CATEGORIES
Categories
200 సీట్లు గెలుస్తాం..
మాది సీజనల్ పార్టీ కాదు.. • ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు.. • మొదటిదశ పోలింగ్ లో ఎక్కువ సీట్లు.. • నేను ఆలయాలకు వెళ్తే తప్పేంటి..? • మమతపై ఘాటు విమర్శలు చేసిన మోడీ..
సూర్య తాపానికి తల్లడిల్లుతున్న జంటనగరాలు..
• ఒక వైపు కోవిడ్ 19.. మరో వైపు ఎండలు.. • దాదాపు 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు.. • ఇంకా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. • ఆసిఫాబాద్ జిల్లాలో అధికంగా 43 డిగ్రీలు.. • ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ..
స్త్రీలను కించపరచడమే రెండు పార్టీల సంస్కృతి
• కాంగ్రెస్, డీఎంకేలపై విరుచుకుపడ్డ నరేంద్ర మోడీ • వారు అధికారంలోకి వస్తే అరాచకమే.. • తమిళనాడు ప్రజలు విజ్ఞులు.. • అనువంశిక పాలనే డీఎంకే ఎజెండా : మోడీ.. • తొలిసారి ఎన్నికల్లో కమల్ పార్టీ..
భాగ్యనగరంలో కంటోన్మెంట్ జోన్స్..
• చర్యలు చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. • మళ్లీ హాట్ స్పాట్లు, కోవిడ్ -19 నియంత్రణ ప్రదేశం రెడ్ జోన్ల ఏర్పాటు.. • పోలీసుల ప్రత్యేక డ్రైవ్..
గవర్నరా మజాకా..
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రు క్యూమో పైత్యం... తన ఆఫీస్లో పనిచేసే స్త్రీలకు నరకం చూపిస్తాడు..
కోవింద్..బైపాస్ సర్జరీ సక్సెస్..
• ఎయిమ్స్ లో పూర్తయిన శస్త్ర చికిత్స... • వైద్యులకు అభినందనలు.. • రామ్ నాథ్ త్వరగా తిరిగిరావాలి • ట్వీట్ ద్వారా వెల్లడించిన రక్షణ మంత్రి రాజ్నాథ్..
ముగియనున్న నామినేషన్ల గడువు
• టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్.. • సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్..? • కలసికట్టుగా పనిచేయాలని హితవు • నేడు నామినేషన్ వేయనున్న భగత్ • బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవి • వేడెక్కిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక..
శరత్ పవారు ఎండోస్కోపీ సర్జరీ..
• పొత్తి కడుపులో నొప్పి • ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స • ఆయన పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దు • వివరాలు వెల్లడించిన ఎన్సీపీ జాతీయ ప్రతినిథి నవాబ్ మాలిక్..
షా.. శవ రాజకీయాలు చాలించు..
• హాత్రస్ హత్యాచారంపై నోరు విప్పలేదేం? • షా ఏమైనా ఈవీఎంలలోకి దూరారా? • ఆ 30 స్థానాల్లో 26 స్థానాల్లో గెలుస్తామన్న అమిత్ షా • 30 గెలుస్తామని ఎందుకు చెప్పడం లేదు • బెంగాలను బయటి వ్యక్తులు పాలించబోరన్న టీఎంసీ చీఫ్ దీదీ
రాజకీయ నాయకులారా మా గ్రామంలోకి మీకు అనుమతి లేదు..
• నాగార్జున సాగర్ ఉపఎన్నిక వేళ సంచలన నిర్ణయం • అభివృద్ధి చిరునామా తెలియని మా గ్రామాలు • రాజకీయ పార్టీలకు షాకిచ్చిన గ్రామాలు.. • మా ఓట్లను నోట్లకు అమ్ముకోము... • తమకు గ్రామాభివృద్దే ముఖ్యమని వెల్లడి..
ఎండకాలంలోనూ 24గంటలు
• సాగర్ ప్రచారంలో హైలెట్ అవుతున్న కరెంట్ సమస్య • నల్లగొండ ఫ్లోరైడ్ నిర్మూలన పైన టీఆర్ఎస్ ఫోకస్ • ఇదే విపక్షాలకు తీరని దెబ్బ అంటున్న పరిశీలకులు
ముంబైలో నేటి నుంచి రాత్రి పూట కర్న్యూ..
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు.. సెకండ్ వేవ్ సింప్టమ్స్.. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతుండడంతో ఇప్పటికే 4 జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం రాజధాని ముంబైలో నేటినుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది
రెండోరోజూ మోడీ పర్యటన
ఈశ్వరిపుర్ గ్రామంలో జెశోరేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన వెండి కిరీటం సమర్పణ
లాక్ డౌన్ లేదు..
• కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలుజేసింది తెలంగాణనే... • విద్యా సంస్థల బంద్ తాత్కాలికమే.. • తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. • ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచుతాం : కేసీఆర్... • తెలంగాణ ఏడేళ్లలో రూ.76,262 కోట్ల అప్పు తీర్చాలి.. • ఉభయ సభల ముందుకు కాగ్ నివేదిక
భారత ప్రజలు క్రమశిక్షణకు మారుపేరు
• ప్రపంచం వారిని గుర్తించింది మనకీ బాత్ లో మోడీ.. • 75 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న మన్‌కీ బాత్.. • అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది.. • మహిళలకు అభినందనలు... • శ్రోతలకు ధన్యవాదాలు: మోడీ..
బంగ్లాదేశ్ లో మోడీకి నిరసన సెగలు
• పోలీస్ లాఠీ చార్జిలో 40 మందికి గాయాలు.. • 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు • పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఢాకాలో వేడుకలు.. • వేడుకలకు హాజరైన మోడీకి వ్యతిరేకంగా కవాతు..
హోళీ వేడుకలకు ఆంక్షలు..
• అనుమతి నిరాకరించిన పోలీసు శాఖ.. • ఈవెంట్లు జరుపకూడదు.. • ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు.. • మాస్కులు ధరించాలి.. • సామాజిక దూరం పాటించాలి...
ఫలించిన..రఘునందన్ కృషి..
దుబ్బాక నియోజకవర్గం మీదుగా మరొక జాతీయ రహదారి.. • ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. • మెదక్ నుండి వరంగల్ వరకూ జాతీయ రహదారి.. • నెంబర్ 765 డీజీగా రహదారికి నామకరణం. • దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధివైపు తీసుకెళ్తా.. • కేంద్ర మంత్రి నితిన్‌కు, కేంద్రానికి కృతజ్ఞతలు: రఘు నందన్..
కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..
• ముంబయిలో చోటు చేసుకున్న విషాద ఘటన.. • 76 మంది చికిత్స పొందుతున్న కరోనా రోగులు.. 9 మంది మృతి.. • 23 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది..
నీ ఘోరీ కడ్తం బిడ్డా..
కేసీఆర్‌ను హెచ్చరిస్తున్న నిరుద్యోగ యువత.. • తెరాస ప్రభుత్వానికివే చివరి రోజులు.. • యువత ఉద్యోగస్తులైతే, తన ఆటలు సాగవని ఈ కుట్రలు.. • నిరుద్యోగుల నిరసన జ్వాలల్లో తగలబడి పోతావ్.. • పెంచిన రిటైర్మెంట్ వయసు తక్షణమే తగ్గించాలి.. • ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి.. • చావుల తెలంగాణ కాకముందే మేలుకో... • ఆత్మాహుతి దళాలుగా మారకముందే నిర్ణయం మార్చుకో.. • కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరిస్తున్న నిరుద్యోగ యువత..
కేసీఆర్ డౌన్ డౌన్..
ఆందోళనకు దిగిన ప్రయివేట్ టీచర్లు.. • నల్లబ్యాడ్జీలతో ర్యాలీ.. • బార్లు, వైన్స్ తెరిస్తే కరోనా రాదా..? • ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రాణత్యాగాలు చేస్తాం..
నీ ఘోరీ కడ్తం బిడ్డా..
• తెరాస ప్రభుత్వానికివే చివరి రోజులు.. • యువత ఉద్యోగస్తులైతే, తన ఆటలు సాగవని ఈ కుట్రలు... • నిరుద్యోగుల నిరసన జ్వాలల్లో తగలబడి పోతావ్.. • పెంచిన రిటైర్మెంట్ వయసు తక్షణమే తగ్గించాలి.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి.. • చావుల తెలంగాణ కాకముందే మేలుకో. ఆత్మాహుతి దళాలుగా మారకముందే నిర్ణయం మార్చుకో.. • కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరిస్తున్న నిరుద్యోగ యువత..
పాకిస్థాన్‌కు 1.336 బిలియన్ డాలర్ల ఋణం
ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్లో 1.336 బిలియన్ డాలర్ల విలువైన తాజా రుణ ఒప్పం దాలపై సంతకం చేసింది.. ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ నాజీ బెన్హాస్సిన్ తన సంస్థ తరపున ఒప్పందాలపై సంతకం చేశారు.
ఆంక్షల నడుమ భద్రాద్రి రాముడి కళ్యాణం
• విధి విధానాలు వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. • పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి.. • కోవిడ్ నిబంధనలు లోబడి వేడుకలు.. • ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణం.. • కేసీఆర్ ఆదేశాలు పాటిస్తాం ఇంద్రకరణ
పుట్టిన ప్రతి ఆడపిల్ల ఖాతాలో లక్ష రూపాయలు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన బీజేపీ నేత ఖుష్బూ.. ఆడ శిశువుల హత్యలు ఆపడమే లక్ష్యం.. మహిళలు ఆర్ధికంగా ఎదగాలి.. తానే స్వయంగా లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని హామీ..
అసోంలో అదరగొట్టిన సీతక్క..
• శనివారం అసోంలో ఎన్నికల ప్రచారం.. • ఏప్రిల్ 1న బీజేపీ ఏప్రిల్ ఫూల్ అవుతుంది.. • అసోం నేత గౌరతో కలిసి ప్రచారం.. • అభివృద్ధి కాంగ్రెసుతోనే 8 సాధ్యం సీతక్క..
అబద్దాలు @ హరీష్ రావు
• అబద్దాలు చెప్పినందుకే దుబ్బాకలో వీపు సాఫ్ అయ్యింది.. • శాసనసభలో లేని వ్యక్తిపై విమర్శలు ఎలా చేస్తారు..? • ప్రాజెక్టుల పేరుతో తెరాస దోచుకున్నది లెక్కలేదు.. • ఏపీ అక్రమ నీళ్ల దోపిడీపై కేంద్రానికి లేఖ రాశాను : బండి
వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది
• 33 జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం • ఎవరితో పొత్తులు అవసరం లేదు.. • టీఆర్ఎస్, బీజేపీ చెప్తే వచ్చిన వాళ్లం కాదు
పార్లమెంట్ సమావేశాలు వాయిదా..
• ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్ణయం.. • లోక్ సభలో 18 బిల్లులు, రాజసభలో 19 బిల్లుల ఆమోదం.. • ఏప్రిల్ 8 వరకు జరగాల్సిన సమావేశాలు నిరవధిక వాయిదా.. • జనవరి 29న ప్రారంభమైన సమావేశాలు.. • దాదాపు రెండు నెలలపాటు కొనసాగాయి...
అయ్యా మా నియోజక వర్గాల పరిస్థితి ఏమిటి?
• శాసనసభ సాక్షిగా గోడు వెళ్లబోసుకున్న ఎమ్మెల్యేలు.. • ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ దొరకడం లేదు..? • ప్రజలకేమి సమాధానం చెప్పాలి..? • సమస్యలు సభాపతి దృష్టికి..? సమస్యలు నోట్ చేసుకున్నాం అన్న మంత్రులు.. • కేసీఆర్ గారూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు.. • కనీసం మీ పార్టీ ఎమ్మెల్యేల సమస్యలు పట్టించుకోండి • అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఏమీ చెయ్యలేకపోతే విపక్ష ఎమ్మేల్యేల పరిస్థితి ఏమిటీ..