CATEGORIES
Categories
నెలాఖరులో బ్యాంకులకు ఐదురోజుల సెలవులు
• బ్యాంకు యూనియన్ల సమ్మె.. వరుస సెలవలు.. • 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మూత.. • 27న ఒక్కరోజు మాత్రమే తెరుచుకోనున్న బ్యాంకులు..
రోజ్గర్ మేళాలలో 71వేల మందికి లేఖలు
వీడియో కాన్ఫరెర్స్ ద్వారా పంపిణీ చేసిన ప్రధాని.. ఉపాధిమేళా ద్వారా యువతకి సాధికారత.. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యానికి భరోసా..
ప్రారంభం కానున్న ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులు
ఈనెల 27 నుంచి ప్రక్రియ మొదలు.. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సబిత..
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
• నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ షోరూంలో ప్రమాదం.. • 8 గంటలపాటు ఎగిసి పడిన మంటలు.. • 22 ఫైర్ ఇంజన్లను ఉపయోగించిన ఫైర్ డిపార్ట్మెంట్.. • ఫైర్ సిబ్బందికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. • ఇండ్ల మధ్య గోదాములు పెట్టడమే తప్పు.. • పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి.. బాధితులకు భరోసా.. రాత్రి 8గం.లకు అదుపులోకి వచ్చిన మంటలు
హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు పనిజేస్తలేవు..
టి.ఎస్.పీ.ఎస్.సి. బోర్డు నిర్వాకం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై అనుమానాలు.. ఆందోళనలో అభ్యర్థులు..
తొమ్మిదేళ్లకే సన్యాసిగా..
• వందలకోట్లకు వారసురాలు.. • మతాచారాలపై ఎనలేని ఆసక్తి.. • ఆలోచింపజేస్తున్న సూరత్కు చెందిన దేవాన్సీ నిర్ణయం.. • దీక్ష స్వీకరణ సమయంలో హాజరైన వేలాదిమంది..
గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ అవహేళన చేశారు
• ఖమ్మంలో సీఎం కామెంట్స్ పై స్పందించిన తమిళి సై • నేను 25 ఏళ్లుగా పాలిటిక్స్ లో ఉన్నాను.. • ప్రోటోకాల్ గురించి నాకు బాగా తెలుసు.. • రిపబ్లిక్ డే అంశంపై నాకు ఎలాంటి సమాచారం లేదు.. • రేపటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో..? : గవర్నర్..
అభివృదే బీజేపీ ఏజెండా
• బీజేపీవి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు.. • కన్నడీగులను కదిలించేలా మోడీ ప్రసంగం.. • పలు ప్రాజెక్టులకు శ్రీకారం.. • సంరక్షణ కోసమే డబుల్ ఇంజన్ సర్కార్.. • గత ప్రభుత్వాల హయాంలో రైతులు సర్వం కోల్పోయారు.. • మా పాలనలో అలాంటి పరిస్థితులు ఉండబోవు : ప్రధాని
ద్విశతకం బాదిన శుభ్మన్ గిల్
• హైదరాబాద్లో భారత్, కివీస్ మొదటి వన్డే • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ • 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు • 149 బంతుల్లో 208 రన్స్ బాదిన గిల్ • 19 ఫోర్లు, 9 సిక్సర్లతో వీరవిహారం
విమర్శలు చేయండి.. కానీ!
• సీఎం హోదాలో ఉండి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు • కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ పనిచేస్తుంది • బీఆర్ఎస్ ఖమ్మం సభలో కేంద్రంపై కేసీఆర్ ఫైర్ • తొమ్మిదేళ్లుగా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శలు • మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఇండోనేషియాలో భారీ భూకంపం
సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
చార్మినార్క మెట్రో రాకపోవడానికి సీఎం కేసీఆర్ కారణం
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు • కమిషన్ల కోసమే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మెట్రో స్టేషన్లు • పాతబస్తీలో మెట్రో రైలు ఎందుకు రావడం లేదు..? • పఠాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎంఎంటిఎస్ ఎక్స్టెన్షన్ చెయ్యండి.. ఏసీ రూముల్లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు..జనాల్లోకి వచ్చి చూడండి • ఔటర్ రింగ్ రోడ్ వెంట మెట్రో నిర్మాణంపై సంచలన నిజాలను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
మేం డిలీకి.. మోడీ ఇంటికి
• దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన అందిస్తాం • దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం • వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం • వనరులు ఉన్నా పిజ్జాలు బర్గర్లు తినాలా
కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్దామ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు
కమలదళాధిపతి కాలం పొడగింపు
• బీజేపీ అధ్యక్షుడిగా మరో ఏడాదిపాటు నడ్డా • పదవీకాలాన్ని పొడిగించిన బీజేపీ కార్యవర్గం • నడ్డా నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ • మోడీ, నడ్డాల సారథ్యంలో మరిన్ని విజయాలు • వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అమిత్ షా
దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు
• నిర్మాణాత్మక పాత్రను విస్మరించిన మీడియా • మీడియాపై నియంత్రణ, ఒత్తిడి అధికమైంది • జోడో యాత్రలో మీడియాతో రాహుల్చం
దద్దరిల్లిన కలక్టరేట్!
దుమారం రేపుతున్న జగిత్యాల మాస్టర్ ప్లాన్ ఎమ్మెల్యేపై మండిపడుతున్న గ్రామాల ప్రజలు ప్లానక్కు వ్యతిరేకంగా పలుగ్రామాలు తీర్మానం
భూదందా కోసమే తోట చేరిక..!
• తెరపైకి మరోసారి మియాపూర్ భూముల అంశం • రూ.4 వేల కోట్ల భూమలు కొట్టేశారని ఆరోపణ • అందుకే చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. • ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శలు • మాజీ సీఎస్ సోమశ్ కుమార్ కనుసన్నల్లో జరిగిందని వ్యాఖ్య
గంగా క్రూయిజ్కు ఆదిలోనే హంసపాదు
బీహార్లో ముందుకు కదలకుండా మొరాయింపు.. నీటి లోతు తక్కువగా ఉండడమే కారణమని గుర్తింపు.. పడవల్లో సురక్షితంగా ప్రయాణికుల తరలింపు
ల్యాండయ్యే 5 నిమిషాల ముందు ప్రమాదం..!
• నేపాల్లో ఘోర విమాన ప్రమాదం • దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యం • వెల్లడించిన ఖాట్మండు అధికారులు • మృతుల్లో ఐదుగురు భారతీయులు • వారంతా స్నేహితులుగా గుర్తింపు • వీడియో తీసిన నేపాలీ యువకుడు • రెస్క్యూ సిబ్బందికి దొరికిన ఫోన్లో వీడియో బయటపెట్టిన అధికారులు
కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం
తుఫాన్ వర్షాలతో జనజీవనం అతలాకుతలం మొత్తం 19మంది మరణించినట్లు వెల్లడి ఎమెర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు జోబైడెన్
హైదరాబాద్ వేదికగా 18న మ్యాచ్
ప్రాక్టీస్ మొదలు పెట్టిన న్యూజిలాండ్
అగ్నివీరులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
ఆర్మ్ ఫోర్స్లో చేరిన వివిధ రెజిమెంట్ సెంటర్లలోని అగ్నివీరుల తొలి బ్యాచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు పుణె, ముఖాముఖీ సంభాషించారు.
రాజస్థాన్ మహిళా ఇంజినీర్ అంబ సియోల్ సస్పెండ్
• భద్రతా నిబంధనలను ఉల్లంగించి, రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నం.. • రాజస్థాన్ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం అంబపై చర్యలు
రాహుల్ జోడో యాత్రలో విషాదం
• గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ సంతోషింగ్ చౌదరి • పంజాబ్లో కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా సంతోష్.. • విషాదంలో మునిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు..
నేడే వందే భారత్ రైలు ప్రారంభం..
• టిక్కెట్టు ధరలను ప్రకటించిన అధికారులు.. • సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రయాణీకులు.. • ప్రైవేట్ ట్రావెల్స్ పోల్చుకుంటే ఎంతో చౌక.. • ఇక వైజాగ్ ప్రయాణం ఎంతో వేగవంతం..
కేంద్ర మంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు
• రెండుసార్లు ఫోన్ చేసిన 8 ఆగంతకులు.. • ఆఫీసును జల్లెడపట్టిన పోలీసులు.. • ఫేక్ కాల్ కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు..
శబరిమలలో జ్యోతి దివ్యదర్శనం
పులకించిన భక్త జనం.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరి..
కేంద్ర మాజీమంత్రి శరద్ యాదవు కన్నీటి నివాళి
సంతాపం తెలిపిన ప్రధాని మోడీ తదితరులు.. తెలంగాణ ఉద్యమానికి గతంలో మద్దతు తెలిపారన్న కేసీఆర్
గంగావిలాస్ ప్రారంభం
• గంగా క్రూయిజ్కు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా • వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు 3200 కిమీ ప్రయాణం • అత్యంత లగ్జరీ క్రూయిజ్ పలు సౌకర్యాలు