CATEGORIES

అప్పుచేసి పప్పుకూడు
AADAB HYDERABAD

అప్పుచేసి పప్పుకూడు

తప్పుల మీద తప్పులు చేస్తున్న తెలంగాణ సర్కార్..? • ఏటేటా పెరుగుతున్న రాష్ట్ర అప్పులు.. • బడ్జెట్‌ను మించినపోయిన రుణాలు.. • రూ.2.86 లక్షల కోట్లకు చేరిన బాకీలు.. • అప్పుల్లో పోటీ పడుతున్నట్లుగా తెలుగు రాష్ట్రాలు • ఒక్కొకరి తలపై రూ.81,395 అప్పు... • రాబోవు ఆరేళ్లలో రూ.1.57 వేల కోట్ల అప్పు.. • తిప్పలు తప్పవంటున్న మేధావులు..

time-read
1 min  |
20-03-2021
మీరు తోడు ఉంటే...
AADAB HYDERABAD

మీరు తోడు ఉంటే...

ఎంతటి కొండనైనా ఢీ కొంటా.. • న్యాయవాది దంపతుల హత్య కేసులో అధికార పార్టీ నేతలు ఉండడం విడ్డూరం • తెలంగాణ వచ్చినా వలసలు ఆగిపోలేదు • కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

time-read
1 min  |
19-03-2021
హరీష్ పద్దు @ 2021
AADAB HYDERABAD

హరీష్ పద్దు @ 2021

• తెలంగాణ ఆకాంక్షల మేరకే బడ్జెట్ కేటాయింపులు • వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు • ప్రగతిపథంలో ఏడేళ్ల తెలంగాణ • కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్న మంత్రి • 2021-22 సంవత్సరానికి బడ్జెట్ విలువ రూ. 2,30,825.96 కోట్లు. • సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ కు రూ. వెయ్యి కోట్లు.. • కొత్త సచివాలయ నిర్మాణానికి 610 కోట్లు... • నగర మంచినీటి పథకానికి 250 కోట్లు • బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు హరీశ్ రావు కృతజ్ఞతలు

time-read
1 min  |
19-03-2021
హరీష్ పద్దు..ఎవరికీ ముద్దు..?
AADAB HYDERABAD

హరీష్ పద్దు..ఎవరికీ ముద్దు..?

• కనికట్టుతో ప్రజల నోట్లో మట్టి... • అంకెల గారడీ తప్ప ఏమీలేదు.. • కళ్ళుతిరిగి పడిపోయేటట్టు బడ్జెట్.. • ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.. • కరోనాతో ఆదాయం పడిపోతే ఇదెలా సాధ్యం • ప్రజలను తప్పుదోవ పట్టించారు.. • ఇంకెన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారు..? • మిగులు బడ్జెట్ చూపించడం హాస్యాస్పదం • మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

time-read
1 min  |
19-03-2021
కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది..
AADAB HYDERABAD

కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది..

ఓట్ల కోసం సిద్ధాంతాల్ని పక్కపెడుతుందని వ్యాఖ్య • కాంగ్రెస్ విధానాలతో అసోం నష్టపోయింది • బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న మోడీ • మార్చి 27న తొలి దశ పోలింగ్ • అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

time-read
1 min  |
19-03-2021
ఉదావా ఊపిరి పోతుంది
AADAB HYDERABAD

ఉదావా ఊపిరి పోతుంది

డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో కనీస జాగ్రత్తలు పాటించని ట్రాఫిక్ పోలీసులు • రెండవ దశ కరోనా విజృభిస్తున్న తరుణంలో ఈ పరీక్షలు అవసరమా? • బ్రీత్ అనలైజర్ మిషతో ముంచుకొస్తున్న ప్రమాదం • కేసీఆర్ సూచనలు భేఖాతర్

time-read
1 min  |
19-03-2021
గౌరవప్రదంగా ఇస్తాం..
AADAB HYDERABAD

గౌరవప్రదంగా ఇస్తాం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.

time-read
1 min  |
18-03-2021
ఉగ్రమూకల అరాచకం
AADAB HYDERABAD

ఉగ్రమూకల అరాచకం

• 58మంది పౌరుల ఊచకోత... • సమస్యాత్మక సరిహద్దులో సంఘటన.. • విలువైన ధాన్యాగారాల ధ్వంసం.. • మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న వారిపై దాడి..

time-read
1 min  |
18-03-2021
కేసులు..లాఠీలు మాకు కొత్త కాదు
AADAB HYDERABAD

కేసులు..లాఠీలు మాకు కొత్త కాదు

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటాం • 6200 ఎకరాల భూమి పూర్తిగా గిరిజనులదే.. • జైలునుంచి విడుదలైన గుర్రంపోడు బాధితలుకు బండి సంజయ్ సన్మానం

time-read
1 min  |
18-03-2021
అసెంబ్లీలో మా గొంతు నొక్కేస్తున్నారు..
AADAB HYDERABAD

అసెంబ్లీలో మా గొంతు నొక్కేస్తున్నారు..

కావాలనే సభను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారు చేయని తప్పుకు క్షమాపణలు కోరుతున్నారు స నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు

time-read
1 min  |
18-03-2021
అతి విశ్వాసం వద్దు..అప్రమత్తత ముద్దు..
AADAB HYDERABAD

అతి విశ్వాసం వద్దు..అప్రమత్తత ముద్దు..

• కరోనా సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవాలి • కట్టుదిట్టమైన చర్యలను అవలంబించాలి • ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే నష్టమే • ప్రజలను భయాందోళనలకు గురిచేయొద్దు • టెస్టుల సంఖ్యను పెంచాలి •సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ మార్గదర్శకాలు

time-read
1 min  |
18-03-2021
భూగర్భంలో అయోధ్య రామమందిర వివరాలు..
AADAB HYDERABAD

భూగర్భంలో అయోధ్య రామమందిర వివరాలు..

క్యాప్సూలో భద్రపరిచిన వైనం.. • 2957 సంవత్సరం వరకూ దాచేలా చర్యలు.. • భావి తరాల్లో వివాదాలు రాకుండా ముందు జాగ్రత్త... • విన్నూత్న రీతిలో రామభక్తుల నిర్ణయాలు..

time-read
1 min  |
17-03-2021
ఫలితాలపై ఉత్కంఠ
AADAB HYDERABAD

ఫలితాలపై ఉత్కంఠ

నేడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు • అభ్యర్థుల గుండెల్లో గుబులు • లెక్కింపులో 800 మంది సిబ్బంది

time-read
1 min  |
17-03-2021
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రెచ్చిపోతున్న భూ కబా రాబందులు..
AADAB HYDERABAD

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రెచ్చిపోతున్న భూ కబా రాబందులు..

• నారాయణరావు లే అవుట్ లో 40 ఏళ్ళ క్రితం ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. • ఇప్పుడా ప్లాట్లు ఆక్రమించిన భూ కబాదారులు.. • గుండాలకు, రౌడీలకు, రాజకీయ నాయకులకు దాసోహమంటున్న అమీన్‌పూర్ మున్సిపాలిటీ • చావాలో, బ్రతకాలో తెలియని స్థితిలో ప్లాట్ ఓనర్లు.. • రాష్ట్రంలో పరిపాలన ఉందా..? లేదా..?

time-read
1 min  |
17-03-2021
నేటితరం నాయకులు స్పూర్తిగా తీసుకోవాలి..
AADAB HYDERABAD

నేటితరం నాయకులు స్పూర్తిగా తీసుకోవాలి..

నోముల నర్సింహయ్యకు శాసనసభ నివాళి • గత డిసెంబర్ నెలలో గుండెపోటుతో మృతి • మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించిన సభ • వ్యక్తిగతంగా తనకెంతో సన్నిహితుడు: సీఎం కేసీఆర్

time-read
1 min  |
17-03-2021
అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదు
AADAB HYDERABAD

అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదు

• బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం • సమర్థించుకున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్

time-read
1 min  |
17-03-2021
ప్రగతిభవన్లోకి దూసుకొస్తాం..
AADAB HYDERABAD

ప్రగతిభవన్లోకి దూసుకొస్తాం..

భైంసాలో హిందువులపై దాడిలో మహాగ్యాంగ్ బాధితులనే అరెస్ట్ చేస్తారా.. చిన్నారి అత్యాచారంపై ఎందుకు స్పందించలేదు.. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన బండి

time-read
1 min  |
16-03-2021
గవర్నర్ ప్రసంగంలో అన్నీ పొగడ్తలే..
AADAB HYDERABAD

గవర్నర్ ప్రసంగంలో అన్నీ పొగడ్తలే..

• కేసీఆర్ సర్కార్‌పై ప్రశంసల జల్లు... • ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. • అభివృద్ధికి తెలంగాణ నిదర్శనం.. • ఈ రాష్ట్రాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతోంది.. • విన్నూత్న పథకాల సృష్టికర్త కేసీఆర్.. • రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందింది.. • గవర్నర్ ప్రసంగం తరువాత నేటికి వాయిదా

time-read
1 min  |
16-03-2021
నా ప్రాణాలు కాపాడండి..
AADAB HYDERABAD

నా ప్రాణాలు కాపాడండి..

పట్టి పీడిస్తున్న జెనిటిక్ లివర్ సీరాసిస్ వ్యాధి.. • సుమారు 30 లక్షలు ఖర్చు అవుతుంది.. • వైద్యం చేయించుకునే శ్లోమత లేదు.. దాతల్లారా స్పందించండి...

time-read
1 min  |
16-03-2021
కొత్తగా ఏమీ లేదు
AADAB HYDERABAD

కొత్తగా ఏమీ లేదు

• ఇచ్చిన హామీల ఊసేలేదు.. • గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారు • కేసీఆర్‌ను పొగడడానికి పేజీలు పెంచారు • అప్పులు పెంచి నొప్పులు పెడుతున్నారు.. • ఆరు రోజుల సమయం ఎలా సరిపోతుంది..? • గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు

time-read
1 min  |
16-03-2021
ఇక ఇంజక్షన్ బాదలేదు..?
AADAB HYDERABAD

ఇక ఇంజక్షన్ బాదలేదు..?

•సిరంజీ లేకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ • 2021 చివరి నాటికి వచ్చే అవకాశం.. • రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు..

time-read
1 min  |
16-03-2021
రెండు చోట్లా విజయం మాదే
AADAB HYDERABAD

రెండు చోట్లా విజయం మాదే

• టీఆర్ఎస్ కు రెండవ స్థానం కూడా దక్కదు.. • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్ఎస్ డబ్బు పంపిణీ • వాణిదేవికి మద్దతు పలుకుతూ పవన్ కామెంట్స్ • సీరియస్ అయిన టీబీజేపీ, ప్రకటన విడుదల • పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించారు : సంజయ్

time-read
1 min  |
15-03-2021
బాక్స్ట్ లో భవితవ్యం..
AADAB HYDERABAD

బాక్స్ట్ లో భవితవ్యం..

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ పట్టభద్రుడి తీర్పు ఎటువైపో.. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు..

time-read
1 min  |
15-03-2021
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
AADAB HYDERABAD

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

• హాట్ హాట్‌గా సాగనున్న సమావేశాలు • ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వ వ్యూహం • సర్కారు వ్యూహాలకు పదునుపెడుతున్న విపక్షాలు • స్పీకర్ నైన నిలదీస్తామంటున్న బీజేపీ నేతలు రాష్ట్రాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్యం • బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్

time-read
1 min  |
15-03-2021
కఠిన లా డౌన్ విధించేలా చేయకండి
AADAB HYDERABAD

కఠిన లా డౌన్ విధించేలా చేయకండి

• సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక • కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలి • మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా • వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి

time-read
1 min  |
15-03-2021
ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన టీఆర్ఎస్ పార్టీ
AADAB HYDERABAD

ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన టీఆర్ఎస్ పార్టీ

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పరిణామ క్రమాన్ని చూస్తుంటే అసలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనే వ్యక్తి వున్నాడా ? లేదా నిద్రపోతున్నాడా ?' అన్న అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

time-read
1 min  |
15-03-2021
ఆలోచించి ఓటేయ్యండి..
AADAB HYDERABAD

ఆలోచించి ఓటేయ్యండి..

• ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10వేలు పంచుతున్న టీఆర్ఎస్ • రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ • పట్టభద్రులు వివేకంతో లోతుగా అలోచన చేయాలి • ప్రలోభానికి లోనైతే ప్రశ్నించే హక్కును కోల్పోతాం • ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

time-read
1 min  |
14-03-2021
దీదీపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవ్..
AADAB HYDERABAD

దీదీపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవ్..

• మమతపై ఎవరూ దాడి చేయలేదు.. • ప్రమాదవశాత్తు జరిగిన ఘటన • కారు డోరు వల్లే గాయాలు • నివేదిక ఇచ్చిన ప్రత్యేక పరిశీలకులు

time-read
1 min  |
14-03-2021
చాలా గర్వంగా ఉంది..
AADAB HYDERABAD

చాలా గర్వంగా ఉంది..

ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్ ఉప్పల్ ఆస్పత్రికెళ్లిన బండి సంజయ్ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పరిశీలన వైద్యులు, సిబ్బందితో మాటామంతీ

time-read
1 min  |
14-03-2021
'మహా'పంచాయతీకి సిద్ధం..
AADAB HYDERABAD

'మహా'పంచాయతీకి సిద్ధం..

• బీజేపీకి వ్యతిరేకంగా రైతు ఉద్యమ నేతల ప్రచారం • ఐదు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని నిర్ణయం • బెంగాల్లో ప్రచారం కోసం చేరుకున్న రాకేశ్ తికాయత్

time-read
1 min  |
14-03-2021