CATEGORIES
Categories
హుజురాబాద్లో దళితబంధు
• రూ.500 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు • లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కలెక్టరు ఆదేశాలు • కలెక్టర్ ఖాతాకు నగదు బదిలీ! రెండున్నరేళ్లలో లక్ష కోట్లు..? • వచ్చే ఏడాదికి రూ. 30 వేల కోట్లు కేటాయింపు • ఇతర పథకాల స్పూర్తితో దళితబంధు అమలు • రైతుబంధు మాదిరే దళితబంధు • ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది : మంత్రి హరీశ్
లోక్సభలో విపక్షాల ఆందోళన
లోకసభలో మళ్లీ అదే గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు లోకసభ ఆమోద ముద్ర వేసింది.
పెగాసస్ తో భారత్ కు సంబంధం లేదు
• రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి • పార్లమెంట్ లో దుమారం.. ప్రశ్నించిన సీపీఎం ఎంపీ • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సహాయమంత్రి అజయ్ భట్
దళితుడ్ని చూస్తే కేసీఆర్ ఓర్వలేడు!
• కేసీఆర్ పాలనలో కొడుకు, కూతురు, అల్లుడికే ప్రాధాన్యం • వారే టాటాలు, బిర్లాలు, ఆదానీ, అంబానీలయ్యారు • కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపేవరకు విశ్రమించను • దళిత, గిరిజన హక్కుల కోసం నిరంతరంగా శ్రమిస్తా • దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి • ఇంద్రవెళ్లి దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
అన్నదాతకు ఆపన్నహస్తం
• కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు భరోసా • 9 వ విడతగా రూ.19,500 కోట్లు విడుదల • వ్యవసాయపరంగా ఎంతో పురోగతిని సాధిస్తున్నాం • పప్పు ధాన్యాల దిగుబడి 50శాతం పెరిగింది • నూనెగింజల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం • రైతులతో ప్రధాని మోడీ ముఖాముఖి
భారత బళ్లానికి బంగారం
జావెలిన్ త్రో 87.58మీ విసిరిన చోప్రా అథ్లెటిక్స్లో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం టోక్యో ఒలింపిక్స్ లో ఏడుకు పెరిగిన భారత్ పతకాలు ట్రాక్ అండ్ ఫీలో భారత్ కి 100 ఏళ్లలో ఫస్ట్ గోల్డ్ అభినవ్ బింద్రా తర్వాత పసిడి గెలిచిన భారతీయుడు వెల్లువెత్తుతున్న ప్రముఖుల ప్రశంసలు..
మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలం
• ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం • మ్యాన్ హోల్ మృతుల కుటుంబాలకు పరామర్శ • జీహెచ్ఎంసీ అధికారులపై రేవంత్ రెడ్డి సీరియస్
కేసిఆర్ గుండెల్లో నిద్ర పోతాం
• వరంగల్ లో వికలాంగుల ఆత్మగౌరవ గర్జన ర్యాలీ..భారీగా పాల్గొన్న వికలాంగులు • మండుటెండలో నడిరోడ్డుపై పడుకుని నిరసన • పాల్గొన్న కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ ముత్తినేని వీరయ్య • వికలాంగుల బంధుని వెంటనే ప్రకటించాలి • హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెపుతాం • ప్రభుత్వాన్ని హెచ్చరించిన వికలాంగుల సంఘం
మంగళూరులో 'ఈటా' వేరియంట్
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో ఆనవాళ్లు “ఈటా' వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా భిన్నం
80 కోట్ల మందికి ఫ్రీ రేషన్
• మహమ్మారిపై దేశం పోరాడుతుంది... • వర్చువల్ మీట్లో ప్రధాని నరేంద్ర మోడీ
రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు
• ఇకనుంచి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న ! • నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ • అత్యధికుల డిమాండ్ మేరకే అని వెల్లడి • కాంగ్రెస్ గరం • ధ్యాన్‌చంద్ ప్రేమ ఉంటే మరో క్రీడా పథకం ప్రవేశ పెట్టాలి • ముందుగా ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి
వడ్డీరేట్లు యధాతథం
• ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందని అంచనా • ఎదురుదెబ్బల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. • ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన
ఈ భూమి నాదే
• రాష్ట్ర వర్ఫ్ బోర్డు నా స్థలంపై కన్నేసింది.. • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంత్రి • కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. • చట్టాలను గౌరవించని వ్యక్తికి మంత్రిగా కొనసాగే అర్హతలేదు? • మంత్రి గంగులను డిస్మిస్ చేయాలి : కాంగ్రెస్ • గంగుల తీరుపై సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్?
ఘనంగా 72వ ఐపీఎస్ బ్యాచ్ దీక్షాంత్ సమరోహ్
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 72వ ఐపీఎస్ బ్యాచ్ దీక్షాంత్ సమరోప్ నిర్వహించింది.
ఆసుపత్రి నుంచి అనంత లోకాలకు
• కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం.. • కారును ఢీకొన్న లారీ • ఆరేళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి • ఆ కుటుంబంపై మృత్యువు కన్నెర్రజేసింది.
విచారణ జరగాల్సిందే
• ఆరోపణలు నిజమైతే తీవ్రంగానే పరిగణిస్తాం • వార్తా కథనలు కాకుంటే ఆధారాలు ఉన్నాయా • దానికి బలమైన ఆధారాలు తీసుకురాలేదు • 2019లోనే పెగాసస్ నిఘాపై కథనాలు • అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు పిటిషనర్లకు ఎన్వీ రమణ ధర్మాసనం ప్రశ్న
రెజ్లింగ్లో రజతం
57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతం • టోక్యో ఒలింపిక్స్లో భారత్ కి ఐదో పతకం • పోరాడి ఓడిన రవి కుమార్ దహియా • క్లాస్-1 ఉద్యోగం కూడా ఇస్తామన్న సర్కారు • రూ.4 కోట్ల నజరానా ప్రకటించిన హర్యానా
సరిహద్దుల్లో శాంతి
• ఒప్పొందానికి వచ్చిన అస్సాం, మిజోరాం • సంయుక్త ప్రకటన చేసిన ఇరు రాష్ట్రాలు... • మిజోరాం ప్రయాణాలపై మార్గదర్శకాలు వెనక్కి.. • అమిత్ షా చొరవతో శాంతి చర్చలు.. • అక్రమ రోడ్డు నిర్మాణం ఆపాలి : అస్సాం
జీతాలు పడకపోతే!
ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సంస్థలో చీటికిమాటికి సస్పెండ్ చేసే ప్రసక్తే ఉండదు.
ఆచరణ సాధ్యమేనా? ?
• దళిత బంధు పేరుపై అభ్యంతరం.. • తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు • అంబేద్కర్ పదాన్ని వాడాలని డిమాండ్... • ఎస్సీ కమిషనను ఆశ్రయించిన మాల సంక్షేమ సంఘం..
విక్రాంత్ ట్రయిల్స్ ప్రారంభం
భారత రక్షణ శాఖ మరో అరుదైన ఫీటు సాధించింది. తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవీ అంబులపొదిలో చేరేందుకు సిద్ధమవుతుంది.
రాజ్యసభలో రగడ
• ఆరుగురు టీఎంసీ ఎంపీలపై వేటు • వెల్ లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన • కూర్చోకుంటే సస్పెండ్ చేస్తానన్న చైర్మన్ • అయినా వెనక్కు తగ్గని ఎంపీలు • రూల్ 255తో ఒక రోజంతా సస్పెన్షన్ • ఆందోళన కారణంగా సుమారు రూ. 130 కోట్ల ప్రజాధనం వృథా
కొంపముచ్చిన ఇంటర్వ్యూ!
•గంగుల కమలాకరు ఊహించని షాక్ • గ్రానైట్ అక్రమ మైనింగ్ పై ఈడీ కొరడా • తొమ్మిది కంపెనీలకు నోటీసులు జారీ • క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు.. • రవాణాకు, లెక్కలకు కుదరని పొంతన • మంత్రి కుటుంబీకులకు కూడా నోటీసులు • ఈడీతో పాటు సీబీఐకి ఫిర్యాదు.. • ఉప ఎన్నికవేళ దెబ్బకొట్టిన బండి సంజయ్
కోర్టు దిక్కరణ కేసులకు రూ.58 కోట్లా?
• ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తారో చెప్పండి • ట్రెజరీ నిబంధనలు అనుమతిస్తాయా? • సీఎస్, వివిధ శాఖలకు నోటీసులు • ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చండి.. • 33 జిల్లాల్లో సర్వే చేపట్టాలి : హైకోర్టు • సీఎస్ సోమేశ్ ని సస్పెండ్ చేయాలి.. • తీర్పు కేసీఆర్ సర్కార్ కి చెంపదెబ్బ... • 208 జీవోని వెనక్కి తీసుకోవాలి.. • ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు
76కుటుంబాలకు దళిత బంధు
• వాసాలమర్రి వేదికగా ప్రారంభం • నేటి నుంచే ఖాతాల్లోకి 10 లక్షలు • ఊరంతా కొత్త ఇళ్లు నిర్మిస్తాం.. • సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం • గ్రామంలో పారిశుద్ధ్య పనుల పరిశీలన • రైతు వేదికలో గ్రామస్థులతో సమావేశం • దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్ వరాలు
ఏకతాటిపైకి..
• విపక్షాలను ఏకం చేస్తున్న పెగాసస్ వ్యవహారం • పార్లమెంట్‌లో చర్చకు ముందుకు రాని ప్రభుత్వం • మోడీని లక్ష్యంగా చేసుకుని విపక్షాల వ్యూహం • చురుకైన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్
తెలంగాణ డుమ్మా!
• కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ మీటింగ్ • బోర్డు సమావేశాలకు అధికారుల డుమ్మా • హాజరైన ఏపీ ఇంజనీరింగ్ అధికారులు • జల వివాదాలపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం • అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని ఆదేశం • ఇవ్వలేమని చెప్పిన ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి
ప్రజాస్వామ్యానికే అవమానం
• పార్లమెంట్ను అవమానిస్తున్న ప్రతిపక్షాలు • సభాకార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం • పేపర్లను లాక్కుని చించేస్తారా? • సంయమనం పాటించండి? • బీజేపీ ఎంపీలకు సూచించిన ప్రధాని
ఎర్రకోటకు ముఖ్య అతిథులు
• ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్ క్రీడాకారుల బృందం • భారత ఆటగాళ్లకు ప్రధాని శుభాకాంక్షలు • అత్యుత్తమ ప్రదర్శన చేసిన హాకీ జట్టు • చాలా క్రీడల్లో మనవాళ్ళు పోరాటం చేశారు • గెలుపోటములు సహజం; ప్రధాని మోడీ
అంగూటీగాళ్ళను అందలమెక్కిస్తున్నాం
• చదువుకున్న యువతా ఒక్కసారి ఆలోచించు • నెట్టింట్ల హాల్ చల్ చేస్తున్న మంత్రుల విద్యార్హతలు • విజ్ఞానం లేనివాడు ప్రజా ప్రతినిధులైతే.. • మన గోతిని మనమే తవ్వుకున్నవాళ్లమవుతాం.. • విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని ఎన్నుకుందాం.. • మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం.. • అంబేడ్కర్ బాటలో నడుద్దాం.. • కాన్టీరాం సిద్ధాంతాన్ని అనుసరిద్దాం..