CATEGORIES
Categories
హైదరాబాద్లో నిలిచిన మెట్రో సేవలు..
హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. నగరంలో బుధవారం ఉదయం మెట్రో రైలు సేవలు దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి.
గ్రేటర్ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం
గ్రేటర్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. మూడు కమిషనరేట్ల పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ ఉండడంతో ముగ్గురు కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగనున్నారు.
అప్పుల ఊబిలో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఆరిధిక పరి స్థితి ఆందోళన కరంగా మారింది.. ఎక్కడ చూసినా ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.. వార్తలొస్తున్నాయి.. దీనికి తోడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నిజంగానే బాగాలేదు మానమొకసారి సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నేను ఫైటర్ని ఎవరికీ భయపడను
గ్రేటర్ ఎన్నికల లక్ష్యం గా బిజెపి పై అధికార టిఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
ట్రంప్ చర్యలతో మరింత ప్రాణనష్టం
కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలన్న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్
జీహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వాస్తవాలు ఏంటీ..?
రాజకీయ విశ్లేషకులు ఊహించిందే జరిగింది. సిఎం కేసీఆర్ తన ఎత్తుగడలో భాగంగా హడావుడిగా జీహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయించాడని వారంటున్నారు.
పీఏజీడీ అపవిత్ర కూటమి
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టారు.
మా బ్రతుకంతా క్యూ లేనా
బాగ్ అంబర్ పేటలోని అయ్యప్ప దేవాలయం వద్ద మీసేవలో తోపులాటలో కింద పడిన మహిళ .
కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వంలో 'రాళ్లలో నీరు '
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సోదరి ఇంద్రగంటి కిరణ్మయి డాక్యుమెంటరీలు తీయడంతో పాటు పలు రచనలు చేసి సినిమాపై పరిజ్ఞానం సంపాదించుకున్నారు.
ధరణితో దరిద్రం మూటగట్టుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ
దశాబ్దాల కల తెలంగాణ.. కొట్లాడినం సాధించుకున్నం . తెలంగాణ ప్రజల కష్టాలు తీర్తయి అనుకున్నం.
తగ్గని వాయుకాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. ఇటీవల దీపావళి సందర్భంగా బాణాసంచా అదుపులోనే ఉన్నా కాలుష్యం మాత్రం తగ్గడం లేదు.
కెసిఆర్ అంటే బీజేపీకి వణుకు..
వరద సాయాన్ని టిఆర్ఎస్ నేతలు పంది కొక్కుల్లా తింటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
వావ్ స్టైలిష్ కొమురం భీమ్
ఇటీవలే ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ ఇచ్చారు.
కట్టుబడి ఉంటా..
'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు... అప్పట్లో హరీశ్ రావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని.. మీరు చిత్తూరుకే ముఖ్యమంత్రా.. లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు గజ్వేల్క ముఖ్యమంత్రి అని ప్రశ్నిస్తా.. -రఘునందన్ రావు
పూర్తి చెల్లింపులు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు 50 శాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని నిర్ణయించారు.
అతడు యుగానికి ఒక్కడు...
సచిన్ గొప్ప పోరాటాలు గుర్తున్నాయా?
నిబంధనలు పాటించని వేళ రూ.10 కోట్ల నష్టం
హైదరాబాద్లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
డబుల్ ఇళ్లీతో ఊరంతా చిచ్చు
ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోరా మాకు కేటాయించిన ఇండ్లను మళ్లీ వేరే వాళ్ళకి ఇస్తా అంటే ఊరుకుంటామా.. ఎవరు ఏం చెప్పినా అనేదేమీ లేదు మాకు కేటాయించిన ఇండ్లలో మేము ఉంటాం
18వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు..
బీజేపీ నేత రఘునందన్‌రావు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం
వంటలనే నమ్ముకున్న దేవరకొండ బ్రదర్స్..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మిడిల్ క్లాస్ మెలో డీస్”.
సీఎం నితీష్ రాజీనామా
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారంనాడు తన రాజీనామాను గవర్నర్ ఫాగు చౌహాను సమర్పించారు.
పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందాలి
ప్రపంచ దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాలి. ఫ్రాన్స్ సదస్సులో టెడ్స్ 8 అధనోమ్ వెల్లడి
బదిలీలు చేపట్టండి మా బ్రతుకులు మార్చండి
గడచిన 7 సంవత్సరాల కాలంగా 'మోడల్ సూల్ ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు ఒకే చోట పని చేయడం జరుగుతోంది.
2గంటలు మాత్రమే
తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది.
నవంబరు 16న నితీశ్ ప్రమాణస్వీకారం!
బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. జేడీయూ నేత నితీశ్ కుమార్ వరుసగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు.
గ్రేటర్ పోరు షురూ..!
డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రోజు రోజుకు చలి పులిలా మారుతుంది
శీతాకాలం ప్రారం భంలోనే చలి పంజా విసురుతుంది. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తు న్నాయి.
కుంగిపోవద్దు
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని భావించిన టీఆర్ఎసకు, బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది.
సైనిక లాంఛనాలతో మహేశ్ అంత్యక్రియలు..
పాడెమోసి అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపి అర్వింద్..
రెండేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వరుసగా ప్లాప్ లు చవి చూశాడు.