CATEGORIES

రా..రమ్మనిఅజ్ఞానంతో కరోనాను ఆహ్వానిస్తున్న ప్రజలు
AADAB HYDERABAD

రా..రమ్మనిఅజ్ఞానంతో కరోనాను ఆహ్వానిస్తున్న ప్రజలు

• జనాలతో కిటకిటలాడుతున్న మార్కెట్లు.. • కరోనా నిబంధనలు గాలికొదిలేసి.. • లాక్ డౌన్ పాటించరా.. భయం లేదా? • పోలీసులు లాఠీలకు పనిచెప్తేనే వింటారా..? • తస్మాత్ జాగ్రత్త.. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే...

time-read
1 min  |
17-05-2021
మంత్రి శ్రీనివాస్ యాదవ్ పై సీబీఐ విచారణ జరిపించండి
AADAB HYDERABAD

మంత్రి శ్రీనివాస్ యాదవ్ పై సీబీఐ విచారణ జరిపించండి

• చిత్రపురి కాలని కజ్జాలపై కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ • ఆగ మేఘాలతో ఈటల మీద విచారణ చేశారు... • ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతావారి మాటేమిటి..? • మీకు నచ్చితే, వదిలేస్తారు..నచ్చకపోతే కక్ష సాధిస్తారా..? • ఎటుపోతోంది మీ పరిపాలన : సూటిగా ప్రశ్నించిన చాడ..

time-read
1 min  |
17-05-2021
తప్పుడు కేసులో 31 సంవత్సరాల జైలు జీవితం
AADAB HYDERABAD

తప్పుడు కేసులో 31 సంవత్సరాల జైలు జీవితం

• తప్పు ఒప్పుకుని 550 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. • ఉత్తర కరోలినాలో వెలుగు చూసిన ఫెడరల్ కేసు... • అత్యాచారం, హత్య కేసులో దోషులుగా ఇద్దరు.. 1983లో కేసు.. • డీఎన్ఏ ద్వారా, 2015లో వారు నిర్దోషులుగా నిరూపణ.. • మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్న దొంగకేసులు ఎన్ని..? • నిర్దోషులకు ఫైన్ చెల్లించాల్సి వస్తే.. తిక్కకుదురుతుంది..

time-read
1 min  |
17-05-2021
గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయి
AADAB HYDERABAD

గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయి

• దాడులకు తాము కారణం కాదని స్పష్టీకరణ • హమాస్ చర్యలకు ప్రతి చర్యలే దాడులని వెల్లడి • ప్రజలు చనిపోకుండా దాడులు చేస్తామని కామెంట్ • గాజాలో ఇప్పటిదాకా 149 మంది మృతి • అందులో 41 మంది చిన్నారులే • ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

time-read
1 min  |
17-05-2021
అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు
AADAB HYDERABAD

అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు

• ఉచిత భోజనానికి బ్రేక్ వేసిన ప్రభుత్వం .. • పేదలకు పట్టెడన్నం పెట్టడం నేరమా..? • స్థానిక ఎంపీని అడ్డుకుంటారా..? : రేవంత్ • అడ్డుకోమని చెప్పేందుకు కేటీఆర్ ఎవరు..? • నీతిమాలిన రాజకీయాలు చేయకండి..

time-read
1 min  |
17-05-2021
లెక్క తేల్చండి
AADAB HYDERABAD

లెక్క తేల్చండి

• కరోనాపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష • వెంటనే ఆడిట్ నిర్వహించాలని మోడీ ఆదేశం • గ్రామీణ ప్రాంతాల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన

time-read
1 min  |
16-05-2021
రోజురోజుకో కొత్త రూపం
AADAB HYDERABAD

రోజురోజుకో కొత్త రూపం

వైరస్ కొత్త రూపుతో అప్రమత్తంగా ఉండాల్సిందే మాస్కు, భౌతిక దూరం మాత్రమే రక్షిస్తాయి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

time-read
1 min  |
16-05-2021
కబలిస్తున్న కరోనా
AADAB HYDERABAD

కబలిస్తున్న కరోనా

రోజూ వెయ్యిమందికి ఉచిత భోజనం లాక్ డౌన్ ముగిసే వరకు నిరంతరం.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు టాస్క్ ఫోర్స్ కేవలం వసూల్ టీమ్ ట్రీట్మెంట్ లో సర్కార్ నిర్లక్ష్యం గాంధీలో పూర్తిగా అసౌకర్యాల తిష్ట సరైన కిట్లు లేక డాక్టర్ల ఇబ్బందులు కరోనాపై కేంద్రం చేతులెత్తేసింది..

time-read
1 min  |
16-05-2021
భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్
AADAB HYDERABAD

భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్

• చికిత్సకు నోడల్ సెంటర్ ఏర్పాటు • కోఠిలోని ఈఎన్‌టీ హాస్పిటల్ లో చికిత్స • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం • ఖమ్మంలో బ్లాక్ ఫంగస్ కేసు • రోగిని గాంధీ ఆస్పత్రికి రిఫర్.. • కంటి చూపు కోల్పోతున్న రోగులు • స్టెరాయిడ్ వినియోగమే కారణం.. • షుగర్ పెషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి • ఆందోళన వద్దు : ఎయిమ్స్ డైరెక్టర్

time-read
1 min  |
16-05-2021
28న జీఎస్టీ కౌన్సిల్
AADAB HYDERABAD

28న జీఎస్టీ కౌన్సిల్

జీఎసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది. న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. నిర్మల సీతారామన్ ఆఫీస్ అధికారిక ట్విటర్ ఖాతాలో శనివారం ఈ వివరాలను వెల్లడించారు.

time-read
1 min  |
16-05-2021
కోవిడ్ సోకిన జర్నలిస్టులకు ఉచిత వైద్యం
AADAB HYDERABAD

కోవిడ్ సోకిన జర్నలిస్టులకు ఉచిత వైద్యం

• ప్రకటించిన మధ్య ప్రదేశ్ సీఎం • ఫ్రంట్ వారియర్స్ గా గొప్ప సేవలు.. • ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా..అందరూ వర్తిస్తారు.. • అన్ని ఖర్చులూ మేమే భరిస్తాం: చౌహాన్

time-read
1 min  |
15-05-2021
స్పుత్నిక్ వీ ధర రూ.995
AADAB HYDERABAD

స్పుత్నిక్ వీ ధర రూ.995

• ధర నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. • రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్.. • వచ్చే వారం నుంచి అందుబాటులోకి... • స్థానికంగా ఉత్పత్తి అయితే ధర తగ్గుతుంది.. • ప్రకటించిన రెడ్డి ల్యాబరేటరీస్..

time-read
1 min  |
15-05-2021
ఎంపీ రఘురామ అరెస్ట్..
AADAB HYDERABAD

ఎంపీ రఘురామ అరెస్ట్..

• రాజకీయ కోణమే అంటున్న విశ్లేషకులు • నోరు మెదపని వైసీపీ నేతలు.. • నరసాపురం పరిధిలో 20 కేసులు.. • వై కేటగిరీ రక్షణ కల్పించిన కేంద్రం • ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చారు అని మరో కేసు..

time-read
1 min  |
15-05-2021
కనిపించని శత్రువుతో యుద్ధం
AADAB HYDERABAD

కనిపించని శత్రువుతో యుద్ధం

• కరోనా బాధితుల బాధలు, ఆవేదన నాకు తెలుసు.. • ప్రపంచానికి కరోనా సవాల్ విసురుతోంది.. • వనరులని పూర్తిగా వాడుకోండి.. • 18కోట్ల వ్యాక్సిన్ వేయగలిగాం.. • ప్రతి ఒక్కరికీ నేను ప్రధాన సేవకుడిని ప్రధాని మోడీ..

time-read
1 min  |
15-05-2021
అంధురాలైతే ఏమి..?
AADAB HYDERABAD

అంధురాలైతే ఏమి..?

• ఆమె గొప్ప మనసుకు నమస్సులు • 5 నెలల ఫించన్ సోనూసూద్ ఫౌండేషన్‌కు డొనేట్ చేసిన నాగలక్ష్మి.. • ఎదుటివారి బాధను చూడటానికి కళ్ళు అవసరం లేదు... • దేశంలో అత్యంత సంపన్నురాలు నాగలక్ష్మి : సోనూసూద్

time-read
1 min  |
15-05-2021
యూకే నుంచి మరో 1200 ఆక్సిజన్ సిలిండర్లు
AADAB HYDERABAD

యూకే నుంచి మరో 1200 ఆక్సిజన్ సిలిండర్లు

భారత్ కు బాసటగా నిలుస్తున్న పలు దేశాలు.. • కృతజ్ఞతలు తెలిపిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. • సరఫరాకు సహకరించిన ఖతార్ ఎయిర్ వేస్... • మరింత సాయానికి విదేశాల హామీ

time-read
1 min  |
14-05-2021
డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత అందించాలి
AADAB HYDERABAD

డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత అందించాలి

• కరీంనగర్ జిల్లా ఆస్పత్రి సందర్శన.. • డాక్టర్లకే బెడ్ దొరకని పరిస్థితి ఉంది .. • ఇతర రాష్ట్రాలని ఆదర్శముగా తీసుకోవాలి.. • ఉన్న సిబ్బందిని కాపాడుకోలేరు... • 50 వేల మంది డాక్టర్ నియామకాలకు ఎవరూ రావడం లేదు.. • మందుల కొరత లేకుండా కేంద్రం సహకరిస్తోంది బండి..

time-read
1 min  |
14-05-2021
వ్యాక్సిన్లు,మెడిసిన్లు లేవు..మోడీ జాడ లేదు : రాహుల్ గాంధీ
AADAB HYDERABAD

వ్యాక్సిన్లు,మెడిసిన్లు లేవు..మోడీ జాడ లేదు : రాహుల్ గాంధీ

సెంట్రల్ విష్ణా, ఓషధాల పై జీ.ఎస్.టి. లపై మోడీ బొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి.. నా ట్రీట్లతో వ్యాక్సిన్ కొరత వచ్చిందా..? ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలి.. ప్రధాని మోడీ మీద సెటైర్లు వేసిన రాహుల్ గాంధీ

time-read
1 min  |
14-05-2021
నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు
AADAB HYDERABAD

నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు

• ప్రతి సంవత్సరం రూ. 6 వేల ఆర్ధిక సాయం • ఏనిమిదో విడతగా రెండు వేల జమ..

time-read
1 min  |
14-05-2021
కోట్ల డొనేషన్లు ఎక్కడ..? : రేవంత్ రెడ్డి
AADAB HYDERABAD

కోట్ల డొనేషన్లు ఎక్కడ..? : రేవంత్ రెడ్డి

• ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు.. • కరోనా కిట్ల కొనుగోళ్లలో గోల్ మాల్.. • థర్డ్ వే అంటున్నారు.. ఇంకెప్పుడు మేల్కొంటారు..? • కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చకపోవడం సిగ్గుచేటు.. • కోవిడ్ ట్రీట్మెంట్ లో జీ.ఎస్.టి. రద్దు చేయాలి.. • ప్రయివేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ.. • విమర్శల వర్షం కురిపించిన రేవంత్ రెడ్డి..

time-read
1 min  |
14-05-2021
టీకా ఉత్సవాలా..? సిగ్గుచేటు..
AADAB HYDERABAD

టీకా ఉత్సవాలా..? సిగ్గుచేటు..

• దేశంలో వాక్సిన్లు తగినంత లేవు.. • అధిక వ్యాక్సిన్లు మనమే ఉత్పత్తి చేస్తున్నాం • వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుక ఉన్నాం • ఫోటోలు దిగడం కాదు...సమస్య తీర్చండి.. • మోడీపై నిప్పులు చెరిగిన ప్రియాంక

time-read
1 min  |
13-05-2021
బ్యాంకుల పనివేళల్లో మార్పులు
AADAB HYDERABAD

బ్యాంకుల పనివేళల్లో మార్పులు

• ఉదయం 8 నుండి 12 గంటల వరకు.. • ప్రజల ఉపయోగార్థం నిర్ణయం.. • బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు ఐ.డీ. కార్డు చూపించాలి..

time-read
1 min  |
13-05-2021
ప్రధాని మోడీపై లేఖాస్త్రం
AADAB HYDERABAD

ప్రధాని మోడీపై లేఖాస్త్రం

• ఇప్పటికైనా మేలుకోండి... • వ్యాక్సిన్ సమీకరణ చేయండి • డిమాండ్ చేసిన 12 ప్రధాన పార్టీలు.. • దూరంగా ఉన్న బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు..

time-read
1 min  |
13-05-2021
చిన్నారులపై క్లినికల్ ట్రయలకు గ్రీన్ సిగ్నల్
AADAB HYDERABAD

చిన్నారులపై క్లినికల్ ట్రయలకు గ్రీన్ సిగ్నల్

• కో వ్యాగ్జిను ఒకే చెప్పిన నిపుణుల కమిటీ.. • పెద్దమొత్తంలో వినియోగించుకునే వీలు.. • విద్యార్థులు స్వేచ్ఛగా బడులకు వెల్గొచ్చు..

time-read
1 min  |
13-05-2021
ఏంది దొరా.. మాకీ గోస
AADAB HYDERABAD

ఏంది దొరా.. మాకీ గోస

• పది రోజులు ఎక్కడోళ్లు అక్కడే ఉండాల్నా.. • లాక్ డౌన్తో స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ.. • ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులకు తిప్పలు.. • ఇక్కడ 10 అక్కడ 12 దాటితే నో ఎంట్రీ.. • వాహనాలతో బిజీగా మారిన అవుటర్ టోల్ గేట్స్ • లాక్ డౌన్లోనూ ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు • డ్యూటీలకు వచ్చుడు సరే, ఇంటికి పోవుడెట్లా..?

time-read
1 min  |
13-05-2021
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పైన ఉన్న శ్రద్ధ...కరోనా కట్టడిమీద లేదు..
AADAB HYDERABAD

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పైన ఉన్న శ్రద్ధ...కరోనా కట్టడిమీద లేదు..

• మోడీ మీద విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. • కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం... • ప్రాజెక్ట్ ఆపడానికి కుట్ర జరుగుతోంది.. • ఢిల్లీ హైకోర్టుకు విన్నవించిన కేంద్రం.. • కరోనా విలయతాండవం చేస్తుంటే.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు 22 వేల కోట్లు ఖర్చుచేయడం తగునా..? విపక్షాలు..

time-read
1 min  |
12-05-2021
రుయా ఘటన బాధాకరం
AADAB HYDERABAD

రుయా ఘటన బాధాకరం

• మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొపన పరిహారం అందిస్తాం • ఆక్సిజన్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి.. • కలెక్టర్లతో సీఎం జగన్ 2 వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కట్టడి చర్యలపై దిశానిర్దేశం..

time-read
1 min  |
12-05-2021
ఎప్పటి లాగానే లిక్కర్ అమ్మకాలు..
AADAB HYDERABAD

ఎప్పటి లాగానే లిక్కర్ అమ్మకాలు..

• మందు బాబులకు గుడ్ న్యూస్.. • ఇక తెల్లారి లేవగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ • వైన్లు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు • ఇది సాధ్యం కాదని చెప్పిన ఆబ్కారీ శాఖ

time-read
1 min  |
12-05-2021
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
AADAB HYDERABAD

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

• ప్రభుత్వం, వైద్యులు వాస్తవాలు దాస్తున్నారు.. • చనిపోయింది 26 మంది...ప్రభుత్వం చెప్పింది 11 మంది.. • చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి.. • రూయా ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నారాయణ

time-read
1 min  |
12-05-2021
తెలంగాణలో లాకొడౌన్..
AADAB HYDERABAD

తెలంగాణలో లాకొడౌన్..

పది రోజుల పాటు లాక్ట్రాన్ అమలు.. • వ్యాక్సినేషన్ పై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం. • హై కోర్టు ఆగ్రహంతో దిగొచ్చిన కేసీఆర్ సర్కార్.. • ఉదయం 6 నుండి 10 గంటల వరకూ వెసులుబాటు.. • టీకా కొనుగోలుగు గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయం.. • విధి విధానాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. • ముఖ్యమైన రంగాలకు లా డౌన్ నుంచి మినహాయింపు..

time-read
1 min  |
12-05-2021