CATEGORIES
Categories
అలా చేస్తే మంచిది..
• తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.. • మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి.. • సుప్రీం కోర్టులో కీలక విచారణ.. • నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని.. • జగన్, కేసీఆర్ లు నిర్ణయించుకోవాలి : సీజేఐ ఎన్వీ రమణ
ఏపీ దాదాగిరీ!
• ఆంధ్రా ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు ఎలా సమీక్షా సమ కడుతుందో అందరూ చూస్తున్నారు • తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి.. • సాగర్ అభివృద్ధి రుచి చూపిస్తా • ఇన్నాళ్ల వెనకబాటను పారదోలుతా • గుర్రంపోడు లిఫ్ట్ సర్వేకు త్వరలోనే ఆదేశాలు • సాగర్ నియోజకవర్గానికి రూ. 150 కోట్లు • హాలియా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ రూపీతో సరికొత్త చెల్లింపులు
• డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం • ఈ-రూపీని ప్రారంభించిన ప్రధాని మోడీ • నగదు బదిలీలో ఈరూపీ కీలకపాత్ర • కాంటాక్ట్ లెస్ చెల్లింపులకు ఉపయుక్తం • 8 బ్యాంకుల ద్వారా సేవలు
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
• విపక్షనేతలతో రాహుల్ వ్యూహాత్మ భేటీ • పెగాసస్పె విపక్షాల ఉమ్మడి వ్యూహం • హాజరవుతున్న తృణమూల్ పార్టీ • ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చర్చ • బీజేపీ మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి... • పార్లమెంటులో భగ్గుమన్న వ్యవహారం
రైజ్ చిల్డ్రన్ ఆసుపత్రి దమనకాండ
• లక్షలు వసూలు చేస్తూ.. ప్రాణాలు తీస్తూ.. • అమాయక పేషంట్ల జీవితాలతో చెలగాటం.. • రెమిడీషీవర్ ఇంజక్షన్లు అమ్మేశారు.. • రోజుకు లక్ష రూపాయల బిల్లు... • డాక్టర్లే యముళ్లుగా మారిన చందం.. • ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లపై కేసు.. • ప్రభుత్వ అజమాయిషీ కొరవడింది.. • తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న మృతుడి భార్య పోశం విజయ లక్ష్మి
డెల్టాతో అప్రమత్తం
కరోనా వేరియంట్ మరింత తీవ్రగా మారడానికి కన్నా ముందే అణచివేయాలని మహమ్మారి ప్రపంచాన్ని హెచ్చరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.
'అమ్మోరుకు బోనం
• హైదరాబాద్లో సందడిగా బోనాల ఉత్సవాలు • తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ • దర్శించుకున్న మహమూద్ అలీ, తలసాని • ప్రత్యేక తెలంగాణ కోసం బంగారు బోనం సమర్పించిన విజయశాంతి • ఈసారి బీజేపీని గెలిపించాలని ప్రార్థన అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
కాంస్యంతో మెరిసింధు
• ఒలింపిక్లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు... • రెండు పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణి • 2016 ఒలింపిక్స్లో రజతం • గర్వపడుతున్నామన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య • తిరుగులేని ప్రదర్శన అంటూ ప్రధాని మోడీ కితాబు
కేసీఆర్ గడీలను పగలకొడతాం
• దళిత భూములను లాక్కుంటున్నా కళ్లు తెరవరా • దళితబంధుపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి • సచివాలయం, ప్రగతిభవన్ అమ్మయినా ఇవ్వాలి • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.. • కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు • 9నుంచి దళిత దండోరాతో సర్కారు ఎండగడతాం • దళిత బంధుపై రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్.. • ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు : భట్టి
బులెట్ దిగింది..
• కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం • ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబూగా గుర్తింపు.. • జైషే మహ్మద్ సమీప బంధువు.. •భారత బలగాలకు విజయం
ఐరాస భద్రతా మండలిలో అధ్యక్ష బాధ్యతలు
• ఈ నెల మొత్తం భారత్ దే అధికారం • మూడు ముఖ్యమైన అంశాలపై చర్చ • భారతీయులందరికీ గర్వ కారణం • ఫ్రాను కృతజ్ఞతలు : రాయబారి
కరోనా విజృంభిస్తోంది.. ఎన్నికలు నిర్వహించలేం
• రోజుకి 600కి పైగా కేసులు.. • కేసీఆర్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. • ఎన్నికల కమీషన్ కు లేఖ.. • ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. • టీఆర్ఎస్ నేతల ఆశలకు గండి.. • మరి హుజూరాబాద్ సంగతేంటి..?
ట్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సమానత్వానికి వ్యతిరేకమని వెల్లడి మహిళలు మరింత దోపిడీకి గురవుతారని ఆవేదన ఈ చట్టాన్ని ముస్లింలు అంగీకరించరని వివరణ సుప్రీంలో చాలెంజ్ చేయాలె : అసదుద్దీన్ ఒవైసీ
దేశ చరిత్రను తిరగరాయండి
• ప్రొబేషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోడీ పిలుపు.. • పోలీసుల త్యాగాలు మరువలేనివి.. • వ్యతిరేక భావనను తొలగించండి..! • ఆర్థిక నేరాలు పెద్ద సమస్యగా మారాయి • మహిళలు, చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు • ఐపీఎస్ లపై ఒత్తిడి తప్పనిసరి.. • కొత్త సంకల్పాలతో ముందుకు సాగాలి..
రుణాలు మాఫీ
• రూ.50 వేల లోపు మాఫీ చేయాలని నిర్ణయం • 6 లక్షల మంది రైతులకు లబ్ధి • ఆగస్టు 15 నుంచి రుణమాఫీ • అనాథ పిల్లలు, శరణాలయాల సమస్యలపై సబ్ కమిటీ • నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయాలు • పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం • అక్కడికక్కడే ఆదేశాలు జారీ • నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కేసీఆర్
సోమవారానికి వాయిదా
తొమ్మిదవరోజు పార్లమెంట్ సమావేశాలు.. చిచ్చుపెట్టిన పెగాసస్ చర్చ.. ఆందోళనకు దిగిన విపకాలు...
శీనన్నా ఏందే ఇదీ?
మహబూబ్ నగర్ జిల్లాను జాగీరుగా మార్చుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ • ఎదురుతిరిగితే రౌడీ షీట్లు.. • అన్నను అడ్డుపెట్టుకుని తమ్ముడి దౌర్జన్యాలు • బాధితులు హెచ్.ఆర్.సి. వరకు వెళ్తున్నారు • శ్రీనివాస్ గౌడ్ కి జిల్లాను సీఎం రాసిచ్చారా..? • ప్రజలు తిరగబడక ముందే మేలుకోవాలి.. • సామాన్య స్థాయినుంచి వచ్చి సామాన్యులకు యముడిగా మారిన మంత్రి.. ? • ముఖ్యమంత్రి కలుగజేసుకోవాలి : స్థానికులు
ఆగే ప్రసక్తే లేదు..
• దళితబంధు ఆరునూరైనా అమలు చేస్తాం • త్వరలోనే దళితులకు దళిత భీమా పథకం.. • దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే • పెద్దిరెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం • ఇద్దరం ఒకేసారి మంత్రులుగా పనిచేశామని వ్యాఖ్య • రసవత్తరంగా హుజూరాబాద్ రాజకీయాలు
చెల్లీ.. ఢిల్లీలో జర పైలం
• దేశ రాజధానిలో ఆగని అత్యాచార ఘటనలు • క్యాబ్నే అత్యాచారానికి ఒడిగట్టిన డ్రైవర్ • సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
అటువైపు వెళ్లద్దు
• ఉప్పు, నిప్పులా మారిన అసోం, మిజోరాంలు • సరిహద్దుల్లో అసోం కట్టుదిట్టమైన భద్రత • వాహనాల రాకపోకలపై ఆదేశాలు • ప్రజలను హెచ్చరించిన అసోం ప్రభుత్వం
ఆత్మహత్యే శరణ్యమంటున్న దంపతులు
• మంత్రి శ్రీనివాస్ గౌడ్ కక్షగట్టి తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారు.. • ఉద్యోగాలు కూడా తీసేయించారు • అక్రమ కేసులతో వేధిస్తున్నారు.. • స్థానిక రూరల్ సీఐ మహేశ్వర్‌లో అర్ధరాత్రి ఇంటిపై దాడులు.. • మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించిన దంపతులు.. • మహబూబ్ నగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది..? • మంత్రి ఆగడాలకు అంతే లేదా..? బయటకు రాని వారెందరో..?
5 భాషల్లో బోధన!
• ఇక తెలుగు సహా ఇతర భాషల్లో ఇంజినీరింగ్ • నూతన విద్యావిధానం విప్లవాత్మకం • వైద్యవిద్యలో ఓబిసిలకు 27 శాతం కోటా • ఇబిఎస్ కోటాలో 10 శాతం సీట్లు భర్తీ • కేంద్రం నిర్ణయంతో 5500 మందికి లబ్ది • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని మోడీ
పెగాసస్ ప్రకంపనలు
• చర్చ చేయాల్సిందే అంటూ సభ్యుల పట్టు • నినాదాలతో హోరెత్తించిన విపక్ష సభ్యులు • పలుమార్లు వాయిదా పడ్డ ఉభయసభలు • కాంగ్రెస్ సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్ • పదిమంది సభ్యుల సస్పెన్షన్‌కు ఆదేశాలు
చట్టాలను లెక్కచేయని కొల్లాపూర్ ఎస్ ఐ
• వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు.. • ఎస్ ఐ జి. బాల వెంకటరమణ అరాచకాలు... • అక్రమార్కులతో చేతులు కలిపారని ఫిర్యాదులు • బీసీ కమీషన్‌కు క్యూ కట్టిన ఎఫ్ఫ్ బాధితులు.. • పనిష్మెంట్ ఇచ్చినా పనితనం మారలేదు.. • రక్షణ కల్పించాలన్న జోగులాంబ జిల్లా వాసి • ఈ నెల 31న హియరింగు హాజరు కావాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
ఐక్యతకు పిలుపు
• సోనియాతో మమతా బెనర్జీ భేటీ • రాజకీయాలపై ఇరునేతల చర్చ • పెగాసస్పె పోరాటానికి ముందుంట • ప్రతిపక్ష కూటమికి సారథి ఎవరు..? • ఎవరో ఒకరు తెరపైకి వస్తారు..నేనేమీ జ్యోతిష్యురాలిని కాదు.. • ఢిల్లీ పర్యటనలో మమత బెనర్జీ
ఆగస్ట్ 5 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
పీజీ పరీక్షల ఫీజు గడువు 5 వరకు పొడిగింపు తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ప్రకటన
కరోనా కొత్త వేరియంట్లు
• గత ఏడాదిన్నరగా కరోనా వ్యాప్తి • ఇప్పటివరకు అనేక వేరియంట్ల గుర్తింపు • మనిషి దేహంలోనే కొత్తగా మార్పు • సీసీఎంబీ, ఇతర పరిశోధకుల అధ్యయనం
కర్నాటక సీఎంగా బొమ్మై
ప్రమాణం ప్రమాణం చేయించిన గవర్నర్ కార్యక్రమానికి హాజరైన యెడ్యూరప్ప, కేంద్రమంత్రులు
ప్రజలు చీదరించుకుంటున్నా సిగ్గులేదు!
• హుజారాబాద్ లో మొదలైన కేసీఆర్ డ్రామాలు • ఎన్నికకోసం నీచమైన పనులకు దిగజారుతున్నారు • ఈటల బావమరిది పేరుపై ఫేక్ ఐడీలు సృష్టించారు • నువ్వు రాష్ట్రంలో ఉంటే.. మేము కేంద్రంలో ఉన్నాం • అక్రమ నిర్మాణాల పేరుతో హిందువుల ఇళ్లు టార్గెట్ • మెజారిటీలపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తుంది • సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్
హుజూరాబాద్ ఉద్రిక్తం
టీఆర్ఎస్, బీజేపీ పార్టీల కార్యకర్తల బాహాబాహీ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన జమున అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ ఇరు వర్గాల మధ్య తోపులాట పోలీసుల రంగ ప్రవేశం