CATEGORIES

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగం
AADAB HYDERABAD

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగం

• నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 51 వాహకనౌక • పలు శాటిలైట్లను పంపేందుకు ఏర్పాట్లు మొదలైన కౌంట్ డౌన్

time-read
1 min  |
28-02-2021
దూకుడుగా రుణాలిచ్చి దెబ్బతీసారు..
AADAB HYDERABAD

దూకుడుగా రుణాలిచ్చి దెబ్బతీసారు..

దూకుడుగా రుణాలిచ్చే పేరుతో పది పన్నెండేండ్ల కిందట దేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం తీవ్రంగా దెబ్బ తిన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పతనమైన పరపతి వ్యవస్థను చక్కదిద్ది పార దర్శ కతను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టా మని చెప్పారు.

time-read
1 min  |
27-02-2021
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్..
AADAB HYDERABAD

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్..

కండువా కప్పి ఆహ్వానించిన బండి సంజయ్ • మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరే • కేసీఆర్ ఏక్ నంబర్, కేటీఆర్ దస్ నెంబర్ అన్న బండి సంజయ్

time-read
1 min  |
27-02-2021
బొమ్మల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం.
AADAB HYDERABAD

బొమ్మల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం.

భక్తి ఉద్యమానికి సంత్ రవిదాస్ విశేష కృషి • నివాళి అర్పించిన ప్రధాని మోడీ టాయ్ ఇండియా ఫెయిర్‌లో ప్రధాని మోడీ

time-read
1 min  |
28-02-2021
దివిస్ కాలుష్యం విస్తరణ కేసు మార్చి 10కి వాయిదా?
AADAB HYDERABAD

దివిస్ కాలుష్యం విస్తరణ కేసు మార్చి 10కి వాయిదా?

రైతులు దివిస్ కాలుష్యంపై వేసిన కేస్ పై విచారణ.. • అప్పిలేట్ అధారిటిని ఆశ్రయించారా అని ప్రశ్నించిన న్యాయస్థానం.. • గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాపై విధించిన స్టే ఎత్తివేయాలని కోరిన పిటిషనర్లు.. • స్టే ఎత్తి వేతకు ఆధారాలతో రైతు సంఘాల ఇంప్లీడ్..

time-read
1 min  |
27-02-2021
పీఎస్ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతం
AADAB HYDERABAD

పీఎస్ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతం

19 ఉపగ్రహాలతో ఈ రాకెట్ రోదసిలోకి • బ్రెజిల్ బృందానికి ఇస్రో చైర్మన్ శివన్, సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు

time-read
1 min  |
01-03-2021
దుబాయి లక్ష్యం..బోధన్ మార్గం..!!
AADAB HYDERABAD

దుబాయి లక్ష్యం..బోధన్ మార్గం..!!

పాస్పోర్టు కోసమే రోహింగ్యాలు.. • బంగ్లాదేశ్ వాసులు..!! • ఉపాధి కోసమా...? ఉగ్రనేపథ్యం కోసమా? • పాస్పోర్టులను రద్దు చేయాలని కేంద్రానికి పోలీసుల లేఖలు..!!

time-read
1 min  |
01-03-2021
దివిస్ నిర్వాకం స్వచ్చ భారతకు గండి.!
AADAB HYDERABAD

దివిస్ నిర్వాకం స్వచ్చ భారతకు గండి.!

• స్వచ్ఛ భారత్ కు కార్పొరేట్ స్థాయిలో ఉల్లంఘన.. • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బుట్ట దాఖలు.. • కాలుష్యంతో దివిస్ యాజమాన్యం స్వచ్ఛభారత్ ఆశయానికి తూట్లు.. • దివిలో వలస కూలీలు దుర్భర జీవితాలతో దినదిన గండంగా బతుకు వెళ్లదీస్తున్నారు..

time-read
1 min  |
01-03-2021
కొత్త చట్టం అయినా మాకు చుట్టమే అంటున్న మున్సిపల్ అధికారులు
AADAB HYDERABAD

కొత్త చట్టం అయినా మాకు చుట్టమే అంటున్న మున్సిపల్ అధికారులు

ఇంత అవినీతి జరుగుతున్న మున్సిపల్ మంత్రి దొర ఎందుకు స్పందించరో : • వ్రాతపూర్వక ఫిర్యాదులను పై స్పందన కరువు... • తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూరా వెలిసిన కొత్త మున్సిపాలిటీలు.. • పన్నులు మాత్రం కొందరు జేబుల్లోకే... • ఈ తంతు మునిసిపల్ మంత్రికి, తెలుసా..? తెలియదా..?

time-read
1 min  |
27-02-2021
ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా?
AADAB HYDERABAD

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా?

• నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు • పశ్చిమ బెంగాల్ లో మొత్తం 8 దశల్లో పోలింగ్ • అసోంలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ • పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న పోలింగ్ మే 2న ఎన్నికల కౌంటింగ్.. • అదేరోజు ఫలితాల వెల్లడి • ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా

time-read
1 min  |
27-02-2021
అబద్దాలు చెబున్నారు
AADAB HYDERABAD

అబద్దాలు చెబున్నారు

తిరుమలయ్య చెరువుపై విచారణ జరుగుతోంది • రామస్వామి, విల్సన్ ల పొంతన లేని వివరణలు.. • ఎమ్మెల్యే.. క్రాంతికిరణ్ తమ్ముడికి అధికారుల దాసోహం.. • ఆంథోల్ నియోజకవర్గంలో అంతులేని అవినీతి...

time-read
1 min  |
26-02-2021
నీరవ్ మోడీ నేరగాడు..
AADAB HYDERABAD

నీరవ్ మోడీ నేరగాడు..

భారత్ కు అప్పగించేందుకు ఆదేశాలు... • దిమ్మతిరిగే తీర్పునిచ్చిన యూకే కోర్టు.. • మనీ ల్యాండరింగ్ కేసులో దోషి.. • రూ.14వేల కోట్ల 8 పీఎ్బ కుంభకోణం

time-read
1 min  |
26-02-2021
దివిస్ కు అడ్డదారిలో అనుమతులు?
AADAB HYDERABAD

దివిస్ కు అడ్డదారిలో అనుమతులు?

• తప్పుడు సమాచారంతో తప్పుడు పనులు • అడ్డదారులు తొక్కడమే దివిస్ ప్రత్యేకత... • రాష్ట్ర ప్రభుత్వానికి దివిస్పీ ఎందుకంత ప్రేమ.. • నిజాయితీగా దివిస్ కేసులను విచారించాలి : ప్రజాసంఘాలు..

time-read
1 min  |
26-02-2021
చెప్పులు మోయడంలో మీ మాజీ సీఎం నిపుణుడు
AADAB HYDERABAD

చెప్పులు మోయడంలో మీ మాజీ సీఎం నిపుణుడు

• పుదుచ్చేరిలో ప్రజా ప్రభుత్వం ఉండాలి • నారాయణస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారు • మత్స్యశాఖ ఏర్పాటుపై రాహుల్ వ్యాఖ్యలపై ఎద్దేవా • పుదుచ్చేరి పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ

time-read
1 min  |
26-02-2021
కొలువుల కొట్లాట
AADAB HYDERABAD

కొలువుల కొట్లాట

నిరుద్యోగులకు ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు • మంత్రి కేటీఆర్ ప్రకటనపై దాసోజు మండిపాటు • గన్పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్

time-read
1 min  |
26-02-2021
తెలుగు రాష్ట్రాల మధ్య డబుల్ డెక్కర్ రైలు..
AADAB HYDERABAD

తెలుగు రాష్ట్రాల మధ్య డబుల్ డెక్కర్ రైలు..

• గుంటూరు-కాచిగూడగూడూరు మధ్య.. • ఏప్రిల్ 1 నుంచి మొదలు.. • కోవిడ్ 19 కొత్త వైరస్ లేకుంటే..?

time-read
1 min  |
25-02-2021
వ్యాపారులతో ప్రభుత్వాలకేం పని : మోడీ
AADAB HYDERABAD

వ్యాపారులతో ప్రభుత్వాలకేం పని : మోడీ

వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రభుత్వం దఅష్టి ప్రజా సంక్షేమం పైనే ఉండాలన్నారు.

time-read
1 min  |
25-02-2021
కేంద్రంలో ప్రత్యేక మత్య్సశాఖ ఉండాలి
AADAB HYDERABAD

కేంద్రంలో ప్రత్యేక మత్య్సశాఖ ఉండాలి

• అప్పుడే మత్స్యకారుల జీవితాలకు రక్షణ లభిస్తుంది • వారు పడిన కష్టంతో ఇతరులు లాభం పొందుతున్నారు • కేరళ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

time-read
1 min  |
25-02-2021
ఆగని గిర్నిబావి రియల్ మాఫియా ఆగడాలు
AADAB HYDERABAD

ఆగని గిర్నిబావి రియల్ మాఫియా ఆగడాలు

వరంగల్ రూరల్ జిల్లాలోని, దుగ్గొండి మండల పరిధిలో గిర్నిబావి గ్రామ పంచాయితీ వెనుక భాగంలో ఉన్న రియల్ మాఫియా చేస్తున్న ఆగడాలలో భాగంగా, రియల్ మాఫియా ఏటువంటి అనుమతులు లేకుండా.. ప్లాట్లు చేసి అమాయకులకు ఎర వేసినట్లు తెలిసింది.

time-read
1 min  |
25-02-2021
26న భారత్ బంద్..
AADAB HYDERABAD

26న భారత్ బంద్..

• 40 వేల ట్రేడ్ అసోషియేషన్ల మద్దతు.. • జీ.ఎస్.టి. విధానాన్ని సమీక్షించాలి.. • కఠిన నిబంధనలను రద్దు చేయాలి.. • దేశమంతా డీజిల్ ఒకే ధర ఉండాలి.. • నిత్యావసర సరుకుల రవాణాపై పెను ప్రభావం..

time-read
1 min  |
25-02-2021
భారత వ్యాక్సిన్లకు డిమాండ్
AADAB HYDERABAD

భారత వ్యాక్సిన్లకు డిమాండ్

• ఆరోగ్య రంగంలో మన సామర్ధ్వంపై విశ్వాసం • ఐఐటి అంటే ఇండియన్ ఇండీజినస్ టెక్నాలజీ • ఖరగ్పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ

time-read
1 min  |
24-02-2021
సింగరేణియే టీఆర్ఎస్కు ఇన్కమ్ సోర్స్..!
AADAB HYDERABAD

సింగరేణియే టీఆర్ఎస్కు ఇన్కమ్ సోర్స్..!

కవిత అక్రమాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది • సీఎండీ శ్రీధర్ అక్రమాలకు అండగా నిలిచారు • అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తాం : తరుణ్ చుగ్ • సింగరేణి ఆస్తులను కేసీఆర్ దోచుకుంటున్నారు : బండి • కాగజ్ నగర్‌లో బీజేపీలో చేరిన పాల్వాయి హరీష్ బాబు

time-read
1 min  |
24-02-2021
గుట్టు చప్పుడు కాకుండా దివిసీ విచారణ..?
AADAB HYDERABAD

గుట్టు చప్పుడు కాకుండా దివిసీ విచారణ..?

• టీఎస్ పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారి సహకారంతో దివిస్ చైర్మన్ లాబియింగ్..? • ఫిర్యాదుదారులకు సమాచారం లేకుండా విచారణ • బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ • ప్రజల సమక్షంలో విచారించకుండా నష్టపరిహారం ఎలా ధృవీకరిస్తారు.. • టీఎస్ పీసీబీ పెద్దలకు ప్రజల కన్నా 'దివిస్' ప్రయోజనాలే ముఖ్యం

time-read
1 min  |
24-02-2021
తల్లిదండ్రుల అనుమతితోనే..
AADAB HYDERABAD

తల్లిదండ్రుల అనుమతితోనే..

నేటినుంచి 6,7,8 విద్యార్థులకు స్కూళ్లు • కరోనా నిబంధనలు పాటిస్తూ తెరిచేలా ఆదేశాలు • మార్చి 1 వరకు ప్రారంభించుకునే వెసలుబాటు • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

time-read
1 min  |
24-02-2021
కూలిన పాత అసెంబ్లీ పై కప్పు
AADAB HYDERABAD

కూలిన పాత అసెంబ్లీ పై కప్పు

ఆందోళనకు గురైన ఉద్యోగులు ముప్పు లేదన్న అసెంబ్లీ కార్యదర్శి

time-read
1 min  |
24-02-2021
భారత్ కు చైనా మద్దతు
AADAB HYDERABAD

భారత్ కు చైనా మద్దతు

ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి చైనా సోమవారం భారతదేశానికి మద్దతు ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఐదుగురు సభ్యుల సమూహంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది.

time-read
1 min  |
23-02-2021
బెంగాల్ లో మార్పు తథ్యం
AADAB HYDERABAD

బెంగాల్ లో మార్పు తథ్యం

ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు • మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్..? • ఈసీ కంటే ముందే హింట్ • అస్సాంకు రూ.3వేల కోట్లు కేటాయించాం... • మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ • బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ

time-read
1 min  |
23-02-2021
నెగ్గని నారాయణ
AADAB HYDERABAD

నెగ్గని నారాయణ

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం • బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి • లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా సమర్పణ • తదుపరి కార్యాచరణపై తమిళసై దృష్టి

time-read
1 min  |
23-02-2021
నకిలీ రోస్టరు.. అర్హులైన అభ్యర్థుల జీవితాల్లో నీలినీడలు..
AADAB HYDERABAD

నకిలీ రోస్టరు.. అర్హులైన అభ్యర్థుల జీవితాల్లో నీలినీడలు..

చక్రం తిప్పిన శ్రీహరి.. • 2008 డీఎస్సీలో అన్ని సబ్జెక్ట్ లో అక్రమాలు • పీఈటీ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు.. • కలెక్టర్ ఆమోదించిన రోస్టర్ బుట్టదాఖలు.... • సొంతంగా నకిలీ రోస్టర్ తయారుచేసిన వైనం.. • అనర్హులకు అందలం.. లక్షల్లో తాయిలం హైకోర్టు కన్ను గప్పిన వైనం... • అవకతవకలు జరిగాయన్న సమాచార హక్కు కమీషనర్ డా ఇంతియాజ్

time-read
1 min  |
23-02-2021
ఇక హైదరాబాదు రీజినల్ రింగ్ రోడ్డు..
AADAB HYDERABAD

ఇక హైదరాబాదు రీజినల్ రింగ్ రోడ్డు..

హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. • తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్ ఛేంజర్.. • ప్రధానికి, గడ్కరీకి కృతజ్ఞతలు.. • కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది • విలేఖర్ల సమావేశంలో కిషన్ రెడ్డి.

time-read
1 min  |
23-02-2021