CATEGORIES
Categories
ఆక్సిజన్ ట్యాంకర్ల రైలులో అగ్నిప్రమాదం
ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.
లాజాన్ పొడిగింపు రాష్ట్రాల ఇష్టం
లాక్ డౌన్ వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందంటున్న రాష్ట్రాలు • జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి • ఆనందయ్య మందుపై కేంద్రానికి విజ్ఞప్తిలు • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
ప్రభుత్వం అనుమతిచ్చాకే మందు తయారీ
• మందు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్దం • వీడియో సందేశం ఇచ్చిన ఆనందయ్య
తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు వేయికోట్లు
• ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ • నష్టాన్ని అంచనా వేయడానికి మంత్రి బృందం నియామకం • కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం • వివరాలు వెల్లడించిన ప్రధాని కార్యాలయం
నర్సంపేటలో అవినీతి మత్తులో రెవిన్యూ అధికారులు
• తెరవెనుకుండినడిపిస్తున్న నాయకులెవ్వరూ? • 2018 నుండి కానరాని పట్టా పాసు బుక్కు • సీనియర్ సిటిజన్ శంకరబత్తుల గణపతమ్మను కాళ్లు అరిగేలా తిప్పుతున్న అధికారులు.. • ధరణిలో పట్టాదారు పేరును తొలగించిన వైనం? • మిస్టేక్ లో పేరు తొలగించామన్న తహశీల్దార్ రామ్మూర్తి
కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అండగా కేంద్ర ప్రభుత్వం
• మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షలు ఎక్స్ గ్రేషియా • లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచన • అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఉత్తర్వులు జారీచేసిన సంజీవ్ కుమార్ జిందాల్ • ఈ సహాయం దేశం అంతా అమలులో ఉంటుందని వెల్లడి
దొరికినంత దోచుకో...
అక్రమ ఆస్తులకు కేరాఫ్ అడ్రన్‌గా కల్వకుంట్ల ఫ్యామిలీ? అన్నను మించి అక్రమాలకు పాల్పడిన ఎమ్మెలీ? అందరికీ ఒకే న్యాయం వర్తించదా? అని ప్రశ్నిస్తున్న ప్రజలు.. కవిత అక్రమ ఆస్తులపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ • కవిత అక్రమ ఆస్తులపై ఫొటోలతో ఈ.డికి ఫిర్యాదు చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్
ఈటల తప్పు చేసుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి?
• చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి • ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే అలవాటు కేసీఆర్‌కు లేదు : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం • ఈటెలతో కొండా,కోందడ రాంల భేటీ • మద్దతు ప్రకటించిన పలువురు నేతలు • ఉమ్మడిగా పోరాడుదామని పిలుపు
తెలంగాణలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు
కరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉంది కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు తాజాగా 18 మంది మృత్యువాత పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
ఆనందయ్య మందు పరిశోధన పురోగతి పై ఉపరాష్ట్రపతి ఆరా
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి వీలైనంత త్వరగా పరిశోధన పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి సూచన
ఆందోళన విరమించిన జూడాలు
కేసీఆర్ సూచనతో తిరిగి విధుల్లోకి హెల్త్ సెక్రటరీతో ముగిసిన జూడాల చర్చలు
రాందేవ్ బాబాపై చర్య తీసుకోండి
ప్రధాని మోడీకి ఐఎంఎ లేఖ బాబా వ్యాఖ్యలపై వేయికోట్లకు దావా కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు
ఇది సమయం కాదు..!
జూడాల సమ్మెపై సీఎం స్పందన! • సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంపు • విపత్కర పరిస్థితుల్లో జూడాల సమ్మె సరికాదు • తక్షణమే విధుల్లోకి రావాలన్న సీఎం కేసీఆర్ • 30న తెలంగాణ కేబిన్ భేటీ • లాక్ డౌన్ పరిస్థితులు, ధాన్యం సేకరణపై చర్చ
వ్యాక్సిన్లతోనే కరోనా అంతం
• ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.77 కోట్ల వ్యాక్సిన్ డోసులు • మూడు రోజుల్లో మరో లక్ష డోసులు అందుబాటులోకి • కోవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం • బుద్ధపూర్ణిమ వేడుకల్లో ప్రధాని మోడీ
కోవాగ్దాను దక్కని డబ్ల్యూహ్వె ఆమోదం
డబ్ల్యూహెచ్చ అనుమతి కోసం భారత్ బయోటెక్ సుమారు 90 శాతం డాక్యుమెంట్ పేపర్ల సమర్పణ • టీకా జాబితాలో చోటు లేకపోవడంపై విద్యార్థుల అందోళన • కోవార్టిన్ టీకా తీసుకున్న వారు 14 రోజుల క్వారంటైన్
ఆర్మీ ఆస్పత్రి నుంచి విడుదలయిన రఘురామ
ఎట్టకేలకు సికింద్రా బాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో.. ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు.
రోగులు అందరికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం కృషి
• కరోనా బాధితులకు ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయంపై వాకబు • కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు • రోగులు అందరికి మెరుగైన చికిత్స అందేలా కేసీఆర్ సమీక్షలు • అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా ఉచిత బోజనం సదుపాయం • నిమ్స్, ఎర్రగడ్డ లోని చేస్ట్ హాస్పిటల్స్ లను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీలు
పెద్దోళ్లకు ఏ నిబంధనలుండవ్
• హైదరాబాద్ పాతబస్తీలో ఘనంగా దు? పర్ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి • సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ రూల్స్ పట్టించకుండా జరిగిన వివాహం • పెళ్లికి హాజరైన విఐపీ,రాజకీయ నాయకులు • దగ్గరుండి పెళ్లికి సెక్యురిటి కల్పించిన సౌత్ జోన్ పోలీసులు • పెళ్లికి స్వయానా హాజరైన హోం మంత్రి • డిజిపి, కేటీఆర్, సీపీకి ట్విటర్ ద్వారా సమాచారమిచ్చిన ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్
నాటు పడవల బోల్తా
• ఘటనలో 8మంది మృతి • ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11 మంది ప్రయానం • ఆరుగురి మృతదేహాలు వెలికితీత • వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులే.. • చీకటి పడడంతో గాలింపు ఆపేసిన అధికారులు
క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు బీసీ సీఐ శు భవార్త చెప్పింది.కరో కారణంగా అర్థాంతరంగా ఆగిపో యిన ఐపీఎల్ మ్యాచ్ లను సెప్టెంబర్ దుబాయ్ లో నిర్వ హిం చాలని బీసీసీఐ నిర్ణయించింది.
18ఏళ్లు పైబడిన వారికి శుభవార్త
• నేరుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఛాన్స్ • టీకా కోసం కొవిడ్ పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకోవాలి • రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ
రైతుల సమస్యలపై బీజేపీ దీక్ష
• రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే దీక్ష • సత్వరమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కేసు నమోదు
కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేపై కాప్రా ఎమ్మార్వోలపై కేసు నమోదు చేసిన జవహర్నగర్ పోలీసులు భూవివాదంలో సహకరించిన కాప్రా ఎమ్మార్వో గౌతంకుమార్
దూసుకొస్తున్న బ్లాక్ ఫంగస్
• దేశంలో ఇంతవరకూ 5,424 లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు • బ్లాక్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారే • కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడి
బీసీ మంత్రివా ఓసీల తొత్తువా?
అగ్ర కులాలకు కొమ్ముకాస్తున్న బీసీ మంత్రి • కరీంనగర్ మున్సిపల్ 6వ డివిజన్ బీసీ రిజర్వుడ్ • ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో ఓసి మహిళకు టికెట్? • కలెక్టర్ ఎంక్వయిరీలో బీసీ కాదని తేలినా స్టే విధించిన మంత్రి గంగుల • అసలైన బీసీ మహిళా అభ్యర్థికి తీవ్ర అన్యాయం
కరోనా పరిస్థితులపై సీఎం సుదీర్ఘ సమీక్ష
• వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చ • కరోనా టెస్టులు భారీగా పెంచాలి • అప్పుతెచైన కరోనాను కట్టడి చేస్తాం • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
సీబీఎస్ఈ, 12వ తరగతి పరీక్షల రద్దు ఉండదు
• జులైలో నిర్వహణ • రాష్ట్రాల అంగీకారంతో కేంద్రం ప్రకటన • రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమీక్ష
శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి • నిబంధనలు పాతర..వసూళ్ల జాతర..
• బిల్లులు కట్టే వరకు చనిపోయిన విషయం చెప్పని ఆసుపత్రి • అన్యాయం జరిగిందని ఆసుపత్రి నిర్వాకంపై బాధితుడి ఫిర్యాదు
సేవకు సిద్ధమైన బొల్లారం ఆసుపత్రి
• కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్ సీని దతత్త తీసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి • తన సొంత నిధులతో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన • 100 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి
సామాన్యుడిపై కలెక్టర్ ప్రతాపం
• కలెక్టర్ శర్మ ఓవరాక్షన్ • లాక్ డౌన్ పేరిట యువకుడిపై దాడి • రణబీర్ శర్మను సస్పెండ్ చేసిన సీఎం • కలెక్టర్ చేసిన పనికి సీఎం క్షమాపణ