CATEGORIES
Categories
మేలు చేసే చట్టాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర పునురుద్ఘాటించారు.
మోడితో కేసీఆర్
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ • హైదరాబాద్ వరదలను జాతీయ విపత్తుగా చూడాలి • ఏదాది తర్వాత మోడీతో సీఎం 0 కేంద్రానికి కృతజ్ఞతలు
కరోనా వ్యాక్సిన్ హెచ్ఐవి పాజిటివ్
ఆస్ట్రేలియా ట్రయల్స్ రద్దు..
భద్రకాళి దర్శనం..కేసీఆర్ పై ఆగ్రహం
వరంగల్ జిల్లాకు ఆస్పత్రి అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఫైనల్ వార్నింగ్..
రైతులు పట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. ఢిల్లీ శివారులో అన్నదాతల ఆందోళనలు కొనసాగు తున్నాయి.
ఓ యమ్మో..!
సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అన్న మాటతో, మేధావులు మండిపడుతున్నారు.. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం.. కొన్ని వేలమంది నిరుద్యోగులు, విద్యార్థులు కంటిమీద కునుకు లేకుండా చేసిన అవిశ్రాంత పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన్దన్నది జగమెరిగిన సత్యం.. ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తో కేసీఆర్ హీరో అయ్యాడన్నది కూడా అక్షర సత్యం.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, తెలంగాణ ప్రజల ఆశలను సజీవంగా నిలుపుతూ ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది.
కబ్బాల క్రాంతి కిరణ్
ఆంథోల్ మాజీ ఎం.ఎల్.ఏ. బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఎం.ఎల్.ఏ. క్రాంతి కిరణ్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. అసలు నువ్వు నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎంత బడ్జెట్ తెచ్చావు..?
ఎవరొచ్చినా సహకరిస్తా
టీపీసీసీ చీఫ్ ఎవరైనా పూర్తిగా సహకరిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన తన అభిప్రాయం చెప్పలేదన్నారు.
భారతీయత ఉట్టిపడేలా సెంట్రల్ విస్టా
నూతన పార్లమెంట్ భవనం ఆత్మనిర్భర భారత్ కు దిశానిర్దేశం చేయనుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుందని చెప్పారు. దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణమని అన్నారు.
రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తాం
కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. పక్షం రోజులుగా వారు చల్లటి చలిలో తమ ఆందోళన కొనసాగి స్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారు.
సిద్ధిపేట పేరులో ఏదో బలం ఉంది
సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని సీఎం అన్నారు.
కనికరించని ఎమ్మెల్సీ కవిత
పింఛన్ ఇప్పించాలంటూ ఎమ్మెల్సీ కవితకు విన్నవించు కోవడానికి వచ్చిన వృద్ధురాలిని సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేసిన సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది. గురువారం ఎంఎల్సీ కవిత తన వ్యక్తిగత డ్రైవర్ దేవరాజు వివాహానికి హాజరు కావడానికి ముస్తాబాదు వచ్చింది.
ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో మహానటికి టెన్షనే
కీర్తి సురేష్ డిసెంబర్ జనవరిలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో షూటింగ్ ప్రారంభించి బిజీ కానున్నారు. వచ్చే నెలలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన తమిళ-తెలుగు ద్విభాషా చిత్రీకరణను వచ్చే వారం ప్రారంభించనున్నారు.
వన్ నేషన్.. వన్ రేషన్
తొమ్మది రాష్ట్రాల్లో అమలు తీరు భేష్. ప్రకటన విడుదల చేసిన ఆర్థికమంత్రిత్వ శాఖ
హైదరాబాద్లో విదేశీ బృందం
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముందు వరుసలో నిలిచింది. దీంతో ప్రపంచ దేశాల చూపు ఈ కంపెనీపై ఉంది.
కేటీఆర్‌కు చేదు అనుభవం
మంత్రి కాన్వాయిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. • బీజేపీ, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. • పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా ఆందోళన విరమింపజేసిన పోలీసులు..
రేవంత్ చుట్టూ రాజకీయం
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన విజయం సాధించడం... కాంగ్రెస్ మరింత పతనావస్థకు చేరుకోవడంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కొత్త పీసీసీ చీఫ్ ను ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
5 ప్రతిపాదనలు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిసెంబరు 8న దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ దాని మిత్రపక్షాలు మినహా దాదాపుగా అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి.
బంద్ ప్రశాంతం తెలంగాణలో సంపూర్ణం
బందు పిలుపుతో ఆందోళనలకు దిగిన టిఆర్ఎస్ • పలుచోట్ల నిరసనలు, బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు • బూర్గుల టోల్‌గేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కెటిఆర్ • వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పిలుపు
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
ధరణిపై స్టే కొనసాగింపు.. ఈనెల 10వ తేదీకి వాయిదా.. డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాలి ధరణి ద్వారా ఆపాలని హైకోర్టు ఆదేశాలు
నిజాలు రాయడం నేరమా?
ఏ పాత్రికేయుడూ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వార్తలు రాయడు..
ప్రగతి భవనను ముట్టడించిన పీఈటీ మహిళా అభ్యర్థులు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
భారత్ బందు అఖిలపక్ష పార్టీ నాయకుల సంపూర్ణ మద్దతు
భారత్ బందు అఖిలపక్ష పార్టీ నాయకుల సంపూర్ణ మద్దతు
నెంబర్ వన్ రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు
ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దుమ్మురేపేస్తున్నారు. నెంబర్లపై తమకి నమ్మకం లేదంటూనే నెంబర్ వన్ అనిపించుకునే దిశగా పరుగులు తీస్తున్నారు.
రైతు చట్టాలపై రాద్దాంతం -కిషన్ రెడ్డి..
తెలంగాణలో టీఆర్ఎస్ కూడా రైతుల సంఘీభావం తెలుపుతూ భారత్ బందు మద్దతు తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది
ప్రధాని ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని..
రైతులు.. తల్లి, దండ్రుల్లాంటివారు
సోనూసూద్..
రైతన్నలకు కోటి విరాళమిచ్చిన గాయకుడు
దిల్షిత్ గొప్ప మనసు.. రైతుల దుస్తుల కోసం..
హస్తానికి హ్యాండ్.. కమలానికి జై...
సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరికకు రంగం సిద్ధ మైంది. అందులో భాగంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో విజయశాంతి ఆది వారం భేటీ అయ్యారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
వ్యవసాయ బిల్లులు సవరించేందుకే..