CATEGORIES
Categories
ఆసీస్ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?
టీమిండియాతో జరగనున్న మూడో టెస్టులో డేవిడ్ వార్నర్ 100 శాతం ఫిట్ గా లేకున్నా మ్యాచ్లో ఆడే అవకాశం ఉందని ఆసీస్ అసిస్టెంట్ కోచ్ అండ్రూ మెక్ డొనాల్డ్ అభిప్రాయ పడ్డాడు. అయితే మెక్ డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్నర్ ఫిట్‌నెస్ పై పలు సందేహాలకు తావిస్తుంది. మొదటి రెండు టెస్టులు చూసుకుంటే ఆసీస్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా శతకం సాధించలేకపోయారు.
అమెజాన్, ఫ్లిప్ కార్టర్లపై దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ) విధానం, ఫారిన్ ఎక్స్ఛేంజ మేనేజ్ మెంట్ యాక్ట్, 1999లను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థలపై దర్యాప్తు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)లను ఆదేశించింది.
8నుంచి యూకే విమానాలు షురూ
కరోనా కొత్త వైరస్ వ్యాప్తి నేప థ్యంలో భారత్-యూకే మధ్య రద్దెన విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జనవరి 8 నుంచి ఇరు దేశాల మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం (జనవరి 1) తెలిపారు.
ఇంటిని కూల్చేసిన వ్యక్తులు దొరికేదెప్పుడో...?
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ, ఎలాంటి హత్యలు, దాడులు జరిగిన కూడ 24 గంటల్లో పోలీసులు వాటిని చేధిస్తారని ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.
కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదముద్ర
కొత్తజంటకు ధోని డిన్నర్ పార్టీ
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ధనశ్రీ దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిసాక్షి నుంచి వీరికి ఆత్మీయ స్వాగతం లభించింది.
నేరరహిత తెలంగాణ దిశగా అడుగులు..
నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నా మని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. గత ఏడాదిలో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయన్నారు.
బంగారు హెడ్ ఫోన్స్ రూ. 80 లక్షలు
ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తయారీ తొలి హెడ్ ఫోను ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. రష్యన్ కంపెనీ కేవియర్.
ధరణితో మిగిలిన దరిద్రం
రిజిస్ట్రేషన్ లు ఆగిపోవడంతో, సామాన్య, పేద ప్రజల జీవితాలు ఎన్నో కష్టాలకు గురై పోయాయి. అభివృద్ధి కుంటు పడింది.. రియల్ ఎస్టేట్ రంగం నట్టేట మునిగింది.
బెల్లంకొండ శ్రీనివాతో స్టెప్పులేస్తున్న 'బిగ్ బాస్' బ్యూటీ..!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అల్లుడు అదుర్స్”. ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
కరోనా బారిన పడిన మరో మెగా హీరో వరుణ్ తేజ్..!
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఈ రోజు ఉదయం పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గేమిఫీల్డ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఫ్లాష్ సేల్ ని ప్రకటిస్తోంది
2021 జనవరి 19 నుండి జనవరి 21 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ ఎన్.సి.ఆర్, తెలంగాణ రాష్ట్రాలలో స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న స్థిరాస్తుల కొరకు ఫ్లాష్ సేల్
తలైవా తడబాటు...
రాజకీయ పార్టీ ప్రారంభించడానికి వెనుకంజ
బలమైన నాయకురాలి కోసం అన్వేషణ...
కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..
చర్చలకు ఆహ్వానం..!
వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. డిసెంబర్ 30న చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. డిసెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలకు రావాల్సిందిగా కోరింది.
టిబెట్ బిల్లుపై సంతకం..
చైనాకు మరోసారి చెకపెట్టిన అమెరికా వాషింగ్టన్
డ్రైవర్ అవసరం లేదు
పట్టాలెక్కిన డ్రైవర్ రహిత రైలు
కేసీఆర్ ఏందిగీ కాళేశ్వరం పరిస్థితి
ముఖ్యమంత్రి మాటలను బేఖాతర్ చేస్తున్న అధికారులు..
విమానయానం విలవిల
2019-20లో విమాన ప్రయాణీకులు 20.5 కోట్లుండగా ఈసారి కరోనాతో సగానికి పైగా తగ్గిపోయారు. 2020-21లో దేశీయ విమాన యాన పరిశ్రమకు దాదాపు రూ.50,000 కోట్ల నష్టం బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కొత్త కరోనా కేసులతో మళ్లీ కలవరం కరోనా వైరస్.. భారతీయ విమానయాన రంగానికి 2020ని ఓ చేదు జ్ఞాపకంగా మిగిల్చింది.
పోలీసుల టార్గెట్ వాహన దారులకు శాపం
పార్కింగ్ పరేషాన్!! వాహ నాలను నిలిపేందుకు స్థలాలు లేవు కానీ... బండ్లకు ఫైన్లు..పోలీసుల తీరుతో మెట్‌పల్లి వాహనదారుల బెంబేలు ఈ-చలాన్ల తో తలకు మించిన భారం పోలీసులకు టార్గెట్.. ప్రజలకు అవ స్థలు ఏదో ఒక పనిమీద డివిజన్ కేంద్రమైన మెట్ పల్లి తోపాటు పలు టౌన్లకు గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు వెహికిల్స్ పై వచ్చిపోతుం టారు. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతికి చెందిన రైతులు, ప్రభుత్వ, ప్రైవేట్, ఉద్యోగ వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఉంటున్నారు.
పసిడి మిలమిల
2020ని 'సువర్ణ' నామ సంవత్సరం గా వర్ణించవచ్చు. కరోనా వైరస్లో స్టాక్ మార్కెట్లు కుదేలుకావడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి.
కోవిడ్ కొత్త వైర' పెను ప్రమాదం లేదు
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి
అక్రమక్రషర్లపై స్పందించిన హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ..
వాట్సాప్ లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపండి ఇలా
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గత వారం కూడా ఇలాగే స్టిక్కర్ సెర్చ్ వంటి కొత్త అప్డేట్ తో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దింట్లో భాగంగా వాట్సాప్ చాలా స్టిక్కర్ ప్యాక్ లను అందిస్తుంది, కానీ ఇప్పటికీ పండుగ ఆధారిత స్టిక్కర్ల కోసం మాత్రం థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడక తప్పడం లేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం సృజనాత్మక లేదా అందమైన స్టిక్కర్లను పంపడానికి చాలా యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా క్రిస్మస్ స్టిక్కర్లు పంపడం కోసం మేము ప్రయత్నించిన కొన్ని ఉత్తమమైన యాప్స్ మీకోసం అందిస్తున్నాం.
వ్యవసాయ చట్టాలపై అబద్దపు ప్రచారాలు
నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను బద్నాం చేసి కొందరు తమ రాజకీయ పబ్బాన్ని గడుపు కుంటున్నారని, రాజకీయాల్లో మెరిసిపోతున్నారని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.తమకంటే ముందున్న ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు నష్టపోయారని, తాము మాత్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి రైతులకు నూతన బలాన్ని ఇచ్చామని పేర్కొన్నారు.
ప్రపంచ సంపన్న దేశాల సరసన టర్కీ
అనేక దేశాల జీడీపీ కన్నా భారీ బంగారు నిధి..
పైలం బిడ్డా...!
తెలంగాణలో కొత్త వైరస్ కలకలం
వ్యవసాయ చట్టాలు రద్దు చేయండి
వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు జెఎసి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలసిన రాహుల్ బృందం రామ నాత్ కోవిందు వినతిపత్రం సమర్పించింది.
తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య
అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధికార సీపీఎం
జాతీయవాద దృక్పథానికి ప్రతీక విశ్వభారతి
విశ్వభారతి విశ్వవిద్యాలయం స్వాతంత్యోద్యమ కాలంలో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో భారత దేశ జాతీయవాద దృక్పథానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత దేశపు ఆధ్యాత్మిక జాగృతి నుంచి యావత్తు మానవాళి లబ్ది పొందాలని గురుదేవులు ఠాగూర్ ఆకాంక్షించారన్నారు.