CATEGORIES
Categories
గుండెలు అదిరేలా..ఉలిక్కిపడేలా..!
బైకుల చప్పుళ్లతో నగరవాసుల బెంబేలు.. • చిన్నారులు, హృద్రోగుల ఉలికిపాటు..
పద్దులపై కసరత్తు..?
బడ్జెట్‌ను కుదించేందుకు యోచన..? • గత ఏడాది కంటే 20 శాతం తగ్గింపు • పన్నుయేతర ఆదాయాలపై కోవిడ్ -19 ప్రభావం... • రూ. 30,600 కోట్లు సంపాదించాలనే లక్ష్యానికి గండి.. • అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..
పుల్వామా ఘటనకు రెండేళ్లు..
40 మంది భారత సైనికులు అమరులైన రోజు • ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ భారతావని • పాక్ దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకున్న భారత్ • దాయాది భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడి..
అర్జున్ యుద్ధ ట్యాంకు ఆర్మీకి అందించిన మోడీ
చెన్నై పర్యటనలో ప్రధాని బిజీ.. బిజీ.. ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపసన్ను ప్రారంభించిన మోడీ.. గల్ఫ్ భారత సంతతికి బాసట..ప్రధాని భరోసా.. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం..
రాజ్యసభ కొత్త ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే
• చైర్మెను ప్రతిపాదించిన కాంగ్రెస్ • కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్లే ఎంతో కష్టపడ్డారని పలువురి వ్యాఖ్య
బాదుడే బాదుడు..
• సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు కంపెనీలు • వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు • హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ 91.65కు చేరిక
పేదలకోసమే ఈ ప్రభుత్వం
• 30కోట్ల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా కార్యక్రమాలు • కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు • 8 కోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్ • 4 కోట్ల మంది రైతులు, మహిళలు, దివ్యాంగులకు నగదు బదిలీ • బడ్జెట్‌పై చర్చలో విపక్షాల విమర్శలకు నిర్మలా సీతారామన్ జవాబు
దేశ ప్రాణం రైతులే
కేంద్రంతో ఇక అమీ తుమీ • కొత్త చట్టాలు అమోదయోగ్యం కావు • నిరవధికంగా నిరసనలు చేస్తాం • భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్
తెలంగాణలో రాక్షసపాలన
• గిరిజనులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం • ఐజీ.. నీ సంగతేందో చూస్తా... • వేలాది మంది కార్యకర్తలతో మళ్లీ సూర్యపేటకు వస్తాం.. • ఎంఐంతో ముందు నుంచే టీఆర్ఎస్ కు దోస్తీ.. • వచ్చేది మా ప్రభుత్వమే: బండి సంజయ్
సులువుగా కరోనా వ్యాక్సిన్..?
ముక్కులో రెండు డ్రాప్స్ వేసుకుంటే చాలు • భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ప్రే వ్యాక్సిన్ • సిరంజితో పనిలేదు.. ఒక్క డోస్ వేసుకుంటే చాలు • ఎవరికీ వారు స్వయంగా వేసుకోవచ్చు • కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి..
రాహుల్ గాంధీ వినాశకర శక్తి
• దేశ దీర్ఘకాలిక అభివృద్ధి కోసమే సంస్కరణలు • కరోనా సంక్షోభంలోనూ సంస్కరణలకు పెద్దపీట • ప్రధాని పాలనానుభవానికి బడ్జెట్ ప్రతిరూపం • పేదలను విస్మరించారన్న వాదనలో అర్థం లేదు • బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ముగిసిన పార్లమెంట్ తొలి సెషన్
సుదీర్ఘ చర్చ అనంతరం జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు-2021కి ఆమోదం మార్చి 8కి వాయిదా పడ్డ సమావేశాలు
ఖర్బూరపు కల్లుతో కాసుల పంట
• కల్లుగీతలో కొత్త పుంతలు తొక్కిన తెలంగాణ రైతు.. • గౌడ సోదరులారా.. ఈయనను చూసి నేర్చుకోండి.. మీ ఆదాయాన్ని పెంచుకోండి • ఖర్జూరం కల్లు ఉత్పత్తితో ఇతర రైతులను ఆకర్షిస్తున్న యాదయ్య.. • లీటరు 100 రూపాయలు పై చిలుకే.. • రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది.. • ఒక్కో చెట్టుకు 20 లీటర్ల కల్లు దిగుమతి నా కష్టానికి ఫలితం దక్కింది : యాదయ్య గౌడ్ • ఆయన స్ఫూర్తితోనే మరికొంతమంది..
కాంగ్రెస్ దేశానికేం చేసింది..?
• కాంగ్రెస్ సరిగా పాలించి ఉంటే సమస్యే లేదు.. • 70 ఏళ్ల మీ పాలనపై నివేదిక విడుదల చేయగలరా..? • జమ్ము కశ్మీర్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతాం.. • కాంగ్రెస్ హయాంలో కశ్మీర్‌లో ఎన్నో హత్యలు జరిగాయి.. • కాంగ్రెస్ ఎంపీ అధి రాంజను ఘాటుగా సమాధానం • ఉద్ఘాటించిన హోంశాఖ మంత్రి అమిత్ షా..
కర్తవ్యబోధ
ప్రేమగల నగరం మన హైదరాబాద్ రాజధాని షాన్ పెంచేలా కృషి చేయాలి కలసికట్టుగా అంతా నగరాభివృద్ధికి పాటుపడదాం మంచి భవిష్యత్ ఉన్న నగరం మన భాగ్యనగరం డంబాచారాలకు పోకుండా ప్రజలను అక్కున చేర్చుకుందాం ప్రగతిభవన్లో కార్పోరేటర్లతో సీఎం కేసీఆర్ భేటీ
బల్దియాపై గులాబీ జెండా
• మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్ఎస్ • వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ • గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి • డిప్యూటి మేయర్ మోతె శ్రీలక్ష్మి శోభన్ రెడ్డి • తొలుత కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం • మధ్యలోనే వెళ్లిపోయిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి • టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీ • మేం ముందే చెప్పాం : బీజేపీ
బయటపడ్డ చీకటి ప్రేమికులు
టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు చెంచా.. • ఆపార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో వుంది.. • ఇద్దరికీ సిగ్గులేదు : బండి సంజయ్.. • రెండు పార్టీల కపట నాటకం జనాలకు తెలుసు.. • హైదరాబాద్న కాపాడుకుంటాం.. • ఢిల్లీ నుండి బీజేపీ ఎంవీ అరవింద్
ఉపసంహరణకు అంగీకారం
చైనా రక్షణ మంత్రితో చర్చలు కూడా జరిపాం. రాజ్యసభకు వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్
ఆ నలుగురి చేతుల్లోనే భారతదేశం
నలుగురిలో ఇద్దరు ఎవరన్నది తెలుసు మండీలను మట్టుపెట్టడానికే సాగుచట్టాలు లోక్సభలో దుమ్మెత్తిపోసిన రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం..
• ఈ చట్టాలతో రైతులకు విఘాతం.. • అరబ్ పతిలకు మాత్రమే మేలు.. • జై జవాన్.. జై కిసాన్ పేరుతో భారీ క్యాంపైన్ : ప్రియాంక
రైతు పోరాటాలు ఆగవు..
రాష్ట్రంలో పదమూడున్నర లక్షల కోట్లు ఖరైనా సమస్యలు తీరలేదు.. • సీఎం, మోడీ తెస్తున్న చట్టాలపై ఎందుకు మాట్లాడరు..? • అవసరమైతే దేవుడితో కొట్లాడతానన్న కేసీఆర్..? • పంటను ఎందుకు కొనరో..? రైతులకు చెప్పాలి : రేవంత్..
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అంతర్జాతీయ గుర్తింపు
ఈ బోర్డింగ్ సదుపాయం కల్పించిన తొలి విమానాశ్రయం.. • వాయిస్ ఆఫ్ కస్టమర్‌గా గుర్తింపు.. • కాంటాక్లెస్ వ్యవస్థ పటిష్టం చేయడంలో విశేష కృషి..
విశ్వవ్యాప్తం.. భారత శక్తి
దేశ ప్రజల మధ్య ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపచేసింది • కరోనా కట్టడిలో మనం స్ట్రాంగ్ ప్లేయర్స్ గా నిలిచాం • కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలు, అయోమయం • వ్యవసాయ చట్టాలు తెచ్చాక కూడా మద్దతు ధరలు పెరిగాయి • దేశ పురోగతిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముఖ్యమే • లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం దిలే....
మేము తలుచుకుంటే ఎవరైనా దుమ్ము కావాల్సిందే
హాలియా సాక్షిగా విపక్షాలపై కేసీఆర్ ఫైర్ • ప్రతీ గ్రామపంచాయతీకి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటన • ఒక్కో మున్సిపాలిటీకి కోటి నజరానా • నల్గొండ మున్సిపాలిటీకి రూ.10కోట్లు విడుదలకు హామీ మహిళలను కుక్కలతో పోల్చిన సీఎంపై ప్రతిపక్షాల ఆగ్రహం
రాజన్న రాజ్యం తెస్తా..
షర్మిల కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు • క్షేత్ర స్థాయిలో సమాచారం తెలుసుకుంటా.. • జగన్ మద్దతు లేదని ఎవరు చెప్పారు..? • రైతులు తెలంగాణలో సుఖంగా ఉన్నారా..? ప్రశ్నించిన వైఎస్ షర్మిల
కోవిడ్ వ్యాక్సినేషను విశేష స్పందన..!
సంతోషం వ్యక్తం చేసిన ఏడీజీపీ స్వాతిలక్రా
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదో తరగతి పరీక్ష షెడ్యూలను విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది విద్యార్థులకు ఆరు పరీక్షలే ఉంటా యని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ
గులాం నబీ ఆజాద్ సేవలను కొనియాడిన ప్రధాని.. • ఆయనెప్పటికీ రిటైర్డ్ కారు. ఆయన సూచనలు పాటిస్తాం.. • కాశ్మీర్ సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసిన మోడీ..
40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం..
ప్రధాని వ్యాఖ్యలపై మండిపాటు.. • ఉద్యమాల్లో మోడీ ఎప్పుడైనా పాల్గొన్నారా..? • టైం, డేట్ ఫిక్స్ చేయండి.. మోడీకి తెలిపిన రైతు సంఘం నాయకులు
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
• ప్రపంచ దేశాలకు ఆశాకిరణంగా భారత్ • కరోనా తదనంతరం పెరిగిన సత్తా • చట్టాలకు మరోమారు సమర్థన రైతులు ఆందోళన విరమించాలి • మాజీ ప్రధానులు దేవేగౌడ, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యల ప్రస్తావన • కోవిడ్ వేళ.. మన ఫెడరల్ వ్యవస్థ మరింత బలపడింది • ఈ దశాబ్దానికి మార్గదర్శకంగా రాష్ట్రపతి ప్రసంగం • ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ