CATEGORIES
Categories
ఆల్ టైం రికార్డు గరిష్టాల్లో మార్కెట్లు
ఆచితూచి ముందడుగేయడం మేలు
ఫైటర్' ఆలస్యంకు అసలు కారణం ఇదేనా?
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' మూవీ మార్చి లో కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది.
హస్థినకు బండి సంజయ్
ఈనెల 7న ఖరారైన ప్రోగ్రాం...
వ్యాకిన్లవైపు మార్కెట్ల చూపు
చ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్ డిసెంబర్) నుంచీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నట్లు తాజాగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయడంతో సెంటిమెంటు బలపడినట్లు పేర్కొన్నారు.
భారీగా గంజాయి పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ సార్ క్రికెటర్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అండర్సన్ వెల్లడించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా(మొదటి స్థానంలో ఏబీ డివిలియర్స్) అండర్సన్ రికార్డు సాధించాడు.
అయిపాయ్...
జో జీతా వహీ సికిందర్..
ఉత్తమ్ కుమార్ రాజీనామా
గ్రేటర్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ నిర్ణయం..
8 న బందకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
వ్యవసాయ బిల్లులను రద్దు చేయా లనే డిమాండ్ పై ఈ నెల 8న భారత్ బందు భారతీయ కిసాన్ యూని యన్ (ఓకేయూ) ప్నిపునిచ్చింది.
తండ్రి కొడుకుల అహంకారాన్ని ప్రజలే దించారు
టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయామని, మార్పు రావాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు.
నిహారిక వెడ్డింగ్.. కాళ్లు పట్టారా..మొక్కుతున్నారా?
మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఒక రేం జులో సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.
మత్స్యకారులకు సుస్థిర ఆదాయం
మంత్రి హరీశ్ రావు
నేడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు
సాయంత్రానికి తేలనున్న రాజకీయ పార్టీల భవితవ్యం..
యుద్ధ సైనికుడు దుల్కర్ సరసన బుట్టబొమ్మ
అల వైకుంఠపురములో మూవీతో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్లే.
జీవి మాల్లో సందడి చేసిన సినీ హీరోయిన్ మెహ్రీన్
మిర్యాలగూడ (ఆదాబ్ హైదరాబాద్)
చివరి దశకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్
వెల్లడించిన ఎయిమ్స్ డ్కెరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా..
శభాష్ సంజయ్...
బండి సంజయ్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న ప్రధాని మోడీ..
సెంచరీ కొడతాం ఎంఎల్‌సి కవిత
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో డెఫినెట్ గా సెంచరీ కొట్టి సత్తా చాటుతామని టీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఒక్క రూపాయి రావడం లేదని ఆమె తెలిపారు.
ఓటింగ్ 46.48%
ఒక ప్రకటనలో తెలియజేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..
ఘోర రోడ్డు ప్రమాదం
ఆరుగురి దుర్మరణం
కలెక్టర్ ఆఫీస్ కే గతిలేదు...
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెడిపోయిన శానిటైజర్ మిషన్
హారిక ఇచ్చిన షాకు అభిజిత్ కంట కన్నీరు
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ ప్రేక్షకులు ఊహించని విధంగా జరిగాయి. ఈసారి ఇద్దరికి మించి నామినేట్ చేసే అవకాశంను బిగ్ బాస్ ఇచ్చాడు. కాని మోనాల్ మరియు అరి యానాలు మాత్రమే ముగ్గురుని చేశారు. మిగిలిన వారు అంతా ఇద్దరు చొప్పున చేశారు.
ముగిసిన గ్రేటర్ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ
• చెదురు మొదలు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం..• భారీగా తగ్గిన పోలింగ్ శాతం..• వరుస సెలవులతో ఓటేయని నగర జనం • సుమారు 37 శాతం మాత్రమే నమోదయ్యిందన్న అధికారులు..• ఓల్డ్ మలక్ పేటలో గుర్తులు తారుమారు..
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు
గ్రేటర్ ఎన్నికల్లో ఉత్సాహం చూపిన వైనం..చేతగాకున్నా సాయంతో వచ్చి మరీ ఓటేసిన పెద్దలు..ఓటేసిన వారికి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపిన కెటిఆర్..యువత ఓటింగ్ పైన ఆసక్తి చూపలేదు.. ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ లేదు..
దివికేగిన ధ్రువతార.. నోముల కన్నుమూత
• ప్రజా సమస్యలపై ఎలుగెత్తిన గళం...• బలహీన వర్గాలకు నిలువెత్తు ధైర్యం• న్యాయవాదిగా మంచి గుర్తింపు
అన్నధాతలతో కేంద్రం చర్చలు విఫలం..
• కమిటీ వేయడానికి కేంద్రం ప్రతిపాదన..• ఏ కమిటీ వద్దు.. కొత్త అగ్రి చట్టాలు రద్దు..కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతులు..
చైతన్య పురిలో టిఆర్ఎస్ కార్యకర్తల దౌర్జన్య కాండ
తన ప్రాణాలు కాపాడలంటూ పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి..
నిజాం రాజుల చరిత్రను వక్రీకరిస్తున్నారు...
హైదరాబాద్ లో ఎన్నికలు, రాజకీయ లాభం కోసమే అని నిజాం పేరు దెబ్బ తింటోందని, నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నికలు జరిగినప్పుడల్లా తన తాత H.E.H దివంగత సర్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ నిజాం VII పేర్లు విమర్శలకు గురి అయ్యాయి.
వారం రోజుల్లో వెయ్యికోట్ల మద్యం అమ్మకాలు..
బల్దియా ఎన్నికల ప్రచారంలో ఏరులై పారిన లిక్కర్..
మోదీ ప్రభుత్వం రైతులను హింసిస్తోంది..
ఉద్ఘాటించిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు..