CATEGORIES
Categories
విధ్వంసంతో రాజ్యాలను నిర్మించలేరు
• మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరు • సోమనాథ్ ఆలయ పనులకు రూ.83 కోట్లతో వర్చువల్ గా శంకుస్థాపన • వేలాదిమంది ప్రజలు ఆప్షన్ విడిచి వెళ్తున్నారు... • శాంతి కోసం భారత్ బాసటగా ఉంటుంది.. • స్త్రీల హక్కులను గౌరవిస్తామంటున్నారు.. • మాట తప్పితే తీవ్ర పరిణామాలు •వలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ
రాజకీయ వేడి చల్లారిన హుజూరాబాద్
• కేసీఆర్ కు షాకిస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్టులు.. • ఈటల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు.. • పథకాలు రచించినా ఫలితం శూన్యం..? • దళితబంధు గట్టెంక్కించలేదని రిపోర్టులు • అగ్రనేతలంతా హుజురాబాద్లోనే మకాం.. • గులాబీ ఆక లో ప్రముఖ నేతలు • పాదయాత్రలతో జోరుమీద కమలదళం ఈనెల 24 నుంచి బండి పాదయాత్ర..
యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత..
లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
తాలిబన్ల చెరలో భారతీయులు
• కాబూల్‌లో 150మంది ఇండియన్స్ కిడ్నాప్ • ఎయిర్‌పోర్టు సమీపంలో తాలిబన్ల కిరాతకం • విమానాశ్రయానికి వస్తుండగా ఘటన • తాలిబన్ల నుంచి తప్పించుకున్న కొందరు • వారిని విడిపించేందుకు తాలిబన్లతో చర్చలు • వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం
భారత్ కాన్సులేట్లో నిర్బంధ తనిఖీలు
• పత్రాలను పట్టుకెళ్లిన తాలిబన్లు • కాందహార, హెరాలలో తనిఖీలు చేసినట్లు సమాచారం • ప్రజల ఇళ్లలోనూ బలవంతపు తనిఖీలు చేస్తున్న తాలిబన్లు • భయంతో వణికిపోతున్న ప్రజలు
భారత సంస్కృతిని యువత తెలుసుకోవాలి..
• మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. • నవభారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం కాగలరు.. • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి.. • పురావస్తు శాఖ వారిపై ప్రశంశల జల్లు.. • హంపి నగరాన్ని సందర్శించిన వెంకయ్య కుటుంబం..
ట్రాఫిక్ పోలీసులకు అధికారం లేదు.
వాహనాల సీజ్ పై కీలక తీర్పునిచ్చిన తెలంగాణ హైకోర్టు • చలాన్లు పెండింగ్లో ఉంటే సీజ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు • ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాది.. • ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి • న్యాయస్థానం తీర్పు ఊరట కలిగించింది : వాహనదారులు
యువతపై వరాల జల్లు!
కోటిమంది యువతకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవ్వనున్న యోగి సర్కార్
అంబర్‌పేట గల్లీగ తిరగాలనుంది
• కేంద్రమంత్రినైనా అంబర్పేట బిడ్డనే • అంబర్‌పేటకు రాగానే తల్లివద్దకు వచ్చినట్లుంది • నియోజకవర్గ ప్రజలే నాప్రాణం • కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నాం • మాస్కు పెట్టుకుంటే ఎవరికీ ఏమీ కాదు • జన ఆశీర్వాద్ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి • యాదాద్రి నర్సింహాస్వామి దర్శనం..
కషాయానికి చెక్..!
• 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా పోరాడాలి • ఇటీవలే విపక్షాలతో సమావేశం నిర్వహించిన దీదీ • మమత స్పీడ్ పెంచడంతో సమావేశమైన సోనియా • బీజేపీని గద్దె దించడానికి ముందడుగు • 19 పార్టీలతో సోనియా తొలి సమావేశం..
పోరాడుదాం
• ఉద్యమిద్దాం..ఇంకెన్నాళ్లు ఈ బాధలు • ఉద్యమించి అధికారాన్ని చేజిక్కించుకుందాం • కర్ణాటక తరహాలో అందుకోవాల్సిందే • గడీల పాలనను బద్దలుకొడదాం : బండి సంజయ్
దర్యాప్తుకు చైనా సహకరించాలి
కోవిడ్ మూలాలపై మళ్ళీ దర్యాప్తు చేయాలి • చైనాకు డబ్ల్యుహెచ్ఓ అభ్యర్ధన
ఆల్ ఖైదాతోనే ఎక్కువ ముప్పు
• విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థ • ఆఫ్ఘనిస్థాన్లో దాదాపు 15 వేల మంది అమెరికన్లున్నారు.. • అక్కడి హింసాత్మక దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి.. • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కొనసాగుతున్న వాటర్ వార్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం సద్దుమణగటం లేదు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.
అయాన్లో అంతా మాయ..!
కనకమామిడి మెడికల్ కాలేజీలో డమ్మీ పర్యవేక్షణ ఉచిత వైద్యం చేస్తామని మభ్యపెడుతున్న యాజమాన్యం.. వృద్ధులకు రోజుకు రూ. 200, ఉచిత భోజనం అనుమతుల కోసమే ఈ ఘరానా మోసం.. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నా కానరాని అధికారులు..
తెలంగాణలో ఏడుగురు నూతన న్యాయమూర్తులు
• సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం • పదోన్నతులకు ఆమోదం తెలిపిన సుప్రీం కోర్టు • చీఫ్ జస్టిస్ రేసులో 9 మంది న్యాయమూర్తులు!
తాలిబన్ల రాక్షసత్వం
• తొలి మహిళా గవర్నర్ సలీమా మెజారీ కిడ్నాప్.. • వీధుల్లో కలియదిరుగుతూ భయోత్పాతం సృష్టి.. • నిరాధార నేరారోపణలతో ప్రజలపై దౌర్జన్యకాండ.. • హక్కుల కోసం పోరాడుతున్న ఆఫ్ఘన్ మహిళలు..
గాంధీలో అసలేం జరుగుతుంది
• ప్రతిష్టాత్మక గాంధీ ఆసుపత్రిపై కమ్ముకుంటున్న నీలినీడలు • కట్టుదిట్టమైన భద్రత, కెమెరా నిఘా ఉన్నా ఆగని నేరాలు • రోగుల తాలుకు బంగారు నగలు, నగదు, సెల్‌ఫోన్లు చోరీ • తాజాగా ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ సంఘటన • లంచావతారాలుగా సిబ్బంది! • బండారం బయటపడుతుందని మీడియాకు నోఎంట్రీ
అడ్డదారిలో అధికారం..!
• టీఎస్ పీసీబీలో అక్రమాలతో రెచ్చిపోతున్న సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సుధాకర్..? • బోర్డులో అక్రమ ప్రమోషన్ను ప్రయత్నాలు.. • టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రెటరీ దృష్టికి రాని వ్యవహారాలు.. • అవగాహన ఉన్నవారిని మెంబర్ సెక్రటరీగా నియమించాలి.. • కాలుష్య నియంత్రణ బోర్డులోని కాలుష్యాన్ని నిర్మూలించాలి.. • డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు
24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలి
• జీవోలు ఆన్లైన్లో ఉంటే తప్పేంటి ? • వాటిని ప్రజలకు అనుగుణంగా ఉంచాలి • దళితబంధు పథకంపై హైకోర్టులో విచారణ • తెలంగాణ సర్కారుపై ధర్మాసనం అసహనం
ట్రిబ్యునల్స్ పరిస్థితి ఏమిటి..?
• కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. • ట్రిబ్యునల్స్ లో ఖాళీలు భర్తీ చేయాల్సిందే.. • పదిరోజుల సమయం ఇస్తున్నామని ఆదేశాలు.. • చేస్తాం అంటున్నారు కానీ చర్యలు ఎక్కడ..? • ట్రిబ్యునల్ ఆర్డినెన్స్ కొట్టేసినా మళ్లీ చట్టం ఎందుకు చేశారు? • అసలు ట్రిబ్యునల్ను ఉంచుతారా..? తీసేస్తారా..? సుప్రీం..
వృద్ధాశ్రమంలో సహపంక్తి భోజనం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మలప్పురం జిల్లా, వాండోర్ లోని గాంధీ భవన్.. స్నేహారామం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.
మా నిర్ణయం సరైనదే..
• ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం ఉపసంహరణ పై స్పందించిన యూ ఎస్ అధ్యక్షులు • ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి కారణం అమెరికానే : ప్రంపచ దేశాలు • విమర్శలపై ఘాటుగా స్పందించిన అమెరికా అధ్యక్షులు జో బైడెన్.. • అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం.. • తాలిబన్లకు కూడా హెచ్చరిక
గ్యాంగ్ రేప్ పై ఫిర్యాదు అందలేదు
• స్పష్టం చేసిన గాంధీ సూపరిండెంట్ రాజారావు.. • స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి • వివరాలు అందించాలని ఆదేశాలు జారీ... • ఆసుపత్రి సెక్యూరిటీ పటిష్టంగా ఉంది.. • ఇలాంటి సంఘటన జరిగే అవకాశం లేదు : రాజారావు • సూపరిండెంట్ వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ..
అఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై మోడీ కమిటీ సమావేశం
• చర్చల్లో పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు.. • అన్ని చర్యలపై ప్రధాని నిరంతర సమీక్ష.. • జామ్ నగర్లో ఇండియన్కు భోజన ఏర్పాట్లు.. • మంగళవారం భారత్ చేరిన భారతీయుల విమానం...
యుద్ధం ముగిసింది
• శాంతియుత సంబంధాలకు పిలుపు • తాలిబన్ రాజకీయ ప్రతినిధి ప్రకటన • రణరంగంగా మారిన ఎయిర్పోర్టు • సైన్యం కాల్పుల్లో ఐదుగురు మృతి • మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ • తాలిబన్ల పాలనలో ఉండలేమంటూ పరుగులు తీస్తున్న ప్రజలు
ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా..?
• పాల్వాయి నగేష్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే అనుచరుల దాడి.. • నగేషన్ను పరామర్శించిన చెరుకు సుధాకర్, ప్రముఖులు • తీవ్రంగా ఖండించిన సంగీత దర్శకులు విష్ణు కిషోర్.. • సిగ్గుమాలిన చర్య అన్న కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఏపూరి సోమన్న, పలువురు..
తల్లడిల్లుతున్న కన్నపేగు
సహాయం చేయదలుచుకున్న వారు అకౌంట్ నెంబర్ 35416925153, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN 0002772కు పంపించి తమను ఆదుకోవాలని 8 వేడుకుంటున్నారు..
టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీని తొలగించండి
• మెంబర్ సెక్రటరీకి, దివిస్కీ ఉన్న ఆర్థిక సంబంధాలపై విచారించండి..? • దివిస్ ల్యాబ్స్ అక్రమాలపై చర్యలు చేపట్టడం లేదు.. • బోర్డు అక్రమాలపై నియంత్రణ లేదు.. • రెండు ఏళ్ళుగా ఏ పరిశ్రమపై కూడా చర్యలు లేవు.. • రిటైర్ ఉద్యోగులను తొలగించాలని సీ.ఎస్.ఆదేశించినా డోంట్ కేర్... • అడ్డదారిలో అరోరా పరిశ్రమకు అనుమతులు.. • ప్రభుత్వ సీఎసకు ఫిర్యాదు చేసిన పీఎస్ఎన్ రావు..
కుదిపేసిన భూకంపం
• హైతీలో భూకంప విలయం • విపత్తుకు 1,297 మంది బలి • మరో 2,800మంది క్షతగాత్రులు • సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు