CATEGORIES
Categories
ప్రశ్నకు స్వేచ్ఛ
గాంధీ, తిలక్ లాంటి వారిపై ఉపయోగించిన సెక్షన్ 124-ఏ అవసరమా?
తోక ఝాడిస్తున్న డ్రాగన్
• వాస్తవాధీన రేఖ దగ్గర కాంక్రీట్ క్యాంపుల నిర్మాణం.. • చైనా ఆగడాలు నిలువరించాలి.. • చైనా ఆర్మీ భారత్ కు మరింత దగ్గరగా... • భారత్ పై పట్టు సాధించే యత్నాలు..?
ఖాళీలు 56 వేలేనా?
• మరో మోసానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ • ప్రభుత్వానివి దొంగలెక్కలని ఆరోపణ • పెట్రో ధరలకు నిరసనగా నేడు ఛలో రాజ్ భవన్ • అనుమతి నిరాకరించిన పోలీసులు • అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం.. • గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్న రేవంత్ రెడ్డి
కోకాపేటలో కోట్లు..
• ప్రభుత్వానికి కోటాను కోట్లు తెచ్చిపెట్టిన భూములు • 49.94 ఎకరాలు.. 8 ప్లాట్లుగా విభజన.. • బహుళ అంతస్థులు నిర్మించేలా వసతులు.. • ప్రభుత్వ కనీస ధర ఎకరం రూ.25 కోట్లు.. • వేలం వేసిన హెచ్ఎండీఏ.. • సుమారు రూ.60 కోట్లు పలికిన వైనం..
ఈ దారికి మోక్షమెప్పుడు?
చౌటుప్పల్ నుండి గుడిమల్కాపురం వెళ్ళే దారిలో నరకయాతన పడుతున్న ప్రజలు
ఉద్యోగాల పేరిట డ్రామా
• కేబినేట్ లో ఉద్యోగాలపై చర్చించారా? • ఏడేళ్లలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు • ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి • నిరుద్యోగ భృతిపై కేసీఆర్ మాట తప్పారు.. • ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉద్యోగాల ప్రకటన • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్
మూడో ముప్పు వేళ యాత్ర ఏంటి..?
• కన్వర్ యాత్రకు యూపీ ప్రభుత్వం అనుమతి • థర్డ్ వేవ్ నేపథ్యంలో యాత్రపై సుప్రీం ఆగ్రహం • సుమోటోగా కేసు.. యూపీకి నోటీసులు • తదుపరి విచారణ 16కు వాయిదా
ఉగ్రబీభత్సం
• పాక్ చైనా ఇంజనీర్లే లక్ష్యంగా పేలుళ్లు • 12 మంది చైనా ఇంజినీర్లు మృతి • పుల్వామా తరహా ఉగ్ర దాడి
అయిల్ ఫామ్ సాగు లాభదాయకం
• సాగుచేసే రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకం.. • రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వాలి • ఈ పక్రియ నిరంతరంగా కొనసాగాలి • వ్యవసాయశాఖలో ఉద్యోగాలు ఖాళీల భర్తీ • ఫుడ్ ప్రాసెసింగ్ యూనటిల్ ఏర్పాటుకు ప్రాధాన్యం • కేబినేట్ భేటీలో వ్యవసాయశాఖపై సమగ్ర చర్చ • ఒక్క ఎకరం కూడా వదలకుండా సాగు చేయాలి • కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్
అప్పీలేట్ అథారిటీపై హైకోర్టులో విచారణ
• దీనికి సంబంధించిన ఫైల్ ఎక్కడని ప్రశ్నించిన న్యాయస్థానం • కాలుష్య నియంత్రణ ప్రక్షాళనకు శ్రీకారం.. • ఇదే చివరి అవకాశం వార్నింగ్ ఇచ్చిన కోర్టు.. • 2 వారాల్లో ప్రక్రియ పూర్తి చెయ్యాలి.. • ఇది వరకే వివిధ కాలుష్య కంపెనీలపై కథనాలు ప్రచురించిన 'ఆదాబ్ హైదరాబాద్..
ధర్మశాలలో కుండపోత..
• హిమాచల్‌లో భారీ వర్షాలతో వరదలు • కాంగ్రా జిల్లాలో ఇద్దరు మృతి • మరో పదిమంది గల్లంతయినట్లు గుర్తింపు • పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ప్రపంచ కప్ హీరో మృతి
• మాజీ క్రికెటర్ యశ్వాల్ శర్మ గుండెపోటుతో ఇంట్లోనే కన్నుమూత • 1983 వరల్డ్ కప్ విజేత జట్టులో అత్యధిక పరుగుల రికార్డు • ఆ టోర్నీ ఫస్ట్ మ్యాచ్ లోనే వెస్టిండీస్ పై హాఫ్ సెంచరీ • ఫైనల్లో కీలక సమయంలో ఔట్.. అయినా పోరాడి గెలిచిన భారత్
సొంతగూటికి
కాంగ్రెస్ లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి • ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం.. • త్వరలోనే అధికార ప్రతినిధుల నియామకం • కౌశిక్ టీఆర్ఎ'టలో ఉన్నడని తెలుసు • బాతాఖానీ కొట్టేటోళ్లు మాకొద్దు • కోవర్టులు తీరు మార్చుకోవాల్సిందే • కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలు • మారుతున్న రాజకీయ పరిణామాలు
తిరగబడ్డ పాట
కేసీఆర్‌ను గద్దె దించడానికి సిద్ధమవుతున్న తెలంగాణ కళాకారులు..? • భజన చేసే వారికే కొలువులు.. • ఇంకా 300 ఉద్యోగాలు ఖాళీ.. • పాటతో పదవులు పొందారు.. ఆపాటతోనే పాతరేస్తాం.. • పోలీసులతో దాడి చేయించి చిత్రహింసలు పెట్టారు.. • కళ్లు తెరవకపోతే.. బుద్ధి చెబుతాం ఆదుకోవాలని కళాకారుల వినతి
ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్
• కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర కేబినేట్.. • ఇక ప్రతి సంవత్సరం ఉద్యోగాల రిక్రూట్ మెంట్ • గురుకులాలు, స్థానిక విద్యాసంస్థల్లో 50% రిజర్వేషన్లు • నీటి సమస్యల నివారణ కోసం రూ.1200 కోట్లు విడుదల • లాండ్ పూలింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా లే అవుట్లు • నేడు మధ్యాహ్నం తిరిగి కేబినేట్ సమావేశం
బర్త్ డే కేక్ తో కొత్త రోగాలు
• క్యాండిల్స్ ద్వారా కేక్ లోకి ప్రమాదకర వైరస్.. • 8 రకాలుగా ఈ వైరస్.. • క్యాండిల్స్ నుంచి వచ్చే పొగ కూడా ప్రమాదమే.. • ప్యుమేనియా లాంటి అనారోగ్యాలు వస్తాయి.. • కేక్ కటింగ్స్ కి దూరంగా ఉండాలి : ఆరోగ్య నిపుణులు
బీజేపీ నేతల బందీ
• పంజాబ్, రాజపూర్ లో శివమెత్తిన రైతులు.. • సుమారు 12 గంటలపాటు దిగ్బంధం.. • నీళ్లు, విద్యుత్ నిలిపివేత.. • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. • రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి.. • దేశానికి రైతు వెన్నెముఖ.. • కేంద్రం వారి నడ్డి విరుస్తోంది : రైతు సంఘాలు
గిరిజనులంటే నాకు ప్రేమ
కేసీ తండాలో పర్యటించిన గవర్నర్.. పీహెచ్సీలో రెండో డోస్ వేయించుకుని.. తండా ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగిన గవర్నర్ తమిళిసై
కోవిడ్ సమయంలో పంటల ఉత్పత్తి పెరిగింది
నాబార్డ్ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరం.. పెరుతుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఎదుర్కోవడాని సిద్ధంగా వున్నాం.. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనాపై అప్రమత్తం నేడు రాష్ట్రాల సీఎంలతో మోడీ భేటీ
ఇంటి దొంగలు వెళ్లిపోండి..
• కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటం • మోడీ, కేసీఆర్ లు ప్రజల జేబులు లూటీ చేస్తున్నరు... • పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి • నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజన యాత్ర షురూ.. • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ రేవంత్ • నిర్మల్ పెట్రో ఆందోళనలో సంచలన ప్రకటనలు
పాదయాత్రల సీజన్
• బండి సంజయ్, రేవంత్ కు పోటీగా వైఎస్ షర్మిల • 2024 ఎన్నికలే లక్ష్యం.. • వ్యూహాలతో విపక్షాలు.. • గులాబీ నేతల్లో గుబులు.. • వ్యంగ్యాస్త్రాలతో కేటీఆర్.. • హోరెత్తనున్న తెలంగాణ.. • ఏపీలో పవన్, లోకేష్..?
అమ్మా బైలెల్లినాదో
అమ్మవారికి తొలి బోనం సమర్పించిన రాష్ట్ర మంత్రులు • రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు షురూ.. • ఈనెల 25న సికింద్రాబాద్ బోనాలు.. • ఆగష్టు 1న లాల్ దర్వాజా బోనాలు.. • తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం నగర బోనాలు..! • ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబు..! • నగరం ఒక ఆథ్యాత్మిక తోరణం....!
భువనగిరి కోటను అభివృద్ధి చేయండి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి • పర్యాటక మంత్రిగా తగిన నిధులు కేటాయించండి.. • సానుకూలంగా స్పంచించిన కిషన్ రెడ్డి.. • పీసీసీ చాలా చిన్న పదవి.. రేవంత్ చిన్న పిల్లాడు.. • తెలంగాణలో కాంగ్రెసు నడిపించే వారు లేరు... • ప్రజా సమస్యలపై కొట్లాడుతా కోమటిరెడ్డి..
బండి సంజయ్ ధాతృత్వం
తన పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత • 5 వేలమంది కార్యకర్తలకు సొంత ఖర్చుతో పీఎం సురక్షా బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన • అవసరమైన వారందరికీ ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, సిలిండర్ను ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన సంజయ్.. • మోడీ స్పూర్తిగా పుట్టినరోజున పలు సేవా కార్యక్రమాలు • వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు..
తిరుగుబావుట
• కేసీఆర్ ఇంట్లో మొదలైన కుర్చీ లొల్లి • సీఎంను జైలుకు పంపే బాధ్యత బీజేపీదే • తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయ్యారు • నిజామాబాద్ జిల్లాలో కార్యవర్గ సమావేశం • పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు సూచనలు : అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ • కేసీఆర్ పచ్చిమోసకారి : ఎంపీ అర్వింద్
బోనమెత్తనున్న భాగ్యనగరం
• నేటి నుంచి ఆషాడం బోనాలు • తొట్టెల ఊరేగింపులతో సందడి • ఆగస్టు 8వరకూ ఉత్సవాలు • ఆరంభం.. ముగింపు గోల్కొండతోనే... • రూ.15కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం • పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని, ఇంద్రకరణ్ రెడ్డిలు • ఆన్లైన్ ద్వారా అమ్మవారికి బోనాలు... • మాస్కు ఉంటేనే బోనాలకు ఎంట్రీ • కరోనా నిబంధనలకు అనుగుణంగా... • శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
త్వరలోనే అనుమతులు
• అత్యవసర వినియోగ జాబితాలో కోవార్టిన ను చేర్చేలా కృషి • కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. • 24 గంటల్లో 5 లక్షల కేసులు.. • డబ్ల్యూహెచ్వ్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
తమిళనాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామక మయ్యారు.
అప్పుల కుప్పగా జీహెచ్ఎంసీ
• భారంగా మారిన ఉద్యోగుల జీతాలు • నిలిచిపోయిన బిల్లుల చెల్లింపులు • మొత్తం రూ. 4,595కోట్ల అప్పు • ఎస్ బీఐ నుంచి 3,960 కోట్లు • బాండ్స్ అమ్మకం ద్వారా 495 కోట్లు.. • హడ్కో ద్వారా 140 కోట్ల అప్పులు.. • ప్రతి నెల చెల్లిస్తున్న వడ్డీ రూ.30కోట్లు
వాననీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
జలాల భూగర్భ రీఛార్జ్ కు ఇదే సరైన పద్దతి క్యాచ్ ద రైన్ కార్యక్రమంలో గవర్నర్ తమిళపై