CATEGORIES
Categories
ఢిల్లీ అసెంబ్లీలో పురాతన రహస్య సొరంగమార్గం
బ్రిటిషర్లు దీనిని ఉపయోగించేవారు : స్పీకర్ రామ్ నివాస్ స్వాతంత్ర్య సమరయోధులను ఈ సొరంగం ద్వారా తరలించేవారు.. ఎర్రకోట వరకూ సొరంగ మార్గం.. పర్యాటక కేంద్రంగా సిద్ధం చేయనున్న కేంద్రం..
నిరుద్యోగ శాతం పెంచిన మోడీ ప్రభుత్వం
రోనా దెబ్బకు దేశంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆగష్టులో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది.
మట్టి గణపతినే పూజించాలి
రోనా దెబ్బకు దేశంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆగష్టులో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది.
చిత్రపురి అవినీతిపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
అన్యాయానికి ఆయుస్సు తక్కువ అన్న పెద్దల మాట నిజమైంది.. చిత్రపురి కాలనీలో లెక్కలేని అవినీతి బాగోతాలపై తెలంగాణ హై కోర్టు ఘాటుగా స్పందించింది.. నాలుగు నెలలలోపు అన్ని అక్రమాలమీద నిగ్గుతేల్చాలనే ఆదేశాలను జారీ చేసింది.. ఈ దిశగా కోఆపరేటివ్ కమిషనర్ వీర బ్రహ్మయ్య కు ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నైనా పేద సినీ కార్మికులకు న్యాయం జరిగేనా..?
కరోనా మృతులకు పరిహారంలో జాప్యం
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి కొంపముంచింది
• కృష్ణా నీటి హక్కులపై ముఖ్యమంత్రి మొండి వైఖరి. • జగన్‌తో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం..? • మాజీ మంత్రి నాగం మెచ్చరికలను పట్టించుకోలేదు.. • నీటివాటాల్లో వివాదాలకు కేసీఆరే ప్రధాన కారణం.. • ఘాటు విమర్శలు చేసిన 8 పీసీసీ చీఫ్ రేవంత్..
తగ్గనున్న భారతీయుల సగటు ఆయుష్షు
సంచలన నిజాలు వెల్లడించిన యూనివర్సిటీ అఫ్ చికాగో • భారత్ లో కాలుష్యం అదుపు లేకుండా పెరుగుతోంది.. • భవిష్యత్తులో అంతులేని సమస్యలు వస్తాయి.. • ప్రభుత్వం, ప్రజలు చిత్తశుద్ధితో ఆలోచించాలి.. • దేశ రాజధాని ఢిల్లీలోనే అధిక కాలుష్యం.. • అధ్యయనం చేసిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్..
బీసీలకు బీసీ బంద్ ప్రకటించాలి
• ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలు అందజేయాలని డిమాండ్ చేసిన ఆర్. కృష్ణయ్య • ఈ నెల 8నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమరశంఖం • బీసీలకు న్యాయం జరిగేవరకూ పోరాటం.. • ఐ.ఏ.ఎస్.లు,అధికారులు మాఫియాగా మారారు • ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది.. • తీన్మార్ మల్లన్న నిర్బంధం అమానుషం.. • ఘాటైన విమర్శలు చేసిన ఆర్. కృష్ణయ్య..
నడి రోడ్డుపై డీజే బా తో హంగామా..
రాచకొండ కమిషనరేట్ కి కూతవేటు దూరంలో ఘటన.. అనుమతులు లేకుండా డ్రోన్ తిప్పుతూ హల్ చల్.. చిన్నారిని ఢీ కొట్టిన వాహనం.. అసౌకర్యానికి గురవుతున్న జనాలు
హస్థినలో అడ్డా
• టీ.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన కేసీఆర్.. • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాష్ట్ర మంత్రులు.. • మూడు రోజులపాటు ఢిల్లీలోనే కేసీఆర్ మకాం...
చిన్నారుల మృత్యువాత
• వైరల్ ఫీవరో 50 మంది చిన్నారుల దుర్మరణం.. • ఉత్తర ప్రదేశ్ లో కలవరపెడుతున్న జ్వరాలు... • చీఫ్ మెడికల్ ఆఫీసర్ తొలగింపు.. • సీరియస్ గా తీసుకున్న సీఎం యోగి • అప్రమత్తమై కదిలిన వైద్యాధికారులు..
వలలో బంగారం..
• చేపల వేటతో కోటీశ్వరుడైన మత్స్యకారుడు.. • 157 ఘోల్ ఫిస్టు వలలో పడ్డాయి • సముద్రపు బంగారం అని వీటికి పేరు • రూ. 1.33 కోట్లు పలికిన చేపలు.. • ఈ చేపల్లో అద్భుత ఔషధ గుణాలుంటాయి...
మరో నాలుగు మండలాల్లో దళితబంధు
• ప్రతిపక్షాల ఆరోపణలు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం • కేసీఆర్ ఢిల్లీ టూర్ నుంచి తిరిగొచ్చాక సమీక్ష.. • దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అమలు.. • ఈ పథకాన్ని ఎవ్వరూ ఆపలేరు విప్ బాలరాజు
పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలి
• రాజభవన్ హైస్కూల్ సందర్శణ.. • విద్యార్థుల రక్షణ అందరి బాధ్యత.. • డబ్ల్యు.హెచ్.ఓ., ఇండియన్ మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ సూచనలు పాటించాలి • పాఠశాలలను పూర్తిగా ప్రతి రోజూ శానిటైజ్ చేయాలి : గవర్నర్
గులాబీ దండుపాళ్యం గ్యాంగ్ కు బుద్ధి చెబుతాం..
టి.ఆర్.ఎస్. పార్టీకి వణుకు పుట్టిస్తున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర • పురనా షహర్ కా జోష్.. గావోం మే భీ.. • అందరి సమస్యలు వింటూ..అభయమిస్తూ • టి.ఆర్.ఎస్.కు బుద్ది చెప్పేరోజుస్తుందని తెలుపుతూ.. • నేనున్నాను.. మోడీ ఉన్నారని ధైర్యం చెబుతూ.. • చేవెళ్ల వెళ్తూ చేయూత నిస్తానని చెబుతూ • 5 రోజు జోరుగా కొనసాగిన బండి ప్రజా సంగ్రామ యాత్ర..
ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి..
• అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఈసీ ఆదేశాలు.. • అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి.. • తగు జాగ్రత్తలతో ఎన్నికలు జరగాలి.. • సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచూద్దాం..
సొమ్ము మోడిది.. సోకు కేసీఆర్‌ది..
• రంగారెడ్డి జిల్లా పవిత్ర గడ్డ.. • జీవో 111కు కేసీఆర్ అనుకూలమా.. వ్యతిరేకమా..? • నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని కేసీఆర్ కుటుంబానికే దక్కాయి.. • రాష్ట్రానికి సీఎం అయ్యే భాగ్యం దళితులకు లేదా..? • ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ..పోయే ప్రభుత్వానికి పథకాలెక్కువ • ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ విమర్శలు..
జీహెచ్ఎంసిలో కొత్త టాయిలెట్స్ స్కాం..
స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్ ప్రతినిధుల కళ్ళు కప్పడానికే.. • టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ అంటూ కోట్ల ప్రజాధనం లూటీ..! • ప్రజలకు వినియోగించుకోవడం రాదు అంటూ దూషిస్తున్న ప్రభుత్వ అధికారులు.. • ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి చేతివాటం ఎంత..? • ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమన్ రైట్స్ సంస్థ పరిశోధించి వెలికితీసిన నిజాలు..
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్..
నాలుగు నెలల్లో దాదాపు 7 దేశాలకు విస్తరణ.. వేరియంట్ పై ఆందోళన.. ఈ వైరస్ చూపే ప్రభావాలపై పరిశోధనలు..
హామీని నిలబెట్టుకోండి..
• తాలిబాన్లకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అల్టిమేటం.. • భారతదేశం అధ్యక్షతన సమావేశం.. • మండలిలో సభ్యదేశాల మధ్య చీలిక.. • ఓటింగ్కు చైనా, రష్యాలు డుమ్మా.. • ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఖండించాలి.. • భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా.
నవ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
• ప్రమాణ స్వీకారం చేయించనున్న సీజేఐ ఎన్వీ రమణ • 33కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య.. • ముగ్గురు మహిళలు..బార్ నుంచి ఒకరు • హిమా కోహ్లి యే ప్రధాన ఆకర్షణ..
ధరణిలో దారుణం
దీనికి వెనుక దాగి ఉన్న భయంకరమైన కుట్ర • భూ కుంభకోణానికి తెరలేపిన కచరా మానస పుత్రిక.. • రాష్ట్ర సీఎస్ చేసిన ఒక నీచపు ఆలోచన.. ? • భూ సంపదను కొల్లగొట్టే సరికొత్త దందా.. • 'ధరణి'తో సమస్యలు పరిష్కారం అయ్యాయా..? వేలసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి... • 'ధరణి' నిగ్గు తేల్చాలి : నంగి దేవేందర్ రెడ్డి..
ముంచెత్తిన వానలు
కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భారీ నుంచి అతి భారీ వానలు పొంగుతున్న వాగులు, వంకలు మూసీ నదికి పోటెత్తిన వరద నీటమునిగిన పలు ప్రాంతాలు కొందరి గల్లంతు.. కొందరు సురక్షితం
దూకుడు పెంచిన ఈడీ
• ప్రకంపనలు సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. • నేటి నుంచి ప్రముఖుల విచారణ షురూ.. • గజ, గజ లాడుతున్న టాలీవూడ్.. • తప్పించుకోవడానికి ప్లాన్స్... • పట్టుసడలించని ఈ.డీ.. • ఏమలుపు తిరుగనున్నదో ఈ కహానీ...
టీఎస్ బిపాసను నిర్వీర్యం చేస్తున్న టాస్క్ ఫోర్సు టీం
• ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్లో వెలుగుచూసిన వైనం • బలవంతులకు దాసోహం... బలహీణులపైనే ప్రతాపం • అవినీతి, అక్రమాల ఫిర్యాదులపై కమిషనర్ చర్యలు శూన్యం • ఫోర్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ పరిశోధనలో బయటపడ్డ గా నిజాలు
వ్యర్థాలతో అద్భుతాలు
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ యూనివర్సిటీ చేపట్టిన ఓ అద్భుత పథకం • ఈ పథకం పేరు సుఖేత్ మోడల్.. • రైతులకు లాభం.. గ్రామాలు కాలుష్య రహితం.. • క్రీడా మైదానాలు యువతతో నిండిపోవాలి.. • 40 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకు మెడల్.. • యువతలో నేడు క్రీడా రంగం పట్ల ఆదరణ.. • ఈ విజయాలు ఇక్కడితో ఆగిపోకూడదు • మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని మోడీ..
వైద్యం ముసుగులో వ్యాపారం...?
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడిసిస్ హాస్పిటల్ • వైద్యుల నిర్లక్ష్యం వల్ల కూతురు చనిపోయిందని ఓ తండ్రి ఆవేదన.. ? • మూడు లక్షలు కట్టించుకున్న హాస్పిటల్..? • ఎల్టీ నగర్ నియోజకవర్గంలో ఆసుపత్రుల సెటిల్ మెంట్ల దందా.. • తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కమిషనర్ దృష్టి పెట్టాలి.. • 'ఆదాబ్'లో కథనాలు ప్రచురింపబడ్డా.. చర్యలు శూన్యం?
రెండవరోజు జోరుగా బండి పాదయాత్ర
• బండితో కలిసి నడిచిన గులాబీ దళం... • సంజయ్ ను కలిసిన ప్రలువురు ప్రముఖులు.. • ఇది మార్పుకు నాంది, బంగారు తెలంగాణకు పునాది
మల్లారెడ్డి ఎవరికి అల్లుడు.. కేసీఆర్ కా..తెలంగాణకా..?
• మల్లారెడ్డిపై ఎందుకు స్పందించడంలేదు? • ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ • అవినీతి భాగోతాలు బయటపెడతామని వెల్లడి • ఆధారాలతోనే మల్లారెడ్డిపై రేవంత్ ఆరోపణలు • మల్లారెడ్డి తదితర మంత్రులపై ధ్వజం • మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్
చాయ్ పే చర్చలో మంత్రి శ్రీనివాస్
• ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలు • అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన కేంద్ర , మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ • సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాను : క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్