంత స్వేచ్ఛ. . ! ఎలాంటి దరిద్రపు సమాజంలో ఉన్నాం మనం..?
దేశం గర్వించేలా అనాథల కోసం సమగ్ర చట్టం
తెలంగాణలో అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ • చేరదీసి ఆశ్రయం ఇవ్వడంతో పాటు విద్య • వారు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ • ఇక కూడళ్లలో అడుక్కు తినేవారు లేకుండా కఠిన చర్యలు • సీఎం కేసీఆర్‌కు కేబినేట్ సబ్ కమిటీ రెకమండేషన్స్
తీవ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి
దేశంలో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నమోదు ఒక్క రోజులోనే 21 శాతం పెరిగిన కేసుల సంఖ్య కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3,071కు చేరిక
క్యాన్సర్ రోగులకు వరం
• ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాల కల్పన.. • 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ప్రారంభం.. • 5 రోజుల్లోనే 1.5 కోట్ల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ డోస్ • మమతా బెనర్జీతో కలసి వరువగా ప్రారంభించిన మోడీ
కరోనా కట్టడికి చర్యలేంటీ?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. • సినిమా థియేటర్లలో తీసుకున్న జాగ్రత్తలపై ఆరా.. • విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా..
కమ్యూనిస్ట్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
సీపీఐ, సీపీఎం పార్టీల జాతీయ అగ్రనాయ కత్వం శనివారం ప్రగతిభవన్లో ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో భేటీ అయ్యారు.
ఒమిక్రాన్ తో కూడా ప్రాణాపాయం ఉంది
• హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెట్రోస్.. • ఆసుపత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారు.. • మరణాలు కూడా ఎన్నో నమోదవుతున్నాయి..
అక్రిడిటేషన్ అనేది రాయితీ కార్లు మాత్రమే
జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు చిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్ట తేల్చిచెప్పాల్సింది ఐ.అండ్.పీఆర్ లేదా ఆర్.ఎన్.ఐ పత్రిక స్వేచ్ఛను హరించే అధికారం ఎవ్వరికీ లేదు అనుమతులు లేని పత్రికలపై చర్యలు తీసుకోవచ్చు
ఊరెళ్తున్నారా..జరభద్రం!
• అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు • కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి • కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం • సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచన
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ ఆంబియాన్స్!
• వెయ్యి గజాల్లో వ్యాపార లావాదేవీల అక్రమ నిర్మాణం.. • కూల్చివేతలకు జంకుతున్న మునిసిపల్ కమిషనర్లు.. • 60 అడుగుల రోడ్డు గల్లంతు.. • అక్రమార్కులకు ప్రిన్సిపాల్ సెక్రటరీ అండ.. • అదేబాటలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్.. • ఏసీపీ దాడులు చేస్తున్నా మారని వక్రబుద్ధి.. • ఆగమేఘాల మీద నిర్మాణ అనుమతుల జారీ.. • కమిషనరకు సవాల్‌గా మారిన అక్రమ నిర్మాణం..
అంచలంచెలుగా కేఫ్ కాఫీ డేను తిరిగి నిర్మిస్తా..
కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్ధార్డ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు.
విజృంభిస్తున్న కరోనా..
తెలంగాణలో కొత్తగా 1,520కి పాజిటివ్ జీహెచ్ఎంసీ పరిధిలోనే 979 కేసులు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడి
మీ సీఎంకి థ్యాంక్స్
• ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని రోడ్డు మార్గంలో వచ్చారు.. నేను నిరసనకారుల్ని వారించాను : పంజాబ్ సీఎం చరణ్ జిత్.. సంఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్.. • పంజాబ్లో ప్రధాని మోడీకి చేదు అనుభవం • రైతుల నిరసన సెగతో నిలిచిపోయిన కాన్వాయ్ • ప్రధాని రాకతో మిన్నంటిన అన్నదాతల ఆందోళన • దాదాపు 20 నిమిషాలు వెయిట్ చేసిన మోడీ.. • వీలులేని పరిస్థితుల్లో వెనుదిగిన ప్రధాని..
ప్రమాదంపై నివేదిక
జనరల్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటనపై ముగిసిన త్రివిధ దళాల విచారణ.. రక్షణ శాఖకు రిపోర్ట్..రాజనాథ్ సింగ్ దృష్టికి దర్యాప్తు వివరాలు.. వివరాలు తెలిపిన జాతీయ మీడియా..
నేటి నుంచి నైట్ కర్యూ...
• తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం.. • అప్రమత్తమైన అధికారులు.. • రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు.. • 10, 12 తరగతులకే ప్రత్యక్ష తరగతులు.. • ప్రార్ధనా మందిరాల్లోకి భక్తుల అనుమతి లేదు..
కాంగ్రెస్ పార్టీయే కారణం..
• భగ్గుమన్న భాజపా, ఇతర పార్టీలు..! • కాంగ్రెస్ పార్టీ పిచ్చి మార్గం పట్టింది.. • భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. • ట్వీట్ చేసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
శభాష్ స్టాలిన్ సార్
• కారు ఆపి మాన్లు తొడిగిన ముఖ్యమంత్రి.. • చెన్నైలో నిబంధనలు పాటించని జనం.. • మాలు ధరించకుండా తిరుగుతున్న ప్రజలు • రూల్స్ కచ్చితంగా పాటించాలన్న సీఎం స్టాలిన్.. • తమిళనాడులో మరిన్ని కోవిడ్ కేసులు నమోదు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దిమాక్ ఖరాబైంది
• ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం.. • కేసీఆర్ ముసుగు తీసేస్తామని హెచ్చరికలు.. • తెలంగాణలో నియంతృత్వ పాలన.. • కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేశారు.. • అత్యంత అవినీతిపరుడైన సీఎం కేసీఆరే.. • సికింద్రాబాద్లో మహాత్ముడికి నివాళులు.. • ర్యాలీ లేకుండానే నిరసన ముగింపు..
బిల్డర్ల అరాచకం
• మణులు కురిపిస్తున్న మణికొండ • టీఎస్బపాస్ అక్రమార్కులకు వరం. • నోటీసులు జారీ.. ఆపై మంతనాలు.. • ప్లోరుకు రూ.2 లక్షలు..డబుల్ సెల్లార్లకు సవ"రేటు" • వేగుల ద్వారా వసూళ్ళకు తెగబడుతున్న వైనం.. • అక్రమ నిర్మాణాలకు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు...
త్రిపుర ప్రజలకు మూడు వరాలు
21వ శతాబ్దం అభివృద్ధి దిశగా భారత్..అగర్తల విమనాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం.. గ్రామసమృద్ధి యోజన, విద్యాజ్యోతి స్కూల్ ప్రాజెక్ట్ మిషన్ ప్రారంభం.. గత పాలకులు త్రిపుర అభివృద్ధిని విస్మరించారన్న ప్రధాని నరేంద్ర మోడీ
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు..
• తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ ప్రకటన.. • మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి.. • సమాచారానికై హెలైనన్ను సంప్రదించాలని సూచన వరద సాయం లెక్కనా..సజావుగా సాగేనా...? : విశ్లేషకులు
దేశంలో ఒమిక్రాన్ ఉధృతి తీవ్రం
1,525కు చేరుకున్న ఒమిక్రాన్ కేసులు 33వేల 750 కరోనా కేసులు నమోదు
జనవరి 10 వరకు నుమాయిష్ నిలిపివేత?
జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన నుమాయిష్ కు కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిషను ఎలా అనుమతులు ఇస్తారని అనేక మంది ఫిర్యాదులు చేసారు.
డీజీపీ అమ్ముడుపోయాడు..
• గులాంగిరీ చేస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి • 317 పై ఉద్యోగులతో ఎందుకు చర్చించలేదు • కేసీఆర్ ఓ తాగుబోతు ముఖ్యమంత్రి.. • మండిపడ్డ ఎంవీ ధర్మిపురి అర్వింద్ • రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలు • బండి సంజయ్ మీద కేసులకు భయపడం • కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం • మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్