CATEGORIES
Categories
కరోనా సంక్షోభంలో కేంద్రం కీలక నిర్ణయం
•పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ • ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమల పంపిణీ • పిఎం కేర్స్ ద్వారా ఎయిమ్స్ లో హై ఫ్లో ఆర్సెన్ ప్లాంట్ • మోడీ అధ్యక్షతన కేంద్ర కేటినేట్ నిర్ణయం
గోనే సంచుల గోల్‌మాల్ విచారణ నిల్
• ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చెయ్యాలి.. • విచారణకు నోచుకోని సుమారు రూ.100 కోట్ల స్కాం • నాడు సివిల్ సప్లై చైర్మన్‌గా ఉండి, నేడు కోట్లకు పడుగలెత్తిన ఎమ్మెల్యే పెద్ది.. • మండలంలోనే వ్యతిరేకత ఎందుకు..? • విచారణ జరపాలన్న వ్యక్తి పై ఎమ్మెల్యే తిట్ల పురాణం
కూలిన ఓవర్ పాస్ బ్రిడ్జి
• మెక్సికోలో వంతెన కూలి కిందపడ్డ మెట్రో రైలు • 23మంది మృతి: 70మందికి తీవ్ర గాయాలు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సీఎం కేసీఆర్...!
కుట్ర పూరితంగా అధికార దుర్వినియోగం • హైకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం • నన్ను పిలిచి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని • మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా • అంతా స్క్రిప్టు ప్రకారమే జరుగుతోందన్న ఈటల
సీఎం కేసీఆర్ పతనం మొదలైందా..?
ఈటలపై వేటు.. కేసీఆర్ భవితవ్యానికి చేటు.. • కొరివితో తలగోక్కుంటున్న టీఆర్ఎస్ బాస్.. • ప్రతిపక్షాలు సైతం ఈటలకు వెన్నుదన్ను.. • ఇది చారిత్రాత్మక తప్పిదమా..? కేసీఆర్ కొత్త వ్యూహమా..? • భారీ ర్యాలీతో ప్రభుత్వ కుబుసాలు కదలనున్నాయా..? • కేసీఆర్ సన్నిహితులపై కూడా విచారణ జరుగనుందా..? • వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలు.. • స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర పునరావృతం కానుందా..?
నగరంలో వానొచ్చే..
• హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. • అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం.. • జలమయమై హైదరాబాద్ రహదారులు.. • విరిగిపడిన చెట్లు, స్తంభాలు.. ట్రాఫిక్ జామ్... • మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం.. • అధికారులను అప్రమత్తం చేసిన సోమేశ్ కుమార్...
పచ్చని పంట పొలాలను విషతుల్యం చేస్తున్న ఫార్మా కంపెనీలు
• ప్రజల, మూగజీవాల ప్రాణాలతో చెలగాటం... • స.హ. చట్టం ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు.. • సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్న అధికారులు.. • కంపెనీ 6 ఎకరాల నుండి 35 ఎకరాల వరకు విస్తీర్ణం
ఇది బంగారు తెలంగాణా.. శవాల తెలంగాణా..?
• కేసీఆర్ మానవత్వం లేని సీఎం.. • ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు • తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి • ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు... • భరోసా కల్పించే ప్రయత్నం చేయడం లేదు.. • కోవిడ్ నియంత్రణలో సీఎం కేసీఆర్ విఫలం • మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్
4నెలలు వాయిదా
• నీట్-పీజీ పరీక్షలు వాయిదా • కోవిడ్ విధుల్లోకి మెడికల్ స్టూడెంట్లు • ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం విద్యార్థులను విధుల్లోకి • పీఎంవో కీలక ప్రకటన
మరో వారం....
• తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడగింపు • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం • ప్రభుత్వ తీరుపై మరోమారు హైకోర్టు అసహనం
ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత
• బలితీసుకున్న కరోనా • చికిత్స పొందుతూ మృతి • ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా విశిష్ట సేవలు.. • సంతాపం తెలిపిన సీఎం, ప్రముఖులు..
ప్రజల ప్రాణాలా.. ఎన్నికలా..?
ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. ఆ తర్వాత నేడు నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయాలేంటి..? ముందు చెబితే వచ్చే నష్టమేంటని ప్రశ్న మిన్ను విరిగి మీదపడ్డా ఎన్నికలు జరపాలా.? ఈ సమయంలో నోటిఫికేషన్ ఎందుకి చ్చారు
సీఎంను కలిసే ప్రసక్తే లేదు
• నాపై కుట్ర జరుగుతుంది.. • నాకు శాఖతో పనిలేదు.. ప్రజాసేవే ముఖ్యం.. • కాలమే నిజా నిజాలు నిగ్గు తెలుస్తుంది.. • నా అభిమానులతో చర్చిస్తాను... • త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా ఈటల రాజేందర్ • అనారోగ్య ముఖ్యమంత్రికి ఆరోగ్యశాఖ : కోడైకూస్తున్న ప్రతిపక్ష నాయకులు
పులి ఓడింది.. పార్టీ గెలిచింది
• బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ విజయవిహారం • దేశాన్ని కాపాడినందుకు సెల్యూట్.. • బీజేపీ పార్టీ డర్టీ పాలిటిక్స్ కి చెక్.. • మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు : దీదీ • జై బంగ్లా అంటూ గర్జన • నిరాడంబరంగా ప్రమాణస్వీకారం • కరోనా నియంత్రణలో పాలుపంచుకుంటా : సీఎం మమతా బెనర్జీ
నిప్పులాంటి మనిషిని
• ఆత్మగౌరవ కంటే పదవి గొప్పది కాదు • తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం.. • పథకం ప్రకారమే నాపై తప్పుడు ప్రచారం • అసైన్డ్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు • ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్త.. • ఎవరి చరిత్ర ఏందో నాకు తెలుసు...! కానీ చెప్పను • ప్రభుత్వం నుంచి 5 పైసల బిళ్ళ తీసుకోలేదు • అంతిమ విజయం ధర్మానిదే : ఈటల
తెలంగాణలోనే ఉన్నామా..?
• ప్రశ్నిస్తున్న 108 సిబ్బంది • అంటరానివాళ్లుగా చూస్తున్నారు... • బకాయి జీతాలు చెల్లించండి.. • జీతాలు పెంచండి.. • పీఆర్సీ అమలు చేయండి.. • మేము కరోనా కార్మికులం...మాకు బతికే హక్కు లేదా..? • 7 సంవత్సరాలుగా మా గతి అధోగతే..
కోవిడ్ తో పోరాడి ఓడిన సోరాబ్ది
చికిత్స పొందుతూ ఢిల్లీలో మృతి సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఆయన న్యాయం కోసం పోరాడాడన్న జస్టిస్ రమణ సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
కేంద్రానికి ఒకలా..రాష్ట్రాలకు ఇంకోలా..
• కరోనా వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలు ఎందుకు ? • ప్రజలు సోషల్ మీడియా ద్వారా బాధలు పంచుకోవచ్చు • అలాంటి వారిపై ప్రభుత్వాలకు చర్య తీసుకునే హక్కు లేదు • రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింప వివరాలు ఇవ్వండి • శ్మశానాల్లో కరోనా నివారణ చర్యలు తెలపండి కరోనా నివారణ చర్యలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
గిరిజన ఇసుక సొసైటీల్లో కానరాని నిఘా నేత్రాలు
• ఎల్చిరెడ్డిపల్లి, సాంబాయిగూడెం ర్యాంపులు అవినీతికి నిలయాలు • పినపాక, మణుగూరు మండలాల్లో ఎదురులేని ఇసుక కాంట్రాక్టర్ • గిరిజనుల కోట్ల సంపద అతని జేబుల్లోకే • మణుగూరు-ఖమ్మం ఒకే బిల్లుపై నాలుగు లారీలు • స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కళమన్న వదంతులు..? • నిబంధనలు తుంగలో.. అభివృద్ధి గంగలో..
కరోనా ఫ్రీడమ్ దిశగా అగ్రరాజ్యం..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి నుంచి కొన్ని దేశాలు కోలుకోగా మహమ్మారి కోరల్లో మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.
కీలకంగా ఎదిగాం..
• ఉనికి కూడా లేని స్థాయి నుంచి ఉన్నతస్థాయికి.. • బెంగాల్ లో బీజేపీ ఫలితాలపై ప్రధానమంత్రి మోడీ • కేంద్రం తరపున సహకారం అందిస్తామని హామీ • దీదీ, స్టాలిన్, విజయనకు శుభాకాంక్షలు • కోవిడను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని పిలుపు • పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు
ఆ ఆలోచనే లేదు..
దేశంలో లాక్ డౌన్ విధింపుపై స్పష్టత : ప్రధాని మోడీ • స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలకే అధికారం • కోవిడ్ పరీక్షలను పెంచాలని సూచన • వందేళ్లకోమారు వచ్చే ఉపద్రవం ఇది • మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినేట్ అభిప్రాయం • 14 నెలలుగా కేంద్ర, రాష్ట్రాలు చేస్తున్న చర్యలపై చర్చ • మంత్రులంతా తమ ప్రాంత ప్రజలతో టచ్లో ఉండాలి
ప్రజల ప్రాణాలంటే ఇంత అలుసా..?
• బ్రతికుంటే ఇంటికి... లేకుంటే కాటికి..! • జాలి, దయ, కరుణ లేని ప్రభుత్వం... • జనం చనిపోతున్నా చలనం లేని రాజ్యం..! • 'కరోనా' రోగాన్ని 'ఆరోగ్యశ్రీ'లో చేరుస్తామన్న ముఖ్యమంత్రి మాటలకే గ్యారెంటీ లేదు..! • నియోజకవర్గాల్లో కనిపించని ఎమ్మెల్యేలు... • నెలకు రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్న మా జీతగాళ్లు ఎక్కడ..? • కట్టలు తెంచుకుంటున్న కరోనా బాధితుల ఆవేదన... ఆక్రందన..!
అధికారం నాదే..
• సబార్డినేట్ చట్టాలూ ఎల్టీ పరిధిలోకి • పోలీస్, ల్యాండ్ కూడా ఆయన చేతుల్లోకే • పెరోల్ అనుమతులూ ఆయన ఇవ్వాల్సిందే • నూతన చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం • ప్రభుత్వ అధికారాలు ఇకపై అంతంతమాత్రం
లాక్ డౌన్ కేసీఆర్కు ఇష్టం లేదు..
ఆక్సిజన్ నుంచి రెమ్ డిసివర్ ఇంజక్షన్ వరకూ.. • తెలంగాణలో లా డౌన్‌పై కేసీఆరే నిర్ణయిస్తారు.. • కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో హోం మంత్రి మహమూద్ అలీ..
లక్ష్మీకాంత శర్మ ఎక్కడ..?
• ఎవరికీ తెలియదా..? తెలిసే దాస్తున్నారా..? • టెక్నాలజీ ట్రేస్ చెయ్యలేకపోతోందా..? • అతీంద్రియ శక్తులు అడ్డుకుంటున్నాయా..? • తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందా..? • ప్రభుత్వ అండదండలున్నాయా..? • దొరికితే ఎందరి బండారాలు బయటకొస్తాయో..? • శర్మకే అడ్డం తిరిగిన గ్రహచారం... • మీడియాను బెదిరిస్తున్న శర్మ అండ్ గ్యాంగ్...
రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సరఫరా
గాంధీలో మరో 40 బెడ్లు ఆక్సిజన్తో సిద్ధం వివిధ జిల్లాల్లో పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు
కోవిషీల్డ్ @ రూ. 300
• గతంలో కొవిషీల్డ్ ధర రూ.400 • రాష్ట్రాలకు ఇకపై రూ.300కి : సీరం • తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి • కొవిషీల్డ్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ
కలసి పనిచేస్తా..!
• కేంద్రంతో ఏకీభవించని రాష్ట్రాలను కలుపుకొని వెళ్తాం • సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మోడీ విధానం: నడ్డా
విజయోత్సవ ర్యాలీలు నిషేదం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం 2న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంక్షలు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తం