CATEGORIES
Categories
కాంగ్రెస్లో చిచ్చు రేపనున్న పీసీసీ చీఫ్ పదవి....
ఒకవైపు నాయకులెవ్వరూ హద్దుమీరొద్దని కాంగ్రెస్ కఠిన ఆదేశాలు జారీ చేస్తోంటే.. జగ్గా రెడ్డి, విహెచ్ లాంటి వారు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్ ఆరెడ్డి తీరు చూస్తుంటే తాడోపేడో తేల్చుకునేలా ఉందని తెలు స్తోంది.
ఇప్పుడామె రెజీనా కాదు..శూర్పణఖ..!!
హీరోయిన్ రెజీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాలే చేసిన ఈ అమ్మడికి.. ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు.
నేడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత నెల రోజులకు పై వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే విధంగా నేడు ఉదయం 11 గంటలకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు.
సివిల్ సర్వీసెసు ఎంపికైన స్పీకర్ ఓం బిర్లా కుమార్తె
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ కు లోకసభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఎంపికయ్యారు. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన రిజర్వ్ లిస్ట్ 89 మంది అభ్యర్థుల్లో అంజలి ఒకరు.
మహేష్ కి వదినగా రేణూ దేశాయ్..?
ప్రముఖ నటి రేణూదేశాయ్ 'ఆద్య అనే లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నటిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో రేణూకి వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.
పది రోజుల్లో వాక్సిన్
భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. భారత్ లో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది.
దేశంలో వేగంగా సాగుతున్న అభివృద్ది
మన దేశం అభివృద్ధి వేగాన్ని పెంచిందని, ఇక ఎంత మాత్రం ఈ వేగం మందగించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
దేశ ప్రజలకు సంక్రాంతి కానుక జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశ ప్రజలకు సంక్రాంతి కానుకగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మంగళవారం (జనవరి 5, 2021) ఆయన మీడియాతో మాట్లాడారు.
మాది ద్రోహం చేసే పార్టీ కాదు: బండి
కేసీఆర్ లాగా దొంగ బుద్దులు మాకు లేవు : బండి
త్వరలో అతిపెద్ద టీకా పంపిణీ
మన శాస్త్రవేత్తలు.. దేశానికి గర్వకారణం : ప్రధానిమోడీ
ప్రతి బిరియానీ సెంటర్లో వినిపించే పాట
తాను ఏ సినిమాకి సంగీతం అందించినా వందశాతం ఎఫర్ట్ తో పని చేస్తానని అన్నారు ఎస్.ఎస్.థమన్. అల వైకుంఠపురములో పాటల్ని మించి సంక్రాంతి బరిలో రిలీజవుతున్న క్రాక్ పాటలు చార్ట్ బస్టర్లలో నిలుస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు.
17న జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జె.ఈ. ఈ.) అడ్వాన్స్ తేదీలను జనవరి 17వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్రం విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖియాల్ తెలిపారు.
'సామ్ జామ్'షోకి సమంత పారితోషికం ఎంతో తెలుసా?
'ఆహా' ఓటీటీలో 'సామ్ జామ్' పేరుతో కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షోకు స్టార్ హీరోయిన్ సమంత హెస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ షో.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.
మాజీమంత్రి బూటాసింగ్ కన్నుమూత..
సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, వెంకయ్య, రాహుల్
మెగాస్టార్ హీరోయిన్ గా నయనతార ఫిక్స్?
సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి యమా స్పీడుగా దూసుకెళ్తున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
విదేశాల్లో ఎంజాయ్ మెంట్ వదిలేసిన కమిట్మెంట్
విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు...
సంక్రాంతికి 4,980 బస్సులు
ఏపీకి 1,600 బస్సు సర్వీసులను
బిబి4 టామ్ అండ్ జెర్రీ ఏదో చేయబోతున్నారట!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లోకి చాలా విభిన్నంగా ఎంట్రీ ఇచ్చారు అరియారా మరియు సోహెల్. మొదటి రెండు రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లోనే ఒక స్పెషల్ రూంలో ఉన్నారు.
దారుణ యాప్ లు
తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రుణ యాప్ లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. ఆ నిర్వా హకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. యాప్ నిర్వాహకుల ఆటలు కట్టించేందుకు ఒకవైపు పోలీసులు చర్యలు తీసుకుం టుంటే.. మరోవైపు సదరు నిర్వాహకులు మాత్రం బాధతులను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు.
పాయల్ రూట్ మార్చాలి .. స్పీడ్ పెంచాలి!
పాయల్ రాజ్ పుత్ .. స్విమ్మింగ్ పూల్ లో పెంచిన చేపపిల్లలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. వెన్నెలను మాగాయలా నంజుకున్న జాబిలమ్మలా అనిపిస్తుంది. ఈ పిల్లను చూస్తుంటే .. 'అభినయం సంగతి దర్శక నిర్మాత లెరుగు .. అందం మాత్రం అభిమానులెరుగు' అనే సామెత నిజమేనేమో అనిపిస్తుంది.
నెలాఖరులోగా పుత్రరత్నానికి పట్టాభిషేకం.!
ఎన్నో ఏళ్ల కల తెలంగాణ రాష్ట్రం... దశాబ్దాల కాలంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ సుదీర్ఘ పోరాటం లో కేసీఆర్ పోషించిన పాత్ర అమోఘం.. ఇది ఎవరైనా ఒప్పుకోక తప్పదు.
దాదా.. నువ్వు త్వరగా కోలుకోవాలి
టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్ లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు.
ఓ మాతృమూర్తి మీకు మనసు లేదా..?
మంత్రి స్పందించక పోతే... పూర్తి ఆధారాలతో ఎక్కడికైనా వెళ్తాం..
మీకు బుద్ధి లేదా..?
తెలంగాణ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన హైకోర్టు..
మోనాల్ ఐటమ్ సాంగ్ రేటెంతో తెలుసా?
బిగ్ బాస్ గత మూడు సీజన్లలో చాలా మంది సినిమా స్టార్లు పాల్గొన్నారు. వారిలో పలువురు తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉన్నవారే. కానీ.. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ క్రేజ్ వారికేమాత్రం ఉపయోగపడలేదు. కానీ.. ఈ నాలుగో సీజన్లో అందరూ నామమాత్రంగా తెలిసినవాళ్లే పాల్గొన్నారు. అయినప్పటికీ.. ఈ సీజన్ కు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.
మరింత పటిష్టంగా ధరణి పోర్టల్...
ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..
గవర్నర్ ని కలిసిన బండి
జీహెచ్ఎంసి పాలక మండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి
గమ్మత్తైన లుక్కులో రంగమ్మత్త కేక..
ఈ లుక్ లో అనసూయ ఎలా ఉంది? అమర శిల్పి జక్కన్న చెక్కిన పాలరాతి శిల్పంలా... పాలకడలిలో జలకాలాడి ఫ్రెష్ గా డ్రెస్ చేసుకున్న అప్సరసలా లేదూ..?! నిజానికి ఈ పిక్ లో అనసూయ మెరుపు ముందు ఆమె వేసుకున్న పింక్ డ్రెస్ పూర్తిగా డిమ్ అయిపోయిందనే చెప్పాలి.
కోవిషీళ్లకు కేంద్రం అనుమతి
తుది నిర్ణయం తీసుకోనున్న డీజీపీఐ
కొత్త ఏడాది తొలి రోజూ రికార్ద్స్ తొ బోణీ
కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్ ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి.