CATEGORIES
Categories
జులై 1న పరీక్షలు
గ్రూప్- 4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
చిక్కుల్లో కే జ్రీ...
• ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకమలుపు • రెండో ఛార్జ్షీట్లో కేజీవాల్, కవిత పేర్లు • మరో 17 మంది పేర్లను ప్రస్తావించిన ఈడీ • చార్జీషీట్లో మరికొందరి పెద్దల పేర్లు • 428 పేజీలతో రెండో ఛార్జీషీట్ దాఖలు • పరిగణలోకి తీసుకున్న రోస్ ఎవెన్యూ కోర్టు • ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ : కేజీవాల్
ఆదానీ కా ఆగ్
పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించిన ఆదానీ వ్యవహారం ప్రతిష్టంభనపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ఉభయసభల్లో చర్చకు నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్ గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
మౌనమునికి పురస్కారం
• మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జీవితకాల సాఫల్య పురష్కారం • అవార్డును ప్రకటించిన బ్రిటన్లోని భారత్, బ్రిటన్ విజేతల సంఘం • త్వరలోనే ఢిల్లీలో అవార్డు ప్రధానం • ఈ గౌరవం నన్ను ఎంతో కదిలిస్తోంది : మన్మోహన్ సింగ్
ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు
• 31 - 45 రోజుల ముందు రిజర్వేషను 5 శాతం తగ్గింపు • 46 - 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ • ప్రత్యేక రాయితీలను ఉపయోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి • ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాలుష్యంతో చావాల్సిందేనా?
• చౌటుప్పల్, చిట్యాల, పోచంపల్లి ప్రజలకు కాలుష్యంతో నరకం.. • నిబంధనలకు నిట్టనిలువునా పాతర.. • టాస్క్లేని ఫోర్స్ టాస్క్ ఫోర్స్..జీపీఎస్, జడ్.ఎల్.డీ. అంతా బూటకం • ఏరులై పారుతున్న వ్యర్థాలు.. • వసూళ్ళపై ఉన్న శ్రద్ధ, కాలుష్య నియంత్రణ లేదు • అక్రమ వసూళ్ళతో టీఎస్ పీసీబీ అధికారులు బిజీబిజీ
కేటీఆర్ పార్క్ ఖల్లాస్
వరంగల్ చింతగట్టులో ఎండిపోయిన ఎకరం పార్క్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా పార్కుకు కేటీఆర్ పార్క్ గా పేరు ఒక పార్క్ కే దిక్కులేదు.. రాష్ట్ర పరిస్థితి ఏంటి..?
ఐ డోంట్ కేరంటున్న తహశీల్దార్..!
• భూ కబ్జాదారులతో ములాఖతైన దూలం మంజూల? • బర్ల కాపరి భూమి కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు • ధరణిలో స్లాట్ బుక్ చేసిన తరువాత పట్టా ఆపిన వైనం • నాలా కన్వర్షన్ చేసుకోండంటూ ఉచిత సలహా • వరంగల్ సీపీ అల్టిమేటంతో బాధితుడికి తిరిగి పట్టా చేయుటకు ముందుకు వచ్చిన ఇద్దరు కబ్జాదారులు • చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి దృష్టి సారించాలి
తిరుమల భద్రతపై నీలి నీడలు..
మాడవీధుల్లోకి వచ్చిన సీఎంఓ స్టిక్కరున్న వాహనం మూడంచెల భద్రతను దాటి వచ్చిన కారు.. టీటీడీ సెక్యూరిటీపై విమర్శలు.. ఏడుకొండలపై నియంత్రణ కరువు
బడ్జెట్ ప్రసంగంలో పలు మార్పులు
సూచించిన గవర్నర్ తమిళి సై.. • వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ఉండాలి.. • 3వ తేదీ ఉభయ సభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగం..
ఆత్మ నిర్బర్.. తో ఆధునిక భారత నిర్మాణం
• పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం • పేదలు లేని భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం.. • యువ, మహిళాశక్తి దేశ అభివృద్ధికి కీలకపాత్ర పోషించాలి.. • అవినీతి లేని దేశం వైపు 8 లో భారత్ అడుగులు వేస్తోంది.. •2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్...
ఐటీ దాడుల టెర్రర్
• బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఇంటితో పాటు మొత్తం 50 ప్రాంతాల్లో సోదాలు.. • భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు.. • ఎవరికీ ఎప్పుడు మూడుతుందో అని వణికిపోతున్న బడా బాబులు..
గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షా తేదీల ఖరారు
• జూన్ 5 నుంచి 12 మధ్య ఎగ్జామ్స్.. • ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహణ.. • సమయం ఉదయం 10 గం. నుండి 1 గంట వరకు..
నాడీ వ్యవస్థను నాశనం చేసే టేస్టింగ్ సాల్ట్
• ఆందోళన కలిగిస్తున్న ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు • ఇప్పటికైనా అవగాహన కల్గించకుంటే పెనుప్రమాదం • వాస్తవాలను వెల్లడించిన డాకా యూనివర్సిటీకి ఫార్మకాలజిస్ట్ డా. ఏబీఎం ఫారూఖ్
జాతిపితకు ఘన నివాళి
రాజ్ ఘాట్ వద్ద నేతల నివాళులు బాపూఘాట్ వద్ద గవర్నర్, మంత్రుల నివాళి
మసీదులో ఆత్మాహుతి దాడి
• పాక్ లో దుర్మార్గానికి తెగబడిన ముష్కరులు • పెషావర్ లో ప్రార్థన సమయంలో పేలుడు.. • 28 మంది మృతి.. 150 మందికి గాయాలు • భవనశిథిలాల కింద చిక్కుకున్న పలువురు.. • ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు • మృతుల సంఖ్య పెరిగే అవకాశం..!
దేశ పద్దుల సమాలోచనలు
• నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు • ఉభయసభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం • రాష్ట్రపతి సమావేశాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్ పార్టీ • అస్త్రశస్త్రాలతో సిద్ధం అవుతున్న విపక్షాలు
తొలిగిన ప్రతిష్టంభన
• 3న తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం • 6న హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం • తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన • అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు • గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం • బడ్జెట్పై వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్న సర్కార్ • గవర్నరు విమర్శించకుండా చూస్తామని వెల్లడి
రాహుల్ జోడోయాత్రకు విస్తృత భద్రత కల్పించాలి
• శుక్రవారం నాటి ఘటనలు దురదృష్టకరం • అమిత్ షా తాకు లేఖ రాసిన కాంగ్రెస్ నేత ఖర్గే
నిన్న అదాని..రేపు దివిస్ ల్యాబ్సా?
నిండా మునిగిన ఆదాని షేర్ హోల్డర్లు.. రెండు రోజుల్లో నాలుగు లక్షల కోట్ల హాంఫట్.. దివిస్ ల్యాబ్స్ షేర్ హోల్డర్లకు దిక్కెవరు..?
విషమంగా హీరో తారకరత్న ఆరోగ్యం
ఎక్మో ద్వారా శ్వాస అందిస్తున్న వైద్యులు.. బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో ట్రీట్మెంట్..
కూలిన రెండు యుద్ధవిమానాలు
సురక్షితంగా బయటపడ్డ పైలెట్లు.. మధ్యప్రదేశ్ మెరేనా ప్రాంతంలో కూలినట్లు వెల్లడి.. రాజస్థాన్లో మరో ఛార్టెడ్ విమానానికి ప్రమాదం..
గుజ్జర్లతో కమలానికి శాశ్వత బంధం
స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. అణగారినవర్గాలకు అధిక ప్రాధాన్యం.. భగవాన్ శ్రీ దేవి నారాయణుని 1111వ అవతార దినోత్సవం.. పాల్గొన్న ప్రధాని..
తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పోరాటం స్పూర్తి దాయకం
కితాబిచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. 25 ఏళ్ల విజయశాంతి రాజకీయ ప్రస్థానంపై 'మన రాములమ్మ' పుస్తకావిష్కరణ.. పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన ధీర వనిత : బండి ఆమె డైనమిక్ లీడర్ : వివేక్ వెంకట స్వామి.. రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతులోకి వెళ్ళింది : విజయశాంతి
భారత్ జోడో యాత్రకు బ్రేక్
• జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. • భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయిన యాత్ర.. • సడన్గా మాయమైన స్థానిక పోలీసులు.. • యాత్ర వద్దని సూచించిన రాహుల్ వ్యక్తిగత సెక్యూరిటీ • పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
టి.ఎస్. ఆర్టీసీలో కొత్త సేవలు
ఏఎం టు పీఎం..పీఎం టు ఏఎం లాజిస్టిక్ సర్వీస్.. 2020లోనే కార్గో సర్వీస్లు..ఇప్పుడు మరింత విస్తృతం చేస్తున్నాం : ఎండీ సజ్జనార్..
నాకు కూడా పరీక్ష..
• ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగం • పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడికి గురిచేయొద్దు • తల్లిని చూసి పిల్లలు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి.. • విషయాన్ని విశ్లేషించండి.. ఆపై పనిచేయండి : ప్రధాని
మరో 2, 391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
• అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్ధిక శాఖ • వివరాలు ట్వీట్ చేసిన మంత్రి హరీష్ రావు • లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీ..
'బంగారు బుల్లోడు' బాలయ్య బ్యూటీకి పద్మశ్రీ
90లలో తనదైన అందం కవ్వింతతో గుబులు పుట్టించిన రవీనాటాండన్ 48 వయసులోను ఏజ్ లెస్ బ్యూటీగా ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ అభిమానులను మురిపిస్తున్నారు.
మళ్లీ బ్యాట్ పట్టిన ధోనీ నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్న క్రికెటర్
రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు.