CATEGORIES
Categories
ఆర్టీసీ కార్మికుల ప్రాణాలకేదీ భరోస
• కరోనాతో చచ్చిపోతే అడిగే నాధుడు, ఆదుకునేటోడు లేడు.. • కుటుంబాలకు ఆసరా ఇచ్చి అభయమిచ్చే పరిస్థితి ఆర్టీసీకి లేదు.. • గాలిలో కార్మికుల ప్రాణాలు.. ఆందోళనలో కుటుంబసభ్యులు.. • సంక్రాంతికి 4000 బస్సులను నడిపిన ఆర్టీసీ.. • 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.. • ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ఆదాయం రూ. 100 కోట్లు.. • ఆదాయం గడించిన.. కార్మికుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ ఆర్టీసీ..
అఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం..
26 మంది దుర్మరణం.. పశ్చిమ ఆఫ్ఘన్ ముక్వార్, క్వాడాప్ జిల్లాల్లో ఘటన..
వాయిదాపడ్డ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
• అన్ని పార్టీల అభ్యర్ధన మేరకే నిర్ణయం.. • ఫిబ్రవరి 14 బదులు 20న పోలింగ్.. • ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి వేడుకలు.. • దాదాపు 20 లక్షల మంది భక్తులు పాల్గొంటారు.. • వీరంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని ఈ నిర్ణయం..
“రావుస్
కాలుష్య కాసారాలుగా మారుతున్న పల్లెలు.. • రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్న యాజమాన్యం.. • వ్యర్థ జలాలు భూగర్థంలోకి, ట్యాంకర్ల ద్వారా అక్రమ తరలింపు.. • మా బతుకులు నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు..? • పరిశ్రమను మూసివేయాలని కోరుతున్న రైతులు.. • ఫిర్యాదులను తొక్కిపెడుతున్న టీ.యస్.పీసీ.బీ. మెంబర్ సెక్రటరీ..
లక్షకు తగ్గకుండా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయండి
• తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. • ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలు విడివిడిగా ఇవ్వండి • నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయండి.. • విచారణ ఈ నెల 25కు వాయిదా వేసిన హై కోర్టు..
భూమివైపు దూసుకు రానున్న భారీ గ్రహ శకలం..
• నేడు భూమిని ఢీకొనే అవకాశం..! అంచనా వేసిన నాసా శాస్త్రవేత్తలు • దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న శకలం... • ప్రస్తుతం భూమి నుంచి 1.93 మిలియన్ కిమీ దూరంలో ఉంది.. • 4.6 బిలియన్ ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఆస్టరాయిడ్.. • దీనివల్ల పెద్ద నష్టం లేదు ప్రకటించిన నాసా..
అబుదాబీలో ఉగ్రవాదుల డ్రోన్ల దాడులు
• ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘటన.. • పేలిపోయిన మూడు పెట్రోల్ ట్యాంకర్లు.. • నిలిచిపోయిన విమానాల రాకపోకలు... • ముగ్గురు భారతీయుల మృతి...
సంబురాలెక్కడ..?
సంక్రాంతి పండుగ వేడుకలకు దూరమైన తెలంగాణ రైతన్నలు.. ! పాలకుల నిర్లక్ష్యం.. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలకు శాపం..
బ్రిటన్ ప్రధాని పీఠంపై రిషీ శౌనక్
బ్రిటిష్ ప్రధాని పీఠంపై భారత సంతతికి చెందిన వ్యక్తి అధిరోహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. బ్రిటిష్ చాన్సలర్, రిచ్మండ్ ఎంపీ రిషి శౌనకకు ఆ అవకాశం దక్కే అవకాశాలున్నాయి.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చిన కేంద్రం
కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై ఇప్పటికే విమర్శలున్నాయి.
కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఖరారు
• రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు • ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు • ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ • పార్లమెంటులో 400 మంది సిబ్బందికి కరోనా • అప్రమత్తమైన ఓం బిర్లా, వెంకయ్యనాయుడు
భారత సైన్యానికి డిజిటల్ బ్యాటిల్ యూనిఫార్మ్
రేపు ఆర్మ్ డే రోజున ఆవిష్కరణ కార్యక్రమం.. కొత్త యూనిఫామ్ టక్ చేయాల్సిన అవసరం లేదు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో తయారీ..
బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. బీజింగ్ సిటీలో 1.4 కోట్ల మందికి టెస్టులు.. జీరో కోవిడ్ వ్యూహంతో ముందుకు..
కుదిపేస్తున్న మహమ్మారి
• సీఎంలతో ప్రధాని కీలక సమావేశం.. • దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. • ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధాని భేటీ.. • కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు
భూలోక వైకుంఠం
ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య.. ఆధ్యంతం రామమయం.. కోవిడ్ నిబంధనలు ఉన్నా... భక్తులతో పోటెత్తిన భద్రాద్రి
అపార నష్టం
• అకాల వర్షాలతో రైతన్నల కళ్ళలో నీళ్లు.. • అన్నదాతలను నిండా ముంచిన వర్షాలు... • మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం.. • చేతికొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో ఆవేదన.. • ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు... • అన్నదాతలను ఎప్పటికీ కరుణించని విధాత..
చైనా దళాల పాక్షిక ఉపసంహరణ
భారత్-చైనా మధ్య 14వ విడత చర్చలు..చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆర్మీ..నిరంతరం అప్రమత్తంగానే ఉన్నామన్న నరవణే
ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్..
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం విక్రం భాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సోమనాథ్..రేపటితో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ కె. శివన్ పదవీ కాలం
కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి
ప్రగతిభవన్ ముట్టడికి ఉపాధ్యాయుల విశ్వయత్నం • 50 మంది టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. • తమకు న్యాయం చేయాలని దంపతుల వినతి.. • 317 జీఓను వెంటనే నిలిపేయాలి.. • కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వారికి నిరాశే మిగిలింది.. • ప్రభుత్వానికి కనికరం లేదు : ప్రభుత్వ ఉద్యోగులు
ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలి
అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కనీసం 48గంటలు ఉండేలా చేయాలి.. ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి కరోనా
అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ
ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనను అయోధ్య నుంచి పోటిక దింపడం ద్వారా ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రగిలించాలన్న వ్యూహంలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది.
యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మాతృభాషలో మాట్లాడేందుకు గర్వపడాలి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి ప్రకృతిని ప్రేమించడం మన జీవనవిధానం కావాలి స్వర్ణభారత్ ట్రస్ట్" ఉపరాష్ట్రపతి వెంకయ్య
భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం
సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం.. పశ్చిమ తీరం నుంచి నావికాదళ వెర్షన్ ప్రయోగం... ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక నుంచి తాజా పరీక్ష.. నిర్దేశిత నౌకను గురితప్పకుండా తాకిన బ్రహ్మోస్
ఆందోళనకరంగా కరోనాకేసులు
కట్టడిచర్యలపై కేంద్రం సమాలోచనలు 13న సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
పాతబస్తీకి కొత్త బాసెవరు..?
2 సంవత్సరాల నుంచి ఇంచార్జీ డీసీపీ లేనా..? సున్నిత సమస్యలున్నా....పట్టించుకోని రాష్ట్ర సర్కారు!
యూపీలో బీజేపీకి గట్టి షాక్
మంత్రి పదవికి రాజీనామా చేసిన మౌర్య.. వెనువెంటనే అఖిలేష్ సమక్షంలో ఎస్పీలో చేరిక.. బీజేపీకి పెద్ద దెబ్బే అంటున్న పరిశీలకులు
వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణి మృతి..
ప్రశాంతి హాస్పటల్ లో మృత దేహంతో బంధువుల ఆందోళన • సుమారు ఎనిమిది మంది గర్భిణులు మృతి.. • ఐదు రోజుల క్రితమే ఉత్తమ హాస్పిటల్‌గా అవార్డు.. • డాక్టర్ ప్రశాంతికి అవార్డు అందజేసిన మున్సిపల్ అధికారులు.. • మృతికి కారణమైన డాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. • స్పందించిన డిఎంహెచ్ఓ..చర్యలు తీసుకుంటాం
రైతుబంధు.. సాయం బంద్..?
రైతులు తీసుకున్న రుణాలకింద జమ చేస్తున్న బ్యాంకర్లు.. • బ్యాంకుల నుండి నిరాశగా వెనుదిరుగుతున్న రైతన్నలు.. • రైతుల అకౌంట్లను హోల్లో పెడుతున్న బ్యాంకర్లు..
రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు
బీజేపీ ఆధ్వర్యంలో ఆరంభమైన ప్రక్రియ.. ప్రధానిని అడ్డుకోవడంలో మహా కుట్ర దాగి ఉంది.. ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.. మండల, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ...పాల్గొన్న బీజేపీ శ్రేణులు..