CATEGORIES
Categories
ముంచుకొస్తున్న ముప్పు!
• మూడవ దశపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం • 1,500 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు ఆదేశం • ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష
బూడిదైన బతుకులు..
• బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.... • 52 మంది మృతి.. అదుపులోకి రాని మంటలు.. • ఢాకాలోని పుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం... • మంటలకు ఆహుతైన కార్మికులు... • మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన అగ్నికీలలు
జవహర్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమాలు
• ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్లు • నకిలీ పత్రాలతో నిండా ముంచిన వైనం.. • సర్వ్ నెంబర్లు 611, 613, 614లలో పాగా.. • కోట్లు సంపాదించిన డిప్యూటీ మేయర్.. • ఎమ్మార్వో ఆదేశాలతో డిప్యూటీ మేయర్ ఎఐఆర్ • మాజీ సైనికులను సైతం వదలని దౌర్భాగ్యం.. • దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమి హాం ఫట్... • మీడియా తమకు న్యాయం చేయాలంటూ బాధితులు..
చీకటి కోణాలకు తెరలేపిన రాంకీ సంస్థ..!
• వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..? • ఈ నెల 6న రాంకీ సంస్థలపై ఐటీ దాడులు.. • కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. • రూ. 1,200 కోట్ల కృత్రిమ నష్టాలను చూపి పన్నుల ఎగవేత.. • రూ. 300 కోట్ల బ్లాక్ మనీ గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ
ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్..!
• రోడ్డు వేయాలని కోరిన మైసమ్మ గడ్డ తాండా వాసులు.. • ఊరికి రోడ్డు కావాలంటే.. రైతు బంధు, పెన్షన్లు వదులేయండి,రోడ్లేయిస్తా • పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిగిఎమ్మెల్యే మహేశ్ రెడ్డి • ఎన్నికల హామీలను గుర్తు చేసిన ప్రజలపై ఆగ్రహం..
హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కన్నుమూత
• కరోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి • సుదీర్ఘ రాజకీయ నేతగా పలు పదవుల్లో రాణింపు
జలదిగ్బంధంలో ఆదిలాబాద్
• ఎడతెరపిలేకుండా వర్షాలు... • లోతట్టు ప్రాంతాలు జలమయం • తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు • అస్తవ్యస్థమైన జనజీవనం • ఈ నెల 11న అల్పపీడనం.. • దడ పుట్టిస్తున్న పిడుగులు..
గులాబీ వనంలో రమణీయం..?
• ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్‌కు.. • ఉపఎన్నిక బరిలో ఎల్.రమణ.. ? • సామాజిక తెలంగాణ కోసం ముందుకెళ్తా • నేనంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం.. • సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి నన్ను ఆహ్వానించారు ఎల్ రమణ..
కొత్త బిచ్చగాళ్లిచ్చారు..
• రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఢీ కొట్టే వాళ్లు లేరు.. • అప్పట్లో గంజిలో ఈగలా ఉండేటోళ్లు.. • చిల్లర పార్టీలు, చిల్లర నాయకుల వల్ల అయ్యేదేమీ లేదు • టీఆర్ఎస్ ను, కేసీఆర్‌ను ఎదుర్కోనే శక్తి ఉందా? • కేసీఆర్ ను తిడితే నాయకులై పోరని గుర్తుంచుకోండి • టీఆర్ఎస్ లో చేరిన సింగరేణి నేత కెంగర్ల మల్లయ్య • స్వాగతించిన పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
పీఠంపై ఫైర్ బ్రాండ్
కాంగ్రెస్ పార్టీకి వునర్ వైభవం తీసుకొస్త ఇక జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలే కరోనా కంటే డేంజర్.. మోడీ, కేసీఆర్ లు తెలంగాణ తల్లిని బందీ చేసాడు విముక్తి చేయమని నన్ను పంపించారు కేసీఆర్ గ్యాంగ్ ను రాష్ట్రం దాటించాలి రెండేళ్లు కష్టపడితే అధికారం మనదే.. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓ ప్రశాంత్ కిశోరే తెలంగాణ వీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడిలో పూజలు.. భారీ ర్యాలీ..
మమత కోసమే.. మండలి
శాసన మండలికి శాసనసభ ఆమోదం.. 1969లో రద్దయిన బెంగాల్ శాసనమండలి బీజేపీకి మండేలా ఏటా 'ఖేల హోబే దివస్'.. మమత కోసమే తీర్మానం చేశారంటున్న విపక్షాలు వ్యతిరేకించిన బీజేపీ..
నట్టేటమునిగిన నర్సులు
• రోడ్డున పడ్డ 1640 మంది నర్సులు • ప్రగతి భవనన్ను ముట్టడించిన బాధితులు • ఏడాదిన్నర పాటు ప్రాణాలకు తెగించి సేవలు • కోవిడ్ తీవ్రత తగ్గగానే తొలగించడం అన్యాయం • అరెస్టు చేసి గోషామహాల్ స్టేడియంకు తరలింపు • ఇది దుర్మార్గపు నిర్ణయం : బండి సంజయ్
ట్రెండ్ సెట్టర్ కన్నుమూత
• బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ మృతి • నటనలో తనకు సాటి లేదని నిరూపిచుకున్న మహానటుడు • బాలీవుడ్లో తీరని విషాదం • రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, పలువురి సంతాపం
అలసత్వం ఎందుకు..?
• ఉస్మానియా ఆస్పత్రిపై ఏ నిర్ణయం తీసుకున్నారు • కొత్త భవనాల నిర్మాణం ఇంకేప్పుడు..? •హెరిటేజ్ భవనం మినహా మిగతావి నిర్మించలేరా? • ప్రభుత్వాన్ని నిలదీసిన తెలంగాణ హైకోర్టు..
కేసీఆర్ తీరుతో అన్యాయం
• ఏపీ జలదోపిడిని తెలంగాణ అడ్డుకోవటం లేదు.. • సర్కార్ నిర్లక్ష్యంతో ఎడారిగా మారనున్న సాగర్ ఆయకట్టు • పోతిరెడ్డిపాడు విస్తరణపై కేసీఆర్ మౌనమే కారణం • మండిపడ్డ నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి • పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి : కోమటిరెడ్డి
హరీష్.. నీకూ నా గతే..?
• కాస్త ముందు వెనకా.. • పెద్దల మెప్పు పొందాలని విందుల ఏర్పాటులో హరీష్ • హుజూరాబాద్ ప్రజలకు డబ్బులు పంచుతున్నారు... • ప్రలోభాలకు పాతరేసే సత్తా ప్రజలకుంది.. ఇబ్బంది పెట్టడం సరికాదు : ఈటల
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
• హిమాచల్ నుంచి హర్యానుకు దత్తాత్రేయ • మిజోరాం గవర్నర్‌గా ఎపి బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి • రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు • కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ
రెచ్చిపోయిన క్రిమినల్ గ్యాంగ్స్
• 165 మంది విద్యార్థుల అపహరణ.. • నైజీరియాలో ఘటన.. • రహస్య ప్రదేశానికి తరలింపు.. • తప్పించుకున్న 25 మంది పిల్లలు.. • ఆచూకీ కోసం పోలీసుల వేట..
అంతా అక్కడే!
• అవాస్తవాలైతే శ్రీశైలం డ్యాంలో దూకుతా.. • రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని కోరాం • జలవివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంల డ్రామాలు • గతేడాది అపెక్స్ కౌన్సిల్ మీటకు వెళ్లకుండా ఎత్తులు • ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు మొహరించారు • మీడియా సమావేశంలో మండిపడ్డ బండి సంజయ్
రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ
• ఏడుగురిపై వేటు వేయనున్న మోడీ ! • కీలక నేతలతో మోడీ రహస్య సమావేశం • 5 రాష్ట్రాలకే ప్రాధాన్యత లభించనుందా..? • చోటు దక్కించుకోనున్న 20 మంది కొత్త వారు..
డిజిటల్ వ్యూహం
• కోవిన్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ • భారత్ నుంచి 50 దేశాలకు ఉచితంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ • వందేళ్ల నుంచి ఇంతటి మహమ్మారి ఎప్పుడూ లేదు.. • కోవిన్ టెక్నాలజీని విశ్వవ్యాప్తం చేస్తాం : ప్రధాని మోడీ
సెప్టెంబరులో తారస్థాయికి..
• వచ్చే నెలలో భారతన్ను తాకనున్న థర్వవ్.. • దేశంలో థర్డ్ వేవ్ పై ఎన్టీఐ నివేదిక.. • ఆగస్టు నుంచి ఉదృతమవుతుందని వెల్లడి.. • 1.7 రెట్లు అధికంగా కేసులు నమోదయ్యే ప్రమాదం
మా పరిధిలో లేదు..
• జల వివాదంపై విచారించే అధికారం మాకు లేదు • కృష్ణా జలాల వివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు • 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయండి • కృష్ణాబోర్డు యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ • పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి
ఘనంగా నిర్వహించాలి..
• ప్రశాంతంగా బోనాల నిర్వహణకు ఏర్పాట్లు • 11 నుంచి గోల్కొండ బోనాలతో సందడి షురూ • కరోనా వల్ల గత ఏడాది నిరాడంబరంగా ఉత్సవాలు • ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుతున్నా • అమ్మ దర్శనం కోసం లక్షలాది మంది వస్తారు.. జాగ్రత్త • అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి తలసాని సమీక్ష
నీ సవాల్ కి సై..
• ఒవైసీకి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్... • యోగిని ఈసారి సీఎంని కానివ్వం.. • బీజేపీని తరుముతాం : ఒవైసీ.. • 300 సీట్లు గెలుస్తా... • నా గెలుపును ఎవరూ ఆపలేరు : యోగి ఆదిత్యనాథ్
సిగ్గుంటే రాజీనామా చెయ్యండి
టీ.ఆర్.ఎస్.లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకుల సవాల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన మల్ రెడ్డి రాం రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి.. రూ. 35 కోట్లకు అమ్ముడుపోయిన చరిత్ర నీది.. కేబుల్ ఆపరేటర్ వి.. రేవంతను విమర్శించే 8 స్థాయి నీకు లేదు.. ఈటలను చూసి బుద్ది తెచ్చుకోండి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫెస్లీ దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..
నేల కూలిన క్వీన్ ఎలిజబెత్ విగ్రహం
• బ్రిటీష్ రాజవంశంపై కెనడాలో నిరసనలు • రాచరికపు గుర్తులు కెనడాపై తొలగిపోవాలి • స్కూళ్ల ఆవరణల్లో బయటపడ్డ వందల అస్థిపంజరాలు • క్వీన్ ఎలిజబెత్ రాక్షసి అంటూ కెనెడియన్ల నినాదాలు
డీజీపీ మాటకు విలువ లేదా?
24 గంటల్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలనే అదేశాలకు తూట్లు.. • పేదలు ఫిర్యాదులు ఇస్తే కేసులు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు..? • కోర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉందన్నా ఖాతరు చేయని పోలీసు అధికారులు.. •జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జ్ ది తప్పే.. ఇంజక్షన్ ఆర్డర్ ఫేక్ అంటున్న తెరాస మున్సిపల్ వైస్ చైర్మన్ 18 మునిగాల వెంకట్ రెడ్డి.. •11ఏండ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న మహిళ...
మరోసారి పెట్రో మంట
హైదరాబాద్ లో లీటర్ రూ. 103-41 పైసలు • ముంబైలో అత్యధికంగా రూ 10558 పైసలు.. • గత నెలలో 16 సార్లు పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు.. • సైకిళ్ళ మీద ప్రయాణించడం ఉత్తమం అంటున్న జనాలు..
పాకిస్తాన్.. డ్రోన్లతో దాడి చేయనివ్వండి
సందర్భం చూసి మేం దెబ్బకొడతాం ఇటీవల జమ్మూలో డ్రోన్ దాడులు ఆపైనా పలుమార్లు డ్రోన్ కలకలం వెబినార్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ స్పందన