CATEGORIES
Categories
మరక మంచిది కాదు.!
• గులాబీ పార్టీ ధర్నాలు చేసే హక్కును కోల్పోయింది.. • కాంగ్రెస్ రైతులకు దగ్గరవుతుందనే భయం • టీఆర్ఎస్, బీజేపీల మీద విరుచుకుపడ్డ మానవతారాయ్
నేడు వారణాసికి అమిత్ షా
బీజేపీ నేతలతో యూపీ ఎన్నికలపై చర్చ పలు కార్యక్రమాలతో బిజీగా గడపనున్న షా
జట్టుగా పనిచేయాలి
పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఇండియన్ జెమ్స్ బాండ్ ఐపిఎన్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో రక్షణసలహాదారు ధోవల్
చెప్పేదొకటి చేసేదొకిటి?
ద్వందనీతి పాటిస్తున్న టీఆర్ఎస్ • వెల్లువెత్తుతున్న విమర్శలు... • దెయ్యాలు వేదాలు వళ్ళిస్తున్నాయి.. • నిషేధించిన ధర్నాచౌక్ లోనే టీఆర్ఎస్ ధర్నా.. • ఎన్నికలకోడ్ దృష్ట్యా కలెక్టర్ల అనుమతితో.. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కూడా...
అన్నపూర్ణదేవి ఘర్ వాపస్
• వారణాసి నుంచి దొంగలించబడ్డ విగ్రహం.. • కెనడా నుంచి భారత్ కు చేరిన ప్రతిమ.. • కిషన్ రెడ్డి చేతులమీదుగా అమ్మవారికి పూజలు.. • కాశీలో ఇక భక్తులకు అన్నపూర్ణాదేవి ఆశీస్సులు.
నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి
టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగలు.. చేతకాని సన్నాసి ప్రభుత్వాల కారణంగా నిరుద్యోగంతో యువత బలి
కాశ్మీర్ లో సామాన్యులే లక్ష్యంగా ఉగ్రచర్యలు
అదనపు బలగాలను పంపిన కేంద్రం ఇప్పటికే 138మంది ఉగ్రవాదుల హతం
విషపునురగలు
కాలుష్య కోరల్లో యమునా నది నదిలోకి 90శాతం వ్యర్థజలాలు శుద్ధి చేయని మురుగునీరు నదిలోకి పరిశ్రమల నుంచి ప్రమాదకర రసాయనాలు ఢిల్లీలో విషజలాల్లోనే వుణ్యస్నానాలు భక్తుల ఫోటోలతో పరస్పరం విమర్శలు కాలుష్యంపై ఆప్, బీజేపీల మాటల యుద్ధం
సీబీఐ రంగంలోకి దిగాల్సిందే
మరియమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు సీరియస్.. పరిహారం ఇస్తే ప్రాణం తిరిగొస్తుందా..? ఈనెల 22న విచారణకు హాజరు కావాలి.. సీబీఐ ఎస్పీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
కోవిడ్ మృతులకు పరిహారంపై జీవో విడుదల
ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి 30 రోజుల్లో పరిహారం అందజేత ఆధార్ లింక్ ఖాతాకు పైకం బదిలీ
నార్త్ జోన్ డీసీపీ టేబుల్ పైకి ఉజ్జయిని టెంపుల్ వ్యవహారం
ఫిర్యాదు చేసిన నాగిళ్ల శ్రీనివాస్.. • మాయమైన బంగారు, వెండి ఆభరణాలపై తూతూ మంత్రంగా విచారణ • ఆర్జేసీ రామకృష్ణ వ్యవహారం అనుమానాస్పదం.. • డీసీపీ చొరవతో మాయమైన బంగారు నగల కథ బట్ట బయలు కానుందా... ? • కేసీఆర్ చొరవ చూపాలని డిమాండ్స్
ఉత్తుత్తి సీల్
నిజాంపేటలో నిద్రపోతున్న టాస్క్ ఫోర్స్, న్యాక్ బృందాలు కొత్త చట్టం భేఖాతర్ అక్రమ కట్టడాల కూల్చివేతలు బంద్.. నిర్లజ్జగా సీల్ తొలగించిన వారికే అధికారుల సపోర్ట్..! క్రిమినల్ కేసులు నమోదు ఎందుకు చేయలేదు..? అక్రమాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి : పలువురి డిమాండ్ కేంద్రాన్ని విమర్శించే కేసీఆర్, సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టాలి : విశ్లేషకులు..
కేసీఆర్ చెవుల్లో నుంచి రక్తం కారాలి!
• కేసీఆర్‌కు భయం మొదలైంది... • నా తల నరుక్కోవడానికి సిద్ధం.. • దళిత బంధును అమలు చేసి చూపాలి • సరైన సమయంలో కేసీఆర్‌ను టచ్ చేస్తా • తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది : బండి.. • అలీబాబా దొంగల్లా కేసీఆర్ ఫ్యామిలీ : తరుణ్ చుగ్ • ప్రగతిభవన్లో చావుడప్పు తప్పదు : ఈటల.. • కేసీఆర్ ఒక కమెడియన్ : విజయశాంతి..
బంగారు తెలంగాణలో జర్నలస్టుల బ్రతుకులు
బీటలు వారిన ఫోర్త్ ఎస్టేట్ సమాజానికి చుక్కానిలాంటివారు.. ఒక్క మెతుకు కోసం అలమటిస్తున్న వేళ.. గుండెల్లో బడబాగ్ని నింపుకుని.. తమ రక్తాన్ని సిరాగా మార్చుకుని... అక్షర యుద్ధం చేస్తున్న పాత్రికేయులు..
సమాజ శ్రేయస్సుకోసం పాటు పడాలి
న్యాయ విద్యార్థులకు ఉద్యోద చేసిన సీజేఐ ఎన్వీ రమణ • నల్పా ఆధ్వర్యంలో న్యాయసేవల దినోత్సవం.. • న్యాయసేవా ఉద్యమానికి ఆధారం రాజ్యాంగంలో ఉంది
సహచరులపై కాల్పులు జరిపిన సీఆర్పీఎఫ్ జవాన్
తీవ్ర ఘర్షణకు దారితీసిన వాగ్వివాదం.. నలుగురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం ముగ్గురు జవాన్లను హైదరాబాదు తరలింపు సహనం కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్.. ఏకే 47తో కాల్పులు జరిపిన వైనం..
శ్రీరాముడు దశరథుడి కొడుకు కాదు..
సంచలన వ్యాఖ్యలు చేసిన నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ పార్టీ బీజేపీ మిత్ర పక్షం.. సంజయ్ పై విమర్శల వర్షం..
అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి..
• అధికారులను ఆదేశించిన న్యాయస్థానం.. • కాలనీ వాసుల ఫిర్యాదుపై స్పందన.. • కోర్టు ఆదేశాలు బేఖాతరు... • అక్రమ వసూళ్ల మత్తులో అధికారులు... • శ్రీ భావన ఋషి వెల్ఫేర్ సొసైటీలో కట్టడాలు • అధికారులతో బిల్డర్ల పైరవీలు.. • కాప్రా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి లంచాల ఆదాయం ఎక్కువే..
స్వేచ్ఛా ప్రపంచంలోకి
• తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో బెయిల్ మంజూరు.. •74 రోజుల తర్వాత విడుదల • మొత్తం 6 కేసులు కొట్టివేత ఒక కేసు మినహా మిగతా 31 కేసుల్లో ఊరట.. • హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజానీకం.. • జైల్లో నన్ను చంపాలని చూశారు: 'తొలివెలుగు రము'తో మల్లన్న..
తెలుగు రాష్ట్రాల నుంచి 4 గురికి పద్మ అవార్డులు
• పీవీ సింధుకి పద్మభూషణ్ అవార్డు.. • జహీర్ ఖాన్, రాణి రాంపాలి కి పద్మశ్రీ.. • 119 వద్మ అవార్డుల్ని అందజేసిన రాష్ట్రపతి.. • ఇందులో 102 పద్మశ్రీ అవార్డులు..
వ్యాక్సినేషన్లో చేరనున్న మరో టీకా
రోటి డోసులకు ఆర్డర్ చేసిన కేంద్ర ప్రభుత్వం • జైకోవ్-డీ పేరుతో, జైడస్ క్యాడిలా సంస్థ ఉత్పత్తి.. • వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేరనున్న టీకా.. • నెలాఖరులోగా అందుబాటులోకి..
మల్లంపేట విశకవాని చెరువుకు ఎసరు
కుదింపుకు గురైన చెరువు.. సర్వే నెంబర్ 183, 184,185లో అనుమతులు పొంది బఫర్, ఎస్టీఎల్ లో నిర్మాణం.. జిన్నారం, దుండిగల్ మండల సరిహద్దుతో నిద్రపోతున్న అధికారులు..
బీజేపీదే విజయం
• తెలుగు రాష్ట్రాల్లో బలం పెరుగుతోంది.. • మోడీ నాయకత్వానికి ప్రశంసలు.. • బీజేపీ ఓట్ షేర్ పెరిగింది.. • జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా..!! • సుదీర్ఘ విరామం తరువాత కీలక భేటీ.. • అయిదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి..
జల దిగ్బంధంలో చెన్నై నగరం
3 రోజుల పాటు చెన్నైకి ఎవరూ రావొద్దని సీఎం స్టాలిన్ సూచన.. రెడ్ అలర్ట్ జారీ, 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఒక్క రాత్రే 20 సెం.మీ వర్షపాతం నమోదు.. లోకల్ ట్రైన్స్ రద్దు..
ఒక్కరోజు సభకు మా ఉసురు తీస్తారా?
• విజయగర్జన సభకు భూములిచ్చేది లేదు.. ! • టీఆర్ఎస్ నేతలను అడ్డుకుని రైతుల నిరసన.. • రైతులు, పోలీసులకు మధ్య తోపులాట.. • సభను వాయిదా వేసి, తిరిగి జరపాలని నిర్ణయం.. • దేవన్నపేటలో ఉద్రిక్త పరిస్థితులు..
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
అహ్మద్ నగర్ స్ఆస్పత్రిలో ఘోర ఘటన అగ్నికి ఆహుతైన పదిమంది పేషెంట్ల పలువురి పరిస్థితి విషమమం... ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు షాట్ సర్క్యూట్ వల్ల అంటుకున్న మంటలు విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం
బూడిదైన బతుకులు
• ఆఫ్రికాలోని సియర్రా లియోన్లో ఘోర ప్రమాదం • లారీని ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయిన ట్యాంకర్ ట్యాంకర్ నుంచి చమురు లీక్ సేకరించేందుకు ఎగబడిన ప్రజలు ఒక్కసారిగా పేలిపోయిన ట్యాంకర్
కొనేది లేదు
యాసంగిలో వరి పంట వెయొద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి యాసంగి పంటల సాగుపై సమీక్ష ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితుల్లో లేదు కుండబద్ధలు కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి ఇతర పంటలే లాభం : మంత్రి హరీశ్ రావు
కాస్కో.. ఆట మొదలైంది
ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని వదులుకోం • 2023లో టీఆర్ఎస్ ని పాతర వేస్తారు • తెలంగాణలో ప్రజాపాలన బీజేపీకే సాధ్యం • బుద్ది వచ్చేలా ఫలితం వచ్చింది : ఈటల • ఈటల సన్మాన సభలో పాల్గొన్న నేతలు • కేసీఆర్‌కు భయం పట్టుకుంది : బండి
ఎమ్మెల్సీ హీట్..!
• బీసీలు, రెడ్లకు రెండేసి ఎమ్మెల్సీలు? • వెలమ, ఎస్సీ వర్గానికి ఒక్కో సీటు • ఆశావహుల జాబితాలో పేర్ల పరిశీలన • ఎల్. రమణ, మధుసూదనాచారి, టి. రవీందర్‌రావు పేర్లు ఖరారు! • ఎస్సీ కోటాలో కడియం, ఎర్రోళ్ల శ్రీనివాస్, మోత్కుపల్లి పేర్లు పరిశీలన • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ యోచన