CATEGORIES
Categories
ఇక మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు పోలీసులు వేధింపులు ఆపే వరకూ, అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేసే వరకూ.. ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భద్రత మరింత కట్టుదిట్టం
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అగ్రిచయాలపై రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల అడ్డాగా టీఎస్ పీసీబీ
ఫిర్యాదులు పట్టించుకోరు.. సమస్యలు పరిష్కరించరు..
తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్
కోవిడ్ ? 19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్, ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు తెలిపారు.
బీజేపీ నాయకుల అరెస్ట్ అక్రమం....
ఆదివారం రోజు వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనలకు బాధ్యులనే నెపంతో 38 మంది భాజాపా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది.
మన బుల్ కుదురుకుంది.. కుమ్మేసింది..!
వారం తర్వాత మార్కెట్లో లాభాల సునామీ బ్రెట్ మండే ట్రేడింగ్ సెషన్
తెలంగాణకు తీవ్ర అన్యాయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
వైద్యరంగానికే మెడిసిన్
కరోనాతో అతలాకుతలమైన దేశాన్ని ఆదుకునేందుకు కరోనా ఊరడింపులతో బడ్జెట్ రాబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ ప్రవేశ పెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్ ఉసూరుమనిపించింది.
గావస్కర్ రికార్డుపై కోహ్లి గురి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ పై సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలవడానికి 489 పరుగుల దూరంలో నిలిచాడు.
విగ్రహాలను ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి రిమాండ్
జాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మం డలం తిమ్మాపూర్ గ్రామ శివారులో గల దుబ్బ రాజేశ్వర ఆలయంలో విగ్రహాల ధ్వం సానికి గురికావడంతో ఆదివారం రోజు బిజెపి జిల్లా అధ్య క్షులు బసవ నరసయ్య ఆర్మూర్ కాన్నెన్సీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి రాష్ట్ర యువ నాయకులు మల్లికా ర్జున్ రెడ్డి వంద మంది కార్యకర్తలతో ఆల యాన్ని సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ...
కీలక తీర్మానం చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
కరిస్తే 'కుక్క చావే'..
బెంబేలెత్తిస్తున్న వీధి శునకాలు..
ఎమ్మెల్యే చల్లా ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి
హన్మకొండ నక్కలగుట్టలో ఉద్రిక్తత
అక్రమాల లెజెండ్.. దివిస్ ఛైర్మన్?
దివిస్ చైర్మన్ తానా.. అంటే ప్రభుత్వ అధికారులు తందానా.. అంటున్నారా..?
మరోసారి రైతులతో ముచ్చటిస్తం..!
రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
స్వాతంత్య సమరయోధుల కలలని సాకారం చేసుకోవాలి..
పార్లమెంట్ వద్ద మీడియాతో ప్రధాని మోడీ
మహాత్ముడి విగ్రహానికి అపచారం
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం
చిరు బాలయ్య పోటీ పడుతున్నారా?
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.బీబీ-3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ.. వీరిద్దరి మూడో చిత్రం.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త
జాతిపితకు నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది.
ఢిల్లీలో భారీ పేలుడు
మూడుకార్లు ధ్వంసం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంఘటన..
కరోనా దేశానికి కొత్త పాఠాలు నేర్పింది
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ...కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
లాస్ట్ మినిట్ టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్ ఐడియాల కోసం మల్లగుల్లాలు పడుతున్న వారికి గుడ్ న్యూస్ చెబుతున్నాయి.
18,489 వెబ్ సైట్లు మూసివేత!
ఇంటర్నెట్ వినియోగంపై కఠిన నియంత్రణ విధించే చైనా గత ఏడాది కాలంలో 18,489 వెబ్ సైట్లు మూసివేసినట్టు అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా వెల్లడిచింది.
రైతుల నెత్తిన దివి శరగోపం
ఉమ్మడి న్లగొండ జిల్లాలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది.
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శు క్రవారం ప్రారంభం కానున్నాయి.
వారణాసిలో కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసి పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
నేను ఓను సర్కార్ బడికి..
పనికిరాని, ఎందుకూ కొరగాని పనులకు, కమీషన్లకు కక్కుర్తి పడుతూ, కోట్లు శాంక్షన్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, భావి భారత పౌరులను తీర్చిదిద్దే, దేవాలయాలైన ప్రభుత్వ పాఠశాలలపై శీతకన్ను వేసింది.
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల షాక్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగ సమయంలో బాయికాట్ చేయాలని నిర్ణయం..
ప్రశ్నార్థకంగా మారిన పాలమూరు అభివృద్ధి
అధికార పార్టీ నాయకుల కనుసన్నలలోనే అవినీతి.. : విశ్లేషకులు