CATEGORIES
Categories
చోటెవరికి..?
ఆంధ్రప్రదేశ్ లో నూతన కేబినెట్ కొలువు దీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రి ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద స్టేజీ సిద్ధం చేస్తున్నారు.
నేడే రాములోరి లగ్గం
భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. నేడు కళ్యాణోత్స వానికి భారీగా ఏర్పాట్లు చేశారు. గత రెండేళ్లుగా కరోనాతో ఉత్సవాలు కేవలం ఆలయానికే పరిమితం అయ్యాయి.
విజృంభిస్తున్న లంకేయులు
• శ్రీలంకలో మరింత దిగజారిన పరిస్థితులు.. రాజపక్స సోదరులపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం • ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు.. విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని?
ప్రికాషన్ డోసు తప్పనిసరి •
: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బూస్టర్ డోసు టీకా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రెండో టీకా తీసుకుని 9 నెలలు నిండిన వారు ఇందుకు అర్హులని ఆయన వెల్లడించారు.
రాజభవన్ కే అవమానం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. అయితే అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేనని అన్నారు.
వేగిస్తున్న వేసవి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు 12 రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరికలు
శరత్ పవార్ ఇంటి ముట్టడికి విశ్వయత్నం
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు.
సీఎసక్కు ధిక్కరణ నోటీసులు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే కుమార్తో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మలకు గురువారం తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
హెల్మెట్ లేకపోతే అంతే సంగతులు..
ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కీలక మలుపు తిరిగిన పబ్ కేసు..
• నిబంధనలకు విరుద్ధంగా పబ్ మైనర్లను అనుమతించింది.. • డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉంది.. • గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.. • ర్యాడిసన్ లైసెన్స్ రద్దు.. • వివరాలు వెల్లడించిన నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ చీఫ్ చక్రవర్తి..
నన్ను క్షమించండి..
• హై కోర్టుకు సారీ చెప్పిన ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి.. • విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన వైనం..
పడిగాపులు..
• ప్రధాని అపాయింట్మెంట్ కోసం చూపు • వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యం • ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం కేసీఆర్
బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ..
• కీలక బిల్లులకు సభ ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నాలు.. • 3 బిల్లులకు లోక్ సభ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. • 7 బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టాలని వ్యూహం.. • ఈ బిల్లులపై చర్చకు 17 గంటల సమయం కేటాయింపు..
మౌనం వీడండి..
ఏ విధంగా సాయం చేయగలరో చేయండి.. • యుద్ధం గురించి నిజాలు చెప్పండి.. రష్యా మిగిల్చిన నిశబ్దాన్ని సంగీతంతో భర్తీ చేయండి • ఉక్రెయిన్ దీన గాధను ప్రపంచానికి తెలపండి.. • గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవంలో జెలెన్ స్కీ వర్చువల్ మెసేజ్..
వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్
వరి, మాస్క్ మిలన్, వాటర్ మిలన్ పండిస్తున్న వైనం.. • తోటి రైతులకు విజ్ఞానం పంచుతున్న యువ మేధావి పోగుల నరేశ్..
షాడో కలెక్టర్ గా చెలామణీ అవుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్ చారి
ఓ రిసార్ట్ లో రాష్ట్ర ధరణి కో ఆర్డినేటర్లకు లక్షలు ఖర్చు పెట్టి విందులిచ్చిన సంతోష్ వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర విచారణ చేపడితే వందల కోట్ల అవినీతి బట్టబయలు అవుతుంది..
హైదరాబాద్లో మరో రెండు కొత్త పోలీస్ జోన్లు..
కొత్తగా 13 పోలీస్ స్టేషన్లు.. కసరత్తు చేసి ఫైల్ ప్రభుత్వానికి పంపిన సీవీ ఆనంద్.. 175 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ పోలీసు కమిషనరేట్.. జోన్ల సంఖ్య 7కు పీఎన్ల సంఖ్య 73కు చేరిన వైనం..
అసలెవడగాలులు..తప్పని పడిగాపులు
• వరి రైతుకు ఎదురవుతున్న అన్యాయం.. • 25 శాతం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే.. • ఉప్పుడు బియ్యంపైనే వివాదం.. తగ్గిన సాగు.. పెరిగిన దిగుబడి.. • తప్పని పరిస్థితుల్లో నష్టానికి అమ్ముకుంటున్న రైతులు..? • పెరగనున్న సోయాచిక్కుడు సాగు.. పత్తికి మంచి ధర..
కలిసుంటేనే..
కాంగ్రెస్లో ఇప్పుడు ఐకమ్యతమే ముఖ్యం అన్ని స్థాయిల్లో కలసి నాడవాల్సి ఉంది సమాజానికి అవసరం ఉందన్న సోనియా
అనుమతి తప్పనిసరి
• టీఆర్ఎస్ ఆందోళనలపై స్పందించిన న్యాయస్థానం • టీఆర్ఎస్ రాస్తారోకోలపై హైకోర్టులో పిటిషన్.. • బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి... • ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఆదేశాలు..
24 గంటల్లోనే రాజీనామా..
శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం.. కుప్పకూలే దిశగా ప్రభుత్వం.. ఆర్థికమంత్రిగా బాధ్యతలు అందుకున్న అలీ సజీ.. అంతలోనే రాజీనామా..
విన్నూత్న వ్యక్తిత్వానికి ప్రతిరూపం..
• మహిళా శక్తికి మరో అర్ధం చెప్పిన మగువ.. • స్వాతంత్ర్య యోధుల కుటుంబం ఆమె నేపథ్యం.. • బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. • ప్రపంచవ్యాప్తంగా తన గళాన్ని సంధించిన ధీశాలి.. • పోరాటమే ఆమెకు ఆభరణం.. ప్రజా పక్షపాతిగా నిలిచిన వైనం
మోడీని చంపేస్తాం..
ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్... 20 మంది స్లీపర్ సేల్స్ రెడీగా ఉన్నారు.. మోదీతో పాటు వేలాదిమందిని హతమారుస్తాం.. దేశ వ్యాప్తంగా 20 చోట్ల ప్లాను సిద్ధం చేసాం.. మోడీ నా జీవితాన్ని నాశనం చేశాడు : మెయిల్ చేసిన వ్యక్తి..
లంకకు భారత్ సాయం...
శ్రీలంక ప్రజల పరిస్థితి భయానకం.. కిలో పాల పౌడర్ రూ.1900, ఒక్క గుడ్డు రూ.30.. ఇంధనం, ఆహార ధాన్యాలను పంపిన భారత్
నా మీద దాడి చేయడానికే టీఆర్ఎస్ నాయకుల ప్లాన్
డీజీపీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు.. డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి...
జగజ్జెతగా ఆస్ట్రేలియా
ఏడోసారి ప్రపంచకప్ కైవసం... 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం 170 పరుగులు చేసిన బ్యాటర్ హేలి
చండీఘడ్ నగరం పంజాబ్ దే..
చండీఘడు తిరిగి ఇచ్చేయాలని తీర్మానం..కేంద్ర పాలిత హోదాలో పంజాబ్, హర్యానా రాజధానిగా చండీఘడ్..సంచలనానికి తెర తీసిన పంజాబ్ సీఎం భగవంత్
కమర్షియల్ సిలిండర్ ధరలపై కేటీఆర్ ఫైర్
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తూర్పారపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచిన సమయంలోనూ కేటీఆర్ కేంద్రాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు.
వ్యక్తిగతమా..? రాజకియమా..?
ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య, కూతురితో కలిసి పయనం.. ధాన్యం కొనుగోలుపై కొట్లాడుతాడా..? 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు కార్యాచరణ ప్రకటించిన మంత్రి కేటీఆర్
విశ్వనగరమేనా...
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీనిపై సీఎం కేసీఆర్ సైతం సీరియస్ అయిన సంగతి తెలిసిందే.