CATEGORIES
Categories
వాయువులొకి ఆయువు
• మహారాష్ట్రలోని నాసిక్ ఆస్పత్రిలో ఘోరం • ఆక్సిజన్ లీక్ అందని ప్రాణవాయువు • 22మంది కరోనా పేషెంట్లు మృత్యువాత • ఘటనపై ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ దిగ్రాంతి
నిరాడంబరంగా రామయ్య లగ్గం
భక్తులు లేకుండానే సీతారామ కళ్యాణం • అంతరంగిక మండపంలో వేడుక నిర్వహణ • పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రులు • నేడు సీతారము పట్టాభిషేకానికి ఏర్పాట్లు
కరోనాలో కాసులు దండుకుంటున్న దళారులు..
• బ్లాక్ మార్కెట్లో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ విక్రయాలు.. • మానవత్వం విస్మరించిన ప్రైవేట్ ఆసుపత్రులు... • రోగుల ఫిర్యాదుల వెల్లువ. తప్పించుకు తిరుగుతున్న ఆరోగ్య అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు..
లాక్ డౌన్ పరిస్థితులు తేవొద్దు
అది చివరి అస్త్రంగా వాడాలి జాతినుద్దేశించి ప్రధాని మోడీ సందేశం
సాగర తీరంలో ఆలాహలం..
• ఎప్పుడు, ఎవరిని పలకరిస్తుందోనని భయం.. • ప్రచారంలో పాల్గొన్న లీడర్లు, క్యాడర్‌కు పాజిటివ్ • హోం ఐసోలేషన్లో ఉత్తమ్, జానా, రవినాయక్ తదితరులు • 19వ తేదీ ఒక్కరోజే 160 కేసులు • హాట్‌స్పాట్ ఏరియగా హాలియా • మీడియాకు సమాచారం ఇవ్వొద్దని ప్రభుత్వం ఓరల్ ఆర్డర్స్..? • సాగర్లో ప్రచారం చేసిన ఇతర జిల్లాల నేతలూ అప్రమత్తం • రోజుకు లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. • హోం ఐసోలేషన్లో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
రాహుల్ గాంధీకి పాజిటివ్
• తనకు కరోనా సోకినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడి • తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ జాగ్రత్తలు పాటించాలని విన్నవించిన రాహుల్ • అందరూ సురక్షితంగా ఉండాలని వ్యాఖ్య
మళ్లీ ఆంక్షలు..
• తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధింపు • రాత్రి 9గం|| నుంచి ఉ|| 5వరకు ఆంక్షలు • ఈ నెల 30 వరకు అమలు • ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు • ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
కర్న్యూ కంటితుడుపు చర్యే
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మండిపడ్డ సీఎలీ నేత భట్టి విక్రమార్క
వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రం
కరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ వైపు ప్రజల్ని మరింత ప్రోత్సహించాలని వైద్యులను మోడీ అభ్యర్థించారు.
కేటీఆర్‌కు మళ్లీ నిరసన సెగ..
మంత్రిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు • కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి • పోలీసు స్టేషన్లోనే పరస్పరం దాడులు • లాఠీఛార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు • 30 పడకల ఆస్పత్రి ఎక్కడబోయింది.. • ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ : ఏబీవీపీ
కర్ఫ్యూనా.. లాక్ డౌనా..
ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? • 48 గంటల్లో తేల్చండి • నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. • నిర్ణయాలు తీసుకుంటురా? ఆదేశాలు ఇవ్వమంటారా? • జనసంచారం నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారు? • ప్రభుత్వ నిర్ణయాలు మధ్యాహ్నం లోగా తెలపాలి
కాటేసిన కరోనా
• ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ • నిర్ధారించిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ • ఇటీవలే బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్ • ఆరోగ్యం నిలకడగానే ఉంది : డాక్టర్లు
18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా
• దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ • కరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధం • మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ • పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అంగీకరించిన కేంద్రం • ప్రముఖ వైద్యులతో ప్రధాని మోడీ సమీక్ష
లేఖలో సూచనలు
• ఇప్పటి వరకు ఎన్ని టీకాలు ఆర్డర్ చేశారో చెప్పాలి • ఫ్రంట్‌లైన్ వర్కర్లను గుర్తించే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలి • టీకా తయారీ సంస్థలకు అండగా ఉండాలి • రాష్ట్రాలకు ఎలా పంచనున్నారో ముందే తెలియజేయాలి • మోడీకి లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ముగిసిన కుంభమేళా..
హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళా కొన్ని రోజులుగా మనదేశంలో చర్చ జరుగుతోంది. కుంభ మేళా తర్వాత భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విమర్శలు వెల్లవెత్తాయి. ప్రధాని మోడీ సైతం కుంభ మేళాపై దృష్టి సారించారు.
రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్..
• స్వీయ నియంత్రణే.. శ్రీ రామ రక్ష. • 95 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు • 3-4 రోజులకు లక్షణాలు కనిపిస్తాయి • టీకాలు లేక వ్యాక్సినేషన్ నిలిచిపోయింది • ప్రభుత్వ దవాఖానాల్లో పడకల కొరత లేదు • ఆక్సిజన్ కొరత లేకుండా చూడలని విజ్ఞప్తి • మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మరోసారి పెద్దమనసు చాటిన ముఖేష్ అంబానీ...!
రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ • ట్విట్టర్‌లో వెల్లడించిన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏకనాథ్ షిండే
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు
సీఎం మమతా బెనర్జీ ఆడియో లీక్ • బీజేపీ పనేనని ఘాటు విమర్శ • ఎవరినీ వదలనంటూ హెచ్చరిక
ఆక్సిజన్ కొరత..
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నవి 100 ఐసీయూ బెడ్ లే త్వరలో అందుబాటులోకి 6 వేల ఆక్సిజన్ పడకలు 30 శాతం పెరిగిన కరోనా పాజిటివిటీ రేటు కరోనా కేంద్రాలుగా కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్, పలు స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ లో
ఆయన శకం ముగిసింది..
• బాధ్యతల నుంచి వైదొలగిన రౌల్ క్యాస్ట్రో • ఆరు దశాబ్దాల పాటు పాలన • దేశాభివృద్ధిలో యువతరం కీలక పాత్ర పోషించాలి : రౌల్ క్యాస్ట్రో
తర్వాత మీ ఇష్టం..
దూసుకొస్తున్న సెకండ్ వేవ్ • అప్రమత్తంగా ఉండాల్సిందే • తొలిదశలో గుణపాఠం నేర్వక పోవడం వల్లనే ఈ దుస్థితి • ఆస్పత్రుల్లో బెడ్డు..వెంటిలేటర్ల కొరత లేదు • 15 రోజుల్లోనే పాజిటివ్ రేటు రెట్టింపు • రేమిడిస్వైన్‌ను అతిగా వాడొద్దు • జూన్ దాకా అంతా జాగ్రత్తగా ఉండాలి • ఒక్కరికొస్తే గంటల్లోనే ఫ్యామిలీ మొత్తానికి • లాక్ డౌన్, ఎలాంటి కర్యూలు లేవు.. • గాల్లోనూ వస్తుందని గతంలోనే చెప్పాం • హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
గడ్డి స్కాంలో బయటకు..!
• లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు • దాణా కుంభకోణంలో జైలులో బీహార్ మాజీ సీఎం • అనారోగ్యంతో కొన్నాళ్లుగా ఎయిమ్స్ లో చికిత్స • జైలు శిక్ష సింహభాగం ఆసుపత్రుల్లోనే లాలూ
'ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్
• భారీగా ఆసుపత్రుల పాలవుతున్న జనం • నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు • కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తులు • రైల్వే శాఖను సంప్రదించిన కేంద్రం • ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్
వైద్య శిఖరానికి జోహార్లు..
• ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత • వయోభారంతో చికిత్స పొందుతూ మృతి • సంతాపం తెలిపిన కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఈటల కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ నేతలు
సొంత జిల్లాలో ఈటలకు చుక్కెదురు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిరుద్యోగుల డిమాండ్
ఆక్సిజన్ ట్యాంకర్లు 24గం॥లు తిరగాల్సిందే
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అసమర్థులుగా టీఎస్ ఆర్టీసీ డీఎంలు
• నష్టాలు వేలకోట్లు దాటుతున్న మారని అధికారుల తీరు • వందల సంఖ్యలో అకారణంగా సస్పెన్షన్‌కు గురవుతున్న కార్మికులు • సస్పెండైన కార్మికులకు కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్న ఆర్టీసీ • మరో వైపు పనికల్పించండని వేడుకుంటున్న అభాగ్యులు • అర్ధ జీతాలతో నెట్టుకొస్తున్న కార్మికుల బతుకులపై ఆదాబ్ కథనం
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ..?
• మోడీ సూచనల మేరకే... • సీఎం కేసీఆర్‌తో చర్చించనున్న సీఎస్ • కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం.. • కరోనా పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంపు • అధికారులతో సీఎస్ సోమేశ్ సమీక్ష • కరోనా నుంచి కోలుకుని తొలిసారిగా రాక
తెలంగాణలో టెన్డ్ ఎగ్జామ్స్ రద్దు..?
• ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా.. •సెకండియర్ ఎగ్జామ్స్ కొన్ని రోజులు వాయిదా!
ఢిల్లీ సరిహద్దుల్లో కలకలం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి కేంద్రంలో పెద్దలు, మంత్రులు ప్రచారం కోసం అక్కడికి వెళ్లినా సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.