CATEGORIES
Categories
గంగానదిలో 100 కోవిడ్ మృతదేహాలు
• బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన దారుణ ఘటన • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు.. • ఉత్తర ప్రదేశ్ నుండి కొట్టుకు వచ్చాయి.. • మృతదేహాలను దహనం చేస్తాం బీడీవో అశోక్
కేసీఆర్ కు జూ॥ డాక్టర్ల అల్టిమేటం
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం.. • హాట్ టాపిగా మారిన జూనియర్ డాక్టర్ల వ్యవహారం.. • 15 శాతం జీతం పెంచాలని డిమాండ్.. • కరోనా విధుల్లో మరణించిన డాక్టర్లకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.. • నిమ్స్ లో వైద్యం అందేలా జీఓ జారీ చెయ్యాలి..
లాక్ డౌన్ దిశగా తెలంగాణ.?
• నేడు తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం.. • కోవిడ్ భయాందోళనలో రాష్ట్ర ప్రజలు.. • లాక్ డౌన్ సాధక బాధకాలపై చర్చ.. • ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భేటీ...
కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం..
• రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటన.. • ప్రజల ఆరోగ్య రక్షణే నా విధి.. • అన్ని ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం.. • చిరంజీవి యోజన పథకం ద్వారా చికిత్స..
కరోనా రోగులకు దేశంలో ఎక్కడైనా చికిత్స..
• అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు తదనుగుణంగా నడుచుకోవాలి.. • సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. • ఎలాంటి గుర్తింపుకార్డు అవసరం లేదు.. •కోవిడ్ పాజిటివ్ రిపోర్టు కూడా అక్కర్లేదు.. • రాష్ట్రాలు మూడంచల మౌలిక సదుపాయాలు కల్పించాలి
రోజూ గోమూత్రం తాగితే కరోనా సోకదా..?
• చర్చనీయంశంగా మారిన బీజేపీ ఎంఎల్‌వ్ వ్యాఖ్యలు.. • ఛాలెంజ్ చేస్తున్న యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంఎల్పీ • ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసిన వైనం • ప్రతి ఒక్కరూ గోమూత్రం సేవించండి సురేంద్ర సింగ్..
దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించినా చర్యలు లేవు?
• రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టా మార్పిడి.. • దేవాలయ భూములు రక్షించడంలో విఫలమైన దేవాదాయ శాఖ అధికారులు.. • రెవెన్యూ అవినీతి విలువ సుమారు 5000 వేల కోట్లు..
దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్షైన్..
కోవిడ్ పై యుద్ధం ప్రకటించిన వైనం.. కీలక నిర్ణయం తీసుకున్న పలు రాష్ట్రాలు.. తెలంగాణ అందుకు భిన్నం... ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వం.. కేసీఆర్ మొండివైఖరిపై విమర్షల వెల్లువ..
కరోనా నివారణకు కొత్త మందు..
• అనుమతి ఇచ్చిన భారత ఔషధ నియంత్రణ మండలి • పౌడర్ రూపంలో ఔషధం.. నీటితో కలిపి తీసుకోవాలి • 2-డీజీ (2డీఆక్షీ-డీ-గ్లూకోజ్) పేరుతో ఔషధం • మందు తీసుకున్న వారంలో రికవరీ.. • ఆక్షిజన్ కూడా అవసరం లేదు డీఆర్డీఓ వర్గాలు..
హీరోలూ జీరోలవకండి..
ప్రస్తుతం మన పరిస్థితి చూసి.. అమెరికా, యూకే, రష్యా, జపాన్, చివరికి పాకిస్తాన్ కూడా స్పందించి తోచిన సహాయం అందిస్తుంది.
తక్షణమే 50 వేల డాక్టర్ల నియామకాలు..?
• అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్.... • ప్రగతి భవన్లో వైద్యాధికారులతో సమీక్ష • వివిధ శాఖలకు దరఖాస్తులు ఆహ్వానించండి.. • కరోనాపై కేసీఆర్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి ఫోన్.. • కరోనా కట్టడిలో తెలంగాణ భేష్ కేసీఆర్..
వయసుతో పని లేదు వెయ్యి ఇస్తే చాలు
కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేసే ఒక వ్యక్తి, ఒక్కో వ్యక్తి దగ్గర 1000 రూపా యలు తీసుకొని, వయస్సుతో పనిలేకుండా, వాళ్ళ నేరుగా వాళ్ళ ఇంటికే పోయి ఇంజెనెక్షన్ ఇచ్చి వస్తున్నాడని తెలిసింది..
ఆక్సిజన్ అందక ఊపిరి ఆగింది..
• కింగ్ కోఠి ఆస్పత్రిలో చోటుచేసుకున్న దారుణం • మొద్దు నిద్ర పోతున్న తెలంగాణ ప్రభుత్వం.. • వైద్యరంగాన్ని గాలికొదిలేసిన వైనం.. • రాజకీయాలు, అరాచకీయాలు ఇదే ముఖ్యం.. • ఛీ.. ఛీ సిగ్గుచేటు అంటున్న ప్రజానీకం..
ఢిల్లీని కుదిపేస్తున్న కరోనా..
• రికార్డ్ స్థాయిలో కేసుల నమోదు.. • లాక్ డౌన్ పొడగింపు.. • కఠిన చర్యలు తీసుకుంటాం.. • వేగంగా యాంటిజెన్ పరీక్షలు.. • సత్ ఫలితాలపై కేజీవాల్ ఆశాభావం..
'పుట్ట' తొవ్వేకొద్దీ..
• మధు భార్య పుట్టా శైలజకు పోలీసుల నోటీసులు • వామన్ రావు దంపతుల హత్య కేసులో వీరి పాత్ర • పుట్టా చుట్టూ ఉచ్చు బిగిస్తున్న అధికారులు..
బెంగాల్లో 7వ విడత పోలింగ్ ముగింపు
కోల్‌కతాలో ఓటేసిన మమతా బెనర్జీ హైకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం
మోడీ ప్రభుత్వం విఫలమైంది.
• అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటేనే మంచి ఫలితం.. • రోజుకు 4 లక్షల కేసులు వస్తున్నాయి.. • ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవు • సిస్టం బావుంది.. వనరులు లేవు • మోడీపై విరుచుకుపడ్డ సోనియా గాంధీ..
బెంగాలపై ఉన్న శ్రద్ధ కరోనాపై ఏదీ?
• దేశంలో కరోనా అణచివేతలో మోడీ వైఫల్యం • అసెంబ్లీలో మండిపడ్డ సీఎం మమతా బెనర్జీ
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణం
ప్రమాణం చేయించిన గవర్నర్ పురోహిత్ స్టాలితో పాటు 34 మంది మంత్రుల ప్రమాణం • దశాబ్దం తరవాత గద్దెనెక్కిన డీఎంకే హామీ మేరకు నిర్ణయాలు తీసుకున్న స్టాలిన్ మూడు కీలక ఫైల్లపై సంతకాలు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
డాక్టర్ దేవుళ్ళకు మనసారా వందనం..
• వైరల్ అవుతున్న 75 ఏళ్ల బామ్మ ఫోటో.. • కరోనా నుంచి కోలుకున్న వృద్ధ మహిళ.. • ఆప్యాయంగా డాక్టర్‌ను హత్తుకున్న వైనం.. • కదిలే దేవుడు మీరు థాంక్స్ చెప్పిన బామ్మ..
కోవిడిపై ప్రధాని సమగ్ర సమీక్ష..
• పరిస్థితులను సవివరంగా తెలిపిన అధికారులు.. • మూడవదశ వ్యాక్సినేషన్ పై చర్చ.. • 17.7 కోట్ల డోసుల వ్యాక్సిన్లు రాష్ట్రాలకు సరఫరా • సమీక్షలో పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు.. • ఓ ప్రకటనలో వెల్లడించింది పీఎం కార్యాలయం..
జీహెచ్ఎంసీ పరిధిలో ఫీవర్ సర్వే..
• కోవిడ్ నియంత్రణలో భాగంగా చర్యలు.. • ఇప్పటికి 47, 582 ఇళ్లల్లో సర్వే పూర్తి.. • 18,765 మందికి జ్వర పరీక్షలు.. • కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ సేవలు.. • ఆశా వర్కర్లదే ప్రధాన పాత్ర..
ఆంధ్రకు బస్సులు బంద్..
• మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలకు అనుమతి.. • ఏపీలో కర్వ్యూ దృష్ట్యా నిర్ణయం • దాదాపు 250 బస్సుల నిలిపివేత.. • ముందస్తు రిజర్వేషన్లు కూడా రద్దు
కర్ణాటకలో 14 రోజుల లాక్ డౌన్..
గోవాలో 15 రోజుల సంపూర్ణ కర్య్యూ కరోనా నేపథ్యంలో నిర్ణయం..
ఈటలతో కొండా భేటీ..
• సరికొత్త పథకానికి శ్రీకారం..? • మేడ్చల్ లోని ఈటల నివాసంలో మీటింగ్.. • ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? • ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే యోచనలో అధిష్టానం • తమ పార్టీలో కలుపుకోవాలని పలు పార్టీలు వెయిటింగ్ • రాజీనామా యోచనలో ఈటల రాజేందర్
అనర్హులకే అందలం
• ప్రశ్నించే ప్రమాదముందనే జాగ్రత్తా? • ఉద్యమకారులకు మొండిచెయ్యి... • పోరాట యోధులకు ప్రాముఖ్యం లేదు • జై కొట్టిన మంత్రులు 6, నై కొట్టిన మంత్రులు • తిట్టినవారినే తలమీద పెట్టుకున్నాడు.. • కేసీఆర్ తీరుపై విమర్శల వెల్లువ..
రివ్యూ చేస్తానన్న పెద్దమనిషి ఎక్కడ..?
ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ డ్రామాలాడుతున్నాడు ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాను భట్టి విక్రమార్క..
దివిస్ షేర్ హెల్డరు దిక్కెవరు..?
• ఢిల్లీ నుండి గల్లి దాకా దివిస్ ల్యాబ్స్ పై కేసులు.. • దివిస్ షేర్లు నష్టపోతే ఎవరు బాధ్యులు.. • సెబికి దివిస్ యాజమాన్యం తప్పుడు సమాచారంతో లబ్ది.. • 20 వేల కోట్ల నష్టం వస్తే భరించేది ఎవరు..? • అమరాజా కంపెనీ బాటలో దివిస్ ల్యాబ్స్ చేరనుందా..? • దివిస్ చ్కెర్మన్ వాటాకు ఆస్తులకు భారీ తేడా..! • దివిస్ ల్యాబ్స్ పై, సెబిపై సుప్రీం కోర్టులో వాటాదారుల ప్రయోజనాలు కాపాడాలని కేసు వేయబోతున్నారు..?
బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం..
• రాజావ, నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం • మమత ఒక్కరే ప్రమాణం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
తెలంగాణలో కోవిడ్ అదుపులో వుంది..
• ఆందోళన వద్దు... అందరికంటే మనం బెటర్.. • సీఎంతో ప్రతినిథ్యం సమీక్షలు చేస్తున్నా.. • కేసులు తగ్గుతున్నాయి.. ఆక్సిజన్ కొరత లేదు.. • మెడికల్ ట్రీట్మెంట్ హబ్ గా హైదరాబాద్.. • కరోనాకు భయపడ వద్దు సోమేశ్ కుమార్..