CATEGORIES
Categories
సదుపాయాలేవి!
అదే ప్రజాస్వామ్యానికి బలం • మౌలిక వసతులు కరువైన న్యాయ వ్యవస్థ.. • శిథిలమైన భవనాల్లోనే కోర్టులు నడుస్తాయా..? • ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. • ఔరంగాబాద్ బెంచ్ ఓపెనింగ్ ఎన్వీ రమణ..
సిటీ బస్సులో సీఎం
• ఆదర్శంగా నిలుస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి.. • ప్రయాణీకుల నుండి సమస్యలు తెలుసుకున్న స్టాలిన్.. • ఇప్పటికే సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
మేము కోతులం కాదు కొదమ సింహాలం
• మీ అరాచకాలను అడ్డుకోవడానికి సింహాన్నై వస్తున్నా.. • ఎరువులపై రూ.79 వేల కోట్లు సబ్సిడీ ఇస్తోంది కేంద్రమే.. • టీఆర్ఎస్ నేతలు గుంట నక్కలు.. • దండుపాళ్యం బ్యాహే జనంపై పడి దోచుకుంటున్నరు.. • టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ప్రాణాలకు తెగించి కొట్లాడినోళ్లం.. • నక్సలైట్లను ఎదిరించి పోరాడిన చరిత్ర బీజేపీదే.. • జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
• అడవులను రక్షిస్తూనే గిరిజనులకు మేలు • నాశనం చేసే వారిపై కఠిన చర్యలు • అటవీ భూముల రక్షణలో వెనుకాడం.. • ఉన్నతస్థాయి సమీక్షలో కేసీఆర్ ఆదేశాలు
నిలువునా ముంచుతున్న మల్టీలెవెల్ మార్కెటింగ్
• అమాయకుల పేరుమీద కంపెనీల ఏర్పాటు.. • ఏజెంట్ల ద్వారా లక్షల్లో వ్యాపారం.. • ఉత్తరాది రాష్ట్రాల నుండి అధికంగా బిజినెస్.. • రెట్టింపు సొమ్ము చెల్లిస్తామని మాయమాటలు.. • చట్టాలు తమని ఏమీ చేయలేవనే ధీమా.. • పుట్టు గుడ్డివాళ్ళని సైతం మోసం చేసిన వైనం..
తీవ్రస్థాయికి..
అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, వచ్చే జనవరి ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్రస్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అంచనా వేశారు. దీంతో ఖచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు.
దీపావళి బోనాంజ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి ముందర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ, పెన్షనర్లకు 3 శాతం డీఆర్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైరల్ ఫీవర్ల వలలో తెలంగాణ రాష్ట్రం
సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లతో రాష్ట్రం సతమతమవుతోంది. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేషెంట్లు హైదరాబాద్ లోని సర్కారీ దవాఖాన్లకు వస్తున్నారు. లోకల్ పేషెంట్లకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్లు తోడవుతున్నారు.
ఏకగ్రీవమే..!
హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సందేశం అందాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ తాజాగా ఇచ్చిన వివరణతో సభాస్థలం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక్క గంట వ్యాయామం..మిమ్మల్ని కాపాడుతుంది
ఒక రోజులోని 24 గంటల్లో కేవలం ఒక్క గంట సమయం తమ శరీరం కోసం కేటాయించాలని బాలీవూడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ సూచించారు..
అడ్డుచెప్పలేం..
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షల విషయంలో తాము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశానికి రక్షణ కవచం
• వందకోట్ల డోర్లు వేసిన రెండో దేశంగా గుర్తింపు • అనేక దేశాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ • 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తి • వ్యాక్సినేషన్లో పాల్గొన్న వారికి ప్రధాని మోడీ అభినందన • ఉపరాష్ట్రపతి, హోంమంత్రి, మంత్రుల అభినందనలు
న్యాయం చేయండి
తాము కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ వందలాది మంది ముద్ర బాధితులు నల్లకుంటలోని ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టి స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం, నాంపల్లిలోని మానవహక్కుల కార్యాలయం ముందు గురువారం అందోళనకు దిగారు.
కప్పు చాయ్ రూ.వెయ్యి!
నగరంలోని చాయ్ ప్రియులకు సర్వ్ చేస్తున్న నీలోఫర్ కేఫ్ • పాలు కలపకుండా టీ తయారీ.. • అస్సాంలోని మైజాన్ చాయ్ తోటల్లో పంట • సంవత్సరానికి ఒక్కసారే పండే పంట.. • మొగ్గలతో టీ పొడి తయారుచేస్తారు.. • వేలంపాటలో మాత్రమే కొనుగోలు చేయాలి • శరీరంలో బ్యాడ్ కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.. • క్యూ కడుతున్న చాయ్ ప్రియులు
ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
ఐదున్నర లక్షల లంచం డిమాండ్ ఏసీబీకి అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ రాజేంద్రనగర్ కార్యాలయంలో అధికారుల సోదాలు
భారత్ వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ
భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆ టీ-పీసీఆర్ రిపోర్టును సమర్పించాలని పేర్కొంది.
మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం
• పరిస్థితి విషమించకముందే మేల్కోవాలి • యువత మత్తుకు బానిసలైతే చేపట్టిన అభివృద్ధి శూన్యం • బాధతో సమీక్ష చేయాల్సి వస్తోంది... • గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమీక్షలో కేసీఆర్
పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు తీవ్ర అస్వస్థత
• మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం... • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు... • మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులపై తహసిల్దార్ ఆగ్రహం
దశబ్దాల ప్రజల కల నెరవేరింది
బౌద్ధ తీర్థయాత్రికులకు అందుబాటులో కుశీనగర్ అంతర్జాతీయ విమనాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ
తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాల సవరణ
ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల ప్రకారం చెల్లింపులను ఆర్టీసీ ఖరారు చేసింది. తాత్కాలిక ఉద్యోగులందరికీ కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది.
మహిళలకు 40శాతం
• యూపీ ఎన్నికల్లో మహిళలకే ప్రాముఖ్యం • రాజకీయ రూపురేఖలు మారుస్తాం... • మహిళల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం.. • కొందరు స్త్రీలను అణచాలని చూస్తున్నారు.. • ఈ దౌర్జన్యం ఇక సాగదు : ప్రియాంక గాంధీ
బుద్ధుడి మహానిర్యాణ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి శ్రీకారం
నేడు కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షులతో రానున్న తొలి విమానం
దర్శనానికి వేళాయే..!
యాదాద్రి పునఃప్రారంభానికి ఆసన్నమైన సమయం జీయర్ స్వదస్తూరి లేఖతో స్వామి పాదాల చెంత పూజలు ఆలయ పరిసరాలను కలయ తిరిగి పనులు పర్యవేక్షణ ఆలయం రూపుదిద్దుకున్న తీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తి ఆలయ విస్తరణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరణ అర్చకులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేశాలు రింగురోడ్డుతో షాపులు కోల్పోయిన వారికి షాపుల నిర్మాణం
జలబీభత్సం..
ఉత్తరాఖండ్ లో మళ్లీ భారీవర్షం పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం సైనిక హెలికాప్టర్లతో ముమ్మర సహాయక చర్యలు చార్ ధామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడిన ప్రధాని మోడీ
ఈటల లెక్క కాదు
• హుజూరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు • అక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టిన కాంగ్రెస్ పార్టీ • అవసరాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ • దేశం యావత్తూ తెలంగాణ పథకాలపై చూపు • టీఆర్ఎస్ సి 20 ఏళ్ల అప్రతిహత జైత్రయాత్ర • వరంగల్ సభతో టీఆర్ఎస్ సత్తా చాటుతాం • మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కేటీఆర్
అలజడి రేపిన రైల్ రోకో నిరసన
లఖింపూర్ ఘటనను వ్యతిరేకిస్తూ కార్యక్రమం కిసాన్ మోర్చా పిలుపుతో నిలిచిపోయిన రైళ్లు.. వందకు పైగా స్టేషన్లపై రైల్ రోకో ప్రభావం..
వ్యూహ రచనలో టీఆర్ఎ అధినేత!
హుజూరాబాద్లో ఫలితాలు తారుమారవుతాయనే భయం ఏమి చేసి అయినా సరే గెలవాలి : కేసీఆర్ హరీష్ రావు పైనే భారమంతా.. ఓటమి నెపం కేటీఆర్ మీద పడకూడదు.. కొడుకు సేఫ్... అల్లుడికి ఇరకాటం.. డబ్బులు వరదలా పారిస్తున్న అధికార పార్టీ..
డేరా బాబాకు జీవిత ఖైదు
సంచలన తీర్పు ఇచ్చిన 'పంచకుల' సీబీఐ ప్రత్యేక కోర్టు.. గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి శిక్ష.. డేరా బాబాకు రూ. 31 లక్షల జరిమానా.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.. పంచకుల నగరంలో 144 సెక్షన్..
తగ్గిన వరద ఉధృతి
హిమాయత్నగర్‌లో తగ్గిన నీటి మట్టం ప్రస్తుతం నీటి నిల్వ 2.94 టి.ఎం.సి. లు.. నిండు కుండలా ఉస్మాన్ సాగర్ మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం..
ఎవరి వాటా ఎంతెంత..?
బంగారు నగల మాయం వెనుక మిస్టరీ.. ? అన్నపూర్ణ అంటే భయమా..? లోపాయికారి ఒప్పొందామా..? పూర్తి వివరాలు ఆధారాలతో సంబంధిత మంత్రికి వివరించిన 'ఆదాబ్.. కనీసం మంత్రైనా స్పందిస్తారా..? దీనిపై చర్యలు తీసుకుంటారా..? ఇప్పుడైనా ఆలయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.?