CATEGORIES
Categories
కరోనా సంక్షోభంలో.. యోగ ఓ ఆశాకిరణం
కరోనా వేళ యోగా బాగా అనుభవంలోకి వచ్చింది దీనిని ప్రమాణంగా తీసుకుని ఆరోగ్యం పొందాలి యోగా డే సందర్భంగా ప్రధాని మోడీ సందేశం యోగాలో పాల్గొన్న రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి
కెనడాను తలదన్నేలా వరంగల్ ఆస్పత్రి
• సమీకృత వైద్య కేంద్రంగా వరగంతో అభివృద్ధి • వరంగల్ జైలు ప్రాంతంలో కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన • హైదరాబాద్ ను మించేలా వైద్య రంగం అభివృద్ధి జరగాలి • భాగ్యనగరానికి పోవాలన్న ఆలోచన రాకుండా చేయాలి • కరోనాపై అతిగా ప్రచారంతో ప్రజలల్లో భయాన్ని రేపడం తగదు • వరంగలకు డెంటల్, వెటర్నరీ కాలేజీల మంజూరు
10వేల మందికి అనుమతి
• జులై 23న టోక్యో ఒలింపిక్ గేమ్స్..! • కరోనా నిబంధనల నడుమ ఆటలు.. • అందుబాటులో 37 లక్షల టికెట్లు
ఐఏఎస్ ల కు ఉచ్చు..?
దివిస్ ల్యాబ్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఐఏఎస్లపై హైకోర్టులో కేస్..?
కాళోజీకి ఇచ్చిన మాట నీటి మూటలేనా?
ఎన్నికలప్పుడు శుష్క వాగ్దానాలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది
నగరాలకు నగిషీలు...
సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
మంచుకొండల్లో ప్రజా రాజ్యం
జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
యోగా భారతీయ సంస్కృతిలో భాగం
• నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. • రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
పోడు భూముల పోరు..
• గర్జనపల్లిలో గర్జించిన సాగుదారులైన రైతన్నలు • ఒకవైపు ఫారెస్ట్ అధికారుల పంతం.. • మరోవైపు సాగు దారుల తెగింపు... • అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత.... • రైతులకు మద్దతుగా బీజేపీ నేతలు...
రక్తమోడిన రహదారులు
• వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి • వికారాబాద్ జిల్లాలో రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి • జడ్చర్లలో లారీ అదుపుతప్పి నలుగురు మృతి • వరంగల్ శాయంపేట వద్ద బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 30మందికి గాయాలు
గాడి తప్పితే..ముప్పే..
• అలాక్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి • కోవిడ్ నిబంధనల స్ట్రాటజీని ఖచ్చింతంగా అమలు చేయాలి • కేంద్ర పాలిత ప్రాంత చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోం శాఖ • కార్యదర్శి అజయ్ భల్లా లేఖ • థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న ఎయిమ్స్ చీఫ్ గులేరియా
దేశ భద్రతలో వాయుసేన కీలకం
• దేశంకోసం త్యాగం చేయడమే ప్లయింగ్ అధికారుల లక్ష్యం • దుండిగల్ పాసింగ్ ఔట్ పెరేడ్లో ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా
గడీల పాలనను కూల్చాల్సిందే
• కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతాం • ఈటల గడీలను బద్దలు కొట్టుకుని వచ్చారు : బండి • సొంత పార్టీ నేతలను కొనుగోలు చేసే స్థితిలో టీఆర్ఎస్ పార్టీ.. • సీఎం కేసీఆర్ కేవలం డబ్బు, అధికారాన్ని నమ్ముకున్నారు • ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే టీఆర్ఎస్కు డిపాజిట్ దక్కదు : ఈటల
రాత్రి పొత్తిళ్లలో.. తెల్లారేసరికి నీటి సంపులో..
తల్లి గాఢనిద్రలో ఉండగా మాయమైన బాలుడు తెల్లవారుజామున 4 గంటల నుంచి వెదుకులాట మేడపై వాటర్ ట్యాంకులో గుర్తించిన పోలీసులు హత్య చేసి నీటి ట్యాంకులో వడేసిన దుండగులు
నకిలీ దందా
• ఫేక్ పత్రాలతో భూమంతర్ • ప్రజలను బురిడీ కొట్టిస్తున్న రియల్ కంపెనీలు • మహేశ్వరంలో 40 ఎకరాల భూమాయ • రియల్టర్ ఆదినారాయణమూర్తి అరెస్టు • వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జన్నార్
వైరస్ ముప్పు తొలగిపోలేదు
• ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం : పిలుపు ఇచ్చిన ప్రధాని • ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్రాష్ కోర్సు ప్రారంభం.. • రెండు, మూడు నెలల్లో కోర్సు పూర్తవుతుంది.. • లక్షమంది సహాయకులుగా ఉంటారు... • శిక్షణకు రూ. 276 కోట్ల ఖర్చు : మోడీ..
లాడాన్ లేనట్టేనా..?
• నేడు కేసీఆర్ అధ్యక్షతన మరోసారి మంత్రివర్గ భేటీ • ఢిల్లీ తరహా లా డౌన్..? • ఐఏఎస్ల బదిలీలపై కూడా చర్చ • వ్యవసాయ రంగంపై 8 సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి..
చిత్రపురి దొంగలపై చర్యలు చేపట్టండి
• దోషులెంతవారైనా వదిలేది లేదు : కిషన్ రెడ్డి • మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించిన చిత్రపురి సాధన సమితి • మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం కస్తూరి శ్రీనివాస్.. • ఢిల్లీకి వెళ్లి ప్రముఖులను కలవడానికి కార్యాచరణ.. • నిజమైన సినిమా కార్మికులకు అన్యాయం జరుగుతోంది..
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ అరెస్ట్
ముఖేశ్ అంబానీ నివాసం వద్ద బాంబు కేసు దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఐఏ అధికారులు సచిన్ వాజేకు సహకరించిన ప్రదీప్ శర్మ 100కు పైగా ఎన్ కౌంటర్లు చేసిన రికార్డ్ ప్రదీప్ ఇంట్లో ఆరు గంటల పాటు సోదాలు మూడు రోజుల కిందట ఇద్దర్ని అరెస్ట్ ఎన్ఏఏ బిజినెస్మెన్ మాన్ సుక్ మీరెన్ హత్యకేసులో ప్రమేయం
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చట్టంటీఎస్బీపాస్ డోంట్ కేర్..
డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాం.. కోట్ల రూపాయల ధనం లూటీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ టీపీ ఓ అవినీతి లీలలు టీపీఎస్ ఉమా కొల్లగొట్టిన ప్రభుత్వ ధనం రూ. 4 కోట్ల పైచిలుకే
కబ్బా చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా?
• దేవరయాంజాల్ భూముల సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ • ఐఎఎస్ట్ కమిటీ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ • జీవో 1,014 అమలు నిలిపివేసేందుకు నిరాకరన • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు • ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తిస్తే తప్పేంటన్న కోర్టు
పాతబస్తీ నేరాల జబర్దస్తీ
శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న హత్యలు పట్టు జారకుండా ప్రయత్నాలు.. • చోద్యం చూస్తున్న పోలీసులు..
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల
టెక్ దిగ్గజ సంస్థకు చైర్మన్‌గా తెలుగుతేజం సీఈఓ నుంచి సత్య నాదెళ్లకు ప్రమోషన్ ప్రస్తుత ఛైర్మను డైరెక్టర్‌గా నియామకం మూడో ఛైర్మన్‌గా బాధ్యతలు..
బైపోల్ వరాలు..
• హుజురాబాద్ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు • వార్డులు, తాగునాటి అభివృద్ధి కోసం నిధులు • విషయాన్ని వెల్లడించిన మంత్రి గంగుల • పనులకు ప్రత్యేక అధికారుల నియామకం
స్టార్టప్లకు భారత్ అతిపెద్ద వ్యవస్థ
రిపేర్ అండ్ ప్రిపేర్ మన లక్ష్యం కావాలి వివాటెక్ సదస్సులో ప్రధాని వర్చువల్ ప్రసంగం
దేశంలోకి గ్రీన్ ఫంగస్
తొలిసారిగా తొలిసారిగా మధ్యప్రదేశ్ వెలుగులోకి ఈ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరం
ఆత్మగౌరవ ఉద్యమం
హుజురాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవానికి ప్రతీక ప్రజలు టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి ఈ ప్రభుత్వంపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు 2024లో తెలంగాణలో ఎగిరేది కాషాయం జెండా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్
అయ్యా సీఎం గారూ.. మా కుంటలు కాపాడండి..!
• మీ అల్లుడి శాఖలో అక్రమాలు కనిపించడం లేదా..? • కుంటలు కనుమరుగవుతన్న కనికరం లేదా..? • అమీన్ పూర్లో అసలు మీ ప్రభుత్వం నడుస్తోందా..? • ఆకస్మిక తనిఖీలన్నారు..ఏమైపోయారు..?
ప్రభుత్వ భూములు అమ్మడం అనైతికం
• తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదు.. • భూములు అమ్ముకోవాలనుకోవడం సిగ్గు చేటు.. • ప్రభుత్వ భూములను పేదోళ్లకు పంచండి.. • ధనిక రాష్ట్ర మని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు.. • ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఐ ధర్నా.. • మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ..
విద్యార్థులకు ఉచిత వీడియో క్లాసుల కోసం ! ఈకాల్కస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్
• ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. • ఉచితంగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం.. • యూకేజీ నుంచి ఇంటర్మీడియేట్ వరకూ... జె.ఈ.ఈ., నీట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం.. • వివరాలందించిన కాల్కస్ సంస్థ ఫౌండర్ వాణీ కుమారి..