CATEGORIES
Categories
వెయ్యి కుటుంబాలకు దిక్కెవరు..?
• యాదాద్రి జిల్లా అధికారూలూ కళ్ళు తెరవండి • ఫిర్యాదు చేసినా చర్యల్లేవు • స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ ఎక్కడ..? • నోటీస్ ఇచ్చి ఖాళీ చేయిస్తానన్న యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎక్కడ..? • రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు, చత్తీస్ ఘడ్, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో స్థానిక రైతులు, సామాజిక కార్యకర్త...
కేంద్రం ఇచ్చిన నిధులతో 90వేస్తున్న కేసీఆర్
• కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెబుతా.. • ఇద్దరు ఎంపీలతో నువ్వు తెలంగాణ తెచ్చావా..? • 17న టీఆర్ఎసను దెబ్బకొట్టాలి.. • రవినాయక్ గెలిచాక విజయోత్సవ సభ పెడతాం.. • గద్ద ముక్కు కేసీఆర్ అబద్దాలు చెబుతుండు • చివరి రోజు ప్రచారంలో బండి సంజయ్...
సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష
• జానారెడ్డి 30ఏళ్లలో ఏం చేశారని ప్రశ్న • పదవుల కోసం పట్టుకు వేళ్లాడింది వారే • తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర మాది • తెలంగాణ రాష్ట్ర కలను నేను నిజం చేశాను.. • తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓటేయండి • హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ • పట్టుమని పదినిమిషాల్లో ముగిసిన సభ.. • నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన సెగలు..
సీబీఎస్ఈ టెన్ పరీక్షలు రద్దు
• 12వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా.. • విద్యార్థుల భద్రత దృష్ట్యా నిర్ణయం.. • వెల్లడించిన విద్యాశాఖ మంత్రి రమేశ్ • అధికారులతో ప్రధాని మోడీ సమావేశం
కర్ఫ్యూ నీడలో డిల్లీ వీధులు.
కొరడా ఝుళిపించిన ఢిల్లీ ప్రభుత్వం.. • నైట్ కర్న్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. • కరోనా కట్టడికి చర్యలు దాదాపు 5,542 మంది అదుపులోకి.. • ఏప్రిల్ 30 వరకూ కర్యూ అమల్లో ఉంటుంది..
3గంటల్లో.. 30శవాలు..
చితి పేర్చడానికి ఖాళీ లేని శ్మశానాలు.! • మధ్యప్రదేశ్లో పెరుగుతున్న కరోనా మరణాలు • అంత్యక్రియల కోసం శ్మశానాల బయట బారులు • ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని విమర్శలు
రూ.100 కోట్ల భూ కబ్జా
దివీస్ చైర్మన్ నిర్వాకం.. రెవిన్యూ అధికారుల అండదండలు
పోడు భూముల్లోకి ఎందుకొచ్చారు..?
అటవీశాఖ సిబ్బందిపై స్థానికుల దాడి.. కొత్తగూడెం చింతగుప్పలో చోటుచేసుకున్న ఘటన.. పట్టాలిప్పిస్తానని మాటిచ్చిన విప్ కాంతారావు.. దమ్ముగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
తెరాస దండుపాళ్యం బ్యాచ్ మకాం వేసింది..
• ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించిన బండి సంజయ్.. • టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది.. • కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు... • దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు... • పేదింటి వాడైన డాక్టర్ రవి నాయకు ఓటేయండి.. • మీ ఇంటి బిడ్డనై మీకు సేవ చేసుకుంటా: రవినాయక్..
తృణమూల్ గూండాల పనిపడతాం: మోడీ
జరిగిన నాలుగు విడతల ఎన్నికల్లో 100 సీట్లు మావే.. బెంగాల్‌లో అరాచకాలు పెరిగాయి... వందలమంది బీజేపీ కార్యకర్తలు మరణించారు.. మా,మాటీ,మానూష్ పేరుతో దీదీ మోసం...
చిన్నదార బయలుదేరితే.. చిత్రహింసలు తప్పవా!!
• కేటీఆర్ వరంగల్ పర్యటనలో మానవ హక్కుల ఉల్లంఘన .. • కేసీఆర్ ఇచ్చిన హామీలను అడగబోతే స్థానికుల అరెస్టులు.. • వరద బాధితుల ఆధార్ కార్డులు చించేసిన పోలీసులు.. • కేటీఆర్ వరంగల్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం.. • ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే: దాసు సురేశ్, జాతీయ బీసీ అధికార ప్రతినిధి.. • మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..
నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు..
• మలుపు తిరుగుతున్న ఈఎన్ఏ స్కామ్.. • కీలకపాత్ర పోషించిన ముకుందరెడ్డి.. • ప్రధాన సూత్రదారి డా. దేవికా రాణి.. • 10 రోజుల్లో దోషులు విచారణకు రావాలి..
సెకండ్ వేవ్ ఎఫెక్ట్..
• రెమ్ డెసివిర్ డ్రగ్, ఇంజెక్షన్ల ఎగుమతి నిషేధం • కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. • దేశవ్యాప్తంగా 11.08 లక్షల యాక్టివ్ కేసులు.. • రోజు రోజుకూ ఆందోళనకర పరిస్థితులు..
హింసకు కారణం అమిత్ షానే: మమత
• మమతానే ప్రజలను రెచ్చగొట్టారన్న అమిత్ షా • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు • పోలింగ్లో కాల్పులు : నలుగురి మృతి • ఓటు బ్యాంకు రాజకీయాలు దారుణం : అమిత్
సెంట్రల్ విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి.
• డిమాండ్ చేస్తున్న ప్రజా సంక్షేమ సంఘం.. • కాంట్రాక్టర్ల లాభం కోసమే ఈ వ్యవహారం • కార్మికుల కష్టం ఎంత ? • ఈపీఎస్లో సింగరేణి అధికారుల వాటా ఎంత?
కరోనా పై రెండో యుద్ధం
• దేశ ప్రజలకు నాలుగు సూచనలిచ్చిన మోడీ.. • టీకా ఉత్సవాన్ని సక్సెస్ చేయండి.. • అర్హులైన వారు వ్యాక్సిన్ వేయించుకోండి.. • లక్షన్నర మార్క్ దాటిన కేసులు • వ్యాక్సిన్ పై అందరికీ అవగాహన కల్పించండి.. • మాస్క్, భౌతిక దూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చు: ప్రధాని
భారత జలాల్లో అమెరికా అక్రమ ఆపరేషన్..!
• భారత్ అనుమతి లేకుండా ప్రవేశం.. • ప్రకటించిన ఆ దేశ సప్తమా నౌకాదళం.. • ఇకపైనా చేస్తామని స్పష్టీకరణ.. • అంతర్జాతీయ చట్టాల ప్రకారం హక్కుందని కామెంట్.. • షాక్ కు గురైన భారత అధికారులు..
కాక రేపుతున్న ఈఎస్ఎ కుంభకోణం
• హైదరాబాద్లో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ సోదాలు • స్వర్గీయ నాయిని కుమారుడు, అల్లుడి విచారణ.. • నాయిని మాజీ పీఎస్ ముకుందరెడ్డి ఇంట్లో సోదాలు • ఈఎన్ఏ స్కామ్ లో ఇప్పటికే 25 మంది అరెస్టు..
కోవిడ్ వ్యాప్తి నివారణకు పోలీసుశాఖ చర్యలు చేపట్టాలి
పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ మహేందర్ రెడ్డి
సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే
• పూలే 195వ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించిన కేసీఆర్.. • ఆయన సేవలు అనన్య సామాన్యం.. • వర్ణవివక్ష రూపుమాపడం కోసం అవిరళ కృషి.. • మహాత్మా పూలే చూపిన బాటలోనే తెరాస పరిపాలన... • తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కేసీఆర్..
కరోనా కలకలం..
• తెలంగాణలో సెకండ్ వేవ్ ఉధృతి • 2వేలకు పైనే నమోదవుతున్న కేసులు • గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,478 కరోనా కేసులు • ఒక్క రోజే లక్ష కరోనా టెస్టులు చేశామన్న అధికారులు
టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు..
• ' డ్రగ్స్' ఎమ్మెల్యేలపై చర్యలేవి • మంత్రి మల్లారెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయరు • వసూళ్లలో కేసీఆర్ కు వాటా ఎంత..? • సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం • అధికారమదంతో టీఆర్ఎస్ దుష్టపాలన • మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి
బెంగాల్ పోలింగ్ హింసాత్మకం
• 150 మంది మాపై దాడి చేయడంతోనే కాల్పులు.. • కోచ్ బీహార్ ఘటనపై సీఐఎస్ఎఫ్ వర్గాల వివరణ..
బెంగాల్ నుంచి సైద్ధాంతిక శక్తిని పొందుతున్నాం
బీజేపీ ఒక్కటే దీని అనుభూతి పొందుతున్నది బెంగాల్లో మహాయాగం నడుస్తోందన్న మోడీ
ప్రిన్స్ ఫిలిప్ మృతి..
• సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ.. • సైన్యంలో విశిష్ట సేవలందించారు.. • బ్రిటిష్ ప్రజలకు, ప్రిన్స్ కుటుంబానికి సంఘీభావం.. • సామాజిక సేవా కార్యక్రమాల్లో ఫిలిప్ ది ప్రత్యేక శైలి..
'దివిస్' కాలుష్య నియంత్రణ అంతా కాగితాలపైనే..?
నిబంధనలకు నీళ్ళు వదిలిన టీయస్ పీసీబి • దివిస్ ల్యాబ్స్ ఫిర్యాదుపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టరు..? • ఫిర్యాదును పట్టించుకోకుండా అనుమతులు .. • పీసీబి అధికారుకు దివిస్ చేపట్టే ఉత్పత్తుల సమాచారం ఉందా..? • భూగర్భంలోకి వ్యర్థాల విడుదలపై విచారణ ఎందుకు చేయరు..?
అమెరికా, యూరప్ల ఆటంకం
ముడి సరుకు ఎగుమతిపై ఆంక్షలు ఎందుకు..? అమెరికాకి వెళ్లి ఆందోళన చేయాలనుంది.... ఇలా ఆంక్షలు విధిస్తే ఉపయోగం ఉండదు... చైనా నుంచి దిగుమతి చేసుకోలేము : పూనావాలా
ప్రయివేట్ టీచర్లకు ఆసరా..
• వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. • రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. • విద్యాసంస్థలకు తాళాలు.. • దిగజారిన ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి.. • ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం.. • పాతిక కిలోల బియ్యం..నెలకు రూ.2 వేల సాయం...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..?
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రకాంత్ పాటిల్.. కొద్దిరోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలి...
కరోనా కేంద్రాలుగా మద్యం దుకాణాలు
• ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచండి • కరోనా ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు • నియంత్రణకు సలహా కమిటీని ఏర్పాటు చేయండి • కరోనా టెస్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించండి • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..