CATEGORIES
Categories
20లక్షల మంది పిల్లలు పస్తులుంటున్నరు
విద్యార్థులకు కేసీఆర్ అన్నం కూడా పెట్టలేడా.? • గొప్పలు ఎక్కడికి పోయాయి • మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడంపై ఆగ్రహం • ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం.. • 60శాంతం నిధులు కేంద్రమే సమకూరుస్తోంది.. • భోజన కార్మికుల వేతనం పెంచాలి: బండి సంజయ్
మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర
• హైదరాబాద్లో దేశంలోనే తొలి ఐఏఎంసీ ఏర్పాటు • లాంఛనంగా ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ • స్వల్ప వ్యవధిలో కేసుల పరిష్కారం లక్ష్యం : జస్టిస్ రమణ • సీఎం కేసీఆర్ ప్రోత్సాహం మరువలేనిదని అభినందన • హైదరాబాద్లో సంస్థ ఏర్పాటు కావడం గర్వకారణం : కేసీఆర్
వెంచర్ కోసం..ప్రభుత్వ స్థలం కబ్జా
పోచారం మున్సిపల్ కార్యాలయం ముందే ఉన్న సర్వే నెంబర్ 35లో ప్రభుత్వ స్థలం కట్టా చేసి తమ వెంచర్ రోడ్డు వేసుకున్న వైనం.. ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన అధికారులే భూ బకాసురులకు అండగా నిలుస్తున్నారు..
వారణాసి అభివృద్ధి దేశానికి మార్గసూచి
దేశంలో అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలు మేయర్ల వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ
త్రివిధ దళాధిపతిగా నరవాణె
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అధికారికంగా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రెండవ అధిపతిగా జనరల్ ఎంఎం నరవణె నేడు బిపిన్ రావత్ వారసుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారికంగా ప్రకటించారు.
పానం బోయినా ఒప్పుకోం
16 ఏళ్లుగా జరుగుతున్న నష్టం చాలదా..? క్రియాన్, ఎస్ఆర్ మైనింగ్ సంస్థల పర్మిషన్ రద్దు చేయండి.. రౌడీలా వ్యవహరిస్తున్న నిర్వాహకుడు రామ్ జీ..గతంలో అడొచ్చిన రైతులను జేసీబీ బొక్కెనలో వేసి పైకి లేపిండు.. కాళ్లు విరిగి వికలాంగుడైన ఓ వ్యక్తి..
ధరల పెరుగుదలకు కారణం హిందుత్వవాదులే..
• విమర్శలు కురిపించిన రాహుల్ గాంధీ.. • హిందుత్వవాదులు రాజకీయాలు నమ్ముకున్నారు.. • హిందువు ఎప్పుడూ భయాలకు లొంగిపోడు.. • మహాత్మాగాంధీ దీనికి మంచి ఉదాహరణ.. • అమెధీలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ
ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల హవా..
• 2.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. • ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోనే మార్పు సాధ్యమైంది. • 70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని మార్పు చేసి చూపించాం : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్..
టీ.ఎస్.పీ.సీ.బీ.లో 100 కోట్లు అవినీతి..?
• కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో టి.ఎన్.పీ.సీ.బీ.లో కాసుల వర్షం... హైకోర్టులో కేన్ 164/ 2021.. • 33 కార్పొరేట్ ఫార్మా పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు.. • తెలంగాణ ప్రజలకు 100 కోట్ల కాలుష్యం ఉచితంగా..! • యస్.ఇ.ఐ.ఎ.ఎ. కమిటీ చైర్మన్ మెంబర్ సెక్రటరీ అవినీతి భాగస్వామ్యం.. • కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు ఫిర్యాదు.. • మెంబర్ సెక్రటరిని తొలగించాలని, హై కోర్టు లో కేస్ 164/21.. • బీ 1 కేటగిరి పరిశ్రమలకు బీ 2 పేరుతో అడ్డదారిలో అనుమతులు..
చైతన్యంతోనే ఎస్ఆర్ ఐ మోసాలకు చెక్
ఎస్ఆర్ ఐ వివాహ కేసులపై అవగాహన సదస్సులో రేఖా శర్మ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబందించిన కేసులే అధికం
ఘనంగా విజయ్ దివస్ ఉత్సవాలు
యావత్ భారతదేశం విజయ్ దివసన్ను ఘనంగా జరుపుకుంది. 50వ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ నివాళులు అర్పిం చారు.
ఒమైక్రాన్ వణుకు!
• రోజురోజుకూ పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు • వరంగల్ జిల్లాలో మహిళకు ఒమైక్రాన్ - • దేశంలో వేగంగా విస్తరిస్తున్న వేరియంట్ • 101కి చేరిన కొత్త వేరియంట్ కేసుల సంఖ్య • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
కిలో వడ్లు కూడా కొనేది లేదు
కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ నిర్ణయం వానాకాలం పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన భార్యాభర్తలు ఒక్కచోట ఉంటేనే ప్రశాంతత కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్! విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలి
• రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మార్పీఎస్ ప్రతినిథులు.. • తమకి మద్దతిచ్చిన రేవంతకి కృతజ్ఞతలు.. • కాంగ్రెస్ పక్షాన ఈ అంశాన్ని లేవనెత్తుతా : రేవంత్..
ఎమ్మెల్సీ సాక్షిగా...ఓ మహిళపై చేయి చేసుకున్న వ్యక్తి..
పద్మశాలి టౌన్ షిప్ లో బాధితురాలికి చెందాల్సిన భూమిని అన్యాయంగా లాక్కున్నారని.. విగ్రహల ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ ఎల్. రమణతో చెప్పడానికి వెళ్లిన మహిళపై చేయి చేసుకున్న భూబకాసురులు.. రవితేజ, దుస సాయినాథ్ అలియాస్ కుక్కల సాయి అనే వ్యక్తులు అందరూ చూస్తుండగానే మహిళ పట్ల దురుసుగా మాట్లాడుతూ దౌర్జన్యం చేశారు..
ఇది మహిళా శక్తికి గౌరవం..
కాశీ పర్యటనలో ప్రధాని మోడీని కలిసేందుకు దివ్యంగురాలైన శిఖా రాస్తోంగి ముందుకు వచ్చారు. ఇదే సమయంలో మోడీ ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రధాని మోడీ నే ఆమె పాదాలకు మొక్కారు.
అత్యాధునిక అగ్ని పరీక్ష విజయవంతం
అగ్ని క్షిపణుల్లో ఇది అధునాతమని వెల్లడి బాలాసోర్ పరీక్ష కేంద్రంలో పరీక్షించిన అధికారులు
అత్యంత ఆధునిక అభివృద్ధి కేంద్రంగా యూపీ
• గంగా ఎక్స్ ప్రెస్ హైవేకు మోడీ శంకుస్థాపన • 600 కిలోమీటర్ల పొడవైన నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు • విమానాల కోసం 3.5 కి.మీల సౌకర్యం • గతంలో అభివృద్ధి కాగితాలకే పరిమితం అయ్యిందన్న ప్రధాని
అక్రమాల దారిలో అవినీతి మహారాణులు..
• వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమి ధారాదత్తం.. • ఏళ్లతరబడి తిష్టవేసిన జోనల్ మేనేజర్ 'మాధవి'.. • కాసులవర్షం కురిపిస్తున్న అనుమతులు లేని గోదాములు.. • లేపాక్షి, గీతా హుందాయ్, అక్రమ నిర్మాణాలే ఇందుకు నిదర్శనం.. • చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు వాటా ఎంత..?
18 కాదు 21
బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంపు కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం కేబినేట్ ఆమోదంతో త్వరలోనే చట్టంగా మార్పు
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై చర్చ.. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహం..
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
• మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు • ధృవీకరించిన వైమానిక దళం • ప్రధాని మోడీ, పలువురి తీవ్ర దిగ్రాంతి
సభా సమరం..
ముందస్తు కుట్రతోనే రైతులపైకి వాహనాన్ని తొక్కించినట్లు సిట్ దర్యాప్తు • పార్లమెంటులో లఖింపూర్ ఘటన ప్రకంపనలు • చర్చకు పట్టుబట్టిన విపక్షాలు • కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ • ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాలపర్వంతో వాయిదా
చెట్టుపైనే ప్రాణాలు పైపైకి..
• గుండెపోటుతో గీత కార్మికుడి మృతి.. • సిరిసిల్ల జిల్లాలో పెను విషాదం.. • మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఒమైక్రాన్ పరేషాన్!
• తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం • రెండు కేసులను గుర్తించిన వైద్యారోగ్య శాఖ • విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ • కోల్‌కతాకు వెళ్లిన మరో బాలుడిలో కూడా..
క్రమంగా పెరుగుతున్న చలి..!
ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు
బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్
• రిస్క్ వున్న దేశాల నుంచి వచ్చేవారిపై దృష్టి.. • కొత్త మార్గదర్శకాల రూపకల్పన... • ఆర్టీపీసీఆర్ పరీక్ష ముందే బుక్ చేసుకోవాలి.. • ఈనెల 20 నుంచి కొత్త గైడ్ లైన్స్ అమలులోకి.. • స్పష్టం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ.. • భారత్లో 49కి పెరిగిన కేసులు..
రాజ్యసభలో రగడ
12మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ సంజయ్ సింగన్ను బయటకు పంపేయండి.. మార్షల్ ను ఆదేశించిన చైర్మెన్ వెంకయ్య రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ
కలిసి పోరాడుదాం..
స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. తాజా రాజకీయాలపై ఇరు నేతల చర్చ యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం