CATEGORIES
Categories
సందేశం పంపండి సమస్య పరిష్కరిస్తాం
పండుగ వేళ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆలోచన అందుకోసం ఓ ట్విటర్ ఖాతాను ఏర్పాటు ప్రయాణికుల సూచనలతో మార్పులు చేర్పులు దసరా పండుగకు 4035 సర్వీసులు ఎప్పటిలాగే 50 శాతం ఎక్కువ ఛార్జీ
మెడిసిన్లో నోబెల్
డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్లకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వేడి, స్పర్శ గ్రాహకాల ఆవిష్కరణకు పట్టం అమెరికన్ పరిశోధలకు అత్యున్నత అవార్డు మొదలైన నోబెల్ కోలాహలం
బంగారం మాయం?
• అధికారుల లెక్కల్లో గోల్ మాల్.. • మాయమైన పసిడిపై 2019లోనే సీఎం కార్యలయంలో ఫిర్యాదు.. • ప్రేక్షకపాత్ర వహించిన ఎండోమెంట్ ఉన్నతాధికారులు • తక్షణమే సీబీఐ విచారణ జరపాలి.. • భక్తుల మనోభావాలను పరిరక్షించాలి • పరమభక్తుడైన కేసీఆర్ పాలనలో అమ్మవారికి అవమానమా?
నిరసనలు ఎందుకు?
సాగు చట్టాలపై స్టే విధించాం..ఇంకా ఈ ఆందోళను ఏమిటి..? ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత తీసుకోరని వ్యాఖ్య జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరుతూ రైతుల పిటిషన్ వ్యవసాయ చట్టాలు అమలు కాకుండానే ఇలాంటివి తగవు
తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట
అరెస్టులపై హైకోర్టు సంచలన ఆదేశాలు ఒకే తరహా కేసులో అరెస్ట్ చేయరాదని హెచ్చరిక.. డీజీపీ అనుమతి తప్పక తీసుకోవాలని ఆదేశాలు.. హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా హర్షం.. తీన్మార్ మల్లన్న తీవ్రవాది కాదు : ఎంపీ అర్వింద్
జపాన్ 100వ ప్రధాన మంత్రిగా ఫుమియో కిషిడా
పార్లమెంటు ఉభయసభల్లో భారీ మెజార్టీతో గెలుపు.. ఏడాది పాటు ప్రధానిగా ఉన్న తర్వాత యోషిహిడే సుగా రాజీనామా తన బదులు మరొకర్ని ఎన్నుకోవాలని పార్టీకి సూచన..
కాబూల్ లో మసీదు వద్ద భారీ పేలుడు
ఈద్గా మసీదు వద్ద ఘటన.. 14 మంది మృతి ఘటనను నిర్ధారించిన తాలిబన్లు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కశ్మీర్ లోకి డ్రగ్స్ చేరవేత యత్నం భగ్నం
కశ్మీర్ లోని దరి సెక్టార్ లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయినను స్వాధీనం చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి లభ్యమైన ఈ మాదక ద్రవ్యాలను అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించాయి.
అసెంబ్లీలో ఇక ఆర్ఆర్ఆర్
టీఆర్ఎస్ ఓడిపోతే.. సీఎం రాజీనామా చేస్తాడా హుజురాబాద్లో బీజేపీ విజయం ఖాయం... కేసీఆర్ పాలించే అర్హత కోల్పోయారు. డబ్బు, లిక్కర్ లేకుండా గెలిచే దమ్ముందా కేసీఆర్ ఈటల గెలుపు ఖాయం : బండి సంజయ్
దీదీ గెలుపు..
కుట్రదారులకు భవానీపూర్ గట్టి జవాబిచ్చింది భవానీపూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ విజయం నందిగ్రామ్ లో కుట్రలు పన్నారని ఆరోపణ భవానీపూర్ ప్రజలకు రుణపడి ఉంటా : మమతా
మూడో ముప్పు తప్పదు..
భారత్ లో కరోనా టీకా పక్రియ చురుకుగా సాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. టీకా పక్రియలో కొత్త మైలురాయిని దాటినట్టు ఆయన వెల్లడించారు.
దళితబంధు పథకం విధివిధానాలు
దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది.
బాపు యాదిలో..
మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రపంచం అనుసరించదగినవని, అవి లక్షలాది మందిని బలోపేతం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్ ఘాట్ లో నివాళు లర్పించారు.
చైనా వికృత చేష్టలు
మరోసారి భారత సరిహద్దుల్లో చైనా కాలుదువ్వుతోంది. భారత సరిహద్దుల్లో డ్రాగన్ దేశం కదలికలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. లడఖ్ పరిసర ప్రాంతాల్లో చైనా మరోసారి బలగాలను మోహరిస్తోందని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేసుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణే తెలిపారు.
ఇక మంచినీటి సమస్యకు చెక్
'జల్ జీవన్ మిషన్'తో మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఈ మిషన్ పై అవగాహన కల్పించడంతో పాటు అమలు విషయంలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం రూపొందించిన 'జల్ జీవన్ మిషన్ యాప్'ను ప్రధాని శనివారం ప్రారంభించారు.
వసూళ్లకు పాల్పడితే : మూల్యం చెల్లించుకోవల్సిందే..
అధికారులు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం.. పార్టీల అండతో అధికారులు చెలరేగిపోతున్నారు.. అలాంటి అధికారులను న్యాయవ్యవస్థ రక్షించలేదు
అసెంబ్లీలో గర్జించిన మన్యంపులి సీతక్క
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,738 కోట్లు గ్రామ పంచాయతీలకు రాకుండా దారి మళ్లించారు • హరితహరం పేరుతో పేదోళ్ల భూములు లాకుంటున్నరు... • 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.. • మల్లంపెల్లి, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలి.. • ప్రభుత్వ తప్పిదాలపై నిప్పులు చెరిగిన సీతక్క
టాటా చేతికి ఎయిర్ ఇండియా..
• కేంద్ర ఆర్థిక శాఖ అనుమతే మిగిలింది • బిడ్ సమర్పించిన టాటా సన్స్... • తీవ్ర నష్టాల్లో ఎయిర్ ఇండియా.. • ఎయిర్ ఇండియాను అమ్మాలని ముందే నిర్ణయం.. • టాటా ఆధ్వర్యంలో లాభాల బాట పట్టేనా..?
జనసేనకు ఎదురుదెబ్బ
• తెలంగాణలో జనసేన పార్టీ గ్లాసు గుర్తు రద్దు.. • రాబోవు 5 ఏళ్ల వరకు తెలంగాణ ఎన్నికల్లో గ్లాసు గుర్తు మీద పోటీ చేసే అర్హత కోల్పోయిన జనసేన..
చెత్త రహితంగా దేశ నగరాలు
• ఇకపై చెత్త గుట్టలు కనిపించవు.. • ఇదే స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం • స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ప్రారంభించిన ప్రధాని • భారీగా నిధులు కేటాయింపు..
జీ.వై. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభంకానున్న సిటిజన్ కన్సల్టేషన్ సెంటర్
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న ప్రారంభం పరిపాలనా యంత్రాంగం, పౌర సమస్యల మధ్య సమన్వయం కోసం.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయడమే లక్ష్యం... మహాత్మా గాంధీ బోధనలే జీ.వై. సంస్థకు స్ఫూర్తి.. పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడమే మా ఎజెండా : గజ్జెల యోగానంద్..
దేశానికి మూడు 'ఐ'లు కీలకమని ప్రధానికి వివరించిన కేటీఆర్
ఏడేళ్లయినా నూతన ఐ.ఐ.ఐ.టీ.ల ఏర్పాటు కాలేదు.. సాంకేతిక, మానవ వనరులు సృష్టించకుండా ఐటీ పరిశ్రమల పెట్టుబడులు ఎవరికోసం.. ఆంధ్రాలో ఒంగోలు, శ్రీకాకుళంలో ఐ.ఐ.ఐ.టీ.లు ఏర్పాటు.. ఆంధ్రాలో 'నాలుగు' తెలంగాణలో ‘ఒక్కటి'. ఇదేనా అభివృద్ధి.. ప్రశ్నించిన కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు..
చిన్నారులను చిదిమేస్తున్న అంకుర్ ఆసుపత్రి
వైద్యం కోసం వెళ్లిన వారు శవమై వస్తున్నారు నాడు సాక్షిత్, నేడు హివంశిక.. అంకుర్ ఆసుపత్రికి అధికార పార్టీ నాయకుల అండదండలు? హివంశిక మృతికి కారణంమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. చిన్నారి మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించింది
కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుంది?
1200 మంది బలిదానం ఎవరికి ఉపయోగపడింది..? సింగరేణిని బొందలగడ్డగా మార్చారు.. తెలంగాణ ఇచ్చింది సోనియా అని మర్చిపోకండి.. తనది నక్సలైట్స్ ఎజెండా అని వారిని అవమానించారు... గండ్ర వెంకట రమణారెడ్డి ఒక కట్టా కోరు భూపాలపల్లి పర్యటనలో రేవంత్ రెడ్డి ఫైర్..!
ఉజ్జయిని మహంకాళి గుడి స్థలానికి ఎసరు..!
• కజ్జాకు గురియైన ఎకరం ఇరవై ఆరు గుంటల భూమి • ప్రభుత్వం స్పందించి గుడి స్థలాన్ని స్వాదిన పరుచుకోవాలి.. ? • దేవాదాయ భూములకోసం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి • అమ్మా నీ భూమిని నువ్వే రక్షించుకో : భక్తుల ఆవేదన.. అధికారుల తీరుమారాలంటున్న పలువురు
హైదరాబాద్లో పీకే టీమ్
• తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు.. • షర్మిలతో భేటీ అయిన పీకే అనుచరులు.. • పార్టీ విస్తరణ పై సుదీర్ఘ చర్చలు.. • కీలక ప్రకటన చేయనున్న వైఎస్ షర్మిల..
మాయమైన గుడి స్థలం!
ఒకప్పుడు ఎకరం ముఫై ఏడు గుంటలు, ఇప్పుడు 1308 గజాలు..! సెల్ఫ్ చెక్కులు ద్వారా గుడి డబ్బులు డ్రా చేసిన మాజీ ఈ.ఓ, అన్నపూర్ణ
కొండపోచమ్మ భూ నిర్వాసితులు చనిపోవాల్సిందేనా..?
• ప్రభుత్వం ఇళ్లివ్వకపోవడంతో చనిపోయిన 'సత్తిరెడ్డి'... • మామిడ్యాల గ్రామంలో హృదయ విదారక ఘటన.. • కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కోసం భూమి తీసుకున్నారు.. • రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.. • కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే, మిగతా చోట్ల పరిస్థితి ఏంటి..? • జనాలు చనిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా..? ఇంకెంతమంది చావాలి దొరా?
ఓసీ మహిళకు అండగా.. బీసీల మంత్రి..!
మరోసారి బీసీ మహిళకు అన్యాయం చేసిన గంగుల • బీసీల వైపు కలెక్టర్.. అగ్ర కులాల వైపు మంత్రి.. • మరోసారి తెరపైకి 6 వ డివిజన్ ఎన్నికల వ్యవహారం.. • సదరు కార్పోరేటర్ బీసీ కాదని అధికారుల నిర్ధారణ.. • హై కోర్టును ఆశ్రయించిన బీసీ మహిళ... • మంత్రికి షో కాజ్ నోటీసు ఇచ్చిన హై కోర్టు..
ఎన్ని కట్టారు..? ఎప్పుడిస్తారు?
• ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి ప్రశ్నల వర్షం.. • 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోలు.. • అందులో ఎన్ని హామీలు అమలుచేశారు..? • ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం.. • రైతులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి.. • వింజపల్లిలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న గోరఖ్పూర్, ఎంపీ జి. రవికిషన్