CATEGORIES
Categories
మీ కుర్చీ ఇస్తే చాలు
ఉన్న రెండేళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి • రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం నడుస్తుంది.. • సీఎం దత్తత గ్రామంలోనే అభివృద్ధి లేదు • కేసీఆర్ రక్తం దళితులకు అవసరం లేదు • హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే నిధులు • మల్లారెడ్డిపై ఆరోపణలు రుజువు చేసుకోవాలి • కాంగ్రెస్ నేతలు దాసోజు, మల్లు రవిల డిమాండ్
అర్థరాత్రి హైడ్రామా
• ఉప్పల్ లోని మల్లన్న నివాసం నుంచి తీసుకెళ్లిన పోలీసులు • సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు • చంచల్ గూడ జైలుకు తరలింపు.. • జ్యోతిషుడి ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు • మల్లన్న డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు • బెయిల్ పిటిషన్ వేసిన మల్లన్న లాయర్ ఉమేశ్ చంద్ర
చిట్టీల పేరుతో చీటింగ్
• బోర్డు తిప్పేసిన భవాని ఎంటర్ ప్రైజెస్ చిట్ ఫండ్ కంపెనీ • 50 మంది నుండి దాదాపు రూ. 20 కోట్లు వసూలు • లబోదిబోమంటున్న బాధితులు • సీసీఎస్లో ఫిర్యాదు చేయమని సూచించిన మారేడ్ పల్లి పోలీసులు
ఉత్తర్వులు నిలిపేయండి
• స్కూళ్ల రీఓపెన్ పై హైకోర్టులో టీచర్ బాలకృష్ణ పిటిషన్ • ప్రత్యక్ష తరగతులపై అభ్యంతరం • ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ప్రత్యక్ష తరగతుల బోధన వద్దని కోరుతూ వ్యాజ్యం దాఖలు
ఆరని అసమ్మతి జ్వాలలు
• పట్టించుకోని టిఆర్ఎస్ అధిష్టానం • జోగిపేట మున్సిపాలిటీలో వేడెక్కుతున్న రాజకీయం • ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కౌన్సిలర్లు
చేసింది మేమే..
విమానాశ్రయంలో బాంబు దాడికి పాల్పడ్డట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ • 103కు చేరుకున్న మృతుల సంఖ్య •150 మందికి పైగా గాయాలు.. • మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది..సిద్ధంగా ఉండండి : అమెరికా • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ • కాబూల్ విమనాశ్రయం వద్ద భద్రత పెంచిన తాలిబన్లు
ఇవిగో ఆధారాలు
• మల్లారెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ముందా.. ? • మంత్రి అక్రమాల లెక్కలతో వచ్చిన రేవంత్ రెడ్డి.. • అవినీతిని ప్రశ్నిస్తే పిచ్చికుక్కల్లా రెచ్చిపోతున్నారు.. • 2019లో మల్లారెడ్డి మీదే గెలిచిన చరిత్ర నాది.. • నీకు దమ్ముంటే గజ్వేల్ లో రాజీనామా చెయ్.. • మధ్యలో ఈ చెంచాలతో తొడగొట్టుడెందుకు.. • కేసీఆర్, మల్లారెడ్డి లపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి..
ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా..
• దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం • దళితబంధు అమలుకు ఉడుంపట్టు • నా చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా • పట్టు విడిచేది లేదన్న సీఎం కేసీఆర్ • దళితబంధు పథకం అమలుపై కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష
ఒకరికి వీడ్కోలు..మరోకరికి స్వాగతం..
సుప్రీం కోర్టుకు బదిలీ అయిన జస్టిస్ హిమాకోహ్లి • హైకోర్టులో ఘనంగా వీడ్కోలు పలికిన న్యాయమూర్తులు • తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
అఫ్ఘాన్ నుంచి అత్యధికులను రప్పించాం
• 550 మందిని తరలించిన భారత్ • వారిలో 260 మంది భారతీయులు • ఆఫ్ఘన్లకు ఈ-వీసా ఇస్తున్నాం : ఆరిందమ్ బార్చి • పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి • వెల్లడించిన కేంద్ర విదేశాంగశాఖ అధికారి
నిధులు మళ్లించారు
• పుట్టింగ్స్ వరకే భవనం పనులు... • రూ.16 లక్షలు బిల్లుల చెల్లింపులు... • ఎమ్మెల్యే బంధువు కావడమే అర్హత.. • నిధులు వెనక్కి వెళ్లినా.. చెల్లింపు ఆగలేదు • ఏడేండ్ల తర్వాత బిల్లు అందజేత.. • ప్రజాధనం దుర్వినియోగం..
సుప్రీం కోర్టులో కొత్త జడ్జీలు
• రాష్ట్రపతి కోవింద్ ఆమోదంతో గెజిట్ విడుదల... • నూతన జడ్జిల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు.. • ఆగస్టు 31న ప్రమాణస్వీకారం? 33కు చేరిన జడ్జీల సంఖ్య.. • జస్టిస్ నాగరత్నకు సుప్రీం సీజే అయ్యే చాన్స్..?
కాబుల్‌లో వరుస పేలుళ్లు
• నిమిషాల వ్యవధిలో భారీ బీభత్సం.. • 13 మంది మృతి.. పలువురికి గాయాలు • అఫ్ఘానిస్తాన్లో రెండో బాంబు పేలుడు.. • నాటో సైనికులు మరణించినట్లుగా ధృవీకరణ.. • ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నాం.. ముందే హెచ్చరించాం : అమెరికా రక్షణ శాఖ
తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం
• అప్షన్లోని భారతీయుల తరలింపు వేగవంతం.. • తాలిబన్ల చర్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి.. • దోహా శాంతి ఒప్పందం ఉల్లంఘిస్తున్నారు.. • 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ..
అధికారం మారినప్పుడు పోలీసులే బలి..
• పోలీసుల తీరుపై అసహనం.. • అధికార పార్టీకి పోలీసుల వత్తాసు... • అధికారిన్ని దుర్వినియోగం చేస్తున్నారు... • నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.. • కేసు కొట్టేయాలని ఐపీఎస్ అధికారి పిటిషన్
మరో 20 ఏళ్లు మనదే అధికారం
• తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదు • దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి • టీవీ చర్చల్లో పాజిటీవ్ గా సమాధానం ఇవ్వాలి • 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన • నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ • టీఆర్ఎస్ రాష్ట్ర కమటీ సమావేశంలో సీఎం కేసీఆర్ • వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి కేటీఆర్
నిరుద్యోగి ఆగ్రహం
ప్రగతిభవనను ముట్టడించిన నిరుద్యోగులు.. • ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్.. • ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయకపోవడంపై ఆందోళన.. • భారీకేడ్లు ఎక్కి నిరసన తెలిపిన వైనం.. • రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతం.. • ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు..
ఈ జెడ్పీటీసీ అహంకారమేంటో..?
• బాబా సాహేబ్ విగ్రహంపై చేయి వేసి ఫోటోలకు ఫోజులిచ్చిన కాంగ్రెస్ జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి • మండిపడుతున్న ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు
ఆపరేషన్ దేవి శక్తి
• ఆప్షన్లో ఉన్న ఇండియన్స్ తరలించే మిషన్ • 78 మంది తరలింపు.. • అందులో 25 మంది ఇండియన్స్ • దుసాంబే మీదుగా ప్రయాణం • రెచ్చిపోతోన్న తాలిబన్లు..
అంతా బ్రాంతియేనా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించడంపై విమర్శలు.. • మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. • పాలకమండలిలో విబేధాలతోనే సరి... • మౌనం వహిస్తున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్... • ఎన్నికలకు ముందు ఒకలా... గెలిచాకా మరోలా... • జిల్లా అధికారులైనా కల్పించుకోవాలని ప్రజల వినతి...
హుజూరాబాదు మరో రూ.500 కోట్లు..
• వారం రోజుల్లోపు రూ.వెయ్యి కోట్లు.. • రూ.2000 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం • నేడు రాష్ట్ర కమిటీ సమావేశం... • పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం.. • సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు • అందరి అభిప్రాయాలతోనే విద్యాసంస్థలు రీఓపెన్ • 30లోగా శానిటైజేషన్ చేయాలి • సంబంధిత అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తోకముడిచిన తాలిబన్లు
• పంజ్ షీర్ ప్రావిన్సులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం • దాదాపు 300మందిని మట్టుపెట్టిన సైన్యం • బలగాల ఉచ్చులో తాలిబన్ల కమాండర్ • ఉత్తర అప్షన్లో మూడు జిల్లాల హస్తగతం • తాలిబన్ల అరాచకాలకు భయపడుతున్న జనం • అరచేతిలో ప్రాణాలు.. విదేశాలకు పయనం • అఫ్ఘన్లో మహిళల పరిస్థితి దారుణం..
అవినీతిలో నెంబర్ 1..
• కేసీఆర్ అవినీతి త్వరలోనే బయటపెడతా.. • 7 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను 7 నెలల్లో చూపిస్తా • ' జన సేవ సంఘ్' అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం • మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు
జీపు టైరు పేలి నలుగురు పోలీసుల దుర్మరణం
• శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి • ఘటనా స్థలం చేరుకున్న మంత్రి అప్పలరాజు • పోలీసుల దుర్మణం పోలీస్ శాఖకు తీరని లోటన్న డీజీపీ
అప్షన్ పరిణామాలపై విపక్షనేతలకు సమాచారం
• 26న అఖిలపక్ష సమావేశంలో వివరించే అవకాశం • విదేశాంగ శాఖకు ప్రధాని మోడీ ఆదేశం • వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
ట్యాక్సీ ప్లేట్ నుండి.. వైట్ ప్లేట కు మార్పేలేదా?
కోర్టు ఉత్తర్యులు ఉన్నా మార్పు చేయడం లేదని వాహనదారుల ఆరోపణలు ఆఫీస్ సిబ్బంది ఆలసత్యం కారణంగా పనుల్లో జాప్యం
భూమికి అతి దగ్గరగా..
కలవరం రేపిన భారీ గ్రహశకలం.. 4,500 అడుగుల వ్యాసం కలిగివుంది.. గంటకు 94,208 కి.మీ. వేగంతో దూసుకు వచ్చింది.. వెయ్యికి పైగా గ్రహ శకాలు అంతరిక్షంలో వున్నాయి.. వాటితో ప్రమాదం వాటిల్లే అవకాశం వుంది నాసా..
ఇన్ఫోసిస్ పై కేంద్రం ఆగ్రహం
సాంకేతిక సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు.? : నిర్మలా సీతా రామన్.. ఆదాయపన్ను శాఖలో జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్స్ ప్రారంభం.. ఇన్ఫోసిస్ సీఈఓ ను పిలిపించిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ.. ఆగస్టు 21 నుంచి సైట్ అందుబాటులో లేదు.. ఇన్ఫోసిసకు సమన్లు జారీ చేసిన కేంద్రం..
జయహో భారత్
• ఇండియా మమ్మల్ని కాపాడింది : ఆఫ్ఘన్ మహిళలు • ఆదివారం భారత్ చేరుకున్న మహిళలు • ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు దిగజారాయి.. • భారత సోదరీమణులే మాకు దిక్కు.. • కన్నీళ్లపర్యంతమైన ఆఫ్ఘన్ స్త్రీలు..
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం..
• బలవంతంగా ప్రాణాలు తీసుకున్న గిరిజన రైతు • జనగాం జిల్లాలో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం.. • చెలరేగుతున్న అధికార పార్టీ నాయకులు.. • తమ ప్రాణాలకు రక్షణ లేదంటున్న బాధితులు.. • బలవంతంగా భూములు లాక్కొంటున్నారు.. • సీఎం జనగాం జిల్లాపైన దృష్టి సారించాలి