CATEGORIES
Categories
ప్రపంచ వారసత్వ స్థలంగా ధోలావిరా
• గుజరాత్ లోని ప్రాచీన నగరానికి యునెస్కో గుర్తింపు.. • హరప్పా నాగరికతలో గొప్ప నగరంగా ధోలావిరా.. • గుజరాత్ లో మూడుకు పెరిగిన వారసత్వ స్థలాలు.. • గతంలో చంపానీర్, అహ్మదాబాద్ లకు గుర్తింపు.. • చాలా సంతోషంగా ఉంది : ప్రధాని నరేంద్ర మోడీ
పార్లమెంట్లో ఆరోరోజూ అరుపులే!
• ఉభయసభల్లో కొనసాగిన నిరసనల హోరు • పెగాసస్ వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు • విపక్షాల ఆందోళనతో వాయిదా పడ్డ సమావేశాలు • పోలవరంపై చర్చకు వైసీపీ వాయిదా తీర్మానం • రామప్పకు యునెస్కో గుర్తింపుపై రాజ్యసభలో ప్రకటన
నాసాకు సవాల్ విసిరిన ఏడేళ్ల చిన్నారి
•7 గ్రహ శకలాల్ని కనిపెట్టి సంచలనం • నాసాకు సహాయం చేసి ఔరా అనిపించుకుంది • అద్భుతం ఆవిష్కరించిన బ్రెజిల్ కి చెందిన చిన్నారి నికోల్ ఒలివిరా
ఐదు రోజులు అక్కడే..
• మోడీతో మమతా బెనర్జీ భేటీ.. • పశ్చిమ బెంగాల్ పేరు మార్పిడిపై చర్చ.. • కరోనా వ్యాక్సిన్లు రిలీజ్ చేయాలి.. • పెగాసస్ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.. • నేడు సోనియాతో భేటీ కానున్న దీదీ
కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై
• ఖరారు చేసిన బీజేపీ హై కమాండ్.. • ప్రస్తుతం హోమంత్రిగా ఉన్న బొమ్మై.. • రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం • బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్షం భేటీ
విజయం సాధిస్తేనే రాష్ట్రమంతట!
పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు • ఇది ఓ కార్యక్రమం కాదు.. ఉద్యమం • ప్రతి దళితుడిని బలోపేతం చేసేలా కార్యక్రమం • పరస్పర విశ్వాసంతోనే విజయం సాధ్యం • ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం • ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు • ప్రగతిభవన్లో హుజూరాబాద్ దళితులతో సీఎం
వీరులారా వందనం..
కార్గిల్ విజయదినోత్సవ వేడుకలు.. జవాన్లను గుర్తు చేసుకున్న దేశ ప్రజలు 1999 జులై 26న తొలి కార్గిల్.. తాశి నామ్ గ్యాల్ లో బయటపడ్డ పాక్ కుట్ర... ! అమరులకు నివాళి అర్పించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ
గంజిలో ఈగలాగా తీసేస్తారు..
• ప్రతిపక్షాలను మెచ్చుకుంటే సీఎం కేసీఆర్ ఓర్వలేరు • మంచిచేస్తే ఎవర్నైనా మెచ్చుకునే తత్వం నాది • ఆరోగ్యమంత్రిగా మంచిగా పనిచేసినా తట్టుకోలేదు • నా ప్రాణం ఉండగానే బొందపెట్టాలని చూస్తుర్రు • మంత్రులను మనుషులుగా గుర్తించండి.. • కూర్చీమీదే కేసీఆర్‌కు ప్రేమ : రాజేందర్..
అన్నీ అగ్ని పరీక్షలే!
• కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా • సోమవారంతో ముగిసిన రెండేళ్ల పదవీకాలం • కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత • గవర్నర్ ఆమోదం.. ఆపద్ధర్మ సీఎంగా యడ్డి.. • రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నా.. • నామీద ఎవరూ ఒత్తిడి చేయలేదు... • ఎవరైతోనైనా కలిసి పనిచేస్తా: యడియూరప్ప
అధికారి సంతకం ఫోర్జరీ చేసిన మరో అధికారి
• నకిలీ సంతకాలతో అక్రమ గోదాం నిర్మాణం • గౌడవెల్లి పంచాయతీ పరిష్కారమయ్యేనా..? • విచారణ పేరుతో కాలయపన చేస్తున్నారు.. • ఆధారాలతో మీడియా ముందుకు బీజేపీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. • తెలంగాణ ప్రజలకు అభినందనలు... • కాకతీయుల నైపుణ్యం అద్భుతం.. • రామప్పను అందరూ దర్శించాలి మోడీ.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్.. • ఇప్పటికైనా పూర్వ వైభవం వచ్చేనా
ధర్మం తప్పిన కేసీఆర్..
• పాదయాత్రలో నిప్పులు చెరిగిన ఈటల రాజేందర్.. • స్వర్గీయ వై.ఎస్. నాకు బంపర్ ఆఫర్ ఇచ్చినా కేర్ చేయలేదు.. • నన్ను చంపాలని చూసిన నయీమ్ కు సైతం భయపడలేదు.. • నేను టి.ఆర్.ఎస్.లో వున్నప్పుడు కనీసం రెస్ట్ తీసుకోలేదు.. •18 ఏళ్లపాటు రోజుకు 16 గంటలు పని చేశాను.. • నేను ప్రజల బిడ్డను నన్ను ఏమీ చేయలేరు ఈటల..
టాస్క్ ఫోర్స్, ఎన్ ఫోర్స్మెంట్ కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు?
• ఎల్.బి. నగర్ జోన్లో టి.ఎస్.బిపాస్ డోంట్ కేర్...! • అక్రమ నిర్మాణాలని సూచించినా..డబ్బులు దండుకోవడానికే నామమాత్రపు చర్యలా..? • ప్రభుత్వ అనుమతులులేని కూల్చివేతకు గురైన అక్రమ నిర్మాణాలు.. తిరిగి ఎలా నిర్మిస్తారు...? • జీ.హెచ్.ఎం.సి. ఆదాయానికి గండి..లక్షల్లో ప్రజాధనం లూటీ..!
టోక్యోలో రజతం హంగేరిలో స్వర్ణం
సత్తా చాటిన భారత క్రీడాకారులు • రెజ్లింగ్లో పసిడి పథకం సాధించిన ప్రియా మాలిక్.. • మరో ప్రపంచ క్రీడా వేదికగా ఇండియన్ గర్ల్ సూపర్ ఫీట్.. • 73 కేజీల విభాగంలో ఫైనల్ లో విజయం..
ఆర్థిక స్వాతంత్ర్యం ఓటరు జన్మ హక్కు
• ప్రతి వ్యక్తికీ కనీస జీవన భద్రత, స్వేచ్ఛ ఉండాలి.. • దేశానికి స్వాతంత్రం వచ్చింది...ఆర్ధిక స్వాతంత్రం అడ్రస్ లేదు...
నయానిజాం!
• కేసీఆర్‌కు చెంప మీద కొట్టే ఎన్నిక ఇది • నన్ను కాదు, నీ బిడ్డను గెలిపించుకోలేకపోయావ్ • రెండేళ్లకోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది.. • ప్రజా దీవెన యాత్రలో ఈటల రాజేందర్
దేశంలో మళ్లీ మెల్లగా పెరుగుతున్న కరోనా కేసులు
మరణాల సంఖ్య పెరుగుదల పైనా ఆందోళన ఏడాది చివరి నాటికి అందరికీ వ్యాకిన్ అందించేలా ప్లాన్
ఒలింపిక్స్ లో భారత్ బోణీ..
• రజతాన్ని ముద్దాడిన మీరాబాయి • శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి • ఈ విజయం భారత దేశ ప్రజలందరికీ స్పూర్తి : మోడీ • సంతోషంగా ఉంది : కరణం • దేశానికి అంకితం : మీరాబాయి • మీరాబాయికి సీఎం కేసీఆర్, ప్రముఖుల అభినందనలు
కష్టం నీళ్లపాలు
• తేరుకోని లోతట్టు ప్రాంతాలు.. • ఇబ్బందుల్లో ప్రజలు • లక్ష ఎకరాల్లో పంటలు మునక • నీళ్ల మధ్యలోనే వందలాది గ్రామాలు • సిటీలోని ముంపు ప్రాంతాల్లో భయాందోళన • ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు
అంబులెన్స్ కు దారివ్వని పోలీసులు
• హోంమంత్రి వస్తుండని ఆపేసిన పోలీసులు • ప్రోటోకాల్ పేరుతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రుబాబు.. • రెండు అంబులెన్సులకు దారివ్వని ఖాకీలు
మోడీ, కేసీఆర్లు తోడుదొంగలు..
• పెగాసస్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి • ఫోన్స్ ట్యాప్ చెయ్యడం దౌర్బాగ్యం • 'చలో రాజభవన్'లో పోలీసుల ఓవర్ యాక్షన్.. • పెగాసస్ దోషులు తేలేవరకు పోరాటం : రేవంత్..
విశ్వక్రీడా సంబురం
అట్టహాసంగా టోక్యో ఒలింపిక్స్ ఆరంభం • జపాన్ రాజధాని వేదికగా 32వ ఒలింపిక్స్ • జపాన్ చక్రవర్తి నరుహిటో చేతుల మీదుగా.. • వెయ్యి మంది అతిథుల సమక్షంలో అట్టహాసంగా.. • భారత బృందాన్ని నడిపించనున్న మేరీకోమ్, మన్‌ప్రీత్..
మరణించిన గీత కార్మికుల కుటుంబానికి చేయూత
• కేసీఆర్ అభయ హస్తం పేరుతో రూ. 3కోట్ల 73 లక్షల చెక్కులు పంపిణీ • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు.. పాల్గొన్న మంత్రులు..
లేబర్ ఆఫీస్లో అధికార దుర్వినియోగం
• సినీ కార్మికుల పిర్యాదులు పట్టించుకోని లేబర్ కమీషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమీషనర్ గంగాధర్.. • వాళ్లకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లడమే వారి పని • కంచే చేనుమేస్తే ఇక కాపలా ఎవరు..? • ఈ అవినీతి కుంభకోణం వెనక, చిత్రపురి 3 వేల కోట్ల స్కామ్.. • సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలి కార్మికులు..
భారంగా వజ్ర
• 65 వజ్ర బస్సులు అమ్మకానికి రెడీ.. • వేలం ద్వారా అమ్మాలనుకుంటున్న ఆర్టీసీ.. • ఆదరణ కరవవడంతో మూలనపడిన బస్సులు.. • త్వరలోనే బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్..
బ్రతికుండగానే చంపేశారు!
• డబ్బు కోసం మహిళా రైతును చంపిన టీఆర్ఎస్ నేత • నకిలీ పత్రాలతో రైతుబీమా స్వాహా • వికారాబాద్, కుల్కచర్ల మండలంలో ఘటన.. • డెత్ సర్టిఫికేట్ సృష్టించిన రాఘవేందర్ రెడ్డి.. • పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు..
ఫించనుదారులకు శుభవార్త..
• మరో విశిష్ట సేవలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్.. • పోస్ట్ ఆఫీస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్.. • వృద్ధుల ఇబ్బందులకు ఇక సెలవు. • గుడ్ న్యూస్ ట్వీట్ చేసిన పోస్టల్ విభాగం
పార్లమెంటు కుదిపేసిన పెగాసస్
• కొనసాగిన ప్రశ్నోత్తరాలు.. • పార్లమెంటులో వాయిదాల వర్వం.. • ఆందోళనల నడుమ ఉభయ సభలు వాయిదా
తెలంగాణ ఆగమాగం..
• జలదిగ్భదంలో ప్రజల అగచాట్లు.. • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు.. • బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న నీరు.. • నిర్మల్ జిల్లా గడ్డెన్న వాగుకు వరద పోటు.. • జూరాల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం • శ్రీరాంసాగర్‌కు భారీగా చేరిన నీళ్లు.. • 8 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు.. • నీట మునిగిన భద్రాద్రి అమ్మవారి పర్ణశాల.. • రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటన.. • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక..
ఈటలకు కేసీఆర్ షాక్
రాజేందర్ ముఖ్య అనుచరునికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి • ఈటలను ఓడించడమే లక్ష్యం... • మాదిగ సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్.. • విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర..