CATEGORIES
Categories
11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్
• భారీ సంఖ్యలో టెస్టింగ్ చేయాలి... • ట్రేసింగ్, ట్రాకింగ్ వెంటనే చేపట్టాలి.. • కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టండి • ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష..
మానవత్వం పరిమళించిన వేళ..
• పాకిస్థానీ యువకుడిపై ఆదరాభిమానాలు.. • నియంత్రణ రేఖ దాటి పొరబాటున భారత్ లోకి... • బుధవారం పాకిస్థాన్ సైనికాధికారులకు అప్పగింత • బట్టలు, స్వీట్లు ఇచ్చి సాగనంపిన వైనం.. • మేము ప్రాణాలు తీసేంత దుర్మార్గులం కాదు : భారత సైన్యం..
ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు బిలియనీర్..
18 ఏళ్ల కెవిన్ డేవిడ్ లెమాన్ 3.3 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నాడు. తన తండ్రి నుండి వారసత్వంగా ఈ ఆస్తిని అతను పొందాడు. తండ్రి సంబంధించిన మెడికల్ సంస్థలో ఈ యువకుడు చురుకుగా పాల్గొనలేదు మరియు దాని గురించి అతనికి పెద్దగా తెలియదు.
బోల్తా పడ్డావురా ఆర్టీసీ కార్మికుడా..!
• ఆర్టీసీ అందరికి అవసరమే.. కానీ ఆర్టీసీకి ఎవ్వరు ఏమీ....కారు • ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ అవసరమే • కానీ ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ అవసరం లేదని చెప్పిందెవరు.? • సమాధానం.. చెప్పెదెవ్వరు.. కార్మికుల సమస్యలను భుజాన ఎత్తుకునేదెవ్వరు • కార్మికుల బతుకులు బాగుపడేదెప్పుడు..ప్రజా రవాణా వ్యవస్థ గాడిలో పడేదెప్పుడు • గొంతులు తడారి పోయిన కార్మికుల అంతర్మధనలపై ఆదాబ్ కథనం
బెంగాల్ టైగర్...
నేను.. ఆడపులిని..! • దాడులకు భయపడే ప్రసక్తే లేదు • మరోసారి గర్జించిన మమత
కాల్పుల్లో మరణించిన పోలీసులు అమరులు కాదు..
• పెను వివాదం సృష్టిస్తున్న అసోం రచయిత్రి శిఖా శర్మ వ్యాఖ్యలు... • ఫేస్ బుక్ లో పోస్ట్.. మిగతా సిబ్బంది కూడా అమరులే కదా..? • ఫిర్యాదు చేసిన కంకణ గోస్వామి.. • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు..
రంగంలోకి కేసీఆర్..? ?
• గెలుపే లక్ష్యంగా ముందడుగు.. • కేసీఆర్ బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్.. • 17న సాగర్ ఉప ఎన్నిక.. • 14న కేసీఆర్ నాగార్జున సాగర్ లో ప్రచారం.. • భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు..
మహా సంకీర్ణానికి షాక్
• హోంమంత్రిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు • ఆ వెంటనే రాజీనామా చేసిన అనిల్ దేశ్ ముఖ్ • తదుపరి మహారాష్ట్ర హోంమంత్రిగా దిలీప్ వాల్సే ?
ప్రగతి భవన్ 2..?
ప్రగతి భవను అడుగుల దూరంలో హరిత... ముగ్గులు ఎమ్మెల్సీలు, మాజీ మేయర్ లీలలు.. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో డిసైడ్ చేసే ప్లేస్.. మూడు నెలల క్రితం వరకూ సాగిన దందా... తాజాగా సుధాకర్ అండ్ గ్యాంగ్ అరెస్ట్.. మరెన్నో భయంకర అక్రమాలు బయటపడనున్నాయో? కేసీఆర్‌కు తెలిసే ఇవన్నీ జరిగాయా..?
నేడే అమీ.. తుమీ..
• మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు • కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ • అసోంలో మూడో విడతతో ముగియనున్న పోలింగ్ లో
బెంగాల్ తో పాటు ఎప్పటికైనా ఢిల్లీని గెలుస్తా..
• ధీమా వ్యక్తం చేసిన దీదీ.. • సంచలన వ్యాఖ్యలతో ఎన్నికల కాక • నా గెలుపు లాంఛనమే : మమత
జీతాలుగా చిల్లర..
• 40 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు సంచుల్లో నాణేలు.. • టికెట్ల విక్రయం ద్వారా ప్రతిరోజు బర్హిపోలకు రూ.లక్షల్లో చిల్లర.. • బృహాన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పర్ట్ (బెస్ట్) నిర్ణయం.. • బ్యాంకులో డిపాజిట్ చేసుకోని అధికారులు.. • పేరుకుపోయిన రూ.12 కోట్ల నాణేలు.. • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు..
దురదృష్టం ఎవరివైపు..?
• త్వరలో మంత్రివర్గ పునర్ విస్తరణ..? • వేటు పడనున్న నలుగురు మంత్రులు..? • సురభి వాణీ దేవికి లక్కీ ఛాన్స్..? • 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరువాతే..
మరోసారి సీఎంలతో..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
మహా కరోనా ప్రకంపనలు
నిత్యం వేల సంఖ్యలో కేసులు • రాత్రి 8 గం|| నుంచి ఉ|| 7 వరకు లాక్ డౌన్ • వారాంతాల్లో పూర్తిగా లా డౌన్ • 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా • ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. • 50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు • లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించేసిన సీ
నిర్లక్షమా.. తప్పిదమా..?
• తెలంగాణ ఆర్టీసీ నష్టాలకు కారకులెవ్వరు • పదేళ్ల క్రితం నడిచిన బస్సులు 10,309 • నేడు ఆర్టీసీ నడుపుతున్న బస్సులు 9,691 • కనీసం రెట్టింపు కాని తలసరి ఆదాయం • అప్పట్లో ప్రతి కి.మీకు రూ. 2 నష్టమయితే • నేటి నష్టాలు రూ.9 కి చేరిపోయాయి.. • ఉద్యోగుల ఆశలు బారెడు.. జీతాలు మూరెడు • గండంగా మారిన ఆర్టీసీ మనుగడపై ఆదాబ్ కథనం
ఈటలకు గవర్నర్ ఫోన్..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు.
కోవిషీల్డ్ కాలం 9నెలలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దేశంలోని ప్రధాన ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) శుభవార్త చెప్పింది.
నేడే సంగ్రామ్
• నందిగ్రామ్ లో 144 సెక్షన్ విధింపు • 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు • హెలికాప్టర్లతో ప్రత్యేక నిఘా.. • బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. • హ్యాట్రిక్ కొట్టాలని దీదీ.. • పాగా వేయాలని పట్టుదలతో బీజేపీ • వేడెక్కిస్తున్న బెంగాల్ రాజకీయాలు
నోడల్ ఏజెన్సీ..
• హైదరాబాద్ కి అలంకారప్రాయం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలు.. • సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన చర్చలు • ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం • నిధులు సమకూర్చుతాను : కేసీఆర్
సాగర్లో కమలం తడబాటు..!
• కమలాన్ని వదిలి కారెక్కుతున్న నేతలు • ఆత్మరక్షణలో బీజేపీ పార్టీ.. • అభ్యర్థి ఎంపికలోనూ జాప్యం.. • అధికార పార్టీ ట లో నివేదితారెడ్డి..? • అసంతృప్తి నేతలపై గాలాలు... • ఫలిస్తున్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్...
మానవత్వాన్ని మంటగలిపిన మెడిసిస్ హాస్పిటల్..
• ప్రాణం ఖరీదు ఐదు లక్షలు... • అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటలు • కుటుంబసభ్యులతో సెటిల్మెంట్ల పర్వం.. • నిండు ప్రాణాన్ని బలితీసుకు డాక్టర్లు • మామూళ్ల మత్తులో ప్రభుత్వాధికారులు..
మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కోవిడ్ పాజిటివ్..
ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించిన దేవెగౌడ.. • మా కుటుంబమంతా హోమ్ ఐసోలేషన్లో వుంది.. • మాతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్టులు చేసుకోండి • స్పందించిన కర్ణాటక సీఎం, ఆరోగ్య మంత్రి..ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించిన దేవెగౌడ.. • మా కుటుంబమంతా హోమ్ ఐసోలేషన్లో వుంది.. • మాతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్టులు చేసుకోండి • స్పందించిన కర్ణాటక సీఎం, ఆరోగ్య మంత్రి..
ఆసుపత్రిలో బప్పీ లహరి..
కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్లో ఉండి, హాస్పిటల్ కి ముందు జాగర్త కోసమే ఆందోళన అవసరం లేదు ; కుమార్తె రీమా..
అక్రమ క్యాసినో అడ్డాపై పోలీసుల దాడి
• జూదం ఆడుతున్న 14 మంది అరెస్టు.. • 14 మందిలో 5 గురు మహిళలు... • నల్గురు నేపాలీ మహిళలు.. • 1.1 లక్షల నగదు, 30.5 లక్షల విలువైన చిప్స్ స్వాధీనం
నా లైఫ్ డ్రైవ్ ను మార్చిన ఆ డ్రైవరకు అంకితం
• తలైవాను వరించిన దాదాసాహెబ్ ఫాల్కే • అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం • రాజకీయ, సినీ ప్రముఖల అభినందనల వెల్లువ • ఆనందోత్సాహాల్లో మునిగిన రజనీ అభిమానులు
దేశంలో ఒక్కరోజులో 53,480 మందికి
ఆగని కరోనా విజృంభణ తెలంగాణలో మరో ముగ్గురు మృతి
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
గవర్నరు వ్యాక్సిన్
మొదటి డోస్ తీసుకున్న గవర్నర్ తమిళి సై
ఇది ముమ్మాటికి కేసీఆర్ చేసిన హత్యే..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సంపేట వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు అక్కడికి వెళితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని భావించిన పోలీసులు.. నేతలెవరూ అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.