CATEGORIES
Categories
గులాబ్ ఎఫెక్ట్
తీవ్ర నష్టాల్లో రైతన్నలు.. ఆరుగాలం పంట చేతికందక అవస్థలు.. నేలకొరిగిన వరి.. వారికి దారేది..? వర్షానికి తడిసిన సొయా, మొక్కజొన్న.. తడిచి ముద్దయిన భాగ్యనగరం.. మూసారాం బ్రిడ్జి పై రాకపోకలు బంద్.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు.. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి..
సిద్దూ @72 డేస్
• పీసీసీకి రాజీనామాతో కలకలం... • లేఖను సోనియాకు పంపిన సిద్ధూ... • పంజాబ్ కాంగ్రెస్లో కలకలం.. • సీఎంను మార్చేవరకూ పట్టువీడని వైనం • గత నెలలోనే వీసీసీ అధ్యక్ష బాధ్యతలు.. • అమరీందరు లభించిన కొత్త అస్త్రం.. • భవిష్యత్తు విషయంలో రాజీవడలేదు..
తోకజాడిస్తున్న లష్కరే తోయిబా..
నియంత్రణ రేఖ వద్ద భారత్ లో చొరబాటుకు యత్నం... ప్రాణాలతో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది.. మరొకరు మృతి.. ఉరి వద్ద వారంలోనే మూడుసార్లు విఫలయత్నం.. గత ఏడు రోజులలో ఏడుగురు ఉగ్రవాదుల హతం..
నా భాషకు కేసీఆరే గురువు
• ఆయన గద్దె దిగేదాకా ఇట్లనే మాట్లాడుత.. • పేద ప్రజలకు అంబాసిడర్‌గా ఉంట • పంటనష్టం అందేదాకా.. వరి కొనేదాకా విశ్రమించ • వరి వేస్తే ఉరి అని మోడీ చెప్పిండా కేసీఆర్ • హుజురాబాద్లో కేసీఆర్ సంగతి చూస్తా • బెజ్జంకి చేరుకున్న సంగ్రామ యాత్రలో బండి విమర్శలు
లంచం తీసుకోండి..!
అధికారులకు సలహాలిస్తున్న ఎమ్మెల్యే.. ఎం.వీ.లో ఎమ్మెల్యే రామాబాయి పాఠాలు.. వీఎంఏవై కింద ఇళ్లు ఇప్పిస్తామని లంచం తీసుకున్న అధికారులు.. మరీ ఎక్కువ తీసుకున్నారని నిందించిన ఎమ్మెల్యే
అందరికీ హెల్త్ ఐడీ కార్డులు..
పౌరుల ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్ డిజిటలైజేషన్లో సులభమైన వైద్య చికిత్సలకు వీలు దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చాం కోవిడ్ చికిత్సలో వైద్య సిబ్బంది పాత్ర అమోఘం ఆయుష్మాన్ భారత్ డిజిటిల్‌ను ప్రారంభించిన మోడీ
దొర నీ బాంచన్
మా నోటికాడి కూడు లాగొద్దు ప్రభుత్వ పరిధిలోకే మాంసం దుకాణాలు.. వ్యతిరేకిస్తున్న ఆరెకటికలు.. ప్రతి జోన్ పరిధిలో కబేళాలు.. జిల్లాకు 2కు మించి ఏర్పాటు... ప్రభుత్వ ధరలకే అమ్మకాలు, కొనుగోళ్లు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 10 వేల దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా వీటి సంఖ్య లక్షల్లో... కన్నీటి సంద్రంలో ఆరెకటికల కుటుంబాలు..
విద్యార్థులకు ఊరట..
• తెలంగాణలో ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా.. • ఎడతెరపిలేకుండా వర్షాలు.. • వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా నిర్ణయం.. • అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన జెఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీలు
బంద్ ప్రశాంతం
ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం బంద్ తో స్తంభించిన రవాణా ఢిల్లీ సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్ జామ్ రైల్వే ట్రాక్ట్లపై బైఠాయించిన రైతు సంఘాల నేతలు తెలంగాణలో కూడా పలుచోట్ల ఆందోళనలు
గులాబ్ గుబులు
• పలు జిల్లాల్లో భారీ వర్షాలు • తుపాన్ హెచ్చరికలతో అప్రమత్తం • 14 జిల్లాలకు రెడ్ అలర్ట్.. • హైదరాబాదు ముంచెత్తుతున్న వర్షం • నరకంగా మారిన భాగ్యనగరం • సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్ • తీరం దాటిన గులాబ్ తుపాన్ • 19 కి.మీ. వేగంతో కదులుతోన్న తుపాను • ఏపీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా • పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు
వామపక్ష తీవ్రవాదుల ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టాలి
• మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం.. • గడచిన 40 సంవత్సరాలలో 16 వేలమంది అమాయకులు చనిపోయారు... • సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్..
మాట మార్చిన మాజీ అధ్యక్షుడు
మీడియా సాక్షిగా నిజాలను ఖూనీ చేసిన వెంకటరెడ్డి • మలుపులు తిరుగుతున్న అమీన్ పూర్ మున్సిపాలిటీ, భరత్ నగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ వ్యవహారం.. • అక్రమ నిర్మాణంపై తానే ఫిర్యాదు చేసి ఇప్పుడు అక్రమ నిర్మాణ దారులకు వత్తాసు పలుకుతున్న వైనం.. • న్యాయస్థానం ఆదేశాలను సైతం తుంగలో తొక్కిన దాష్టీకం.. • ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన 3058 గజాల స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణం.. • భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయా..?
న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి
• చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ ఇది మీ హక్కంటూ.. • మహిళా న్యాయవాదులకు సూచన • ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య.. • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో మహిళలు ఎందుకు లేరు..? •డాటర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన ఎన్వీ రమణ..
తప్పుడు లెక్కలతో..
• కరోనా బాదిత కుటుంబాలకు టీఆర్ఎస్ సర్కార్ అన్యాయం.. • దాదాపు 1 లక్షా 20 వేలమంది చనిపోయారు.. • కేవలం 3912 మందికి మాత్రమే సాయం అందే ప్రమాదం.. • సీఎం కేసీఆర్‌కు ం డా. దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ..
ఆకాశం నుంచి జారిపడ్డ 'స్వర్ణశిల'!
మహారాష్ట్రలోని, ఉస్మానాబాద్ జిల్లా, వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది.
రోహిణీ ఘటనపై సీరియస్
జడ్జీల భద్రత, కోర్టుల్లో సెక్యూరిటీపై సమీక్షకు సంసిద్ధత ఢిల్లీ హైకోర్టు చీతో మాట్లాడిన సీజేఐ ఎన్వీ రమణ
రాజీనామా బాటలో సర్పంచ్లు..!
సీఎం సొంత మండలంలో సర్పంచుల సంచలన నిర్ణయం..
మానవ హక్కుల కమీషన్ ముద్రపై ఎందుకింత ప్రేమ?
కాచిగూడ, నల్లకుంట పీఎను ముద్ర బాధితుల క్యూ..ఫిర్యాదులను స్వీకరించని పోలీసులు రిజిష్టర్ పోస్ట్ ద్వారా బాధితుల ఫిర్యాదు.. హెస్ఆర్సీని ఆశ్రయించిన వైనం.. నాయుడిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు..? ఆక్రమాలకు పాల్పడింది వాస్తవమే : ముద్ర చైర్మన్ ఆక్రమాలలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్నట్లు ఛైర్మన్ రామదాసప్ప నాయుడు ఆరోపణ ఆదాబ్ ఆధారాలతోనే వెలుగులోకి తెస్తుంది..ప్రజల పక్షాన పోరాడుతుంది...
ప్రపంచానికి వాక్సిన్ అందించాం
వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును చూసాం కరోనా బారిన మరణించిన వారికి నివాళులు.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది.. భారత్ ఎదిగితే.. ప్రపంచం ఎదుగుతుంది ఆఫ్గన్ లో తాజా పరిస్థితులపై ఆందోళన ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే పర్యటన..
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం
• మోడీతో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. • పొంచివున్న ముప్పు ఎంతో ప్రమాదకరం... • ఈ వ్యవస్థలను పదిలంగా వుంచుకుందాం.. • భారతీయుల నిబద్దత నాకు తెలుసు : అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్
తెలుగు రాష్ట్రాల జలవివాదం.. తెలంగాణకు నష్టం..
పాలమూరు ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేయండి • జిల్లా ప్రతినిధులతో కలసి షెకావత్ తో కేసీఆర్ భేటీ • కృష్ణా, గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు
కోర్టులో కాల్పులు..
గ్యాంగ్ స్టర్ జితేంద్రమీద ప్రత్యర్థుల దాడి.. నలుగురి దుర్మరణం.. లాయర్ల ముసుగులో దుండగులు.. స్పాట్లోనే మరణించిన జితేంద్ర తీవ్రంగా గాయపడ్డ మహిళా న్యాయవాది.. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు.. కాల్పులు జరిపింది టిల్లూ తాజ్పూరియా గ్యాంగ్..?
కోరినన్ని రోజులు సమావేశాలు
• తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శం • బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ • దివంతగ సభ్యులకు నివాళి అర్పించిన సభ • అనంతరం సోమావరానికి సభ వాయిదా • అక్టోబర్ 5 వరకు జరపాలని నిర్ణయం • 20 రోజుల నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్
ఐయామ్ వెరీ సారీ
జగ్గారెడ్డి వ్యాఖ్యలతో అదిష్టానం సీరియస్ గట్టిగా మండదలించడంతో వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి మాది అన్నదమ్ముల పంచాయితీ అంటూ సంజాయిషీ రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని వ్యాఖ్య గాంధీభవన్ మీటింగ్ లో వాడివేడిగా చర్చలు
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్
• షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం • 70 శాతం సిలబస్ నుంచే పరీక్షలు.. • పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో స్టాఫ్ నర్సులు..
గడువు ఇవ్వండి
మూడు నెలల్లో లాభాలు రాకుంటే ఆర్టీసీని అమ్ముడే ఏసీ రూంలలో సమీక్షలు కాదు..ఫీల్డ్ వర్క్ చెయ్యాలి ఈడీ లకు క్లాస్ పీకిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటివరకు చేసిన సమీక్షలపై నివేదిక పంపాలనీ ఆదేశం
ఇక భౌతిక వాదనలే..
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక విషయాలు, అంశాలు, కేస్ లాస్ చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు వినాలని చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు కోర్టును అభ్యర్థించారు.
మరోమారు హస్తినకు...
• నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ • నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి.. • సమావేశానికి అధ్యక్షత వహించనున్న అమిత్ షా.. • మూడు రోజులు హస్తినలోనే ఉండనున్న కేసీఆర్..
నేటినుంచే అసెంబ్లీ సమావేశాలు
• దళితబంధుపై ప్రభుత్వ ఫోకస్ • పలు బిల్లులు, ఆర్డినెన్లకు ఆమోదం • కొవిడ్ నిబంధనలు సడలింపు.. • తదితర అంశాలపై సభలో జరగనున్న చర్చ.. • సమస్యలపైనా సమగ చర సాగేనా...?
వరుస భేటీలతో బిజీ
వాషింగ్టన్లో పలువురితో సమావేశాలు మోడీని కలిసిన దిగ్గజ సంస్థల సీఈవోలు డిజిటిల్ ఇండియా దిశగా ఆసక్తికర చర్చలు