CATEGORIES
Categories
పెట్రో పన్నుల్లో రాష్ట్రాలకూ 41 శాతం వాటా
పెట్రో ఉత్పత్తులపై వేసే పన్నుల్లో రాష్ట్రాలకూ 41 శాతం వాటా వస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధరలు అదుపు చేయడంలో లేదా పన్నుల తగ్గించు కోవడంలో రాష్ట్రాలు కూడా పాలుపంచుకోవాలని సూచించారు.
ఢిల్లీపై నేను యుద్ధానికి రెడీ .
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాటం చేద్దాం.. • ఐటీఐఆర్ లను మోడీ ఎందుకు రద్దు చేశారు..? • గల్లీలో బీజేపీతో దోస్తీ.. ఢిల్లీలో వైరం ఇదే తెరాస నైజం • కేసీఆర్ పాలనలో జర్నలిస్టులకు దుర్గతి.. • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డ రేవంత్..
రాష్ట్ర హోంమంత్రి మనవడా..? మజాకా..?
తమను కాపాడాలంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఓ విద్యార్థి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఫర్హాన్.. అతని ర్యాగింగ్ భరించలేకపోతున్నాం : విద్యార్థులు
కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీతో నిష్ణాతుల డాక్టర్ వీకే శ్రీ నగేష్..
విశేష అనుభవంతో, అవిరళ కృషితో వైద్యసేవలు అందిస్తున్న ప్రముఖులు..డాక్టర్ కామేశ్వర శ్రీ నాగేష్... ఈ పేరు కాస్మెటిక్ వైద్య రంగంలో ప్రముఖంగా వినిపిస్తుంది..
అభివృద్ధికి తృణమూల్ పార్టీ అడ్డుపడుతోంది..
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. • వచ్చే 25 ఏళ్ళు చాలా కీలకం.. • బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తాం.. • ఇక్కడ ప్రజాస్వామ్యం నాశనమయ్యింది.. • బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రధాని..
యాభై వేల కోట్ల కుబేరుడి దుర్మార్గానికి యాభై వేల జీవితాలు విలవిల
• సొమ్మొకడిది, సోకొకడిది.. • దివితో వేలాది కుటుంబాలు సమస్య సుడిగుండంలోకి... • సంపన్నుడు సంపద పెంచుకుంటున్నాడు...సామాన్యుడు సర్వస్వం కోల్పోతున్నాడు..
విక్టోరియా మెమోరియల్ భూములు ప్రైవేట్ పరం..?
• వనరుల సాకు చూపుతున్న వైనం.. • లీజుకు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం.. ? • భూములన్నీ ప్రైవేట్పరం చేస్తున్నారు.. • ఆరోపిస్తున్న పూర్వ విద్యార్థులు.. • ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.. • అన్ని వసతులు కల్పించాలి.. మంత్రి కొప్పులకు విజ్ఞప్తి?
మెక్కిన ఆస్తులు కక్కిస్తా..!
• నయీమ్ ఆస్తులను మింగిన ఘనుడు కేసీఆర్ • లాయర్ దంపతుల హత్యలో అధికార పార్టీ హస్తం • టీఆర్ఎస్ కి ఓటేస్తే చెప్పుకు వేసినట్లే.. • హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలి • భువనగిరి సభలో బండి సంజయ్ పిలుపు
తెలంగాణ తిరుమలగా యాదాద్రి..
యాదాద్రి వైభవం దశదిశలా వ్యాప్తి చెందాలి లైటింగ్ ఏర్పాట్లను చైనా వెళ్లి పరిశీలించాలని ఆదేశం పూజారుల భుక్తి మండపం కోసం ఒడిషా వెళ్లి పరిశీలించండి వచ్చే మేలో ఆలయం పునఃప్రారంభించే అవకాశాలు ఆలయ పనులను పరిశీలించి, సూచనలు చేసిన సీఎం కేసీఆర్
తమిళసైకి అరుదైన పురస్కారం..
యుఎస్ లోని కాంగ్రెస్ ఎండిఎంఏ టాస్కుఫోర్సు వారి ప్రతిష్టాత్మక అవార్డు.. • సమాజహితం కోసం కృషి చేసిన గవర్నర్.. • మరో 18 మంది ఎంపిక... • ఈనెల 7న వర్చువల్గా ప్రధానం చేయనున్నట్లు వెల్లడి
ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోండి..
ఆదాబ్' కథనాలపై స్పందించిన ఉన్నతాధికారి.. సత్వర చర్యలకు శ్రీకారం... రైతుబంధు ఏ విధంగా ఇస్తున్నారు..? నాలా కన్వర్షన్, భవానీ ఎన్ క్లేవ్ వ్యవహారం ఏమిటి..?
హెచ్.డి.బి ఫైనాన్స్ నిలువు దోపిడీ..
రిజర్వుబ్యాంకు నిబంధనలకు మంగళం... • రశీదులు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు • డాక్యుమెంట్ ఛార్జీల పేరుతో నిలువుదోపిడీ... • కంపెనీస్ యాక్ట్-1956 రూల్స్ బేఖాతర్..! • 'ఆదాబ్'ను ఆశ్రయించిన బాధితులు
వాక్సిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు..
• కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. • ప్రజానుకూలంగా వ్యాక్సిన్ ఇవ్వాలి.. • టీకా సమయ పరిమితి ఎత్తివేత.. • అందుబాటులోకి ప్రయివేట్ ఆసుపత్రులు.. • మీడియాతో కేంద్రమంత్రి హర్షవర్ధన్..
కుక్కతోక వంకర..
భారత్ ను డైరెక్ట్ గా ఢీకొట్టలేక కుతంత్రాలు.. • ఇండియన్ కంపెనీలపై సైబర్ దాడులకు పథకాలు • రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి.. • ఐ.డి. పాస్ వర్డ్లు మార్చేసిన విద్యుత్ సంస్థలు.. • కరోనాతో ప్రపంచాన్ని వణకించిన చైనా.. • వ్యాక్షన్ కంపెనీలపై దాడికి సిద్ధం... • బయోటెక్ ఐటీ సిస్టంను హ్యాక్ చేసే యత్నం.. • చైనాపై సీరియస్ అయిన అమెరికా..
ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు
దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. బుధవారం (మార్చి 3) మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ లో ఆయన కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో కొండెక్కిన ఎన్నికల కోడ్...
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలు అవుతుంది.
రంగంలోకి మోడీ..
బెంగాల్‌లో 20.. అసోంలో 6 ర్యాలీలు • రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు.. • అధికారమే పరమావధిగా వ్యూహాలు • ప్రచారంలోకి అగ్రనాయకులు..!
బ్రాహ్మణ హత్యను కడిగేద్దామనుకుంటున్నారా?
పీవీ తనయకు టిక్కెట్ ఇచ్చి బ్రాహ్మణులను శాంతింప చేస్తారా.. • లాయర్ దంపతుల హత్యకు మూల్యం తప్పదన్న రాములమ్మ
బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగలు
బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆస్తులు సృష్టిస్తే.. బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చితూరులో ' బాబు'కు చేదు అనుభవం
రేణిగుంట ఎయిర్పోర్టులో బాబును అడ్డుకున్న పోలీసులు • అనుమతి లేదంటూ..బయటకు వెళ్లకుండా చేతికి నోటీసులు • విమానాశ్రయ లాంలో బైఠాయించి నిరసన తెలిపిన బాబు • పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నిరుద్యోగాన్ని పెంచిన నోట్ల రద్దు నిర్ణయం
సరైన ఆలోచన లేకుండా పెద్ద నోట్ల రద్దు • ముంచుకొస్తున్న సంక్షోభం భవిష్యత్తులో బడ్జెట్లపై మోయలేని భారం • ప్రతీక్ష 2030 డెవలప్మెంట్ సమ్మిట్ను ప్రారంభంచిన 18 మన్మోహన్ సింగ్
దేశవ్యాప్తంగా మలిదశ కరోనా వ్యాక్సిన్ ప్రారంభం
ఎయిమ్స్ లో టీకా తీసుకున్న ప్రధాని • శాస్త్రవేత్తల కృషిని అభినందించిన ప్రధాని మోడీ.. • చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య • హుజారాబాద్ లో టీకా వేయించుకున్న మంత్రి ఈటెల రాజేందర్ • ఎన్నికల హామీ మేరకు అందరికి ఉచిత టీకా వేయిస్తామన్న నితీశ్
టీఆర్ఎస్ నేతలు విద్యవ్యాపారవేత్తలు, గెలిపిస్తే..ఉస్మానియాను అమ్మేస్తారు: రేంవత్
టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఉద్యోగాల భర్తీపై చర్చకు రాకుండా ఓ విద్యావేత్తను తిట్టించాడని, దున్నపోతులను దాసోజు మీదకు ఉసిగొల్పాడని మండిపడ్డారు.
కేసీఆర్ కూడా జైలుకే
లాలూ, కరుణానిధిలను కేసీఆర్ గుర్తు చేసుకోవాలి • 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి • బీజేవైఎం అధ్యక్షుడు భానును విడుదల చేయాలి • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 8 బండి సంజయ్ డిమాండ్
4న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్
ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పనులు పూర్తి కావస్తున్న క్రమంలో ఆయన పర్యటించాలని నిర్ణయించారు.
మోడీకి ఢిల్లీ రైతులు కనిపించడం లేదా!
దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీకి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులను కలిసేందుకు సమయమేలేదా..? అని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ప్రశ్నించారు. గత మూడు నెల లుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ఆయన శనివారం వరుస ట్వీట్లు చేశారు.
సీఐడీ పనితీరు అద్వాన్నంగా ఉంది..
తెలం గాణ రాష్ట్రంలో నేర పరిశోధన శాఖ (సిఐడి) వారి పని తీరు చాలా అద్వాన్నంగా ఉంది..వారి పనితీరు మెరుగుపరచుటకై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌదరరాజను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతిపత్రం అందజేసింది.
వర్షం నీటిని ఒడిసిపడదాం..
• ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు • త్వరలో 'క్యాచ్ ది రెయిన్' ప్రచారానికి శ్రీకారం • తమిళం నేర్చుకోలేకపోయా.. • ఆత్మనిర్బర్ భారత్ లో సైన్స్ పాత్ర కీలకం • ప్రమోడీ ఒక మంచి ఉదాహరణ • సిలునాయక్ సేవలు ప్రశంసనీయం
రేపు పాలమూరు నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
రాష్ట్రంలో త్వరలో కొత్త రాజ కీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న వై.ఎస్.షర్మిళ మంగళవారం ల్పోండ్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.
మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ • జాగ్రత్తగా వ్యవహరించాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా హెచ్చరిక • వివిధ రాష్ట్రాల సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాజీవ్ గౌబా