CATEGORIES
Categories
తప్పుదోవ పట్టించకండి
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఓటీటీ రిలీజ్ పై 'ఉప్పెన' క్లారిటీ
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. సమ్మర్ నుండే ఉప్పెన సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఎఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షమెప్పుడో..?
ప్రజలపై పెనుభారమైన ఎఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. తుదిగడువు అంటూ విపరీతమైన ప్రచారం చేసిన ప్రభుత్వం వాటి పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేసింది.
భారత్ మా మిత్రదేశం
బంగ్లాకు భారత్ నిజమైన మిత్రదేశమని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.
గగన విజయం
ఇస్రో మరో ఘనతను చాటింది. సమాచార రంగంలో మరో విప్లవానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
మహిళలపై చిన్నచూపు
'షీ'టాయిలెట్ నిర్మాణంపై సంవత్సరకాలంగా ఉదాసీనత
ధరణి పోర్టల్ పుణ్యమాని లోన్లు రావు..
ధరని పోర్టల్ పుణ్యమాన భూములపై బ్యాంకు, ప్రైవేట్ సంస్థల నుంచి రుణాల మంజూరుకు చెక్ పడుతుంది. ధరణి పోర్టల్ వచ్చాక రిజిస్ట్రేషన్ చేసుకుంటే లింక్ డాక్యుమెంట్లు రావడంలేదు.
ఈ అమ్మడికి బిబితో బాగానే కలిసొచ్చింది
తెలుగు బిగ్ బాస్ గత మూడు సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రెటీల్లో ఏ ఒక్కరికి కూడా స్టార్ డం అయితే రాలేదు.
విజయ్ దివస్ సందర్భంగా అమరులకు నివాళి
• భారత్ విజయానికి 50 ఏళ్లు• 1971 నాటి యుద్ధంలో అమరులైన జవాన్లు • స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ
దేవాదాయ శాఖ నిర్లక్ష్య వైఖరి..
భారతీయ చరిత్రలో దేవాలయాలకు విశిష్ట స్థానం వుంది. పవిత్రత పరిమళించే ఎన్నెన్నో దేవాలయాలు భక్తులకు మానసిక, అద్యాత్మకతను కలుగజేస్తాయి.. హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కొన్ని వందల సంవత్సరాల గొప్ప చరిత్రలు కలిగిన దేవాలయాలు తెలంగాణ రాష్ట్రం లో కూడా ఎన్నో వున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పురాతన దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు కొంత ఫండ్ ఏర్పాటు చేస్తానని, పురాతన దేవాలయాలను పునరుద్ధరణ చేపడతానని కూడా వాగ్దానం చేసిన సంగతి విదితమే.. కానీ వాస్తవం లో అవి కార్యరూపం దాల్చలేదు.
5జీ స్పెక్ట్రమ్ వేలం
• వేలానికి కేంద్రం మార్గదర్శకాలు • టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం •వేలం ద్వారా 3 లక్షల 92 వేల 332 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా • చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కంపెనీలపై ఆంక్షలు • చెరుకు రైతులకు టన్నుకు రూ.6000 చొప్పున సబ్సిడీ • వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రులు
ఆగని ఆందోళన
• మరింత ఉద్ధృతంగా రైతుల దీక్షలు • చట్టాల రద్దుకు రైతు సంఘాల డిమాండ్ • రద్దు చేసేది లేదని తేల్చేసిన కేంద్రం • రైతు ఉద్యమాన్ని అవమానించకండి.. • సంఘాల్లో చీలిక యత్నాలు మానుకోండి • నాయకులతో తోమర్ అనధికార చర్చలు
153 వ సినిమాగా 'లూసీఫం' రీమేక్
సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి సర్వసన్నాహల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య చిత్రీకరణ సాగుతుండగానే 153 వ సినిమాగా రానున్న ఈ మూవీ స్క్రిప్టును దర్శకుడిని ఫైనల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
తెలంగాణ హైకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తి
అందరూ ఊహించినట్టే...రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కానున్నారు.
నే ఆటోవాన్ని
రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై కచ్చి ?
తొలిసారి దేశాధినేతను బలిగొన్న కరోనా
ఆఫ్రికాలోని ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మృతి
టిఆర్ఎస్ కార్పొరేటర్ భర్త వీరంగం
చిలుకానగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టిం చాడు.
తెలంగాణ పాలన అంతా అయోమయం
తెలంగాణలో పాలన అంతా అంతా అయోమయంగా సాగుతోందని..ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజల ను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
భరతమాతకు బ్రిటిష్ వందనం
2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని బోరిస్ జాన్సన్ అంగీకరించారు.
గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు..
అమెజాన్ తో ఒప్పందం!
కొత్త చట్టాలపై రైతుల్ని ఆగం చేస్తుర్రు
కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో అన్నదాతలను విపక్షాలు రెచ్చగొడుతున్నా యని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.
జైలు ఖాయం..!
కోతలరాయుడైన కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తాము ముందే చెప్పామని అన్నారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టినా తాము క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు.
కూలిపోయే స్థితిలో రైతు వేదికలు..?
రైతుల సమస్యలు చర్చించుకునేలోపే ఈ వేదికలు కూలి పోయేలా ఉన్నాయా..?
నెత్తురోడిన గచ్చిబౌలి
గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
18వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. పంజాబ్, హరియాణా రైతులు చేపట్టిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
గవర్నర్‌గా జానారెడ్డి..?
గవర్నర్ పదవి.. ఎంతో మంది తెలంగాణ నేతలను ఊరించిన పోస్ట్ ఇది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
జనవరి నుంచే షురూ
భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్..
జాబుల జాతర..
తెలంగాణలో త్వరలో కొలువుల జాతర మొదలవనుంది. ఒకే సారి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
మృత్యుతాండవం
ఒక్కరోజే 3054 మంది మహమ్మారికి బలి. అగ్రరాజ్యాన్ని వణికించేస్తున్న కరోనా సెకండ్ వేవ్
వింధ్యా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
నగర శివారులోని బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది.ఆ తర్వాత మంటలు చెలరేగి కంపెనీ మొత్తం వ్యాపించాయి.. భారీ పేలుడుతో కంపెనీలోని కార్మికులు అంతా బయటకు పరిగులు తీసారు. మరోవైపు దట్టంగా పొగలు అలముకున్నాయి.