CATEGORIES
Categories
విచారణ షురూ
అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలపై కదిలిన యంత్రాగం • అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆదాబ్.. • విచారణకు ఆదేశించిన అడిషనల్ కలెక్టర్.. • మరిన్ని అక్రమాలను వెలుగులోకి తేనున్న 'ఆదాబ్'
దొందూ.. దొందే..!
తెలంగాణకు పట్టిన గులాబీచీడను పారదోలాలి మహాధార్నాలో పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ ఇందిరాపార్క్ మహాధర్నాలో సీతారాం ఏచూరి కేసీఆర్ తీరుపై మండిపడ్డ కోదండరామ్ విపక్షాల ఐక్యతతో పోరాడుతామన్న మాధుయాష్కీ
కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం
కరోనా వైరలో మరణించిన కుటుంబాలకు రూ.50 వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కుండీ.. పర్యావరణ హితమండీ..!
• సహజసిద్ధ పదార్ధాలతో కుండీలు రూపొందించిన చిన్నారి.. • పాలిథిన్ కవర్ల బదులు ఈ కుండీలు వాడితే ఎంతో మేలు.. • సులభంగా మట్టిలో కలిసిపోతాయి ఈ కుండీలు.. • చిన్నారికి ' బయోప్రెస్ 4 టీ' యంత్రాన్ని అందజేసిన 'టీవర్క్'..
అమెరికాకు పయనమైన ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బుధవారం రాత్రి మోడీ న్యూఢిల్లీ నుంచి పయనమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడించారు.
ఎంపీ అసదుద్దీన్ ఢిల్లీ నివాసంపై దాడి
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు.
ఎయిర్‌ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌదరి
ప్రస్తుతం వాయుసేన వైస్ చీట్గా ఉన్న చౌదరి కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత చీఫ్ పదవీకాలం
టీఆర్ఎస్ తో ఇక యుద్ధమే..
కుటుంబ పాలనకు లో చరమగీతం పాడాలి.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యం బండి యాత్రలో పాల్గొన్న మాజీమంత్రి జవదేకర్ నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ : బండి
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు
• ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం • లిక్కర్ షాపుల్లో ఎస్టీ లకు 5, ఎస్సిలకు 10, గౌట్లకు 15 శాతం రిజర్వేషన్లు • అన్ని కులాల అభివృద్ధి కోసం సీఎం కృషి మంత్రి శ్రీనివాస్ గౌడ్
రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత
• టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి యత్నం • అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు • రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు • డ్రగ్స్ కేసులోకి కేటీఆర్‌ను లాగిన రేవంత్ • వైట్ ఛాలెంజ్ సవాల్లో పార్టీల మధ్య యుద్ధం..
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న డ్రగ్స్ కేసు
• ఎక్సయిజ్ శాఖ ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు.. • ప్రధాన నిందితుడు కెల్విన్ తప్పుదోవ పట్టిస్తున్నాడు.. • పూరి, తరుణ్ సాంపిలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు.. • రకుల్, రాణాలను తప్పించేందుకు ప్రయాతాలు..? • ఓ మంత్రి హస్తం ఉందంటున్న విమర్శలు..
• రేవంత్, కేటీఆర్ మధ్య పిట్ట పంచాయితీ
• తెలంగాణలో హీటెక్కిన వైట్ ఛాలెంజ్ • లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం • సహారా, ఈఎన్ఎ కేసుల్లో కేసీఆర్ సిద్ధమేనా • ట్వీట్లతో హీట్ పెంచుతున్న రేవంత్ రెడ్డి • సింగరేణి లాంటి ఘటనలు పురరావృతం కారాదు • గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు • రేవంత్ పై వరువునష్టం దావా వేసిన కేటీఆర్ • ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చర్యలకు వినతి
రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు
కొన్ని చోట్ల మోస్తారు.. మరికొన్ని చోట్ల భారీ వర్షం రోడ్లు, లోతట్టు ప్రాంతాలను ముచ్చెత్తిన వరదనీరు వాహనాల రాకపోలకు అంతరాయం
ప్లానింగ్ అధికారి యాదగిరి రావు నయా దందా
• భూమి ఎక్కడున్నా పర్వాలేదు.. కాగితాలు ఏవైనా పర్వాలేదు.. • కాసులకు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా అనుమతులు.. • న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా బేఖాతరు.. • చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ సుజాత.. • చక్రం తిప్పుతున్న మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి..? • హెచ్ఎండిఏలో వెలుగు చూసిన ఘటన..
16వ ముఖ్యమంత్రిగా దళితుడు
పంజాబ్ సీఎంగా చర్మత్ సంగ్ చన్నీ ప్రమాణం • ప్రమాణం చేయించిన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ • కార్యాక్రమానికి హాజరైన రాహుల్
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎస్సీనేత..
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చరణ్ జిత్ సింగ్ చన్నీ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో టెక్నీకల్ ఎడ్యుకేషన్ మంత్రిగా.. ఉత్కంఠకు తెర తీసిన అధిష్టానం.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ నేత హరీశ్ రావత్.. త్వరలోనే డిప్యూటీ సీఎంల ఎంపిక?
మళ్ళిచ్చేడొస్తా..!
• అత్యంత జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు.. • స్టీఫెన్ రవీంద్రకు అభినందనల వెల్లువ.. • నగరవ్యాప్తంగా వెల్లివిరిసిన గణేశ శోభ.. • జోరువానలో.. గంగమ్మ ఒడిలోకి గణపయ్యలు
నాది రాజకీయ యాత్ర కాదు..
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే నా ప్రయత్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే.. పోడుభూములకు పరిస్కారం ఎక్కడ..? మేము అధికారంలోకి వస్తేనే న్యాయం... కేసీఆర్ కోసమే బలిదానాలు జరిగాయా..? లింగంపేట ప్రజాసంగ్రామ యాత్రలో బండి..
ఓయూ వీసీవా.. టీఆర్ఎస్ కార్యకర్తవా?
• ఓయూ వీసీపై నిప్పులు చెరిగిన ఏబీవీపీ జీవన్.. • అధికార పార్టీకి తొత్తుగా వైస్ ఛాన్సెలర్.. • విద్యార్ధి నేతలపై ఓయూ పీఎస్ లో కేసు నమోదు.. • ఓయూలో టీఆర్ఎస్ ఎంపీ జన్మదిన వేడుకలు.. • ఏం పట్టనట్టు వ్యవహారిస్తున్న వీసి రవీందర్ యాదవ్ • వైస్ ఛాన్సెలర్ ఛాంబర్ లో ఏబీవీపీ ధర్నా
విదేశాల పర్యటనకు భారత ఆర్మీ చీఫ్
• రష్యా, అమెరికాలో టూర్.. • సీడీసీ హోదాలో తొలి పర్యటన.. • షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల సీడీసీ స్థాయి సమావేశం.. • చైనా, పాకిస్థాన్ కూడా ఈ బృందంలో సభ్యులే.. • శాంతి మిషన్ డ్రిల్స్ లో పాల్గొననున్న భారత దళాలు..
రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేస్తే.. సైడ్ ఎఫెక్ట్స్ ప్రతిపక్షాలకు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
మట్టిలో మాణిక్యం..
ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్ పూర్తిచేసింది.
కేటీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్..
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం వైట్ ఛాలెంజ్ ప్రకటి స్తున్నానన్నారు పీసీపీ చీప్ రేవంత్ రెడ్డి.
నేటి గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు..
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రీం ఆదేశాలతో ఈ యేడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అవకాశం దక్కింది.
అమరీందర్ సింగ్ రాజీనామా..
పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ నివాసా నికి వెళ్లిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
బాలికల జీవితాల్లో వెలుగులు
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ఇంటర్మీడియేట్ స్థాయికి పెంచుతూ సీఎం నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో 36 విద్యాలయాలకు వర్తింపు.. ఉన్నతాధికారులతో మంత్రి చర్చలు నాణ్యమైన విద్య.. పౌష్టికాహారం
ఇది సమయం కాదు
• ముగిసిన జీఎస్టీ మండలి సమావేశం... • లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ • 20 నెలల తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో.. • పలు నిర్ణయాలకు జీఎస్టీ మండలి ఆమోదం • పెట్రో ఉత్పత్తులపై కుదరని ఏకాభిప్రాయం • కోవిడ్ ఔషధాలు, ఉత్పత్తులపై పన్ను మినహాయింపు పొడిగింపు • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
తజికిస్థాన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం ఆఫ్ఘన్ పరిస్థితులపై కూడా స్పందన ప్రపంచ శాంతి ఉనికిని కోల్పోతుంది.. ఆందోళనకరంగా ప్రాంతీయ స్థిరత్వం.. పరస్పర విశ్వాసం కోసమే షాంఘై.. వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోడీ
ఆత్మహత్య కాదు.. కస్టోడియల్ డెత్
హైకోర్టులో సంచలన పిటీషన్ పిల్ దాఖలు చేసిన పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ రాత్రి 8గం||ల వరకు పోస్టుమార్టం వీడియోలను అందించాలి.. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలి: హైకోర్టు చీఫ్