CATEGORIES
Categories
పార్టీ నుంచి తప్పుకోలేదు.. తప్పించారు..
• ఉప ఎన్నికల కోసమైనా నిరుద్యోగ భృతి ఇవ్వండి • ఎమ్మెల్యేల్లారా.. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి • ఎమ్మెల్యేలుగా గెలిచింది నా నియోజకవర్గం మీద దాడి చేయడానికి కాదు
తెలంగాణను ఉన్నత విద్యలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలి
• కేవలం టీచింగ్ యూనివర్సిటీలుగా మిగలరాదు • కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ క్లాసులు, పరీక్షల నిర్వహణపై చర్చ • గ్లోబల్ ఇన్నోవేషన్లో భారతదేశం 49 వ స్థానం • యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ తమిళిసై
తీరిన హైకోర్టు కోరిక
• తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపునకు ఆమోదం • కొంత కాలంగా వినతులు సమర్పిస్తున్న హైకోర్టు • తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న సీజేఐ
మోడీ నిర్ణయం సరైనది
• ఉచిత వ్యాక్సినేషన్ ఓ మైలురాయి • ప్రధాని మోడీకి కృతజ్ఞతలు: గవర్నర్
జరగబోయేది కురుక్షేత్రమే
• న్యాయానికి.. అన్యాయానికి పోరాటం • మరో ఉద్యమానికి నాంది హుజూరాబాద్ • అబద్దాల కోరులు నన్ను అడ్డకోలేరు.. • రాజీనామా తర్వాత మొదటి పర్యటన • గొర్ల మందల మీద తొడేళ్లు పడ్డట్లుగా నా మద్దతు దారులపై దాడులు • శంభునిపల్లి రోడ్ షోలో పాల్గొన్న ఈటల..
డ్రాగన్ దుందుడుకు..
• లడక్ వద్ద మళ్లీ యుద్ధ వాతావరణం • చైనా జెట్ ఫైటర్లతో విన్యాసాలు • పాల్గొన్న జే-11, జే-16 విమానాలు • ఎక్కడా గీత దాటని చైనా • కొన్నాళ్లుగా లడలో భారత రాఫెల్ విమానాల మోహరింపు
ఒక థ్యాంక్స్ చెప్పలేరా..
• మోడీ ఫ్రీ వ్యాక్సిన్ కమిషన్ కట్ • అన్ని రాష్ట్రాల సీఎంలు అభినందనలు.. పత్తా లేని కేసీఆర్ • కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు • జూలై నాటికి మరో 40 లక్షల డోసులు రావొచ్చని వెల్లడి • మీడియాతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ • టీకా వేస్టేజిలో తెలంగాణ టాప్ : నిజామాబాద్ ఎంపీ అర్వింద్
ఉదయం 6 నుంచి సాయంత్రం 6లాక్ డౌన్ మరో 10 రోజులు
• 5నుంచి 6 వరకు ఇళ్లకు చేరుకునేలా వెసలుబాటు • సాయంత్రం 6నుంచి ఉదయం 6 వరకు కఠినంగా అమలు • 4 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినేట్ ఆమోదం • తెలంగాణ కేబినేట్ నిర్ణయం.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సత్యాగ్రహ దీక్షలో పీఠంరచ్చ...
టీపీసీసీ చీఫ్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ గాంధీ భవన్ వర్గాల్లో వీసీసీ పీఠంపై చర్చ నేడో రేపో ఉత్తర్వులు..! ఆశావాహులకు పదువులు..? హస్తినలో మధుయాష్కీ కసరత్తులు కర్ణాటక ఫార్ములా అమలు చేసే ఛాన్స్..?
సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతక్క తల్లి సమ్మక్క డాక్టర్లతో చర్చించిన చంద్రబాబు సీతక్క ఘనతల గురించి వైద్యులకు చెప్పిన చంద్రబాబు భావోద్వేగాలకు లోనైన సీతక్క
తెలంగాణ ప్రజలు అంటరాని వాళా...?
ప్రజల గోడు వినాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా..? ? సెక్రెటేరియేట్ కి రాని సీఎం ఉద్దరించేది ఏమిటి..? మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలకే గతిలేదు..
పీఆర్సీ జిఓలను తక్షణమే విడుదల చేయాలి
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం , ప్రకటించిన మాట ఏమైంది..? కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలను ఆదుకోవాలి.. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి ) రూపాయల ఆర్థిక సహాయం చేయాలి డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్..
అందరికీ వ్యాక్సినేషన్ ఉచితం
• అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా • 18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్ • రాష్ట్రాలు పైసా కూడా భరించాల్సిన అవసరం లేదు • ఉచిత వ్యాక్సినేషన్ పై కొత్తగా గైడ్ లైన్స్ విడుదల చేస్తాం • నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం • జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ
బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్ కుమార్ కి అస్వస్థత
• పీ.డీ. హిందుజా ఆసుపత్రికి తరలింపు • తలెత్తిన శ్వాసకోశ సంబంధిత సమస్యలు.. • 98 సంవత్సరాల దిలీప్ కుమార్.. • వివరాలు వెల్లడించిన దిలీప్ భార్య సైరా భాను
రాజ్యమేలుతున్న నీతిలేని రాజకీయాలు
• అధినేతకు నచ్చకపోతే శంకరగిరి మాన్యాలే.. • ఏదో కారణం మోపి ఈటల సస్పెన్షన్.. • మరి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటేమిటి..? • ఒక పార్టీ నుంచి వచ్చినవాళ్లు పదవుల్లో ఉండొచ్చా..? • వారిని రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి పంపగలరా..? • ఇదేమి రాజనీతి..? ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి ప్రశ్నిస్తున్న ప్రజానీకం
కరీంనగర్‌లో అరుస్తున్న పాము
• ఇదో కలికాలం వింత అంటున్న పండితులు • రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఘటన • మనిషిలాగా అరుస్తూ ఆశ్చర్య పరుస్తున్న వైనం • నెట్టింట్లో హల్ చేస్తున్న వీడియో..
కరోనా అదునుగా అక్రమకట్టడాల జాదు..
టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలు..అక్రమ ధనార్జనపై ప్రత్యేక కథనం కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి.. లంచాలమోజులో టీఎస్ బీపాస్ బాజాప్తా బేఖాతర్ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఆధారాలు పొందుపరచి వ్రాతపూర్వక ఫిర్యాదులు ఇచ్చి 3నెలలు కావస్తున్నా చర్యలు శూన్యం డీ.సీ. స్థాయి అధికారుల చేతివాటం
అన్ లాక్ యోచనలో పలు రాష్ట్రాలు
• ఢిల్లీ లో మే 31 నుంచి ఆన్ లాక్ ప్రక్రియ.. • ఉత్తర ప్రదేశ్ లో కూడా నేటినుంచి సడలింపులు.. • తెలంగాణలో ఈ నెల 9 తర్వాత నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్యం
• రాష్ట్ర వ్యాప్తంగా 19 వైద్య పరీక్షా కేంద్రాలు • దశలవారీగా రేపటి నుండి ప్రారంభం.. • మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు.. • ఫలితాలు ఆన్ లైన్లో అప్ డేట్ చేస్తాం.. • ఇంతకు ముందు ప్రారంభించిన బస్తీ దవాఖానాల పరిస్థితి ఏమిటి : ప్రజలు
కాంగ్రెస్ పార్టీది నీచమైన పద్దతి
రాహుల్ పై విరుచుకు పడ్డ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వ్యాక్సినేషన్ పై రాహుల్ తప్పుడు ప్రచారం... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను పడేస్తున్నారు. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో రాహుల్ -కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
రిసార్ట్ లో మహిళా కానిస్టేబుల్ తో ఎస్ ఐ రాసలీలలు
రెడ్ హ్యడెండ్ గా పోలీసులకు పట్టుబడిన ఎస్ ఐ అనిల్ పై సస్పెండ్ వేటు పలు భూదందాల్లో ఎన్ ఐ జోక్యం
వెయ్యి పడకలతో నీలోఫర్ సిద్ధం
కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొంటాం : సోమేశ్ కుమార్ • నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన సీ.ఎస్. • త్వరలోనే ముఖ్యమంత్రితో సమీక్ష.. • మీడియాతో మాట్లాడిన సోమేశ్..
తా చెడ్డకోతి వనమంతా చెరిచింది
• కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు.. • టీ.ఆర్.ఎస్.ను వీడే ప్రశ్నేలేదు.. • పార్టీ మారడం ఈటల ఇష్టం.. • నన్ను ఇన్వాల్వ్ చెయ్యడం తగదు : హరీష్
కల్వకుంట్ల ఖాసిం రజ్వీ కేసీఆర్
• ప్రశ్నించే గొంతుకని నొక్కేయాలని చూస్తే ప్రజలే తొక్కేస్తారు.. • గులాబి పార్టీకి గులామ్ లా మారిన తెలంగాణ పోలీసులు.. • తప్పుని ప్రశ్నించడమే రఘు చేసిన తప్పా? • ఆదిపత్యం, అహంకారం, అణిచివేత, అవినీతి ఇదే తెరాస పాలన.. • రఘు పై ఎస్ఎఆర్ హాస్యస్పదం.. • దాడి చేసిన బండి సంజయ్ ని అరెస్ట్ చేసే దమ్ముందా..? • టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ హెచ్చరిక..
జయహో వినయ్ కుమార్ రెడ్డి
• కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు.. • అమెరికాలో వుద్యోగం వదిలేసి సొంత రాష్ట్రానికి.. • 'శ్రీ మాతంగేశ్వరీ హెల్పింగ్ హ్యాండ్స్' పేరుతో సంస్థ ఏర్పాటు.. • పలు రాష్ట్రాలకు విస్తరించిన సేవా కార్యక్రమాలు.. • దాదాపు 50 వేల వరకు మెడికల్ కిట్ల పంపిణీ.. • రాష్ట్రానికే గర్వకారణం వినయ్ అంటున్న రాష్ట్ర ప్రజానీకం..
శాస్త్రవేత్తలకు సలాం
ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ • కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో వారి కృషి నిరుపమానం.. • ఒక్క ఏడాదిలో ఇన్ని వ్యాక్సిన్లు రావడం గ్రేట్.. • అగ్ర దేశాలతో పోటీ పడుతున్నాం • వీడియో కాన్ఫరెన్సింగ్ లో మోడీ..
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
• పరిస్థితులు గవర్నర్ వివరించిన ఉత్తమ్.. • ఈ అంశాలు రాష్ట్రపతికి నివేదించండి.. • మిస్ మేనేజ్మెంట్ చారిత్రాత్మక తప్పిదం.. • విలేఖరులతో టి.పీ.సి.సి.చీఫ్ ఉత్తమ్ కుమార్
12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్
బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిను శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ తమిళిసై రేపట్నుంచి బాధ్యతలు చేపట్టనున్న భూపాల్ రెడ్డి
భారత్ సంస్కృతికి క్రీడలు గుండె లాంటివి
• క్రీడాకారులందరికీ వ్యాక్సినేషన్.. • 135 కోట్ల దేశ ప్రజల దీవెనలున్నాయి.. • ఒక్కో క్రీడాకారునితో వందమంది స్ఫూర్తి పొందుతారు • వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి • క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం : ప్రధాని మోడీ