CATEGORIES

దండియాత్ర అద్భుత ఘట్టం
AADAB HYDERABAD

దండియాత్ర అద్భుత ఘట్టం

• స్వాతంత్ర్యోద్యమాన్ని మలుపు తిప్పిన దండి • అద్భుతమైన వ్యూహరచన చేసిన మహాత్ముడు • గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాకారం • ఈ తరానికి స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలియాలి • పబ్లిక్ గార్డెన్లో ఆజాదక అమృత్ ఉత్సలో సీఎం కేసీఆర్

time-read
1 min  |
13-03-2021
కాషాయ జెండా ఎగరడం కేసీఆర్ చూడాలి
AADAB HYDERABAD

కాషాయ జెండా ఎగరడం కేసీఆర్ చూడాలి

ఓడిపోతామన్న భయంతోనే ప్రచారానికి దూరం • ఉద్యోగులను బుజ్జగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ • భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

time-read
1 min  |
13-03-2021
ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం
AADAB HYDERABAD

ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం

ఆదివారం ఎన్నికలకు ఏర్పాట్లు పోలింగకు ముందు వరుస సెలవులు సొంతూళ్లకు వెళ్లిన యువత ఓటింగ్ శాతం తగ్గే అవకాశం..?

time-read
1 min  |
13-03-2021
ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు
AADAB HYDERABAD

ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం ప్రారంభించారు.

time-read
1 min  |
13-03-2021
ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకలకు ప్రధాని శ్రీకారం
AADAB HYDERABAD

ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకలకు ప్రధాని శ్రీకారం

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్ముడికి నివాళి • దండి పాదయాత్రకు మోడీ పచ్చ జెండా • కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణతో స్వావలంబన చాటాం • ప్రపంచదేశాలకు భారత్ దిక్సూచిగా మారిందన్న మోడీ

time-read
1 min  |
13-03-2021
మున్సిపల్ కౌన్సిలర్ల ఇసుక దందా..!
AADAB HYDERABAD

మున్సిపల్ కౌన్సిలర్ల ఇసుక దందా..!

• కలెక్టర్ గారూ జర కళ్లు తెరవండి..!! • పెట్రోల్ బంక్ కేంద్రంగా 'మామూళ్లు' మత్తులో అధికార యంత్రాంగం.. • పరోక్షంగా దోపిడీకి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు • అడొస్తే తొక్కి చంపుతామని జర్నలిస్టులకు బెదిరింపులు.. • నిలదీసి అడిగే దిక్కులేని అనాధ ప్రాంతంగా తిరుమలగిరి మున్సిపాలిటీ

time-read
1 min  |
12-03-2021
శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
AADAB HYDERABAD

శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు • శివాలయాలకు పోటెత్తిన భక్తులు • నదితీరాల్లో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో అభిషేకాలు • వేములవాడలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి • వేయిస్తంభాల గుడిలో అభిషేకం: పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి • ఏడుపాయల వనదుర్గా మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు

time-read
1 min  |
12-03-2021
అమ్మ వ్యాక్సన్ తీసుకుంది..
AADAB HYDERABAD

అమ్మ వ్యాక్సన్ తీసుకుంది..

తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఈ రోజు మా అమ్మ కొవిడ్ టీకా తొలిడోసు తీసుకున్నారు.

time-read
1 min  |
12-03-2021
పీఆర్సీ బిక్ష కాదు..
AADAB HYDERABAD

పీఆర్సీ బిక్ష కాదు..

కేసీఆర్ మాటలకు ఉద్యోగులు మోసపోవద్దు.. • ఎన్నికల ముందు సీఎంకు హామీలు గుర్తుకు వస్తాయి.. • టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఓడితేనే కేసీఆర్ కళ్లు తెరుస్తాడు.. • సీమాంధ్ర ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పాట.. • మండిపడ్డ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

time-read
1 min  |
12-03-2021
అందరూ ప్రశాంతంగా ఉండండి..
AADAB HYDERABAD

అందరూ ప్రశాంతంగా ఉండండి..

• ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు.. • రెండుమూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలోకి వస్తా • వీల్ ఛైర్ సాయంతో అయినా పాల్గొంటా: మమత

time-read
1 min  |
12-03-2021
దీదీపై దాడి...
AADAB HYDERABAD

దీదీపై దాడి...

• నందిగ్రామ్ లో ఘటన.. • స్వయంగా మమతనే మీడియాకు వెల్లడి.. • నామీద కుట్ర జరుగుతోంది... • ఘటనా స్థలంలో ఒక్క పోలీసు లేడు.. • నా కాలికి గాయం అయ్యింది మమత బెనర్జీ..

time-read
1 min  |
11-03-2021
భైంసాలో పథకం ప్రకారం మూకదాడి..
AADAB HYDERABAD

భైంసాలో పథకం ప్రకారం మూకదాడి..

• హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు • రోహింగ్యాలను ఆదుకుంటున్న ప్రభుత్వం • హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదు • యశోద ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన బండి సంజయ్

time-read
1 min  |
11-03-2021
ఎన్నికలొస్తే కేసీఆర్‌కు ఉద్యోగులు గుర్తిస్తారు
AADAB HYDERABAD

ఎన్నికలొస్తే కేసీఆర్‌కు ఉద్యోగులు గుర్తిస్తారు

పీఆర్ఎస్ పేరుతో వారిని బుట్టలో నేసుకునే యత్నం • పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్న బీజేపీ నేత డీకే అరుణ

time-read
1 min  |
11-03-2021
ఓట్లు, సీట్ల కోసం మేం పనిచేయం..
AADAB HYDERABAD

ఓట్లు, సీట్ల కోసం మేం పనిచేయం..

చిత్తశుద్ధితో తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యం ఎవరూ ఊహించని అభివృద్ధిని సాధించాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మండిపాటు అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటాం.. ఎమ్మెల్సీ ఎన్నికల సభలో మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటన

time-read
1 min  |
11-03-2021
ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్
AADAB HYDERABAD

ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ బుధవారం ప్రమాణ స్వీ కారం చేశారు. గవర్నర్ బేబి రాణి మౌర్య ఆయనతో రాజ్ భవన్లో ప్ర మాణ స్వీకారం చేయించారు.

time-read
1 min  |
11-03-2021
మైత్రీ సేతుతో బలపడిన భారత్ బంగ్లాదేశ్..
AADAB HYDERABAD

మైత్రీ సేతుతో బలపడిన భారత్ బంగ్లాదేశ్..

• రెండు దేశాల మధ్య మరింత ధృడ బంధం • మైత్రీ సేతు ప్రారంభోత్సవంలో మోడీ • రూ. 133 కోట్ల ఖర్చుతో నేషనల్ హైవేస్ • ఇరుదేశాల మైత్రికి కట్టుబడి ఉన్నాం : షేక్ హసీనా

time-read
1 min  |
10-03-2021
ముఖ్యమంత్రి గారూ మా మొర ఆలకించండి..
AADAB HYDERABAD

ముఖ్యమంత్రి గారూ మా మొర ఆలకించండి..

• ఇచ్చిన హామీలను నెరవేర్చండి.. • ఉత్తుత్తి ప్రకటనలు మానండి.. ఎన్నికల స్టంట్ వదిలిపెట్టండి... • విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్..

time-read
1 min  |
10-03-2021
పశ్చిమ బెంగాల్ పీఠం మమతకే..!
AADAB HYDERABAD

పశ్చిమ బెంగాల్ పీఠం మమతకే..!

వివిధ సర్వేలన్నీ ఘంటాపథంగా చెబుతున్న మాట... • తాజాగా టైమ్స్ నౌ సర్వేలో కూడా దీదీకే అనుకూలం... • టీఎంసీ కనీసం 150 సీట్లు వస్తాయి... • మూడోసారి కూడా మమతకు మినినిమం మెజారిటీ

time-read
1 min  |
10-03-2021
కేటీఆర్.. నీ నాలుక చీరి కుట్టేస్తాం..
AADAB HYDERABAD

కేటీఆర్.. నీ నాలుక చీరి కుట్టేస్తాం..

• బండి సంజయ్ ని విమర్శించే సాయి కేటీఆర్‌కు లేదు.. • తెలంగాణ తెచ్చుకుంది కల్వకుంట్ల కుటుంబం కోసమేనా..? • ఇక్కడ దోచుకుని బయట దేశాల్లో పెట్టుబడులు..? • కేటీఆర్ నీ అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉంది.. • కల్వకుంట్ల ఖఖాందాస్ మొత్తాన్ని జైల్లో పెడతాం.... • శ్రీకాంత్ చారి తల్లికి ఎందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వలేదు? • ఘాటైన విమర్శలు చేసిన బొడిగె శోభక్క...

time-read
1 min  |
10-03-2021
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రాజీనామా
AADAB HYDERABAD

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రాజీనామా

మరొకరికి అవకాశం ఇవ్వాలనే తప్పుకున్నట్లు వెల్లడి ఐదేళ్ల పూర్తి కాలం కాకండానే వైదొలగిన రావత్

time-read
1 min  |
10-03-2021
రామరాజ్యం రావాలని కోరుకున్నా: బండి
AADAB HYDERABAD

రామరాజ్యం రావాలని కోరుకున్నా: బండి

తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని భద్రాద్రి రామయ్యను కోరానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సోమవారం బండి సం జయ్ భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించు కున్నారు.

time-read
1 min  |
09-03-2021
మహిళలకు ప్రముఖుల శుభాకాంక్షలు..
AADAB HYDERABAD

మహిళలకు ప్రముఖుల శుభాకాంక్షలు..

స్త్రీలు పురుషులతో సమానం.. • విజయాలతో రికార్డు సృష్టిస్తున్నారు.. • ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు • మహిళా తయారీ వస్తువులను కొనుగోలు చేసిన మోడీ

time-read
1 min  |
09-03-2021
పట్టభద్రులని ఓటు అడిగే దమ్ము టీఆర్ఎసక్కు లేదు..
AADAB HYDERABAD

పట్టభద్రులని ఓటు అడిగే దమ్ము టీఆర్ఎసక్కు లేదు..

• అంతా డిగ్రీలు, పీజీలు చేశాం • కొత్త రాష్ట్రంలో కొలువు వస్తుందని ఆశ పడ్డాం.. • దొర చెప్పింది విన్నాం... • దొరకు పాలుపోశాం, పాలాభిషేకాలు చేశాం... • దొరకు పాలనాపగ్గాలు అప్పజెప్పాం.... • కానీ దొర పాలన గడిల పాలవుతుందని ఊహించలేకపోయాము!

time-read
1 min  |
09-03-2021
తెలంగాణలో మహిళలకు అన్యాయం
AADAB HYDERABAD

తెలంగాణలో మహిళలకు అన్యాయం

• అధికార తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది.. • రాష్ట్రంలో అసమానతలున్నాయి.. • మహిళలకు నిర్దిష్టమైన కోటా ఉండాలి.. • వైఎస్ఆర్ టైంలో స్త్రీలకు అందలం దక్కింది.. • స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇస్తా షర్మిల..

time-read
1 min  |
09-03-2021
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
AADAB HYDERABAD

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్

ఉజ్వల పథకం లబ్దిదారులకు ఉచిత ఎల్‌జీ సిలిండర్లు.. • మరో మూడు నెలలపాటు పథకం పొడగింపు.. • ప్రతిపాదనను పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. • ఇప్పటికే రూ.819కి పెరిగిన సిలిండర్ ధర..

time-read
1 min  |
09-03-2021
దివిస్ పై యాదాద్రి కలెక్టరు ఎందుకంత ప్రేమ..?
AADAB HYDERABAD

దివిస్ పై యాదాద్రి కలెక్టరు ఎందుకంత ప్రేమ..?

ఎలాంటి చర్యలు చేపట్టకుండా దివిసకు వత్తాసు పలుకుతున్న కలెక్టర్..? • కలెక్టర్పై న్యూఢిల్లీ డిఓపిటికి ఫిర్యాదు.. • గ్రీవెన్స్ రసీదులే.. తప్ప చర్యలు ఉండవు.. • టీఎస్ పీసీబీ దివిస్ పై కమిటీ వేసి విచారించాలని కలెక్టరు ఆదేశించిన చర్యలు లేవు.. • వంద కోట్ల భూమి ఆక్రమించినా చర్యలు లేవు • గత రెండేళ్ళుగా దివిస్ పై ఫిర్యాదులు వచ్చినా ఏనాడు పరిశ్రమను కలెక్టర్ సందర్శించలేదు...

time-read
1 min  |
06-03-2021
తొలిసారి భేటీ కానున్న మోడీ, బైడెన్..
AADAB HYDERABAD

తొలిసారి భేటీ కానున్న మోడీ, బైడెన్..

క్వాడ్ సమావేశంలో వర్చువల్‌గా ఇద్దరు నేతల మీటింగ్.. • చైనా అధిపత్యానికి చెక్ పెట్టనున్న క్వాడ్ గ్రూప్.. • వివరాలు వెల్లడించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్.. • ఇంకా కన్ఫర్మ్ చేయని భారత ప్రధాని కార్యాలయం..

time-read
1 min  |
06-03-2021
నినాదం ఇస్తే సరిపోదు..
AADAB HYDERABAD

నినాదం ఇస్తే సరిపోదు..

మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా..? • చైనాతో పోటీ పడగలమా.. • అన్నింట్లో అన్యాయమే.. • ఆరున్నరేళ్లలో తెలంగాణకు ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేదు.. • సీఐఐ సదస్సులో కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్

time-read
1 min  |
06-03-2021
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చక్రం తిప్పుతున్న రాజీవ్ శర్మ?
AADAB HYDERABAD

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చక్రం తిప్పుతున్న రాజీవ్ శర్మ?

జీవో నెం.55కు తిలోదకాలు నిరుద్యోగులకు శాపం.. రిటైర్డ్ ఉద్యోగులకు వరం.. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు రాజీవ్ శర్మ నూతన ఆలోచన.. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తారా..? ఇప్పటికే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 5 గురికి అవకాశం.. ఈ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా..? • అవుట్ సోర్సింగ్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు కీలక పోస్టులు ఇస్తే.. గోల్ మాల్ జరిగే అవకాశం లేదా..? • ఒక రిటైర్డ్ అధికారి రామకృష్ణకు ఉద్యోగకాలం నాలుగు సార్లు పొడిగించడానికి అర్ధం ఏమిటీ..? • ఈమధ్యే రిటైర్డ్ ఆయన సి.వై. నాగేషను చీఫ్ కన్సల్టెన్సీ ఆఫీసర్ గా నియామకం..?

time-read
1 min  |
08-03-2021
కోవిడిపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది..
AADAB HYDERABAD

కోవిడిపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది..

• భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పోరాటం అమోఘం వెంకయ్య.. • టీమ్ ఇండియా స్ఫూర్తి అనితర సాధ్యం.. • పతి విద్యార్థికి గ్రాడ్యుయేషన్ ఒక మైలురాయి... • ఫరీదాబాద్లో ఉపరాష్ట్రపతి ప్రసంగం..

time-read
1 min  |
08-03-2021