CATEGORIES
Categories
సురక్షిత కరోనా టీకానే పంపిణీ చేస్తాం
శాస్త్రీయ ప్రమాణాలతో సురక్షితంగా ఉన్న కరోనా టీకాను మాత్రమే దేశ ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు
కరోనా కారణంగా ఈ ఏడాదిని మిస్ అయిన యంగ్ హీరోలు పలువురు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు.
తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్
నివర్ తుఫాను దక్షిణ తీరం వైపు కదులుతుండడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 30 బృందాలు రంగంలోకి దిగాయి. బృందాలు తమిళనాడు, పుదుచ్చేరిలో స్థానిక పరిపాలన, ప్రజలను అప్రమత్తం చేస్తాయని ఎడీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎదురు చూస్తున్నాం..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
బిబి4 : రెండవ స్థానంపైనే అందరి దృష్టి
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో మూడు నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. సీజన్ 2 విజేత ఎవరు అనే విషయం అయిదు ఆరవ వారంలోనే తేలిపోయింది. కౌశల్ ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంతా బలంగా నమ్మారు.
బైడెన్ బలహీనుడు
యుద్ధాలకు వెనకాడుతారు. బైడెన్‌పై చైనా ప్రభుత్వ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!
ఉచితం.. ఉచితం..
గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా సిఎం కెసిఆర్ జంట నగరాల ప్రజలపై వరాల జల్లు కురిపిం చారు. సాధారణ ప్రజలపట్ల కరుణ చూపారు.న వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తూ పార్టీ ప్రణాళికను విడుదల చేశారు. గొన్న నగరంగా తీర్చిదిద్దున్న క్రమంలో నగర ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దికి ఓటేయాలన్నారు.
ఆరేళ్లలో ఆక్రమణలే
ప్రజల గొంతు వినిపించాలంటే టిఆర్ఎస్ ఓడిపోవాలని, విపక్షాలు గెలవాని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరేండ్లలో కేసీఆర్ చేసిన పనుల్లో ఒకటి ప్రగతి భవన్ కట్టుకోవడం, రెండు సెక్రటేరియట్ ను కూల్చి వేయడమన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
దేశంలో కోవిడ్19 కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో.. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా పరిణమించనుందన్న ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది.
ముందు తమ్ముడితో..తర్వాత అన్నతో..
తెలుగు మరియు కన్నడంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తమిళంలో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. కార్తీ హీరోగా రూపొందుతున్న సుల్తాన్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
వరదల వేళ.. తొలి మహిళా మేయర్ చేసిన గొప్పపని..
ఈనాటి ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుని ఆచరించాలి..
తెలంగాణకు కరోనా సెకండ్ వేవ్ ముప్పు
తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.
బిబికి వెళ్లనా అంటూ అడిగాడు
ఈమద్య కాలంలో బుల్లి తెరపై ఎక్కడ చూసినా కూడా యాంకర్ వర్షిణి కనిపిస్తుంది. ఢీ జోడీలో ఈమె సందడి మామూలుగా ఉండదు.అందుకే ఈమెకు వరుసగా ఏదో ఒక షోకు ఆఫర్ వస్తూనే ఉంది.
నమో మోడీ
ప్రధాని నరేంద్రమోడీపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు.
వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్!
• తొలి వ్యాక్సిను ఫైజర్ సిద్ధం! • ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలు అందించే ఏర్పాట్లు
వలసల వరద
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసంతృప్తులకు గాలం వేస్తూ.. పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్లోని మరో కీలక నేతపై దృష్టిసారించారు. బీజేపీ రాష్ట్ర పెద్దలు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక కూడా త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శనివారం ఆమె తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. చర్చల అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు.
కమలంపై కన్నెర్ర
అందరి హైదరాబాదు కొందరి హైదరాబాద్కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.
ఆన్లైన్ జూదం ఆడితే కటకటాలకే...
సీపీ సత్యనారాయణ
ప్రధానికి కెసిఆర్ లేఖ
కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని వినతి
ఢిల్లీ వదలి వెళ్లనున్న సోనియా...
సోనియా ఆరోగ్యంపై ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్..
ఛాలెంజ్ చేశాడు ఆలయానికొచ్చాడు..
ముఖం చాటేసిన ముఖ్యమంత్రి - సంజయ్
దగ్గరవుతున్న దూరవిద్య
అందరికీ అందుబాటులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ..
పాకిస్థాన్‌కు గట్టి ఝలక్..
పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఫ్రాన్సు..
హెస్టింగ్ లో మామని బీట్ చేస్తుందా..?
దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం 'సామ్ జామ్' అనే టాక్ షో కి హెస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
పింకీలన్నీ.. మంకీలే కేసీఆర్ దేశద్రోహి-సంజయ్
ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసానని అంటున్న కెసిఆర్ చార్మినార్ భాగ్యక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయా లని బిజెపి తెలంగాణ అద్యక్షుడు మరో సారి సవాల్ చేశారు. తాను శుక్రవారం మధ్యాహ్నం ఆలయం వద్దకు వస్తానని, నిజమైన హిందువు అయితే కెసిఆర్ రావాలన్నారు.
బీహార్ కొత్త ప్రభుత్వంలో ముసలం..
ప్రమాణం చేసిన గంటల్లోనే రాజీనామా. నితీశ్ కేబినెట్లో విద్యా మంత్రి సంచలన నిర్ణయం
సీనియర్ హీరోయిన్ ఇంటి గోడ దూకిన అగంతకుడు
తమిళం మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన సీనియర్ హీరోయిన్ గౌతమి వార్తల్లో నిలిచారు.
ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ...
ఈ సారి పది చోట్లకుపైగా మజ్లిసన్ను ఓడిస్తాం కేటీఆర్..
కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల..
బీజేపీలో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి..
ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం..
నవంబర్ 2న దుబ్బాక ఎన్నికలు జరగ్గా.. 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వెల్లడైన సంగతి తెలిసిందే.