CATEGORIES
Categories
40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!
40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు.
సాగని సభ..
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఆందోళన ఉభయసభల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన నేడికి వాయిదా పడిన ఉభయసభలు
రద్దుకు రాజముద్ర
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు.
పెరిగిన బస్సు కిరాయి..!
ఆర్డీనరీ బస్సుల్లో కిలోమీటరు 25 పైసలు ఇతర బస్సుల్లో 30 పైసలు పెంపు పెట్రో ధరల వల్లే ఛార్జీల పెంపు నష్టాలను తగ్గించుకోవడానికి ఇదే మార్గం అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ
దేవుడా.. దుమ్ము నుండి కాపాడు
మట్టి, కంకర తేలిన రోడ్డుపై యువకుడి పొర్లు దండాలు కొద్ది దూరం మోకాళ్లపై నడక రోడ్లు బాగుచేసి కాలుష్యాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి.. వికారాబాద్ జిల్లా తాండూర్ మం దస్తగిరిపేటలో ఘటన
గెలుపే లక్ష్యం..
యూపీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు.. సీనియర్లకు ప్రాంతాల వారీగా బాధ్యతలు.. అభివృద్ధిని వివరించేలా నేతల సన్నద్ధం
శ్రీవారి సేవకుడు డాలర్ శేషాద్రి కన్నుమూత
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీజేఐ రమణ, సీఎం జగనే సంతాపం.. నివాళులర్పించిన పలువురు తెలంగాణ నాయకులు 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు.. టీటీడీకి తీరని నష్టం : టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి
ఢిల్లీలో కాలుష్యంపై ఆందోళన
సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీం ఆగ్రహం.. ప్రభుత్వాన్ని వివరణ కోరుతాం: చీఫ్ జస్టిస్ రమణ
బుధవారానికి వాయిదాపడ్డ లోక్సభ..
డెంగ్యూ, టిబీ వ్యాక్సిన్లు అందుబాటులోకి.. సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య అసహనం.. విపక్ష పార్టీల సమావేశానికి దూరంగా టీఎంసీ..
వణికిస్తున్న 'ఒమిక్రాన్' వేరియంట్
• కరోనా సెకెండ్ వేవో రోడ్డున పడ్డ లక్షలాది కుటుంబాలు • స్వీయ నియంత్రణ తప్పనిసరి.. • కేసుల సంఖ్య మాత్రమే తగ్గింది.. • లైట్‌గా తీసుకోకండి : వైద్యరంగ నిపుణులు..
రద్దుకు ఆమోదం
గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్..పట్టించుకోని స్పీకర్ ఓం బిర్లా ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ సభ్యుల నినాదాలు పార్లమెంట్ సమావేశాలో తొలిరోజే గందరగోళం రాజ్యసభలో 12మందిని సస్పెండ్ చేసిన చైర్మన్
ప్రధాని మోడీకి కేజీవాల్ లేఖ
• ఫ్లైట్స్ నిలిపేయడంలో ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం.. • విదేశాలనుంచి విమాన సర్వీసులను బంద్ చెయ్యండి.. • పలు దేశాల్లో ఇలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి.. • పీఎం సాబ్ ఈ విషయంపై దృష్టిపెట్టండి : కేజీవాల్..
చీకటిలోకి సిరి 'వెన్నెల'..
ప్రముఖ సినీ, గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత.. • శోక సంద్రంలో సినీ లోకం.. • 1986లో చలనచిత్ర రంగ ప్రవేశం.. • సిరివెన్నెల సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.. • ఊపిరితిత్తుల క్యాన్సర్తో కిమ్స్ లో చికిత్స.. • మంగళవారం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు • తన పాటల్లో జీవితాన్ని స్పృశించిన గొప్ప కవి..
చర్చలు జరగాలి
సమస్యలపై చర్చల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు పార్లమెంట్ సమాశాల సందర్భంగా ప్రధాని మోడీ ఆకాంక్ష కేబినేట్ సీనియర్లతో తొలుత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు
ప్రపంచంపై కొనసాగుతున్న కరోనా పడగ ఒమిక్రాన్ వేరియంట్ తో ఆంక్షల్లోకి దేశాలు డెల్టాకంటే ఆరు రెట్ల వేగంతో వేరియంట్ ఇది విజృంభిస్తే మరింత తీవ్రం కావచ్చు హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 12 దేశాల్లో కేసులు గుర్తించినట్లు వెల్లడి
ఆత్మ గౌరవానికి, ధన బలానికి మధ్య కరీంనగర్ ఎమ్మెల్సీ పోటీ
• ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా.. ఇక్కడినుంచే టిఆర్ఎస్ పతనం... • మీడియాతో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్.. • రవీందర్ సింగ్ కు మద్దతుగా మరో 15 మంది రాజీనామా • టీఆర్ఎన్ను కుదిపేస్తున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు • చైతన్యవంతులు నాకు ఓటు వేయాలి : రవీందర్ సింగ్..
అవినీతి జరిగింది నిజం కాదా?
• అవినీతి జరిగిందని బాజాప్తా తేల్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు.. • శ్రీనివాస రావు ఏ తప్పూ చేయలేదంటున్న ప్రభుత్వం.. • ఛార్జ్ మెమో కావీ ఎందుకు బహిర్గతం చేయడం లేదు..? • ఇంత పెద్ద అఆరోపణలు ఎదుర్కొన్న అతనిపై ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు..? • ఆయన మీద అధికారులిచ్చిన కంప్లైట్ కావీ ఎక్కడ..? • ఆర్టీఐ ద్వారా సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు..? • పలు అనుమానాలకు తావిస్తున్న ప్రభుత్వ జీఓ.. !
కుటుంబ పాలన ప్రమాదకరం
మంచిని మంచిగా...చెడును చెడుగా చూడాల్సిందే దురుద్దేశపూరిత దాడుల నుంచి జ్యుడీషియరిని రక్షించాలి : చీఫ్ జస్టిస్ట్ రమణ హితవు
ఏపీకి మరో గండం..
29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు వరదలతో ఏపీకి తీరని నష్టం.. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం.. గతంలో ఎప్పుడూ లేనంతగా కుండపోత వానలు
25మంది టచ్ లో ఉన్నరు
• టీఆర్ఎస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు.. • 70కి పైగా సీట్లు గెలుచుకుంటాం.. • కేసీఆర్ ఒక అబద్దాల కోరు.. • ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. • కేంద్ర స్కీం లను అందనీయడం లేదు..
'ఒమిక్రాన్'పై అలర్ట్
• వాక్సిన్లకు కూడా లొంగని మొండి వేరియంట్... • భారత్ లో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు.. • రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలి.. • విదేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు.. • ఆఫ్రికన్ వేరియంట్ పై అప్రమత్తం అయిన కేంద్రం • ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టిన ప్రధాని మోడీ • వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో చర్చ
దేవుని సాక్షిగా మోసం చేశారు..
కేసీఆర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మండిపాటు టీఆర్ఎస్ బండారం బయటపెడ్తా.. ఉద్యమకారులను ఎలా పక్కన బెడతారు..? వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎలా వచ్చింది? నా నామినేషన్‌ను తిరస్కరించే కుట్ర
అద్భుతమైన రాజ్యంగ రచన చేసిన అంబేడ్కర్..!
కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సిందే.. రాజ్ భవన్ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్
అష్టలక్ష్మి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు
దిల్ షుఖ్ నగర్, కొత్త పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు
22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు.. మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్.. మధురైలో ఇళ్లలోకి వర్షపు నీరు.. 15 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ
వరి కొనకుంటే రైతులకు కాదు నేతలకు ఉరితప్పదు
• ధాన్యం కొనకుంటే కేసీఆర్ గద్దెదిగాలి: రేవంత్ • ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారన్న కోమటిరెడ్డి • కొనుగోళ్లపై పార్లమెంటులో నిలదీస్తామన్న ఉత్తమ్ • రైతులను ఆగం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు • అన్నదాతల ఆందోళనను చోద్యంగా చూస్తున్నారు • ఆత్మహత్యలు చేసుకుంటున్నా కళ్లు తెరవరా • ఇందిరాపార్క్ వద్ద ప్రారంభమైన కాంగ్రెస్ వరిదీక్షలు • సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డ సీతక్క, వీహెచు
రద్దుకు ఆమోదం
మూడు వివాస్పద సాగుచట్టాల బిల్లు నిరాకరణ పార్లమెంట్ సమావేశాల్లో 26 బిల్లులు.. తొలిరోజే సాగుచటాల రీపిల్ బిల్.. వివిధ ఆర్డినెన్సులపై బిల్లులకు కసరత్తు లు • ప్రధాని ప్రకటనతో కేబినేట్ ప్రత్యేక సమావేశం • మద్దతు ధరలపై చట్టంచేసే వరకు ఆందోళన చేస్తాం : టికాయత్ • 28న విపక్షాలతో ప్రధాని మోడీ అఖిలపక్షం • పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ కసరత్తు • కరోనా గణాంకాలు వెల్లడించాలని డిమాండ్ • మృతుల కుటుంబాలకు పరిహారంపైనా పట్టు..
యుద్ధం తర్వాత..ముందు వడ్లు కొను..
సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ పంట పండని భూమిల్ని ఏం చేయాలి యాసంగి వడ్ల కొనుగోలుపై కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తోంది.. కోవిడ్ లో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఎప్పుడిస్తుంది? రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందే : భట్టి విక్రమార్క
హార్ట్ ఎటాక్ అనే చింత, టెన్షన్ ఇప్పుడిక లేదు
ఆధునిక పద్ధతిలో వైద్యం అందిస్తున్న ముంబైలోని జేజే ఆసుపత్రి ఆపరేషన్ లేకుండా బ్లాకేజీలను తొలగించవచ్చు.. కేవలం 5 వేల రూపాయలకే అధునాతన వైద్యం.. ముంబైలోని జేజే ఆసుపత్రిలో అందుబాటులో చికిత్స... నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆసుపత్రి వీడియో.. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా సరైన భోజనం, వ్యాయాయం అన్న 8 మాట మర్చిపోతున్న కాలం..
సింగరేణిలో సమ్మె సైరన్
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె.. డిసెంబర్ 9 నుంచి నిరవధికంగా.. కేంద్రం దిగొచ్చేవరకు 8 పోరాటం చేస్తాం.. ఐదు డిమాండ్లు పరిష్కరించాలని అల్టిమేటం