CATEGORIES
Categories
జాగరణం
బండి సంజయు 14 రోజులు రిమాండ్..బెయిల్ నిరాకరించిన కరీంనగర్ సెషన్స్ కోర్టు..కరీంనగర్ జైలుకు తరలించిన పోలీసులు..బండి సంజయ్ మొత్తం 10 కేసులు..మరోమారు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు..జైలులో విషప్రయోగం అవకాశం ఉందన్న బండి లాయర్
అంతస్తుల కొద్దీ అక్రమం
మణికొండలో అంతులేని అక్రమ నిర్మాణాలు • కంటి తుడుపుగా కూల్చివేతలు • 572 అక్రమ నిర్మాణాలను కూల్చేదెన్నడు..? • బిల్డర్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండ • వందల కోట్లల్లో వ్యాపార లావాదేవీలు • గడపదాటని సీడీఎంఏ
రైతు ఖాతాకు 2వేలు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికింద 20వేల కోట్లు విడుదల వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
రేపటి నుండి పిల్లలకు వ్యాక్సిన్..
• పిల్లల వ్యాక్సిను రిజిస్ట్రేషన్ ప్రారంభం.. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ • జనవరి 3 నుంచి టీకా వేసే కార్యక్రమం ప్రారంభం..కోవిన్ పోర్టల్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
మణికొండలో అనకొండలు
• 572 అక్రమ నిర్మాణాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు • కనిపించని సెట్ బ్యాలు..ఫైర్ సేఫ్టీలు.. • వందల్లో నిర్మాణాలు.. కూల్చేది సింగిల్ డిజిట్టే.. • కూల్చినచోట నిర్మిస్తే, క్రిమినల్ కేసులేవీ..? • మునిసిపల్ ఆదాయానికి భారిగా గండి..
భూగర్భంలో మగ్గుతున్న నల్ల సూర్యులు
సింగరేణిలో డిప్యూటేషన్ల దందా.. సీనియర్లకు మొండిచేయి... అందలంలో జూనియర్లు.. లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు.. ఒక యూనియన్ చెప్పు చేతల్లో అధికారులు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కాళీ చరణ్ అరెస్ట్..
• మహాత్మా గాంధీని దూషించిన వైనం.. • ఒక అద్దె ఇంట్లో దాక్కున్న కాళీ చరణ్.. • వెతికి పట్టుకున్న రాయపూర్ పోలీసులు.. • 505/2, 294 సెక్షన్ల కింద కేసుల నమోదు..
నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
• నూతన సంవత్సర వేడుకల సందర్భంలో సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు.. • విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. • క్యాబ్ డ్రైవర్ రైడ్ రద్దు చేస్తే రూ.500 ఫైన్.. • నగరంలోని అన్ని ఫ్లై ఓవర్ల మూసివేత.. • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. • వేడుకలకు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు..? ఆంక్షలు విధించడమెందుకు..? : నగర వాసులు..
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రాజభవన్
• ప్రజల సమస్యల స్వీకరణకు ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు.. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరిస్తాం • రాజభవన్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు.. కరోనాతో అంతా మాస్కులు ధరించాలన్న గవర్నర్ తమిళ్ సై
నడిరోడ్డుపై టీఆర్ఎస్ సర్పంచ్..!
• కుటుంబసభ్యుల ఆందోళన... • కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వలస • గ్రామాభివృద్ధికి రూ. 10లక్షల అప్పు.. • బిల్లులు అందక లబో దిబో మంటున్న వైనం... • తక్షణమే బిల్లులు విడుదల చేసి ఆదుకోండి • కుంకుడు చెట్టు తండా సర్పంచ్ ప్రియాంక..
టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న సీఎం కేసీఆర్
మృత్యుంజయ శర్మ దగ్గర విద్యాభ్యాసం చేసిన కేసీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఏకీకృత రూల్స్ అమలులోకి రాకముందే బదిలీలు ఏమిటి..?
తెలంగాణలో కాసుల వర్షం
మూడు బీర్లు.. ఆరు కోటర్లతో కొత్త సంవత్సరానికి స్వాగతం.. కళకళలాడిన తెలంగాణ రాష్ట్ర ఖజానా.. లిక్కర్ సేల్స్ లో తెలంగాణ రికార్డుల మోత డిసెంబర్ నెలలోనే 3,500 కోట్ల అమ్మకాలు చివరి 5 రోజుల్లో దాదాపు వెయ్యి కోట్లు మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా.. ఒక్కరాత్రే 3146 డ్రంకన్ డ్రైవ్ కేసులు
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
• హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ • 'వల్లంకి తాళం' కవిత్వానికి లభించిన పురష్కారం.. • మానవుని వేదనకు అద్దం పట్టే అద్భుత రచన... • అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.. • కార్పొరేటు ప్రపంచంలో సాహిత్యానికి గౌరవం పెరగాలి.. • సహకరించిన అందరికీ కృతజ్ఞతలు : గోరటి వెంకన్న...
ఖబడ్డార్ సిఎం..
• ధ్వజమెత్తిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ •సంజయ్ మీడియాతో మాట్లాడుతుండగా అడ్డుకున్న పోలీసులు.. మీడియా ప్రతినిధులను కొడుతూ ఈడ్చుకెళ్లిన పోలీసులు.. • పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ బండి సంజయ్.. నిన్నూ, నీ కొడుకునూ ఈడ్చుకెళ్లే పరిస్థితులు వస్తాయి..
కొత్త ఏడాదిలో కొత్త ఫ్లై ఓవర్ ప్రారంభం
హైటెక్ సిటీకి తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు ష్పేట పై వంతెనను ప్రారంభించిన కేటీఆర్ మిగతా ఫ్లె ఓవర్లకు కేంద్ర సాయం అందించాలని వినతి
సారూ చాలా బిజీ
• ఉద్యోగుల పాపం ఊరికే పోదు కేసీఆర్ • సకల జనుల సమ్మె మరోసారి తప్పదు.. • 317ను వెంటనే పున:సమీక్షించాలి.. • ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సమస్యలపై గవర్నర్ తమిళి సైకి ఫిర్యాదు
కేసీఆర్ కాచుకో...
పేదోళ్లను పరామర్శిస్తుంటే నీకు నొప్పెందుకు • నువ్వెలాగూ వెళ్లవు.. మమ్మల్ని కూడా వెళ్లనివ్వవా • కేసీఆర్ గుప్పట్లో ప్రైవేట్ సైన్యంగా పోలీసులు • పోలీసులను అడ్డుపెట్టుకుని విపక్షాలపై దాడులు • కాంగ్రెస్ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనులు • మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ వీలుపు గృహనిర్బంధం చేయడంపై మండిపడ్డ వీసీసీ చీఫ్ రేవంత్
ఎన్నికలొస్తున్నాయా?
మరోసారి తెరపైకి మహాకూటమి..? • బీజేపీని ఒంటరిని చేయడానికి కసరత్తులు.. • రంజుగా సాగనున్న రాష్ట్ర రాజకీయాలు.. • తిరిగి అధికారం కైవసం చేసుకోవడానికి ఎత్తులు.. • రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు : విశ్లేషకులు
ఈ పండగ సీజనను మీకు ఇష్టమైన వంటకాలతో ఆనందంగా, రుచికరంగా మార్చుకోండి
ఈ సరికొత్త మైక్రోవేవ్ పట్టణ మరియు నేటి ఆధునిక వంట గదులకు అనువైనది. ఇందులో 203 రకాల ఆటోకుక్ మెనూలు, మల్టీ స్టేజ్ కుకింగ్ ఆప్షన్స్ లాంటి అద్భుతమైన ఫీచర్తో పాటు నాలుగు అదిరిపోయే కాంబినేషన్లతో వస్తుంది. ఇవి వంటను మరింత ఆనంతంగా మరియు ఉత్తేజంగా మారుస్తాయి. ఇందులో అద్భుతమైన యునిక్ ఫీచర్స్ ఉన్నాయి. పనీర్/నెయ్యి/పెరుగు ఫంక్షన్ మరియు 'తడకా' వంటి రుచుల్ని ఇందులో వండుకోవచ్చు. ఇది భారతీయ వంటగదికి అద్భుతంగా సరిపోతుంది.
అగ్నికి 40 గుడిసెలు ఆహుతి
హైదరాబాద్లోని చాదర్‌ఘాట్లో ఘటన • 40 గుడిసెలు మంటల్లో దగ్ధం • కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గుడిసెవాసులు
అధికారం మనదైతే నిబందనలతో పనేంటి..?
ఇబ్రహీంపట్నం రోడ్లమీద నిబంధనలకు విరుద్దంగా చక్కర్లు కొడుతున్న ఎమ్మెల్యే కొడుకు అనుచరుల వాహనం... • చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.. • ఇదేమి చోద్యం అంటున్న సామాన్య వాహనదారులు.. • సభ్య సమాజం సిగ్గుపడుతున్నా.. పద్ధతి మారదా..?
అభివృద్ధికి అని ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం
'సబాకా సాథ్ సబ్కా వికాస్' నినాదంతో ముందుకెళ్తున్నాం.. ఉత్తరాఖండ్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ : ప్రధాని మోడీ.. వివరాలు రాష్ట్రంలో పలు అభివృద్ధి 8 కార్యక్రమాలకు శంకుస్థాపన.. ప్రధాని ఉత్తరాఖండన్ను సందర్శించడం ఇది రెండోసారి..
తీన్మార్ మల్లన్నని మూడు ముక్కలుగా నరుకుతా
తీవ్ర వ్యాఖ్యలు చేసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈడ్చుకొచ్చి కొడుతా.. కేటీఆర్ కుటుంబం జోలికొస్తే ఖబర్ధార్.. జర్నలిస్ట్ ముసుగులో 18 తప్పుడు ప్రచారాలు మానుకో..
డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
నకిలీ పత్రాన్ని సృష్టించిన ప్రేమ్ కన్స్ ట్రక్షన్స్.. మీదికుంట చెరువు భూమిపై కట్టాదారుల కన్ను.. లే అవుట్ లో లేని ప్లాట్ నెంబర్లతో 2843 గజాల భూమి స్వాహా.. ఈ.ఈ. నారాయణకు ముడుపులు ముట్టాయా..? నకిలీ పత్రాలకు వత్తాను పలుకడంలో అంతర్యమేమిటి.. ? ఫోర్జరీ సంతకంతో నకిలీ పత్రం వాస్తవమేనన్న తహశీల్దార్ వంశీ మోహన్ ప్రేమ్ కన్స్ ట్రక్షన్ యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపిన తహశీల్దార్
యూ ట్యూబ్ న్యూస్ చానళ్లకు చెక్..!
అభ్యంతరకర, విద్వేషపూరిత ప్రసారాలపై కఠిన చర్యలు ఇక రాష్ట్ర ఐటీ శాఖ పర్యవేక్షణ.. అనుమతి లేకుండా వివాదాస్పద ప్రసారాల నేపథ్యంలోనే.. ! ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎతిక్స్ కోడ్ రూల్స్2021ను ప్రకటన జారీ...
జాతీయ బీ.సీ.కమీషను టీ.యస్.పీ.సీ.బీ.శరగోపం..?
దివిస్ ల్యాకు అండగా టీ.యస్.పీ.సీ.బీ.. జాతీయ బీ.సీ. కమీషను తప్పుడు నివేదికలు.. అండగా నిలిచిన వారికి దివిస్ ల్యాలో కాంట్రాక్టులు, పీసీబీలో కొందరికి ప్రమోషన్లు..
రేంవత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత
ఉదయం నుంచే మొహరించిన పోలీసులు... • గృహనిర్బంధం చేసి బయటకు రాకుండా అడ్డంకులు. • ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్.. • జగిత్యాలలో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు కూడా అరెస్ట్..
విశాఖ స్టీల్ ప్లాంటులో అగ్ని ప్రమాదం
బీఎఫ్ యూనిట్‌లోని కీలక వస్తువులు దగ్ధం సుమారు 50 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తా.. డ్రగ్స్, సైబర్ క్రైంపైనా దృష్టి పెడతాం.. ఇక్కడే చదువుకుని, పెరిగి మళ్లీ హైదరాబాదు సీపీగా రావడం చాలా సంతోషంగా ఉంది : సీ.పీ, సీవీ ఆనంద్
సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తాం
ఒక అడుగు వెనక్కి వేశామే తప్ప, వెనకడుగు వేయలేదు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ సంచలన ప్రకటన