CATEGORIES

గుండె జబ్బుల నిర్ధారణకు స్పెషల్ ల్యాబ్స్
Dishadaily

గుండె జబ్బుల నిర్ధారణకు స్పెషల్ ల్యాబ్స్

• సిద్దిపేట, మహబూబ్ నగర్ లో ఏర్పాటు  • ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ కు చికిత్స • ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు  • మెడికవర్లో 'ట్రూబీమ్' ప్రారంభం

time-read
1 min  |
November 08, 2022
మునుగోడు కారుదే..
Dishadaily

మునుగోడు కారుదే..

• డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ • బీజేపీపై 10,309 ఓట మెజారిటీ • రెండో స్థానంలో కోమటిరెడ్డి • గతం కన్నా బలపడిన కమలం • అసెంబ్లీలో 'చే'జారీన మరో సీటు • నల్లగొండలో సీట్లన్నీ టీఆర్ఎస్వే • మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్

time-read
2 mins  |
November 07, 2022
మంత్రులు 'ఫెయిల్'!
Dishadaily

మంత్రులు 'ఫెయిల్'!

ఇన్చార్జిలుగా వ్యవహరించిన గ్రామాల్లో దక్కని ఆధిక్యత

time-read
1 min  |
November 07, 2022
లౌకిక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం
Dishadaily

లౌకిక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం

వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు అందరూ ఏకమ వ్వాల్సిన అవసరముందని మునుగోడు ఫలితం తెలియజేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు.

time-read
1 min  |
November 07, 2022
పని చేయని ‘బీసీ’ కార్డు
Dishadaily

పని చేయని ‘బీసీ’ కార్డు

• ప్రభావం చూపని బీఎస్పీ, టీజేఎస్ • ఆశించిన ఓట్లు సాధించడంలో విఫలం

time-read
1 min  |
November 07, 2022
ధర్మమే గెలిచింది
Dishadaily

ధర్మమే గెలిచింది

మునుగోడులో ధర్మమే గెలిచిందని ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

time-read
1 min  |
November 07, 2022
అవినీతిని తరిమేద్దాం
Dishadaily

అవినీతిని తరిమేద్దాం

అవినీతి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
November 06, 2022
ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ రన్
Dishadaily

ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ రన్

3 వేల మందికి పైగా పార్టిసిపేట్ ఈవెంట్ను ప్రారంభించిన హీరో నాగచైతన్య

time-read
1 min  |
November 06, 2022
పాత పోస్టుల్లో స్పీడ్..కొత్త ఉద్యోగాల్లో స్లో
Dishadaily

పాత పోస్టుల్లో స్పీడ్..కొత్త ఉద్యోగాల్లో స్లో

• మరో రెండు విభాగాల్లో పరీక్షలు  • ప్రకటించిన టీఎస్పీఎస్సీ   • నోటిఫికేషన్ల జాబితా రివర్స్ • ఎస్టీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఫైనల్ రిపోర్ట్  • గ్రూప్-1లో అభ్యంతరాలపై ఊరట • ఒకే ప్రశ్నపై 90 శాతం అభ్యంతరాలు

time-read
1 min  |
November 06, 2022
క్రెడాయ్లో కలలు సాకారం
Dishadaily

క్రెడాయ్లో కలలు సాకారం

సొంతింటి కల అందరికీ అందుబా టులో ఉంచుతూనే నచ్చిన ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం, వెసులుబాటు క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

time-read
1 min  |
November 06, 2022
చలికాలమే అసలు సమస్య
Dishadaily

చలికాలమే అసలు సమస్య

జ్వరం, జలుబు, స్కిన్ డిసీజెస్ వ్యాప్తి మందులన్నీ స్టాక్ ఉండాలి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

time-read
1 min  |
November 06, 2022
ముందుకా.. వెనక్కా!
Dishadaily

ముందుకా.. వెనక్కా!

• పల్లె దవాఖానలకు సర్కార్ బ్రేక్  • ఏడాదైనా ఏర్పాటుపై నో క్లారిటీ • స్టాఫ్ రిక్రూట్కు నోటిఫికేషన్ వేల సంఖ్యలో అప్లికేషన్స్ • తేల్చని జిల్లా సెలక్షన్ కమిటీలు • అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు

time-read
1 min  |
November 05, 2022
వికలాంగుల ఓటు వినియోగం సులువు
Dishadaily

వికలాంగుల ఓటు వినియోగం సులువు

రాష్ట్రంలోని వికలాంగులు ఓటు హక్కును సులువుగా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

time-read
1 min  |
November 05, 2022
గురుకులాల్లో క్యాంపస్ సెలక్షన్స్
Dishadaily

గురుకులాల్లో క్యాంపస్ సెలక్షన్స్

• మాస్ మ్యూచవల్ ఇండియాతో సర్కార్ ఒప్పందం • 23 మందికి ప్లేస్మెంట్

time-read
1 min  |
November 05, 2022
పోలీస్ అమరుల కుటుంబాలకు టీఎస్ ఆరీసీ తీపి కబురు
Dishadaily

పోలీస్ అమరుల కుటుంబాలకు టీఎస్ ఆరీసీ తీపి కబురు

రాష్ట్రంలోని పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు సర్వీసు ల్లోనూ కాంప్లిమెంటరీ బస్ పాస్లను వర్తింపజేయనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

time-read
1 min  |
November 05, 2022
84.30 ఎకరాలు సర్కారుదే!
Dishadaily

84.30 ఎకరాలు సర్కారుదే!

• రాయదుర్గం భూమిపై సుప్రీం కోర్టు తీర్పు • దశాబ్దాలుగా కోర్టుల్లో వాదనలు • వ్యక్తులు అధికారుల మధ్య నడిచిన కేసులు • మొదట్లో ప్రైవేటుదని చెప్పిన హెన్ఆర్సీ • రాజకీయ నేతలు, రియల్టర్లపైనా ఆరోపణలు • చివరకు సర్కార్ దేనని ‘సుప్రీం’ ఆదేశాలు  • ప్రస్తుతం భూమి విలువ రూ.5 వేల కోట్లు

time-read
2 mins  |
November 05, 2022
అగ్రికల్చర్లో నో యాక్షన్ ప్లాన్
Dishadaily

అగ్రికల్చర్లో నో యాక్షన్ ప్లాన్

• యాసంగి ప్రణాళిక ఇవ్వని వ్యవసాయ శాఖ • రెండు సీజన్ల నుంచీ ఇదే పరిస్థితి • రైతువేదికల్లో అవగాహనలు కరవు  • రైతులను పట్టించుకోని సర్కారు • ఇప్పటికే 95 వేల ఎకరాల్లో సాగు

time-read
1 min  |
November 04, 2022
పోలీసులపై నమ్మకం లేదు
Dishadaily

పోలీసులపై నమ్మకం లేదు

• సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించండి  • సీబీఐకి అప్పజెప్పేలా చూడండి • నిందితుడు నందకుమార్ భార్య పిటిషన్ • ఫామ్ హౌజ్ కేసుపై హైకోర్టుకు..

time-read
1 min  |
November 04, 2022
ఆర్టీసీ సిబ్బందికి రూ.2 కోట్లతో ఆరోగ్య శిబిరాలు
Dishadaily

ఆర్టీసీ సిబ్బందికి రూ.2 కోట్లతో ఆరోగ్య శిబిరాలు

ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య ప్రొఫైల్ను నిక్షిప్తం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.

time-read
1 min  |
November 04, 2022
ప్రమోషన్లు తేలేదెన్నడు?
Dishadaily

ప్రమోషన్లు తేలేదెన్నడు?

వ్యవసాయ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులేవి? 8 అసిస్టెంట్ డైరెక్టర్స్, 10 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు పెండింగ్ జిల్లా వ్యవసాయ అధికారులూ కొరతే ఏఈవోల సంఖ్య తక్కువే సిబ్బంది లేక సతమతం అవుతున్న శాఖ

time-read
1 min  |
November 04, 2022
నేటి నుంచి శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
Dishadaily

నేటి నుంచి శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్

నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నేటి నుంచి 13వ తేదీ వరకు శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నది.

time-read
1 min  |
November 04, 2022
చండూరులో ఉద్రిక్తత
Dishadaily

చండూరులో ఉద్రిక్తత

టీఆర్ఎస్కు అనుకూలంగా పోలీసులు • ఎస్పీ, అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు • మునుగోడులో బయటి వ్యక్తులు ఉన్నారు. • బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి • ఆర్వో ఆఫీస్ ఎదుట నిరసన

time-read
1 min  |
November 03, 2022
దళితబంధు..కొందరిదే
Dishadaily

దళితబంధు..కొందరిదే

• మునుగోడులో 39 మందికే!  • శాచురేషన్ పద్దతిలో ఒక్క గ్రామానికే • జమస్థాన్పల్లికే మొత్తం దరఖాస్తులు • మార్చి చివరి నాటికి టార్గెట్ 100 మంది  • పూర్తిచేయలేకపోయిన ఎస్సీ వెల్ఫేర్ శాఖ • నిధులు రిలీజ్ చేయని రాష్ట్ర ప్రభుత్వం

time-read
1 min  |
November 03, 2022
కేసీఆర్..ది ధరణి దందా
Dishadaily

కేసీఆర్..ది ధరణి దందా

ప్రాజెక్టులతో కమీషన్ల పర్వం ముఖ్యమంత్రి చేస్తున్నది ఇదే మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే!! జోడో యాత్రలో రాహుల్గాంధీ

time-read
1 min  |
November 03, 2022
పలివెల ఘటనపై కేసు
Dishadaily

పలివెల ఘటనపై కేసు

• వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలపై పై నిఘా • సీఈఓ వికాస్ రాజ్

time-read
1 min  |
November 03, 2022
లెంకలపల్లి ఓటు (@15వేలు
Dishadaily

లెంకలపల్లి ఓటు (@15వేలు

సీఎం ఇన్చార్జి గ్రామంలో హై డిమాండ్ మ్యాగ్జిమమ్ ఓట్ల క్రెడిట్ కోసం ఆరాటం సమీప గ్రామాల ఓటర్లలో ఆగ్రహం ఊరికో న్యాయమా అంటూ ప్రశ్నల వర్షం కులాల వారీగా పంపిణీపైనా సీరియస్ టీఆర్ఎస్ శ్రేణులపై మండిపాటు

time-read
1 min  |
November 03, 2022
ఆర్జేడీలో జేడీయూ విలీనం!
Dishadaily

ఆర్జేడీలో జేడీయూ విలీనం!

సీఎం నితీశ్ సంకేతాలు  తేజస్వీ చొరవ తీసుకోవాలని వ్యాఖ్యలు ఒక్కటవనున్న రెండు పార్టీలు!!

time-read
1 min  |
November 02, 2022
‘సుప్రీం’కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
Dishadaily

‘సుప్రీం’కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆశ్రయించిన నిందితులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ఈనెల 4వ తేదీన విచారణ

time-read
1 min  |
November 02, 2022
మల్లోజుల బ్రదర్స్ తల్లి ఇకలేరు
Dishadaily

మల్లోజుల బ్రదర్స్ తల్లి ఇకలేరు

అనారోగ్యంతో కన్నుమూసిన మధురమ్మ

time-read
1 min  |
November 02, 2022
దివీస్ ల్యాబ్లో ఐటీ సోదాలు
Dishadaily

దివీస్ ల్యాబ్లో ఐటీ సోదాలు

• టీఆర్ఎస్కు ఫండింగ్ పై అనుమానం • ఆర్థిక లావాదేవీల వివరాల పరిశీలన  • కావేరి సీడ్స్పై సర్వే మాత్రమే చేశాం. • ఆదాయపు పన్నుశాఖ స్పష్టీకరణ

time-read
1 min  |
November 02, 2022